Day 300
Day 301 : యిర్మీయా 33-34 & 1 కొరింథీయులకు 3-4
Day 302

యిర్మీయా అధ్యాయము 33

1

మరియు యిర్మీయాH3414 చెరసాలH4307 ప్రాకారములలోH2691 ఇంకH5750 ఉంచబడియుండగా యెహోవాH3068 వాక్కుH1697 రెండవసారిH8145 అతనికిH1931 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Moreover the word of the LORD came unto Jeremiah the second time, while he was yet shut up in the court of the prison, saying,
2

మాట నెరవేర్చుH6213 యెహోవాH3068, స్థిరపరచవలెననిH3559 దాని నిర్మించుH3335 యెహోవాH3068, యెహోవాH3068 అను నామముH8034 వహించినవాడే ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

Thus saith the LORD the maker thereof, the LORD that formed it, to establish it; the LORD is his name;
3

నాకుH413 మొఱ్ఱపెట్టుముH7121 నేను నీకు ఉత్తరమిచ్చెదనుH6030, నీవు గ్రహింపH3045లేనిH3808 గొప్ప సంగతులనుH1419 గూఢమైన సంగతులనుH1219 నీకు తెలియజేతునుH5046.

Call unto me, and I will answer thee, and shew thee great and mighty things, which thou knowest not.
4

ముట్టడిదిబ్బలH5550 దెబ్బకునుH413 ఖడ్గముH2719నకునుH413 పట్టణములోనిH5892 యిండ్లన్నియుH1004 యూదాH3063రాజులH4428 నగరులునుH1004 శిథిలమై పోయెనుగదాH5422. వాటినిగూర్చిH5921 ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541

For thus saith the LORD, the God of Israel, concerning the houses of this city, and concerning the houses of the kings of Judah, which are thrown down by the mounts, and by the sword;
5

కల్దీయులH3778తోH854 యుద్ధము చేసిH3898, వారి చెడుతనమునుH7451బట్టిH5921H2063 పట్టణముH5892నకుH4480 విముH5641ఖుడనైనH6440 నా మహాH2534కోపముచేతH639 హతులైH5221, తమ కళేబరములH6297తోH854 కల్దీయులకుH3778 సంతృప్తికలిగించుటకైH4390 వారు వచ్చుచుండగాH935

They come to fight with the Chaldeans, but it is to fill them with the dead bodies of men, whom I have slain in mine anger and in my fury, and for all whose wickedness I have hid my face from this city.
6

నేను దానికి ఆరోగ్యమునుH724 స్వస్థతనుH4832 మరల రప్పించు చున్నానుH4608, వారిని స్వస్థపరచుచున్నానుH7495, వారికి సత్యH571 సమాధానములనుH7965 సమృద్ధిగాH6283 బయలుపరచెదనుH1540.

Behold, I will bring it health and cure, and I will cure them, and will reveal unto them the abundance of peace and truth.
7

చెరలో నుండినH7622 యూదావారినిH3063 ఇశ్రాయేలువారినిH3478 నేను రప్పించుచున్నానుH7725, మొదట నుండినట్లుH7223 వారిని స్థాపించుచున్నానుH1129.

And I will cause the captivity of Judah and the captivity of Israel to return, and will build them, as at the first.
8

వారు నాకు విరోధముగాH834 చేసిన పాపH2398 దోషముH5771 నిలువకుండH4480 వారిని పవిత్రపరతునుH2891, వారు నాకు విరోధముగాచేసినH834 దోషముH5771లన్నిటినిH3605 తిరుగుబాటులన్నిటినిH6586 క్షమించెదనుH5545.

And I will cleanse them from all their iniquity, whereby they have sinned against me; and I will pardon all their iniquities, whereby they have sinned, and whereby they have transgressed against me.
9

భూH776జనుH1471లందరియెదుటH3605 వారు నాకిష్టమైనH8342 పేరుగానుH8034 స్తోత్రకారణముగానుH8416 ఘనతాస్పదముగానుH8597 ఉందురుH1961, నేనుH595 వారికి చేయుH6213 సకలH3605 ఉపకారములనుH2896 గూర్చిన వర్తమానమును జనులువినిH8085 నేను వారికి కలుగజేయుH6213 సమస్తH3605క్షేమమునుH7965బట్టియుH5921 సమస్తమైనH3605 మేలునుH2896 బట్టియుH5921 భయపడుచుH6342 దిగులు నొందుదురుH7264.

And it shall be to me a name of joy, a praise and an honour before all the nations of the earth, which shall hear all the good that I do unto them: and they shall fear and tremble for all the goodness and for all the prosperity that I procure unto it.
10

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఇది పాడైపోయెనుH2720, దీనిలోH4480 నరులుH120 లేరుH369 నివాసులుH3427 లేరుH369, జంతువులుH929 లేవుH369 అని మీరుH859 చెప్పుH559H2088 స్థలములోనేH4725, మనుష్యులైననుH120 నివాసులైననుH3427 జంతువులైననుH929 లేకH369 పాడైపోయినH8074 యూదాH3063 పట్టణములలోనేH5892, యెరూషలేముH3389 వీధులలోనేH2351,

Thus saith the LORD; Again there shall be heard in this place, which ye say shall be desolate without man and without beast, even in the cities of Judah, and in the streets of Jerusalem, that are desolate, without man, and without inhabitant, and without beast,
11

