Day 309
Day 310 : యిర్మీయా 51 & 2 కొరింథీయులకు 1-2
Day 311

యిర్మీయా అధ్యాయము 51

1

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 నేను బబులోనుH894 మీదికినిH5921 దానిలోH3820 కాపురముచేసిH3427 నాకు విరోధముగలేచినH5782 వారిమీదికినిH413 ప్రచండమైనH7843 వాయువునుH7307 రప్పించెదనుH6965.

Thus saith the LORD; Behold, I will raise up against Babylon, and against them that dwell in the midst of them that rise up against me, a destroying wind;
2

అన్యదేశస్థులనుH2114 బబులోనునకుH894 పంపుచున్నానుH7971 వారు ఆ దేశమునుH776 తూర్పారపట్టిH2219 దాని వట్టిదిగా చేయుదురుH1238 ఆపH7451ద్దినమునH3117 వారు నలుదిక్కులH5439నుండిH4480 దానిమీదికిH5921 వచ్చెదరుH1961.

And will send unto Babylon fanners, that shall fan her, and shall empty her land: for in the day of trouble they shall be against her round about.
3

విలుకానిH1869మీదికిH413 విలుకాడుH1869 విల్లుH7198 త్రొక్కవలెనుH1869 కవచముH5630 వేసికొనువానిమీదికినిH413 విల్లుH7198 త్రొక్కవలెనుH1869 కల్దీయులH3778దేశములోH776 జనులు హతులైH2491 పడునట్లునుH5307 దాని వీధులలోH2351 వారు పొడవబడి కూలునట్లునుH5307

Against him that bendeth let the archer bend his bow, and against him that lifteth himself up in his brigandine: and spare ye not her young men; destroy ye utterly all her host.
4

యవనులనుH970 కొట్టక మానH2550కుడిH408 దాని సర్వH3605సైన్యమునుH6635 బొత్తిగా నిర్మూలము చేయుడిH2763.

Thus the slain shall fall in the land of the Chaldeans, and they that are thrust through in her streets.
5

తమ దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఇశ్రాయేలువారినిH3478 యూదావారినిH3063 విసర్జింపH488లేదుH3808 గానిH3588 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవునికిH6918 విరోధముగాH4480 తాము చేసిన అపరాధముతోH817 వారిదేశముH776 నిండియున్నదిH4390.

For Israel hath not been forsaken, nor Judah of his God, of the LORD of hosts; though their land was filled with sin against the Holy One of Israel.
6

మీరు దాని దోషములలోH5771 పడి నశింపH1826కుండునట్లుH408 బబులోనులోH894నుండిH4480 పారిపోవుడిH5127 మీ ప్రాణములుH5315 రక్షించుకొనుడిH4422 ఇది యెహోవాకుH3068 ప్రతికారH5360కాలముH6256 అది చేసిన క్రియలనుబట్టిH7999 ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడుH1576.

Flee out of the midst of Babylon, and deliver every man his soul: be not cut off in her iniquity; for this is the time of the LORD'S vengeance; he will render unto her a recompence.
7

బబులోనుH894 యెహోవాH3068 చేతిలోH3027 సర్వH3605భూమికిH776 మత్తు కలిగించుH7937 బంగారుH2091పాత్రయైH3563 యుండెను. దానిచేతిH4480 మద్యమునుH3196 అన్యజనులుH1471 త్రాగిH8354 మత్తిల్లి యున్నారుH1984.

Babylon hath been a golden cup in the LORD'S hand, that made all the earth drunken: the nations have drunken of her wine; therefore the nations are mad.
8

బబులోనుH894 నిమిషమాత్రములోనేH6597 కూలిH5307 తుత్తునియలాయెనుH7665 దానినిH5921 చూచి అంగలార్చుడిH3213 అది స్వస్థతనొందుH7495నేమోH194 దాని నొప్పికొరకుH4341 గుగ్గిలముH6875 తీసికొనిH3947 రండి.

Babylon is suddenly fallen and destroyed: howl for her; take balm for her pain, if so be she may be healed.
9

మనము బబులోనునుH894 స్వస్థపరచగోరితివిుH7495 అయితే అది స్వస్థతH7495 నొందలేదుH3808 దాని విడిచిపెట్టుడిH5800. మన మన దేశములకుH776 వెళ్లుదముH1980 రండి దాని శిక్షH4941 ఆకాశమంతH8064 యెత్తుగాH5375 సాగుచున్నదిH5060 అది మేఘములంతH7834 ఉన్నతముగా ఎక్కుచున్నదిH5375

We would have healed Babylon, but she is not healed: forsake her, and let us go every one into his own country: for her judgment reacheth unto heaven, and is lifted up even to the skies.
10

యెహోవాH3068 మన న్యాయమునుH6666 రుజువుపరచుచున్నాడుH3318 రండిH935 సీయోనులోH6726 మన దేవుడైనH430 యెహోవాH3068 చేసిన పనిH4639 మనము వివరించుదముH5608.

The LORD hath brought forth our righteousness: come, and let us declare in Zion the work of the LORD our God.
11

బాణములుH2671 చికిలిచేయుడిH1305 కేడెములుH7982 పట్టుకొనుడిH4390 బబులోనునుH894 నశింపజేయుటకుH7843 యెహోవాH3068 ఆలోచించుచున్నాడుH4209 మాదీయులH4074 రాజులH4428 మనస్సునుH7307 దానిమీదికిH5921 రేపుచున్నాడుH5782. అది యెహోవాH3068 చేయు ప్రతిదండనH5360 తన మందిరమునుగూర్చిH1964 ఆయన చేయు ప్రతిదండనH5360.

Make bright the arrows; gather the shields: the LORD hath raised up the spirit of the kings of the Medes: for his device is against Babylon, to destroy it; because it is the vengeance of the LORD, the vengeance of his temple.
12

బబులోనుH894 ప్రాకారములH2346మీదH413 పడుటకై ధ్వజముH5251 నిలువబెట్టుడిH5375 కావలిH4929 బలముచేయుడిH2388 కావలివారినిH8104 పెట్టుడిH6965 మాటులనుH693 సిద్ధపరచుడిH3559 బబులోనుH894 నివాసులనుగూర్చిH3427 తాను సెలవిచ్చినH1696 దానిని బట్టి యెహోవాH3068 తీర్మానముచేసినH2161 పని తాను జరిగింపబోవుచున్నాడుH6213.