సంతోషH8342 స్వరమునుH6963 ఆనందH8057 శబ్దమునుH6963 పెండ్లి కుమారునిH2860 స్వరమునుH6963 పెండ్లికుమార్తెH3618 స్వరమునుH6963యెహోవాH3068 మంచివాడుH2896, ఆయన కృపH2617 నిరంతర ముండునుH5769, సైన్యములకధిపతియగుH6635 యెహోవానుH3068 స్తుతించుడిH3034 అని పలుకువారిH559 స్వరమునుH6963 మరల వినబడును; యెహోవాH3068 మందిరములోనికిH1001 స్తుతి యాగములనుH8426 తీసికొని వచ్చువారిH935 స్వరమునుH6963 మరల వినబడునుH8085; మునుపటివలె ఉండుటకైH7223 చెరలోనున్నH7622 యీ దేశస్థులనుH776 నేను రప్పించుచున్నాననిH7725 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559

The voice of joy, and the voice of gladness, the voice of the bridegroom, and the voice of the bride, the voice of them that shall say, Praise the LORD of hosts: for the LORD is good; for his mercy endureth for ever: and of them that shall bring the sacrifice of praise into the house of the LORD. For I will cause to return the captivity of the land, as at the first, saith the LORD.
12

సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మనుష్యులైననుH120 జంతువులైననుH929 లేకH369 పాడైయున్నH2720 యీH2088 స్థలములోనుH4725 దాని పట్టణముH5892లన్నిటిలోనుH3605 గొఱ్ఱల మందలనుH6629 మేపుచుH పరుండబెట్టుH7257 కాపరుH7462లుందురుH1961.

Thus saith the LORD of hosts; Again in this place, which is desolate without man and without beast, and in all the cities thereof, shall be an habitation of shepherds causing their flocks to lie down.
13

మన్నెపుH2022 పట్టణములలోనుH5892 మైదానపుH8219 పట్టణములలోను H5892దక్షిణH5045దేశపుH776 పట్టణములలోనుH5892 బెన్యామీనుH1144 దేశములోనుH776 యెరూషలేముH3389 ప్రాంత స్థలములలోనుH5439 యూదాH3063 పట్టణములలోనుH5892 మందలుH6629 లెక్క పెట్టువారిచేతH3027 లెక్కింపబడుననిH5674 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

In the cities of the mountains, in the cities of the vale, and in the cities of the south, and in the land of Benjamin, and in the places about Jerusalem, and in the cities of Judah, shall the flocks pass again under the hands of him that telleth them, saith the LORD.
14

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేఇశ్రాయేలుH3478 వంశస్థులనుH1004 గూర్చియుH413 యూదాH3063 వంశస్థులనుH1004గూర్చియుH5704 నేను చెప్పినH1696 మంచిH2896 మాటH1697 నెరవేర్చుH6965 దినములుH3117 వచ్చుచున్నవిH935.

Behold, the days come, saith the LORD, that I will perform that good thing which I have promised unto the house of Israel and to the house of Judah.
15

H1992 దినములలోH3117H1931 కాలమందేH6256 నేను దావీదునకుH1732 నీతిH6666చిగురునుH6780 మొలిపించెదనుH6779; అతడు భూమిమీదH776 నీతిH6666 న్యాయములనుH4941 అనుసరించి జరిగించునుH6213.

In those days, and at that time, will I cause the Branch of righteousness to grow up unto David; and he shall execute judgment and righteousness in the land.
16

H1992 దినములలోH3117 యూదావారుH3063 రక్షింపబడుదురుH3467. యెరూషలేముH3389 నివాసులు సురక్షితముగాH983 నివసింతురుH7931, యెహోవాయేH3068 మనకు నీతియనిH6664 యెరూషలేమునకుH3389 పేరుపెట్టబడునుH7121.

In those days shall Judah be saved, and Jerusalem shall dwell safely: and this is the name wherewith she shall be called, The LORD our righteousness.
17

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఇశ్రాయేలుH3478వారి సింహాసనముH3678మీదH5921 కూర్చుండుH3427వాడొకడుH376 దావీదుH1732నకుండకH3772 మానడుH3808.

For thus saith the LORD; David shall never want a man to sit upon the throne of the house of Israel;
18

ఎడతెగకH3605 దహనబలులనుH5930 అర్పించుటకునుH5927 నైవేద్యములH4503 నర్పించుటకునుH5927 బలులనుH2077 అర్పించుటకును నా సన్నిధినిH6440 యాజకులైనH3548 లేవీయులలోH3881 ఒకడుంH376డకH3772 మానడుH3808.

Neither shall the priests the Levites want a man before me to offer burnt offerings, and to kindle meat offerings, and to do sacrifice continually.
19

మరియు యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto Jeremiah, saying,
20

యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునH559దేమనగాH3541దివాH3119రాత్రములుH3915 వాటి సమయములలోH6256 ఉండH1961కపోవునట్లుH1115 నేను పగటికిH3117 చేసిన నిబంధననుH1285 రాత్రికిH3915 చేసిన నిబంధననుH1285 మీరు భంగము చేయకలిగినH6565 యెడలH518

Thus saith the LORD; If ye can break my covenant of the day, and my covenant of the night, and that there should not be day and night in their season;
21

నా సేవకుడైనH5650 దావీదుH1732 సింహాసనముH3678మీదH5921 కూర్చుండిH రాజ్యపరిపాలనచేయుH4427 కుమారుడుH1121 అతనికి ఉండH1961క మానడనిH4480 అతనితోH854 నేను చేసిన నిబంధనH1285 వ్యర్థ మగునుH6565; మరియు నా పరిచారకులైనH8334 లేవీయులగుH3881 యాజకులతోనుH3548 నేను చేసిన నా నిబంధనH1285 వ్యర్థమగునుH6565.

Then may also my covenant be broken with David my servant, that he should not have a son to reign upon his throne; and with the Levites the priests, my ministers.
22

ఆకాశH8064 నక్షత్రములుH లెక్కింపH5608 శక్యముH3808 కానట్టుగానుH834, సముద్రపుH3220 ఇసుకరేణువులH2344 నెంచుటH4058 అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైనH5650 దావీదుH1732 సంతానమునుH2233, నాకు పరిచర్యచేయుH8334 లేవీయులనుH3881 లెక్కింపH5608 లేనంతగాH3808 నేను విస్తరింపజేయుదునుH7235.

As the host of heaven cannot be numbered, neither the sand of the sea measured: so will I multiply the seed of David my servant, and the Levites that minister unto me.
23

మరియు యెహోవాH3068వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH961 యీలాగు సెలవిచ్చెనుH559.

Moreover the word of the LORD came to Jeremiah, saying,
24

తాను ఏర్పరచుకొనినH7200 రెండుH8147 కుటుంబములనుH4940 యెహోవాH3068 విసర్జించెననియుH3988, నా ప్రజలుH5971 ఇకమీదటH5750 తమ యెదుటH6440 జనముగాH1471 ఉండH1961రనియుH4480 వారిని తృణీకరించుచుH5006H2088 జనులుH5971 చెప్పుకొనుH1696 మాట నీకు వినబడుచున్నదిH8085 గదా.

Considerest thou not what this people have spoken, saying, The two families which the LORD hath chosen, he hath even cast them off? thus they have despised my people, that they should be no more a nation before them.
25

యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చు చున్నాడుH559పగటినిగూర్చియుH3119 రాత్రినిగూర్చియుH3915 నేను చేసిన నిబంధనH1285 నిలకడగాH7760 ఉండనిH3808 యెడలH518

Thus saith the LORD; If my covenant be not with day and night, and if I have not appointed the ordinances of heaven and earth;
26

భూమ్యాH776 కాశములనుగూర్చినH8064 విధులను నియమించువాడనుH1285 నేను కానిH3808యెడలH518, అబ్రాహాముH85 ఇస్సాకుH3446 యాకోబులH3290 సంతానమునుH2233 ఏలుటకు అతని సంతానH2233 సంబంధియైన యేలికనుH4910 ఏర్పరచుH3947కొనకH4480 నేను యాకోబుH3290 సంతానపువాడగుH2233 నా సేవకుడైనH5650 దావీదుH1732 సంతానమునుH2233 విసర్జింతునుH3988. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడిH7355 చెరలోనుండిH7622 వారిని రప్పించెదనుH7725.

Then will I cast away the seed of Jacob, and David my servant, so that I will not take any of his seed to be rulers over the seed of Abraham, Isaac, and Jacob: for I will cause their captivity to return, and have mercy on them.

యిర్మీయా అధ్యాయము 34

1

బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరునుH5019 అతని సమస్తH3605 సేనయుH2428 అతని అధికారముH4475క్రిందనున్నH4480 భూH776రాజ్యముH4467లన్నియుH3605 జనముH5971లన్నియుH3605 కూడి యెరూషలేముH3389మీదనుH5921 దాని పురముH5892 లన్నిటిH3605మీదనుH5921 యుద్ధము చేయుచుండగాH3898 యెహోవాH3068 యొద్దH854నుండిH4480 యిర్మీయాH3414కుH413 దర్శనమైనH1961 వాక్కుH1697.

The word which came unto Jeremiah from the LORD, when Nebuchadnezzar king of Babylon, and all his army, and all the kingdoms of the earth of his dominion, and all the people, fought against Jerusalem, and against all the cities thereof, saying,
2

ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 ఆజ్ఞ ఇచ్చు చున్నాడుH559నీవు వెళ్లిH1980 యూదాH3063రాజైనH4428 సిద్కియాH6667తోH413 ఈలాగుH3541 చెప్పుముH559యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 నేను ఈH2063 పట్టణమునుH5892 బబులోనుH894 రాజుH4428చేతికిH3027 అప్పగించుచున్నానుH5414, అతడు మంటపెట్టిH784 దాని కాల్చివేయునుH8313.

Thus saith the LORD, the God of Israel; Go and speak to Zedekiah king of Judah, and tell him, Thus saith the LORD; Behold, I will give this city into the hand of the king of Babylon, and he shall burn it with fire:
3

నీవుH859 అతని చేతిH3027లోనుండిH4480 తప్పించుకొనH4422జాలకH3808 నిశ్చయముగా పట్టబడిH8610 అతనిచేతిH3027 కప్పగింపబడెదవుH5414. బబులోనుH894 రాజునుH4428 నీవు కన్నులారH5869 చూచెదవుH7200, అతడు నీతోH854 ముఖాH6310 ముఖిగాH6310 మాటలాడునుH1696, నీవు బబులోనునకుH894 పోవుదువుH935.

And thou shalt not escape out of his hand, but shalt surely be taken, and delivered into his hand; and thine eyes shall behold the eyes of the king of Babylon, and he shall speak with thee mouth to mouth, and thou shalt go to Babylon.
4

యూదాH3063 రాజవైనH4428 సిద్కియాH6667, యెహోవాH3068 మాట వినుముH8085 నిన్నుగూర్చి యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నీవు ఖడ్గమువలనH2719 మృతిH4191బొందకH3808 నెమ్మదిగానేH7965 మృతి బొందెదవుH4191.