Set up the standard upon the walls of Babylon, make the watch strong, set up the watchmen, prepare the ambushes: for the LORD hath both devised and done that which he spake against the inhabitants of Babylon.
13

విస్తారH7227జలములH4325యొద్దH5921 నివసించుదానాH3427, నిధులH214 సమృద్ధిగలదానాH7227, నీ అంతముH7093 వచ్చినదిH935 అన్యాయలాభముH1215 నీకిక దొరకదుH520.

O thou that dwellest upon many waters, abundant in treasures, thine end is come, and the measure of thy covetousness.
14

గొంగిళిపురుగులంతH3218 విస్తారముగా మనుష్యులతోH120 నేను నిన్ను నింపిననుH4390 శత్రువులు నీమీదH5921 కేకలు వేయుదురుH1959

The LORD of hosts hath sworn by himself, saying, Surely I will fill thee with men, as with caterpillers; and they shall lift up a shout against thee.
15

నా జీవముతోడనిH5315 సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 ప్రమాణము చేయుచున్నాడుH7650 ఆయన తన బలముచేతH3581 భూమినిH776 సృష్టించెనుH6213 తన జ్ఞానముచేతH2451 ప్రపంచమునుH8398 స్థాపించెనుH3559 తన ప్రజ్ఞచేతH8394 ఆకాశమునుH8064 విశాలపరచెనుH5186.

He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heaven by his understanding.
16

ఆయన ఆజ్ఞ ఇయ్యగాH5414 జలH4325రాసులుH1995 ఆకాశమండలములోH8064 పుట్టును. భూH776మ్యంతH7097భాగములలోనుండిH4480 ఆయన ఆవిరిH5387 ఎక్కజేయునుH5927 వర్షము కలుగునట్లుగాH4306 ఆయన మెరుపులుH1300 పుట్టించునుH6213 తన ధనాగారముH214లలోనుండిH4480 గాలినిH7307 రావించునుH3318.

When he uttereth his voice, there is a multitude of waters in the heavens; and he causeth the vapours to ascend from the ends of the earth: he maketh lightnings with rain, and bringeth forth the wind out of his treasures.
17

తెలివిH1847లేకH4480 ప్రతిH3605 మనుష్యుడుH120 పశుప్రాయుడుH1197 పోతపోయుH6884 ప్రతివాడునుH3605 తాను చేసిన విగ్రహమునుH6459 బట్టిH4480 అవమానమొందునుH3001 అతడు పోతపోసినదిH5262 మాయారూపముH8267 దానిలో ప్రాణమేమియుH7307 లేదుH3808.

Every man is brutish by his knowledge; every founder is confounded by the graven image: for his molten image is falsehood, and there is no breath in them.
18

అవిH1992 ఆశనుH1892 చెడగొట్టు మాయాH8595కార్యములుH4639 విమర్శH6486కాలమునH6256 అవి నశించిపోవునుH6.

They are vanity, the work of errors: in the time of their visitation they shall perish.
19

యాకోబునకుH3290 స్వాస్థ్యమగువాడుH2506 వాటివంటివాడుH428 కాడుH3808 ఆయనH1931 సమస్తమునుH3605 నిర్మించువాడుH3335 ఇశ్రాయేలుH3478 ఆయనకు స్వాస్థ్యముగానున్నH5159 గోత్రముH7626 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034.

The portion of Jacob is not like them; for he is the former of all things: and Israel is the rod of his inheritance: the LORD of hosts is his name.
20

నీవుH859 నాకు గండ్రగొడ్డలివంటివాడవుH4661 యుద్ధాH4421యుధమువంటివాడవుH3627 నీవలన నేను జనములనుH1471 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన రాజ్యములనుH4467 విరుగగొట్టుచున్నానుH7843.

Thou art my battle axe and weapons of war: for with thee will I break in pieces the nations, and with thee will I destroy kingdoms;
21

నీవలన గుఱ్ఱములనుH5483 రౌతులనుH7392 విరుగగొట్టుచున్నానుH5310. నీవలన రథములనుH7393 వాటి నెక్కినవారినిH7392 విరుగగొట్టుచున్నానుH5310.

And with thee will I break in pieces the horse and his rider; and with thee will I break in pieces the chariot and his rider;
22

నీవలన స్త్రీలనుH802 పురుషులనుH376 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన ముసలివారినిH2205 బాలురనుH5288 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన ¸యవనులనుH970 కన్యకలనుH1330 విరుగగొట్టుచున్నానుH5310.

With thee also will I break in pieces man and woman; and with thee will I break in pieces old and young; and with thee will I break in pieces the young man and the maid;
23

నీవలన గొఱ్ఱలకాపరులనుH7462 వారి గొఱ్ఱలమందలనుH5739 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన దున్నువారినిH406 వారి దుక్కిటెద్దులనుH6776 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన ఏలికలనుH5461 అధిపతులనుH6346 విరుగగొట్టుచున్నానుH5310.

I will also break in pieces with thee the shepherd and his flock; and with thee will I break in pieces the husbandman and his yoke of oxen; and with thee will I break in pieces captains and rulers.
24

బబులోనునుH894 కల్దీయులH3778 దేశనివాసులునుH3427 మీ కన్నులయెదుటH5869 సీయోనులోH6726 చేసినH6213 కీడంH7451తటికిH3605 నేను వారికి ప్రతికారము చేయుచున్నానుH7999, ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And I will render unto Babylon and to all the inhabitants of Chaldea all their evil that they have done in Zion in your sight, saith the LORD.
25

సర్వH3605భూమినిH776 నశింపజేయుH7843 నాశనH4889పర్వతమాH2022, నేను నీకు విరోధినిH413 ఇదే యెహోవాH3068 వాక్కుH5002. నేను నీమీదికిH5921 నా చేయిH3027 చాపిH5186 శిలలపైH5553నుండిH4480 నిన్ను క్రిందికి దొరలించుదునుH1556 చిచ్చుపెట్టినH8316 కొండవలెH2022 ఉండజేయుదునుH5414.

Behold, I am against thee, O destroying mountain, saith the LORD, which destroyest all the earth: and I will stretch out mine hand upon thee, and roll thee down from the rocks, and will make thee a burnt mountain.
26

మూలకుగానిH6438 పునాదికిగానిH4146 నీలోనుండిH4480 యెవరును రాళ్లుH68 తీసిH3947కొనరుH3808 నీవు చిరకాలముH5769 పాడైH8077యుందువుH1961 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And they shall not take of thee a stone for a corner, nor a stone for foundations; but thou shalt be desolate for ever, saith the LORD.
27

దేశములోH776 ధ్వజములH5251నెత్తుడిH5375 జనములలోH1471 బాకాH7782నాదము చేయుడిH8628 దానిమీదికిH5921 పోవుటకై జనములనుH1471 ప్రతిష్ఠించుడిH6942 దానిమీద పడుటకై అరారాతుH780 మిన్నీH4508 అష్కనజుH813 అను రాజ్యములనుH4467 పిలిపించుడిH8085 దానిమీదికిH5921 జనులనుH1471 నడిపించుటకై సేనాధిపతినినియH2951 మించుడిH6485 రోమముగలH5569 గొంగళిపురుగులంతH3218 విస్తారముగా గుఱ్ఱములనుH5483 దానిమీదికిH5921 రప్పించుడిH5927.

Set ye up a standard in the land, blow the trumpet among the nations, prepare the nations against her, call together against her the kingdoms of Ararat, Minni, and Ashchenaz; appoint a captain against her; cause the horses to come up as the rough caterpillers.
28

దానిమీదికిపోవుటకైH5921 మాదీయులH4074 రాజులనుH4428 వారి అధిపతులనుH6346 వారి యేలికలనుH5461 అతడు ఏలుచుండు సర్వH3605దేశమునుH776 జనులH1471నందరినిH3605 ప్రతిష్ఠించుడిH6942

Prepare against her the nations with the kings of the Medes, the captains thereof, and all the rulers thereof, and all the land of his dominion.
29

భూమిH776 కంపించుచున్నదిH7493 నొప్పిచేతH2342 అది గిజగిజ లాడుచున్నది ఒక్క నివాసియుH3427 లేకుండH369 బబులోనుH894 దేశమునుH776 పాడుగాH8047 చేయవలెననిH7760 బబులోనునుగూర్చినH894 యెహోవాH3068 ఉద్దేశముH4284 స్థిరమాయెనుH6965.

And the land shall tremble and sorrow: for every purpose of the LORD shall be performed against Babylon, to make the land of Babylon a desolation without an inhabitant.
30

బబులోనుH894 పరాక్రమవంతులుH1368 యుద్ధముచేయకH3898 మానుదురుH2308 వారు తమ కోటలలోH4679 నిలుచుచున్నారుH3427 వారి పరాక్రమముH1369 బలహీనతH5405 ఆయెను వారును స్త్రీలవంటిH802వారైరిH1961

The mighty men of Babylon have forborn to fight, they have remained in their holds: their might hath failed; they became as women: they have burned her dwellingplaces; her bars are broken.
31

వారి నివాసస్థలములుH4908 కాల్చబడుచున్నవిH3341 వారి అడ్డగడియలుH1280 విరిగిపోయెనుH7665 అతని పట్టణమంతయుH5892 పట్టబడునుH3920 కోనేటి దూలములునుH98 జమ్మును అగ్నిచేతH784 కాల్చబడునుH8313

One post shall run to meet another, and one messenger to meet another, to shew the king of Babylon that his city is taken at one end,
32

దాని యోH4421ధులుH376 దిగులుపడిరిH926 అని బంట్రౌతుH7323 వెంబడిH7125 బంట్రౌతునుH7323 దూతH5046వెంబడిH7125 దూతయుH5046 పరుగెత్తుచుH7323 బబులోనుH894 రాజునకుH4428 తెలియజేతురుH5046. దాని రేవులుH98 శత్రువశమాయెను.

And that the passages are stopped, and the reeds they have burned with fire, and the men of war are affrighted.
33

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 బబులోనుపురముH894 చదరముచేయబడినH1869 కళ్లమువలెH1637 ఆయెను ఇంకH5750 కొంతసేపటికిH4592 దానికి కోతH7105కాలముH6256 వచ్చునుH935.

For thus saith the LORD of hosts, the God of Israel; The daughter of Babylon is like a threshingfloor, it is time to thresh her: yet a little while, and the time of her harvest shall come.
34

బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 మమ్మును మింగివేసెనుH398 మమ్మును నుగ్గుచేసెనుH2000, మమ్మును వట్టిH7385కుండవలెH3627 ఉంచియున్నాడుH3322 భుజంగముH8577 మింగునట్లు మమ్మును మింగెనుH1104 మా శ్రేష్ఠపదార్థముH5730లతోH4480 తన పొట్టH3770 నింపుకొనిH4390 మమ్మును పారవేసియున్నాడుH1740.

Nebuchadrezzar the king of Babylon hath devoured me, he hath crushed me, he hath made me an empty vessel, he hath swallowed me up like a dragon, he hath filled his belly with my delicates, he hath cast me out.
35

నాకును నా దేహమునకునుH7607 చేయబడిన హింసH2555 బబులోనుH894మీదికిH5921 ప్రతికారరూపముగా దిగునుH413 గాకయని సీయోనుH6726 నివాసిH3427 యనుకొనునుH559 నా ఉసురుH1818 కల్దీయH3778దేశ నివాసులకుH3427 తగులునుగాక అని యెరూషలేముH3389 అనుకొనునుH559.

The violence done to me and to my flesh be upon Babylon, shall the inhabitant of Zion say; and my blood upon the inhabitants of Chaldea, shall Jerusalem say.
36

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆలకించుముH2009, నీ వ్యాజ్యెమునుH7379 నేను జరిగించుదునుH7378 నీ నిమిత్తముH5358 నేనే పగతీర్చుకొందునుH5360 దాని సముద్రమునుH3220 నేనెండకట్టుదునుH2717 దాని ఊటనుH4726 ఇంకిపోజేయుదునుH3001.

Therefore thus saith the LORD; Behold, I will plead thy cause, and take vengeance for thee; and I will dry up her sea, and make her springs dry.
37

బబులోనుH894 నిర్జనమైH8047 కసువు దిబ్బలుగాH1530 ఉండునుH1961 నక్కలకుH8577 నివాసస్థలమగునుH4583 అది పాడై యెగతాళికిH8322 కారణముగాH4480 ఉండును.

And Babylon shall become heaps, a dwellingplace for dragons, an astonishment, and an hissing, without an inhabitant.
38

వారు కూడిH3162 సింహములవలెH3715 బొబ్బరింతురుH7580 సింహముల పిల్లలవలెH738 గుఱ్ఱుపెట్టుదురుH5286.