Yet hear the word of the LORD, O Zedekiah king of Judah; Thus saith the LORD of thee, Thou shalt not die by the sword:
5

నీకంటె ముందుగాH6440నుండినH4191 పూర్వH7223రాజులైనH4428 నీ పితరులకొరకుH1 ధూపద్రవ్యములు కాల్చిH8313నట్లుH3651 -- అయ్యోH1945 నా యేలినవాడాH113, అని నిన్ను గూర్చిH3588 అంగలార్చుచుH5594 జనులు నీకొరకునుH3588 ధూపద్రవ్యము కాల్చుదురుH4955; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడనుH1696 నేనేH589 అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

But thou shalt die in peace: and with the burnings of thy fathers, the former kings which were before thee, so shall they burn odours for thee; and they will lament thee, saying, Ah lord! for I have pronounced the word, saith the LORD.
6

యూదాH3063 పట్టణములలోH5892 లాకీషునుH3923 అజేకాయునుH5825 ప్రాకారములుగలH4013 పట్టణములుగాH5892 మిగిలి యున్నవిH7604,

Then Jeremiah the prophet spake all these words unto Zedekiah king of Judah in Jerusalem,
7

బబులోనుH894రాజుH4428 దండుH2428 యెరూషలేముH3389మీదనుH5921 మిగిలినH7604 యూదాH3063 పట్టణముH5892లన్నిటిH3605మీదనుH5921 యుద్ధము చేయుచుండగాH3898 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 యెరూషలేములోH3389 యూదాH3063 రాజైనH4428 సిద్కియాH6667కుH413H428 మాటH1697 లన్నిటినిH3605 ప్రకటించుచుH1696 వచ్చెను.

When the king of Babylon's army fought against Jerusalem, and against all the cities of Judah that were left, against Lachish, and against Azekah: for these defenced cities remained of the cities of Judah.
8

యూదులచేతH3063 యూదులుH3063 కొలువు చేయించుH5647కొనకH1115 తమ దాస్యములోనున్నH8198 హెబ్రీయులనుగానిH5680 హెబ్రీయురాండ్రనుగానిH5680 అందరినిH3605 విడిపించునట్లు విడుదలH1865చాటింపH7121

This is the word that came unto Jeremiah from the LORD, after that the king Zedekiah had made a covenant with all the people which were at Jerusalem, to proclaim liberty unto them;
9

వలెనని రాజైనH4428సిద్కియాH6667 యెరూషలేములోనున్నH3389 సమస్తH3605 ప్రజలతోH5971 నిబంధనH1285 చేసినH3772 తరువాత యెహోవాH3068యొద్దH854 నుండిH4480 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697

That every man should let his manservant, and every man his maidservant, being an Hebrew or an Hebrewess, go free; that none should serve himself of them, to wit, of a Jew his brother.
10

ఆ నిబంధననుబట్టిH1285 అందరునుH376 తమకు దాస దాసీH8198జనముగాH2670 నున్న వారిని విడిపించుదుమనియుH853, ఇకమీదటH5750 ఎవరునుH834 వారిచేత కొలువు చేయించుH5647కొనమనియుH1115, ఒప్పుకొని, ఆ నిబంధనలోH1285 చేరినH935 ప్రధానుH8269లందరునుH3605 ప్రజH5971లందరునుH3605 విధేయులైH8085 వారిని విడిపించిరిH7971.

Now when all the princes, and all the people, which had entered into the covenant, heard that every one should let his manservant, and every one his maidservant, go free, that none should serve themselves of them any more, then they obeyed, and let them go.
11

అయితేH3651 పిమ్మటH310 వారు మనస్సు మార్చుకొనిH7725, తాము స్వతంత్రులుగాH2670 పోనిచ్చినH7971 దాస దాసీజనులనుH8198 మరలH7725 దాసులుగానుH5650 దాసీలుగానుH8198 లోపరచు కొనిరిH3533.

But afterward they turned, and caused the servants and the handmaids, whom they had let go free, to return, and brought them into subjection for servants and for handmaids.
12

కావున యెహోవాH3068యొద్దH854నుండిH4480 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Therefore the word of the LORD came to Jeremiah from the LORD, saying,
13

ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునH559దేమనగాH3541 దాసులH5650 గృహమైనH1004 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 నేనుH595 మీ పితరులనుH1 రప్పించినH3318 దినమునH3117 వారితోH854 ఈ నిబంధనH1285 చేసితినిH3772.

Thus saith the LORD, the God of Israel; I made a covenant with your fathers in the day that I brought them forth out of the land of Egypt, out of the house of bondmen, saying,
14

నీకు అమ్మబడిH4376 ఆరుH8337 సంవత్సరములుH8141 కొలువుచేసినH5647 హెబ్రీయులగుH5680 మీ సహోదరులనుH251 ఏడుH7651 సంవత్సరములుH8141 తీరినH7093 తరువాత మీరు విడిపింపవలెనుH7971; అయితే మీ పితరులుH1 తమ చెవియొH241గ్గకH3808 నా మాట అంగీకరింH8085పక పోయిరిH3808.

At the end of seven years let ye go every man his brother an Hebrew, which hath been sold unto thee; and when he hath served thee six years, thou shalt let him go free from thee: but your fathers hearkened not unto me, neither inclined their ear.
15

మీరైH859తే ఇప్పుడుH3117 మనస్సు మార్చుకొనిH7725 యొక్కొక్కడుH376 తన పొరుగు వానికిH7453 విడుదలH1865 చాటింతమని చెప్పిH7121, నా పేరుH8034 పెట్టబడిH7121H5921 యీ మందిరమందుH1001 నా సన్నిధినిH6440 నిబంధనH1285 చేసితిరిH3772, నా దృష్టికిH5869 యుక్తమైనదిH3477 చేసితిరిH6213.