They shall roar together like lions: they shall yell as lions' whelps.
39

వారు సంతోషించిH5937 మేలుH6974కొనకH3808 చిరకాలH5769 నిద్రH8142 నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చిH7896 వారిని మత్తిల్లజేసెదనుH7937 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

In their heat I will make their feasts, and I will make them drunken, that they may rejoice, and sleep a perpetual sleep, and not wake, saith the LORD.
40

గొఱ్ఱపిల్లలుH3733 వధకు పోవునట్లునుH2873 మేకపోతులునుH352 పాట్ఠేళ్లునుH6260 వధకు పోవునట్లునుH2873 వారిని వధకు రప్పించెదనుH3381.

I will bring them down like lambs to the slaughter, like rams with he goats.
41

షేషకుH8347 పట్టబడెనుH3920 జగత్‌H776 ప్రసిద్ధమైనH8416 పట్టణము పట్టబడెనుH3920 బబులోనుH894 జనములకుH1471 విస్మయాస్పదH8047మాయెనుH1961.

How is Sheshach taken! and how is the praise of the whole earth surprised! how is Babylon become an astonishment among the nations!
42

సముద్రముH3220 బబులోనుH894మీదికిH5921 వచ్చెనుH5927 ఆమె దాని తరంగములH1530ధ్వనితో నిండుకొనెనుH3680.

The sea is come up upon Babylon: she is covered with the multitude of the waves thereof.
43

దాని పట్టణములుH5892 పాడుగాను ఎండినH6723 భూమిగానుH776 అరణ్యముగానుH6160 నిర్మానుH3808ష్యమైనH376 భూమిగానుH776 ఉండెనుH1961 ఏ నరుడునుH120 దానిమీదుగాH2004 ప్రయాణముH5674 చేయడుH3808.

Her cities are a desolation, a dry land, and a wilderness, a land wherein no man dwelleth, neither doth any son of man pass thereby.
44

బబులోనులోనేH894 బేలునుH1078 శిక్షించుచున్నానుH6485 వాడు మింగినదానినిH1105 వానినోటH6310నుండిH4480 కక్కించుచున్నానుH3318 ఇకమీదటH5750 జనములుH1471 వానియొద్దకుH413 సమూహములుగా కూడిH5102 రావుH3808 బబులోనుH894 ప్రాకారముH2346 కూలునుH5307;

And I will punish Bel in Babylon, and I will bring forth out of his mouth that which he hath swallowed up: and the nations shall not flow together any more unto him: yea, the wall of Babylon shall fall.
45

నా జనులారాH5971, మీరు దానిలోH8432నుండిH4480 బయటకు వెళ్లుడిH3318 యెహోవాH3068 కోపాH639గ్నిH2740నుండిH4480 తప్పించుకొనుడిH4422 మీ ప్రాణములనుH5315 రక్షించుకొనుడి

My people, go ye out of the midst of her, and deliver ye every man his soul from the fierce anger of the LORD.
46

ఏటేటH8141 వదంతిH8052 పుట్టుచువచ్చునుH935 దేశములోH776 బలాత్కారముH2555 జరుగుచున్నది ఏలికH4910మీదH5921 ఏలికH4910 లేచుచున్నాడు దేశములోH776 వినబడుH8085 వదంతికిH8052 భయపడH3372కుడిH3808 మీ హృదయములలోH3824 దిగులుH7401 పుట్టనియ్యకుడిH6435.

And lest your heart faint, and ye fear for the rumour that shall be heard in the land; a rumour shall both come one year, and after that in another year shall come a rumour, and violence in the land, ruler against ruler.
47

రాబోవుH935 దినములలోH3117 నేను బబులోనుయొక్కH894 చెక్కిన విగ్రహములనుH6456 శిక్షింతునుH6485 దాని దేశH776మంతయుH3605 అవమానము నొందునుH954 జనులు హతులైH2491 దాని మధ్యనుH8432 కూలెదరుH5307

Therefore, behold, the days come, that I will do judgment upon the graven images of Babylon: and her whole land shall be confounded, and all her slain shall fall in the midst of her.
48

దానిని పాడుచేయువారుH7703 ఉత్తరదిక్కుH6828నుండిH4480 దాని యొద్దకుH5921 వచ్చుచున్నారనిH935 ఆకాశమునుH8064 భూమియుH776 వాటిలోనిH834 సమస్తమునుH3605 బబులోనుH894 గతినిగూర్చి సంతోషించునుH7442 ఇదే యెహోవాH3068 వాక్కుH5002

Then the heaven and the earth, and all that is therein, shall sing for Babylon: for the spoilers shall come unto her from the north, saith the LORD.
49

బబులోనుH894 ఇశ్రాయేలులోH3478 హతులైనవారినిH2491 కూలజేసిH5307నట్లుH1571 సర్వH3605భూమిలోH776 బబులోనుH894 నిమిత్తము హతులైనవారుH2491 కూలుదురుH5307

As Babylon hath caused the slain of Israel to fall, so at Babylon shall fall the slain of all the earth.
50

ఖడ్గముH2719నుH4480 తప్పించుకొనినవారలారాH6412, ఆలస్యముH5975చేయకH408 వెళ్లుడిH1980, దూరమునుండిH7350 మీరు యెహోవానుH3068 జ్ఞాపకముచేసికొనుడిH2142 యెరూషలేముH3389 మీ జ్ఞాపకముH3824నకుH5921 రానియ్యుడిH5927.

Ye that have escaped the sword, go away, stand not still: remember the LORD afar off, and let Jerusalem come into your mind.
51

మేము దూషణవాక్యముH2781 వినిH8085 సిగ్గుపడియున్నాముH954 అన్యులుH2114 యెహోవాH3068 మందిరపుH1004 పరిశుద్ధస్థలములH4720లోనికిH5921 వచ్చియున్నారుH935 మా ముఖములుH6440 తెల్లH3639బోవుచున్నవిH3680

We are confounded, because we have heard reproach: shame hath covered our faces: for strangers are come into the sanctuaries of the LORD'S house.
52

ఇదే యెహోవాH3068 వాక్కుH5002. రాబోవుH935 దినములలోH3117 నేను బబులోనుయొక్కH894 విగ్రహములనుH6456 శిక్షింతునుH6485 ఆమె దేశH776మందంతటనుH3605 గాయపరచబడినవారుH2491 మూల్గుదురుH602.

Wherefore, behold, the days come, saith the LORD, that I will do judgment upon her graven images: and through all her land the wounded shall groan.
53

బబులోనుH894 తన బలమైనH5797 ఉన్నతస్థలములనుH4791 దుర్గములుగా చేసికొనిH1219 ఆకాశమునకుH8064 ఎక్కిననుH5927 పాడుచేయువారుH7703 నాయొద్దనుండిH4480 వచ్చిH935 దానిమీద పడుదురు ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Though Babylon should mount up to heaven, and though she should fortify the height of her strength, yet from me shall spoilers come unto her, saith the LORD.
54

ఆలకించుడి, బబులోనులోH894నుండిH4480 రోదనH2201ధ్వనిH6963 వినబడుచున్నది కల్దీయులH3778దేశముH776లోH4480 మహాH1419 నాశనధ్వనిH7667 వినబడుచున్నది.

A sound of a cry cometh from Babylon, and great destruction from the land of the Chaldeans:
55

యెహోవాH3068 బబులోనునుH894 పాడుచేయుచున్నాడుH7703 దాని మహాH1419ఘోషనుH6963 అణచివేయుచున్నాడుH6 వారి తరంగములుH1530 ప్రవాహH7227జలములవలెH4325 ఘోషించుచున్నవిH1993 వారి ఆర్భాటముH7588 వినబడుచున్నదిH5414.

Because the LORD hath spoiled Babylon, and destroyed out of her the great voice; when her waves do roar like great waters, a noise of their voice is uttered:
56

బబులోనుH894మీదికిH5921 పాడుచేయువాడుH7703 వచ్చుచున్నాడుH935 దాని బలాఢ్యులుH1368 పట్టబడియున్నారుH3920 వారి విండ్లుH7198 విరిగిపోయినవిH2865 యెహోవాH3068 ప్రతికారముH1578 చేయు దేవుడుH410 గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయునుH7999.

Because the spoiler is come upon her, even upon Babylon, and her mighty men are taken, every one of their bows is broken: for the LORD God of recompences shall surely requite.
57

దాని అధిపతులనుH8269 జ్ఞానులనుH2450 అధికారులనుH6346 సంస్థానాధిపతులనుH5461 బలాఢ్యులనుH1368 మత్తిల్లజేసెదనుH7937 వారు చిరకాలH5769 నిద్రనొందిH8142 మేలుకొH6974నకపోదురుH3808 ఇదే రాజుH4428 వాక్కుH5002 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034.

And I will make drunk her princes, and her wise men, her captains, and her rulers, and her mighty men: and they shall sleep a perpetual sleep, and not wake, saith the King, whose name is the LORD of hosts.
58

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 విశాలమైనH7342 బబులోనుH894 ప్రాకారములుH2346 బొత్తిగా పడగొట్టబడునుH6209 దాని ఉన్నతమైనH1364 గుమ్మములుH8179 అగ్నిచేతH784 కాల్చివేయబడునుH3341 జనములుH5971 వృథాగాH7385 ప్రయాసపడుచున్నారుH3021 అగ్నిలోH784 పడుటకై ప్రయాసపడుచున్నారుH3816 ప్రజలు చూచి అలయుచున్నారుH3286

Thus saith the LORD of hosts; The broad walls of Babylon shall be utterly broken, and her high gates shall be burned with fire; and the people shall labour in vain, and the folk in the fire, and they shall be weary.
59

సిద్కియాH6667 యేలుబడియందుH4427 నాలుగవH7243 సంవత్సరమునH8141 శెరాయాH8304 దండు భోజనసామగ్రికి అధికారియైH8269యుండిH4496 సిద్కియాH6667తోకూడH854 బబులోనునకుH894 వెళ్లినప్పుడుH1980 నేరీయాH5374 కుమారుడునుH1121 మహసేయాH4271 మనుమడునైనH1121 ఆ శెరాయాకుH8304 యిర్మీయాH3414 ఆజ్ఞాపించినH6680 మాటH1697.

The word which Jeremiah the prophet commanded Seraiah the son of Neriah, the son of Maaseiah, when he went with Zedekiah the king of Judah into Babylon in the fourth year of his reign. And this Seraiah was a quiet prince.
60

యిర్మీయాH3414 బబులోనుH894 మీదికిH413 వచ్చుH935 అపాయముH7451లన్నిటినిH3605, అనగా బబులోనునుH894 గూర్చిH413 వ్రాయబడినH3789 యీH428 మాటలH1697న్నిటినిH3605 గ్రంథములొH5612 వ్రాసెనుH3789.

So Jeremiah wrote in a book all the evil that should come upon Babylon, even all these words that are written against Babylon.
61

కాగా యిర్మీయాH3414 శెరాయాH8304తోH413 ఇట్లనెనుH559 నీవు బబులోనునకుH894 వచ్చినప్పుడుH935H428 మాటలH1697న్నిటినిH3605 చదివిH7121 వినిపించవలెను.

And Jeremiah said to Seraiah, When thou comest to Babylon, and shalt see, and shalt read all these words;
62

ఈలాగున నీవుH859 ప్రకటింపవలెనుH559 యెహోవాH3068, మనుష్యులైననుH120 జంతువులైననుH929 మరి ఏదైనను ఈH2088 స్థలమందుH4725 నివసింH3427పకH1115 పోవుదురనియుH1961, అది నిత్యముH5769 పాడుగాH8077 నుండుననియుH1961 దానినిగూర్చిH413 నీవు సెలవిచ్చితివిH1696.

Then shalt thou say, O LORD, thou hast spoken against this place, to cut it off, that none shall remain in it, neither man nor beast, but that it shall be desolate for ever.
63

H2088 గ్రంథమునుH5612 చదివిH7121 చాలించినతరువాతH3615 నీవు దానికిH5921 రాయిH68కట్టిH7194 యూఫ్రటీసుH6578నదిలోH413 దాని వేసిH7993

And it shall be, when thou hast made an end of reading this book, that thou shalt bind a stone to it, and cast it into the midst of Euphrates:
64

నేనుH595 దాని మీదికిH5921 రప్పింపబోవుచున్నH935 అపాయములH7451చేతH4480 బబులోనుH894 మరల పైకిH6965 రాలేకH3808 ఆలాగేH3602 మునిగిపోవునుH8257, దాని జనులు అలసియుందురుH3286 అను మాటలుH1697 నీవు ప్రకటింపవలెనుH559. యిర్మీయాయొక్కH3414 మాటలుH1697 ఇంతటితో ముగిసెనుH3615.

And thou shalt say, Thus shall Babylon sink, and shall not rise from the evil that I will bring upon her: and they shall be weary. Thus far are the words of Jeremiah.