And ye were now turned, and had done right in my sight, in proclaiming liberty every man to his neighbour; and ye had made a covenant before me in the house which is called by my name:
16

పిమ్మట మీరు మనస్సు మార్చుకొనిH7725 నా నామమునుH8034 అపవిత్రపరచితిరిH2490 వారి ఇచ్ఛానుసారముగాH2670 తిరుగునట్లుH7725 వారిని స్వతంత్రులుగాH5315 పోనిచ్చినH7971 తరువాత, అందరునుH376 తమ దాసదాసీలనుH8198 మరల పట్టుకొని తమకు దాసులుగానుH5650 దాసీలుగానుH8198 ఉండుటకైH1961 వారిని లోపరచుకొంటిరిH3533

But ye turned and polluted my name, and caused every man his servant, and every man his handmaid, whom ye had set at liberty at their pleasure, to return, and brought them into subjection, to be unto you for servants and for handmaids.
17

కాబట్టిH3651 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఒక్కొక్కడుH376 తన సహోదరులకునుH251 తన పొరుగువారికినిH7453 విడుదలH1865 ప్రకటింపవలెననిH7121 నేను చెప్పిన మాట మీరుH859 వినకH8085పోతిరేH3808; ఆలోచించుడిH2009, విడుదల కావలెననిH1865 నేనే చాటించుచున్నానుH7121, అది ఖడ్గH2719 క్షామH7458సంకటములH1698 పాలగుటకైనH413 విడుదలయే; భూH776రాజ్యముH4467 లన్నిటిలోనుH3605 ఇటు అటు చెదరగొట్టుటకుH2189 మిమ్ము నప్పగించుచున్నానుH5414.

Therefore thus saith the LORD; Ye have not hearkened unto me, in proclaiming liberty, every one to his brother, and every man to his neighbour: behold, I proclaim a liberty for you, saith the LORD, to the sword, to the pestilence, and to the famine; and I will make you to be removed into all the kingdoms of the earth.
18

మరియు నా సన్నిధినిH6440 తాము చేసినH3772 నిబంధనH1285 మాటలుH1697 నెరవేH6965ర్చకH3808 దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగాH8147 కోసిH3772 వాటిమధ్యH996 నడిచినH5674 దూడతోH5695 సమానులుగాH1335 చేయుచున్నాను;

And I will give the men that have transgressed my covenant, which have not performed the words of the covenant which they had made before me, when they cut the calf in twain, and passed between the parts thereof,
19

అనగా యూదాH3063 అధిపతులనుH8269 యెరూషలేముH3389 అధిపతులనుH8269 రాజ పరివారములోనిH5631 వారిని యాజకులనుH3548 దేశH776జనులH5971నందరినిH3605ఆ దూడయొక్కH5695 రెండుH8147 భాగములH1335 మధ్యH996 నడచినవారిH5674నందరినిH3605 ఆ దూడతోH5695 సమానులుగా చేయుచున్నాను.

The princes of Judah, and the princes of Jerusalem, the eunuchs, and the priests, and all the people of the land, which passed between the parts of the calf;
20

వారి శత్రువులH341 చేతికినిH3027 వారి ప్రాణముH5315 తీయజూచువారిH1245 చేతి కినిH3027 వారి నప్పగించుచున్నానుH5414, వారి కళేబరములుH5038 ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776మృగములకునుH929 ఆహారముగాH3978 నుండునుH1961.

I will even give them into the hand of their enemies, and into the hand of them that seek their life: and their dead bodies shall be for meat unto the fowls of the heaven, and to the beasts of the earth.
21

యూదాH3063రాజైనH4428 సిద్కియానుH6667 అతని అధిపతులనుH8269 వారి శత్రువులH341చేతికినిH3027 వారి ప్రాణముH5315 తీయజూచువారిH1245చేతికినిH3027 మీయొద్దH5921నుండిH4480 వెళ్ళిపోయినH5927 బబులోనుH894రాజుH4428 దండుH2428 చేతికినిH3027 అప్పగించుచున్నానుH5414.

And Zedekiah king of Judah and his princes will I give into the hand of their enemies, and into the hand of them that seek their life, and into the hand of the king of Babylon's army, which are gone up from you.
22

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనేను ఆజ్ఞ ఇచ్చిH6680 యీH2063 పట్టణముH5892నకుH413 వారిని మరల రప్పించు చున్నానుH7725, వారు దానిమీదH5921 యుద్ధముచేసిH3898 దాని పట్టుకొనిH3920 మంటపెట్టిH784 దాని కాల్చివేసెదరుH8313; మరియు యూదాH3063 పట్టణములనుH5892 పాడుగానుH8077 నిర్జH3427నముగానుH369 చేయు దునుH5414.

Behold, I will command, saith the LORD, and cause them to return to this city; and they shall fight against it, and take it, and burn it with fire: and I will make the cities of Judah a desolation without an inhabitant.

1 కొరింథీయులకు అధ్యాయము 3

1

సహోదరులారాG80, ఆత్మసంబంధులైనG4152 మనుష్యులతో మాటలాడినట్లుG5613 నేనుG1473 మీతోG5213 మాటలాడG2980లేకG3756 పోతినిG1410. శరీర సంబంధులైనG4559 మనుష్యులేG5613 అనియు, క్రీస్తుG5547నందుG1722 పసిబిడ్డలేG3516 అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

And I, brethren, could not speak unto you as unto spiritual, but as unto carnal, even as unto babes in Christ.
2

అప్పటిలో మీకు బలము చాలకG1410పోయినందునG3768 పాలతోనేG1051 మిమ్మునుG5209 పెంచితినిG4222గాని అన్నముతోG1033 మిమ్మునుG5209 పెంచలేదుG3756. మీG2075రింకనుG2089 శరీరసంబంధులై యుండుటG4559వలన ఇప్పుడుG3568నుG2089 మీరు బలహీనులై యున్నారు కారా?G1410 ¸

I have fed you with milk, and not with meat: for hitherto ye were not able to bear it, neither yet now are ye able.
3

మీG5213లోG172 అసూయయుG2205 కలహమునుG2054 ఉండగా మీరు శరీరసంబంధులైG4559 మనుష్యG444రీతిగాG2596 నడుచుకొనువారుG4043 కారాG3780?