2 కొరింథీయులకు అధ్యాయము 1

1

దేవునిG2316 చిత్తముG2307వలనG1223 క్రీస్తుG5547యేసుG2424 యొక్క అపొస్తలుడైనG652 పౌలునుG3972, మన సహోదరుడైనG80 తిమోతియునుG5095, కొరింథుG2882లోనున్నG1722 దేవునిG2316 సంఘమునకునుG1577, అకయG882యందంతటG3650నున్నG5607 పరిశుద్ధులG40కందరికినిG3956 శుభమని చెప్పి వ్రాయునది.

Paul, an apostle of Jesus Christ by the will of God, and Timothy our brother, unto the church of God which is at Corinth, with all the saints which are in all Achaia:
2

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియు కృపయుG5485 సమాధానమునుG1515 మీకుG5213 కలుగును గాక.

Grace be to you and peace from God our Father, and from the Lord Jesus Christ.
3

కనికరముG3628 చూపు తండ్రిG3962, సమస్తమైనG3956 ఆదరణను అనుగ్ర హించుG3874 దేవుడుG2316, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547తండ్రియునైనG3962 దేవుడుG2316 స్తుతింపబడునుగాకG2128.

Blessed be God, even the Father of our Lord Jesus Christ, the Father of mercies, and the God of all comfort;
4

దేవుడుG2316 మమ్మును ఏ ఆదరణతోG3739 ఆదరించుచున్నాడోG3870, ఆG3588 ఆదరణG3874తోG1223 ఎట్టిG3956 శ్రమలలోG2347 ఉన్నవారినైననుG1722 ఆదరించుటకుG3870 శక్తిగలవారమగునట్లుG1410, ఆయన మాG2257 శ్రమG2347 అంతటిG3956లోG1722 మమ్మునుG2248 ఆదరించుచున్నాడుG3870.

Who comforteth us in all our tribulation, that we may be able to comfort them which are in any trouble, by the comfort wherewith we ourselves are comforted of God.
5

క్రీస్తుయొక్కG5547 శ్రమలుG3804 మాG2248యందేG1722లాగు విస్తరించుచున్నవోG4052, ఆలాగేG2531 క్రీస్తుG5547ద్వారాG1223 ఆదరణG3874యుG2532 మాకుG2257 విస్తరించుచున్నదిG4052.

For as the sufferings of Christ abound in us, so our consolation also aboundeth by Christ.
6

మేము శ్రమ పొందిG2346ననుG1535 మీG5216 ఆదరణకొరకునుG3874 రక్షణకొరకునుG4991 పొందుదుముG5228; మేమాదరణ పొందిననుG3870 మీG5216 ఆదరణG3874కొరకైG5228 పొందుదుము. ఈ ఆదరణ, మేముG2249కూడG2532 పొందుచున్నట్టిG3958G846 శ్రమలనుG3804 ఓపికG5281తోG1722 సహించుటకు కార్యసాధకమైయున్నదిG1754.

And whether we be afflicted, it is for your consolation and salvation, which is effectual in the enduring of the same sufferings which we also suffer: or whether we be comforted, it is for your consolation and salvation.
7

మీరుG2075 శ్రమలG3804లోG1722 ఏలాగు పాలివారైయున్నారోG2844, ఆలాగేG5618 ఆదరణG3874లోనుG2532 పాలివారైయున్నారనిG2844 యెరుగుదుముG1492 గనుక మిమ్మునుG5216గూర్చినG5228 మాG5216 నిరీక్షణG1680 స్థిరమైయున్నదిG949.

And our hope of you is stedfast, knowing, that as ye are partakers of the sufferings, so shall ye be also of the consolation.
8

సహోదరులారాG80, ఆసియG773లోG1722 మాకుG2254 తటస్థించినG1096 శ్రమనుG2347గూర్చిG5228 మీకు తెలియకుండుటG50 మాకిష్టముG2309లేదుG3756; అదేదనగాG3754 మేముG2248 బ్రదుకుదుమనుG2198 నమ్మకములేకG1820 యుండునట్లుగా, మా శక్తికిG1411 మించినG2596 అత్యధికG5620 భారమువలన క్రుంగిపోతివిుG916.

For we would not, brethren, have you ignorant of our trouble which came to us in Asia, that we were pressed out of measure, above strength, insomuch that we despaired even of life:
9

మరియు మృతులనుG3498 లేపుG1453 దేవునిG2316యందేG1722గానిG235, మాయందేG1722 మేముG1438 నమి్మకG3982 యుంచG5600కుండునట్లుG3361 మరణమగుదుమనుG2288 నిశ్చయముG610 మాG1438మట్టుకుG1909 మాకుG848 కలిగియుండెనుG2192.

But we had the sentence of death in ourselves, that we should not trust in ourselves, but in God which raiseth the dead:
10

ఆయనG3739 అట్టి గొప్పG5082మరణముG2288 నుండిG1537 మమ్మునుG2248 తప్పించెనుG4506, ఇక ముందుకును తప్పించునుG4506. మరియు మాG2257కొరకుG5228 ప్రార్థనచేయుటవలనG1162 మీరుG5216 కూడG2532 సహాయము చేయుచుండగాG4943, ఆయనG2532 ఇకG2089 ముందుకును మమ్మును తప్పించుననిG4506 ఆయనG3739యందుG1722 నిరీక్షణG1679 గలవారమై యున్నాము.

Who delivered us from so great a death, and doth deliver: in whom we trust that he will yet deliver us;
11

అందువలన అనేకులG4183 ప్రార్థనG1162 ద్వారాG1537, మాకుG2248 కలిగినG1519 కృపావరముకొరకుG5486 అనేకులG4183చేతG1223 మా విషయమైG5228 కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడునుG2168.

Ye also helping together by prayer for us, that for the gift bestowed upon us by the means of many persons thanks may be given by many on our behalf.
12

మాG2257 అతిశయG2746మేదనగాG3778, లౌకికG4559 జ్ఞానముG4678 ననుసరింపకG3756, దేవుడనుగ్రహించుG2316 పరిశుద్ధతG1505తోనుG1722 నిష్కాపట్యముG572తోనుG1722 దేవునిG2316 కృపనేG5485 అనుసరించి లోకముG2889లోG1722 నడుచుకొంటిమనియుG390, విశేషముగాG4056 మీయెడలనుG5209 నడుచుకొంటిమనియుG390, మాG2257 మనస్సాక్షిG4893 సాక్ష్యమిచ్చుటయేG3142

For our rejoicing is this, the testimony of our conscience, that in simplicity and godly sincerity, not with fleshly wisdom, but by the grace of God, we have had our conversation in the world, and more abundantly to you-ward.
13

మీరు చదువుకొనిG314 పూర్తిగా గ్రహించినG1921 సంగతులు తప్పG235, మరేవియుG243 మీకుG5213 వ్రాయుటG1125 లేదుG3756; కడG5056వరకుG2193 వీటినిG3754 ఒప్పుకొందురనిG1921 నిరీక్షించుచున్నాముG1679.

For we write none other things unto you, than what ye read or acknowledge; and I trust ye shall acknowledge even to the end;
14

మరియు మన ప్రభువైనG2962 యేసుయొక్కG2424 దినG2250మందుG1722 మీరుG5210 మాకేలాగోG2257, ఆలాగేG2509 మేముG2070 మీకునుG5216 అతిశయకారణమైG2745 యుందుమని, మీరు కొంతG3313మట్టుకుG575 మమ్మునుG2248 ఒప్పుకొనియున్నారుG1921.

As also ye have acknowledged us in part, that we are your rejoicing, even as ye also are ours in the day of the Lord Jesus.
15

మరియుG2532G5026 నమి్మకగలవాడనైG4006 మీకు రెండవG1208 కృపావరముG5485 లభించునట్లుG2192 మొదటG4386 మీG5209యొద్దకుG4314 వచ్చిG2064,

And in this confidence I was minded to come unto you before, that ye might have a second benefit;
16

మీG5216 యొద్దనుండిG1223 మాసిదోనియG3109కుG1519 వెళ్లిG1330 మాసిదోనియG3109 నుండిG575 మరలG3825 మీG5209యొద్దకుG4314 వచ్చిG2064, మీG5216చేతG5259 యూదయG2449కుG1519 సాగనంపబడవలెననిG4311 ఉద్దేశించితిని.

And to pass by you into Macedonia, and to come again out of Macedonia unto you, and of you to be brought on my way toward Judaea.
17

కావునG3767 నేనీలాగు ఉద్దేశించిG1011 చపలచిత్తుడనుగాG1644 నడుచుకొంటినా?G3385 అవునుG3483 అవుననిG3483 చెప్పుచు, కాదుG3756 కాదనునట్టుG3756 ప్రవర్తింపవలెనని నా యోచనలనుG1011 శరీరాG4561నుసారముగాG2596 యోచించుచున్నానాG1011?

When I therefore was thus minded, did I use lightness? or the things that I purpose, do I purpose according to the flesh, that with me there should be yea yea, and nay nay?
18

దేవుడుG2316 నమ్మదగినవాడుG4103 గనుక మేముG2257 మీG5209కుG4314 చెప్పిన వాక్యముG3056 అవుననిG3483 చెప్పి కాదనునట్టుగాG3756 ఉండG1096లేదుG3756.

But as God is true, our word toward you was not yea and nay.
19

మాG2257చేతG1223, అనగా నాG1700 చేతనుG1223 సిల్వానుG4610 చేతనుG1223 తిమోతిG5095 చేతనుG1223, మీG5213లోG1722 ప్రకటింపబడినG2784 దేవునిG2316 కుమారుడగుG5207 యేసుG2424క్రీస్తుG5547 అవుననిG3483 చెప్పి కాదనువాడైG2532 యుండG1096లేదుG3756 గానిG235 ఆయనG846 అవుననువాడైG3483యున్నాడుG1096.

For the Son of God, Jesus Christ, who was preached among you by us, even by me and Silvanus and Timotheus, was not yea and nay, but in him was yea.
20

దేవునిG2316 వాగ్దానములుG1860 ఎన్నియైనను అన్నియుG3745 క్రీస్తుG5547నందుG1722 అవునన్నట్టుగానేG3483 యున్నవిG3588 గనుక మనG2257ద్వారాG1223 దేవునికిG2316 మహిమ కలుగుటకైG1391 అవి ఆయనG846వలనG1722 నిశ్చయములైG281యున్నవిG3588.

For all the promises of God in him are yea, and in him Amen, unto the glory of God by us.
21

మీG5213తోG4862 కూడ క్రీస్తుG5547నందుG1519 నిలిచియుండునట్లుగా మమ్మునుG2248 స్థిరపరచిG950 అభిషేకించినవాడుG5548 దేవుడేG2316.

Now he which stablisheth us with you in Christ, and hath anointed us, is God;
22

ఆయన మనకుG2248 ముద్రవేసిG4972, మనG2257 హృదయముG2588లలోG1722 మనకు ఆత్మG4151 అను సంచకరువునుG728 అనుగ్రహించియున్నాడుG1325.

Who hath also sealed us, and given the earnest of the Spirit in our hearts.
23

మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథుG2882నకుG1519 రాG2064లేదుG3756. నాG1699 ప్రాణముG5590తోడుG ఇందుకుG1161 దేవునినిG2316 సాక్షిగాG3144 పెట్టుచున్నానుG1941.

Moreover I call God for a record upon my soul, that to spare you I came not as yet unto Corinth.
24

మీG5216 విశ్వాసముG4102 మీద మేము ప్రభువులమనిG2961 యీలాగు చెప్పుటలేదుG3756 గానిG235 మీG5216 ఆనందమునకుG5479 సహకారులమైG4904యున్నాముG2070; విశ్వాసముచేతనేG4102 మీరు నిలుకడగాG2476 ఉన్నారు.

Not for that we have dominion over your faith, but are helpers of your joy: for by faith ye stand.

2 కొరింథీయులకు అధ్యాయము 2

1

మరియుG1161 నేను దుఃఖముG3077తోG1722 మీG5209యొద్దకుG4314 తిరిగిG3825రాG2064ననిG3361 నామట్టుకుG1683 నేను నిశ్చయించుకొంటినిG2919.

But I determined this with myself, that I would not come again to you in heaviness.
2

నేనుG1473 మిమ్మును దుఃఖపరచుG3076నెడలG1487 నాG1700చేతG1537 దుఃఖపరచబడినవాడుG3076 తప్పG1508 మరి ఎవడుG5101 నన్ను సంతోషపరచునుG2165?