For ye are yet carnal: for whereas there is among you envying, and strife, and divisions, are ye not carnal, and walk as men?
4

ఒకడు–G5100నేనుG1473 పౌలువాడనుG3972, మరియొకడు–G2087నేనుG1473 అపొల్లోవాడనుG625, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులుG4559 కారాG3780?

For while one saith, I am of Paul; and another, I am of Apollos; are ye not carnal?
5

అపొల్లోG625 ఎవడు?G5101 పౌలెG3972వడు?G5101 పరిచారకులేG1249 గదా. ఒక్కొక్కరికిG1538 ప్రభుG2962వనుగ్రహించినG1325 ప్రకారముG5613 వారిG3739 ద్వారాG1223 మీరు విశ్వసించితిరిG4100

Who then is Paul, and who is Apollos, but ministers by whom ye believed, even as the Lord gave to every man?
6

నేనుG1473 నాటితినిG5452, అపొల్లోG625 నీళ్లుపోసెనుG4222, వృద్ధిG837 కలుగజేసిన వాడు దేవుడేG2316

I have planted, Apollos watered; but God gave the increase.
7

కాబట్టిG5620 వృద్ధి కలుగజేయుG837 దేవునిలోనేG2316 గానిG235, నాటువానిలోనైననుG5452 నీళ్లు పోయువానిలోనైననుG4222 ఏమియులేదుG3777.

So then neither is he that planteth any thing, neither he that watereth; but God that giveth the increase.
8

నాటువాడునుG5452 నీళ్లుపోయువాడునుG4222 ఒక్కటేG1520. ప్రతి వాడుG1538 తాను చేసినG2398 కష్టముG2873కొలదిG2596 జీతముG3408 పుచ్చుకొనునుG2983.

Now he that planteth and he that watereth are one: and every man shall receive his own reward according to his own labour.
9

మేముG2070 దేవునిG2316 జతపనివారమైG4904 యున్నాము; మీరుG2075 దేవునిG2316 వ్యవసాయమునుG1091 దేవునిG2316 గృహమునై యున్నారుG3619.

For we are labourers together with God: ye are God's husbandry, ye are God's building.
10

దేవుడుG2316 నాకG3427నుగ్రహించినG1325 కృపG5485చొప్పునG2596 నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదిG2310వేసితినిG5087, మరియొకడుG243 దాని మీద కట్టుచున్నాడుG2026; ప్రతివాడుG1538 దానిమీదG2026 ఏలాగుG4459 కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెనుG991.

According to the grace of God which is given unto me, as a wise masterbuilder, I have laid the foundation, and another buildeth thereon. But let every man take heed how he buildeth thereupon.
11

వేయబడినదిG2749 తప్ప, మరియొకG243 పునాదిG2310 ఎవడునుG3762 వేయనేరడుG5087; ఈ పునాదిG2310 యేసుG2424క్రీస్తేG5547.

For other foundation can no man lay than that is laid, which is Jesus Christ.
12

ఎవడైననుG1536G5126 పునాదిG2310మీదG1909 బంగారముG5557, వెండిG696, వెలగలG5093 రాళ్లుG3037, కఱ్ఱG3586, గడ్డిG5528, కొయ్యకాలుG2562 మొదలైనవాటితో కట్టినయెడల,

Now if any man build upon this foundation gold, silver, precious stones, wood, hay, stubble;
13

వాని వానిG1538 పనిG2041 కనబడునుG5318, ఆG3588 దినముG2250 దానినిG తేటపరచునుG1213, అది అగ్నిG4442చేతG1722 బయలు పరచబడునుG601. మరియుG2532 వాని వానిG1538 పనిG2041 యెట్టిదో దానినిG2076 అగ్నియేG4442 పరీక్షించునుG3697.

Every man's work shall be made manifest: for the day shall declare it, because it shall be revealed by fire; and the fire shall try every man's work of what sort it is.
14

పునాదిమీదG2026 ఒకడుG1536 కట్టినG3306 పనిG2041 నిలిచినయెడల వాడు జీతముG3408 పుచ్చుకొనునుG2983.

If any man's work abide which he hath built thereupon, he shall receive a reward.
15

ఒకనిG1536 పనిG2041 కాల్చివేయబడినG2618 యెడల వానికి నష్టముG2210 కలుగును; అతడుG848 తనమట్టుకు రక్షింపబడునుG4982 గానిG1161 అగ్నిలోG4442 నుండిG1223 తప్పించుకొన్నట్టుG5613 రక్షింపబడునుG4982.

If any man's work shall be burned, he shall suffer loss: but he himself shall be saved; yet so as by fire.
16

మీరు దేవునిG2316 ఆలయమైG3485 యున్నారనియు, దేవునిG2316 ఆత్మG4151 మీG5213లోG1722 నివసించుచున్నాడనియుG3611 మీరెరుG1492గరాG3756?

Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you?
17

ఎవడైననుG1536 దేవునిG2316 ఆలయమునుG3485 పాడుచేసినయెడలG5351 దేవుడుG2316 వానినిG5126 పాడుచేయునుG5351. దేవునిG2316 ఆలయముG3485 పరిశుద్ధమైయున్నదిG40; మీరుG5210 ఆ ఆలయమైG3485 యున్నారుG2075.

If any man defile the temple of God, him shall God destroy; for the temple of God is holy, which temple ye are.
18

ఎవడునుG3367 తన్నుతానుG1438 మోసపరచుకొనకూడదుG1818. మీG5213లోG1722 ఎవడైననుG1536G5129 లోకG165మందుG1722 తాను జ్ఞానిననిG4680 అనుకొనిన యెడల, జ్ఞానిG4680అగునట్టుG1096 వెఱ్ఱివాడుG3474 కావలెనుG1096.

Let no man deceive himself. If any man among you seemeth to be wise in this world, let him become a fool, that he may be wise.
19

G5127 లోకG2889 జ్ఞానముG4678 దేవునిG2316 దృష్టికిG3844 వెఱ్ఱితనమేG3472.–జ్ఞానులనుG4680 వారిG848 కుయుక్తిలోG3834 ఆయన పట్టుకొనునుG1405;

For the wisdom of this world is foolishness with God. For it is written, He taketh the wise in their own craftiness.
20

మరియుG2532–జ్ఞానులG4680 యోచనలుG1261 వ్యర్థములనిG3152 ప్రభువునకుG2962 తెలియునుG1097 అని వ్రాయబడియున్నది.

And again, The Lord knoweth the thoughts of the wise, that they are vain.
21

కాబట్టిG5620 యెవడునుG3367 మనుష్యులG444యందుG1722 అతిశయింపకూడదుG2744; సమస్తమునుG3956 మీవిG5216.

Therefore let no man glory in men. For all things are yours;
22

పౌలైననుG3972 అపొల్లోయైననుG625, కేఫాయైననుG2786, లోకమైననుG2889, జీవమైననుG2222, మరణమైననుG2288, ప్రస్తుతమందున్నవియైననుG1764 రాబోవునవియైననుG3195 సమస్తమునుG3956 మీవేG5216.

Whether Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things to come; all are yours;
23

మీరుG5210 క్రీస్తువారుG5547; క్రీస్తుG5547 దేవునివాడుG2316.

And ye are Christ's; and Christ is God's.

1 కొరింథీయులకు అధ్యాయము 4

1

ఈలాగునG5613 క్రీస్తుG5547 సేవకులమనియుG5257, దేవునిG2316 మర్మములG3466 విషయములో గృహనిర్వాహకులమనియుG3623 ప్రతి మనుష్యుడుG444 మమ్మునుG2248 భావింపవలెను.

Let a man so account of us, as of the ministers of Christ, and stewards of the mysteries of God.
2

మరియు గృహనిర్వాహకులలోG3623 ప్రతివాడునుG5100 నమ్మకమైనవాడైG4103 యుండుటG2147 అవశ్యముG2212.

Moreover it is required in stewards, that a man be found faithful.
3

మీG5216 చేతనైననుG5259, ఏ మనుష్యునిG442చేతనైననుG5259 నేను విమర్శింపబడుటG350 నాకు మిక్కిలి అల్పమైన సంగతిG1646; నన్ను నేనేG1683 విమర్శించుకొననుG350.

But with me it is a very small thing that I should be judged of you, or of man's judgment: yea, I judge not mine own self.
4

నాయందుG1683 నాకు ఏ దోషమునుG3762 కానరాదు; అయిననుG235 ఇందువలనG1722 నీతిమంతుడనుగా ఎంచబడనుG3756, నన్నుG3165 విమర్శించువాడుG350 ప్రభువేG2962.

For I know nothing by myself; yet am I not hereby justified: but he that judgeth me is the Lord.
5

కాబట్టిG5620 సమయముG2540 రాకమునుపుG4253, అనగా ప్రభువుG2962 వచ్చుG2064వరకుG2193, దేనిని గూర్చియుG3361 తీర్పుG2919తీర్చకుడి. ఆయన అంధకారమందలిG4655 రహస్యములనుG2927 వెలుగులోనికి తెచ్చిG5461 హృదయముG2588లలోనిG1722 ఆలోచనలనుG1012 బయలుపరచునప్పుడుG5319, ప్రతివానికినిG1538 తగిన మెప్పుG1868 దేవునిG2316వలనG575 కలుగునుG1096.

Therefore judge nothing before the time, until the Lord come, who both will bring to light the hidden things of darkness, and will make manifest the counsels of the hearts: and then shall every man have praise of God.
6

సహోదరులారాG80, మీరు మమ్మునుG2254 చూచి, లేఖనములయందు వ్రాసియున్నG1125 సంగతులనుG5023 అతిక్రమింపకూడదని నేర్చుకొనిG3129, మీరొకనిG2087 పక్షమునG2596 మరియొకనిG1520 మీద ఉప్పొంగG5448కుండునట్లుG3361, ఈ మాటలు మీ నిమిత్తమైG1223 నా మీదనుG1683 అపొల్లోమీదనుG625 పెట్టుకొని సాదృశ్యరూపముగాG3345 చెప్పియున్నాను.

And these things, brethren, I have in a figure transferred to myself and to Apollos for your sakes; that ye might learn in us not to think of men above that which is written, that no one of you be puffed up for one against another.
7

ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది?పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?

For who maketh thee to differ from another? and what hast thou that thou didst not receive? now if thou didst receive it, why dost thou glory, as if thou hadst not received it?
8

ఇదివరకేG2235 మీరేమియు కొదువలేక తృప్తులైతిరిG2880, ఇదివరకేG2235 ఐశ్వర్యవంతులైతిరిG4147, మమ్మునుG2257 విడిచిపెట్టిG5565 మీరు రాజులైతిరిG939; అవును, మేమును మీG5213తోG4821కూడG2532 రాజులమగునట్లు మీరు రాజులగుటG936 నాకు సంతోషమే గదాG1065?