For if I make you sorry, who is he then that maketh me glad, but the same which is made sorry by me?
3

నేను వచ్చినప్పుడుG2064 ఎవరివలనG3739 నేనుG3165 సంతోషముG5463 పొందతగినదోG1163, వారివలన నాకు దుఃఖముG3077 కలుగకుండవలెననిG2192 యీG5124 సంగతి మీకుG5213 వ్రాసితినిG1125. మరియు నాG1699 సంతోషముG5479 మీG5216 అందరిG3956 సంతోషమేయనిG5479 మీG5209 అందరిG3956యందుG1722 నమ్మకముG3982 కలిగి యీలాగు వ్రాసితినిG1125.

And I wrote this same unto you, lest, when I came, I should have sorrow from them of whom I ought to rejoice; having confidence in you all, that my joy is the joy of you all.
4

మీకు దుఃఖము కలుగవలెననిG3076 కాదుG3756 గానిG235, మీG5209యెడలG1519 నాకు కలిగియున్నG2192 అత్యధికమైనG4056 ప్రేమనుG26 మీరు తెలిసికొనవలెననిG1097, నిండు శ్రమతోను మనోG2588వేదనG4928తోనుG1223 ఎంతోG4183 కన్నీరుG1144 విడుచుచు మీకుG5213 వ్రాసితినిG1125.

For out of much affliction and anguish of heart I wrote unto you with many tears; not that ye should be grieved, but that ye might know the love which I have more abundantly unto you.
5

ఎవడైననుG5100 దుఃఖము కలుగజేసియుండినG3076 యెడలG1487,నాకుG1691 మాత్రము కాదుG3756 కొంతమట్టుకుG575 మీG5209కందరికినిG3956 దుఃఖము కలుగజేసియున్నాడుG3076. నేను విశేషభారముG1912 వానిమీద మోపగోరకG3361 యీ మాట చెప్పుచున్నాను.

But if any have caused grief, he hath not grieved me, but in part: that I may not overcharge you all.
6

అట్టివానికిG5108 మీలో ఎక్కువమందిG4119వలనG5259 కలిగిన యీG3778 శిక్షయేG2009 చాలునుG2425

Sufficient to such a man is this punishment, which was inflicted of many.
7

గనుకG5620 మీరికG5209 వానిని శిక్షింపకG5121 క్షమించిG5483 ఆదరించుటG3870 మంచిది. లేనియెడలG3381 ఒకవేళ వాడుG5108 అత్యధికమైనG4055 దుఃఖములోG3077 మునిగిపోవునుG2666.

So that contrariwise ye ought rather to forgive him, and comfort him, lest perhaps such a one should be swallowed up with overmuch sorrow.
8

కావునG1352 వానిG846 యెడలG1519 మీ ప్రేమనుG26 స్థిరపరచవలెననిG2964 మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870.

Wherefore I beseech you that ye would confirm your love toward him.
9

మీరన్ని విషయముG3956లందుG1722 విధేయులైG5255యున్నాG2075రేమోG1487 అనిG2443 మీG5216 యోగ్యతG1382 తెలిసికొనుటకేG1097 గదా పూర్వము వ్రాసితినిG1125.

For to this end also did I write, that I might know the proof of you, whether ye be obedient in all things.
10

మీరు దేనిగూర్చియైననుG5100 ఎవనిG3739 క్షమించుచున్నారోG5483 నేనునుG2532 వానిని క్షమించుచున్నానుG5483.

To whom ye forgive any thing, I forgive also: for if I forgave any thing, to whom I forgave it, for your sakes forgave I it in the person of Christ;
11

నేనేమైననుG5100 క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీG5209 నిమిత్తముG1223, క్రీస్తుG5547 సముఖముG4383నందుG1722 క్షమించియున్నానుG5483; సాతానుG4567 తంత్రములనుG3540 మనము ఎరుగనివారముG50 కాముG3756.

Lest Satan should get an advantage of us: for we are not ignorant of his devices.
12

క్రీస్తుG5547 సువార్తG2098 ప్రకటించుటకుG1519 నేను త్రోయG5174కుG1519 వచ్చినప్పుడుG2064, ప్రభువుG2962నందుG1722 నాకుG3427 మంచి సమయముG2374 ప్రాప్తించియుండగాG455 సహోదరుడైనG80 తీతుG5103 నాకుG3165 కనబడG2147నందునG3361

Furthermore, when I came to Troas to preach Christ's gospel, and a door was opened unto me of the Lord,
13

నాG3450 మనస్సులోG4151 నెమ్మదిG425 లేకG3756 వారియొద్దG846 సెలవు తీసికొనిG657 అక్కడనుండిG1831 మాసిదోనియG31090కుG1519 బయలుదేరితిని.

I had no rest in my spirit, because I found not Titus my brother: but taking my leave of them, I went from thence into Macedonia.
14

మాG2257 ద్వారాG1223 ప్రతిG3956 స్థలG5117మందునుG1722 క్రీస్తునుG5547 గూర్చిన జ్ఞానముG1108యొక్క సువాసననుG కనుపరచుచుG5319 ఆయనG5547యందుG1722 మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతోG2358 ఊరేగించుచున్న దేవునికిG2316 స్తోత్రముG5485.

Now thanks be unto God, which always causeth us to triumph in Christ, and maketh manifest the savour of his knowledge by us in every place.
15

రక్షింపబడువారిG4982 పట్లనుG1722 నశించువారిG622 పట్లనుG1722 మేముG2070 దేవునికిG2316 క్రీస్తుG5547 సువాసనయైG2175 యున్నాము.

For we are unto God a sweet savour of Christ, in them that are saved, and in them that perish:
16

నశించుG2288వారికిG1519 మరణార్థమైన మరణపుG2288 వాసనగానుG3744 రక్షింపబడుG2222వారికిG1519 జీవార్థమైనG2222 జీవపుG2222 వాసనగానుG3744 ఉన్నాము.

To the one we are the savour of death unto death; and to the other the savour of life unto life. And who is sufficient for these things?
17

కావున ఇట్టి సంగతులG5023కుG4314 చాలినవాడెG2425వడు?G5101 మేముG2070 దేవునిG2316 వాక్యమునుG3056 కలిపి చెరిపెడుG2585 అనేకులG4183వలెG5613 ఉండకG3756, నిష్కాపట్యముగలవారమునుG1505 దేవునివలనG2316 నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తుG5547నందుG1722 దేవునిG2316యెదుటG2714 బోధించుచున్నాముG2980.

For we are not as many, which corrupt the word of God: but as of sincerity, but as of God, in the sight of God speak we in Christ.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.