Now ye are full, now ye are rich, ye have reigned as kings without us: and I would to God ye did reign, that we also might reign with you.
9

మరణదండన విధింపబడినవారమైనట్టుG1935 దేవుడుG2316 అపొస్తలులమైనG652 మమ్మునుG2248 అందరికంటె కడపటG2078 ఉంచియున్నాడనిG584 నాకు తోచుచున్నదిG1380. మేము లోకమునకునుG2889 దేవదూతలకునుG32 మనుష్యులకునుG444 వేడుకగాG2302 నున్నాముG1096.

For I think that God hath set forth us the apostles last, as it were appointed to death: for we are made a spectacle unto the world, and to angels, and to men.
10

మేముG2249 క్రీస్తుG5547 నిమిత్తము వెఱ్ఱివారముG3474, మీరుG5210 క్రీస్తునందుG5547 బుద్ధిమంతులుG5429; మేముG2249 బలహీనులముG772, మీరుG5210 బలవంతులుG2478; మీరుG5210 ఘనులుG1741, మేముG2249 ఘనహీనులముG820.

We are fools for Christ's sake, but ye are wise in Christ; we are weak, but ye are strong; ye are honourable, but we are despised.
11

G737 గడియG5610వరకుG891 ఆకలిG3983దప్పులుG1372 గలవారము, దిగంబరులముG1130; పిడిగుద్దులుG2852 తినుచున్నాము; నిలువరమైన నివాసముG790లేక యున్నాము;

Even unto this present hour we both hunger, and thirst, and are naked, and are buffeted, and have no certain dwellingplace;
12

స్వG2398హస్తములతోG5495 పనిచేసిG2038 కష్టపడుచున్నాముG2872. నిందింపబడియుG3058 దీవించుచున్నాముG2127; హింసింపబడియుG1377 ఓర్చుకొనుచున్నాముG430;

And labour, working with our own hands: being reviled, we bless; being persecuted, we suffer it:
13

దూషింపబడియుG987 బతిమాలుకొనుచున్నాముG3780 లోకమునకుG2889 మురికిగానుG4027 అందరికిG3956 పెంటగానుG4067 ఇప్పటిG737వరకుG2193 ఎంచబడియున్నాముG1096.

Being defamed, we intreat: we are made as the filth of the world, and are the offscouring of all things unto this day.
14

మిమ్మునుG5209 సిగ్గుపరచవలెననిG1788 కాదుG3756గానిG235 నాG3450 ప్రియమైనG27 పిల్లలనిG5043 మీకు బుద్ధిచెప్పుటకుG3560 ఈ మాటలుG5023 వ్రాయుచున్నానుG1125.

I write not these things to shame you, but as my beloved sons I warn you.
15

క్రీస్తుG5547నందుG1722 మీకు ఉపదేశకులుG3807 పదివేలమందిG3463 యున్ననుG2192 తండ్రులుG3962 అనేకులుG4183 లేరుG3756.

For though ye have ten thousand instructors in Christ, yet have ye not many fathers: for in Christ Jesus I have begotten you through the gospel.
16

క్రీస్తుG5547యేసుG2424నందుG1722 సువార్తG2098 ద్వారాG1223 నేనుG1473 మిమ్మునుG5209 కంటినిG1080 గనుకG3767 మీరుG5209 నన్నుG3450 పోలి నడుచుకొనువారైG3402 యుండవలెనని మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870.

Wherefore I beseech you, be ye followers of me.
17

ఇందునిమిత్తముG5124 ప్రభువుG2962నందుG1722 నాకుG3450 ప్రియుడునుG27 నమ్మకమైనG4103 నాG3450 కుమారుడునగుG5043 తిమోతినిG5095 మీ యొద్దకుG5213 పంపియున్నానుG3992. అతడు క్రీస్తుG5547నందుG1722 నేను నడుచుకొనుG3450 విధమునుG3598, అనగా ప్రతి స్థలములోనుG3837 ప్రతిG3956 సంఘముG1577లోనుG1722 నేను బోధించుG1321 విధమునుG2531, మీకు జ్ఞాపకము చేయునుG5209.

For this cause have I sent unto you Timotheus, who is my beloved son, and faithful in the Lord, who shall bring you into remembrance of my ways which be in Christ, as I teach every where in every church.
18

నేనుG3450 మీG5209 యొద్దకుG4314 రాననిG2064 అనుకొనిG3361 కొందరుG5100ప్పొంగుచున్నారుG5448.

Now some are puffed up, as though I would not come to you.
19

ప్రభువుG2962 చిత్తG2309మైతేG1437 త్వరలోనేG5030 మీG5209యొద్దకుG4314 వచ్చిG2064, ఉప్పొంగుచున్నG5448 వారి మాటలనుG3056 కాదుG3756 వారి శక్తినేG1411 తెలిసికొందునుG1097.

But I will come to you shortly, if the Lord will, and will know, not the speech of them which are puffed up, but the power.
20

దేవునిG2316 రాజ్యముG932 మాటలG3056తోG1722 కాదుG3756 శక్తితోG1411నేయున్నదిG1722.

For the kingdom of God is not in word, but in power.
21

మీరేదిG5101 కోరుచున్నారుG2309? బెత్తముG4464తోG1722 నేను మీG5209యొద్దకుG414 రావలెనాG2064? ప్రేమG26తోనుG1722 సాత్వికమైనG4236 మనస్సుతోనుG4151 రావలెనాG2064?

What will ye? shall I come unto you with a rod, or in love, and in the spirit of meekness?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.