Day 203
Day 204 : ఎస్తేరు 6-8 & మత్తయి 26
Day 205

ఎస్తేరు అధ్యాయము 6

1

H1931 రాత్రిH3915 నిద్రH8142పట్టక పోయినందునH5074 రాజ్యపుH1697 సమాచారH2146 గ్రంథముH5612 తెమ్మనిH95 రాజుH4428 ఆజ్ఞH559 ఇయ్యగా అది రాజుH4428 ఎదుటH6440 చదివిH7121 వినిపింపబడెనుH1961.

On that night could not the king sleep, and he commanded to bring the book of records of the chronicles; and they were read before the king.
2

ద్వారH5592పాలకులైనH8104 బిగ్తానుH904 తెరెషుH8657 అను రాజుయొక్కH4428 యిద్దరుH8147 నపుంసకులుH5631 రాజైనH4428 అహష్వేరోషునుH325 చంపH7971 యత్నించినH1245 సంగతి మొర్దెకైH4782 తెలిపినట్టుH5046 అందులో వ్రాయబడిH3789 యుండెనుH4672.

And it was found written, that Mordecai had told of Bigthana and Teresh, two of the king's chamberlains, the keepers of the door, who sought to lay hand on the king Ahasuerus.
3

రాజుH4428 ఆ సంగతి విని–ఇందుH2088 నిమిత్తముH5921 మొర్దెకైకిH4782 బహుమతిH1420 యేదైననుH4100 ఘనతH3366 యేదైననుH4100 చేయబడెనాH6213 అని యడుగగా రాజుH4428 సేవకులు–H5288 అతనికేమియుH5973 చేయH6213బడలేదనిH3808 ప్రత్యుత్తర మిచ్చిరిH559.

And the king said, What honour and dignity hath been done to Mordecai for this? Then said the king's servants that ministered unto him, There is nothing done for him.
4

అప్పుడు–ఆవరణములోH2691 ఎవరోH4310 యున్నారని రాజుH4428 చెప్పెనుH559. అప్పటికి హామానుH2001 తాను చేయించినH3559 ఉరికొయ్యH6086మీదH5921 మొర్దెకైనిH4782 ఉరితీయింపH8518 సెలవిమ్మని రాజుతోH4428 మనవి చేయుటకైH559 రాజH4428నగరుయొక్కH1004 ఆవరణముH2691లోనికి వచ్చియుండెనుH935.

And the king said, Who is in the court? Now Haman was come into the outward court of the king's house, to speak unto the king to hang Mordecai on the gallows that he had prepared for him.
5

రాజH4428 సేవకులు–H5288 ఏలినవాడా చిత్తగించుముH2009, హామానుH2001 ఆవరణములోH2691 నిలువబడియున్నాడనిH5975 రాజుతోH4428 చెప్పగాH559 రాజు–H4428 అతని రానియ్యుడనిH935 సెలవిచ్చినందున హామానుH2001 లోపలికి వచ్చెనుH935.

And the king's servants said unto him, Behold, Haman standeth in the court. And the king said, Let him come in.
6

–రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించువానికిH2654 ఏమిH4100చేయవలెననిH6213 రాజుH4428 అతని నడుగగాH559 హామాను–H2001 నన్ను గాక మరి ఎవరినిH834 రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించుననిH2654 తనలోH2654 తాననుకొనిH559 రాజుతోH413 ఇట్లనెనుH559

So Haman came in. And the king said unto him, What shall be done unto the man whom the king delighteth to honour? Now Haman thought in his heart, To whom would the king delight to do honour more than to myself?
7

–రాజుH4428 ఘనపరచH3356 నపేక్షించువానికిH2654 చేయ తగినదేమనగాH834

And Haman answered the king, For the man whom the king delighteth to honour,
8

రాజుH4428 ధరించుకొనుH3847 రాజH4438వస్త్రములనుH3830 రాజుH4428 ఎక్కుH7392 గుఱ్ఱమునుH5483 రాజుH4428 తన తలమీదH7218 ఉంచుకొనుH5414 రాజH4438కీరీటమునుH3804 ఒకడు తీసికొని రాగాH935

Let the royal apparel be brought which the king useth to wear, and the horse that the king rideth upon, and the crown royal which is set upon his head:
9

ఘనులైనH6579 రాజుయొక్కH4428 అధిపతులH8269లోH4480 ఒకడుH376 ఆ వస్త్రములనుH3830 ఆ గుఱ్ఱమునుH5483 పట్టుకొనిH5414, రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించువానికిH2654 ఆ వస్త్రములనుH3830 ధరింపజేసి ఆ గుఱ్ఱముH5483మీదH5921 అతనిని ఎక్కించి రాజH5892వీధిలోH7339 అతని నడిపించుచు–H7392 రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించుH2654వానికిH376 ఈ ప్రకారముగా చేయతగుననిH6213 అతనిముందరH6440 చాటింపవలెనుH7121.

And let this apparel and horse be delivered to the hand of one of the king's most noble princes, that they may array the man withal whom the king delighteth to honour, and bring him on horseback through the street of the city, and proclaim before him, Thus shall it be done to the man whom the king delighteth to honour.
10

అందుకు రాజుH4428–నీవు చెప్పినH1696 ప్రకారమేH834 శీఘ్రముగాH4116 ఆ వస్త్రములనుH3830 ఆ గుఱ్ఱమునుH5483 తీసికొనిH3947, రాజుH4428 గుమ్మమునొద్దH8179 కూర్చునియున్నH3427 యూదుడైనH3064 మొర్దెకైకిH4782 ఆలాగుననేH3651 చేయుముH6213; నీవు చెప్పినదానిలోH1696 ఒకటియుH1697 విడువకH5307 అంతయుH3605 చేయుమనిH6213 హామానునకుH2001 ఆజ్ఞ ఇచ్చెనుH559.

Then the king said to Haman, Make haste, and take the apparel and the horse, as thou hast said, and do even so to Mordecai the Jew, that sitteth at the king's gate: let nothing fail of all that thou hast spoken.
11

ఆ ప్రకారమే హామానుH2001 ఆ వస్త్రములనుH3830 ఆ గుఱ్ఱమునుH5483 తీసికొనిH3947, మొర్దెకైకిH4782 ఆ వస్త్రములనుH3830 ధరింపజేసిH3847 ఆ గుఱ్ఱము మీదH7392 అతనిని ఎక్కించి రాజH5892 వీధిలోH7339 అతని నడిపించుచు, రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించుH2654వానికిH376 ఈ ప్రకారము చేయతగుననిH6213 అతని ముందరH6440 చాటించెనుH7121.

Then took Haman the apparel and the horse, and arrayed Mordecai, and brought him on horseback through the street of the city, and proclaimed before him, Thus shall it be done unto the man whom the king delighteth to honour.
12

తరువాత మొర్దెకైH4782 రాజుH4428 గుమ్మముH8179నొద్దకుH413 వచ్చెనుH7725; అయితే హామానుH2001 తలH7218 కప్పుకొనిH2654 దుఃఖించుచుH57 తన యింటికిH1004 త్వరగాH1765 వెళ్లిపోయెను.

And Mordecai came again to the king's gate. But Haman hasted to his house mourning, and having his head covered.
13

హామానుH2001 తనకు సంభవించిH7136నదంతయుH3605 తన భార్యయైనH802 జెరెషుకునుH2238 తన స్నేహితులH157కందరికినిH3605 తెలుపగాH5608, అతనియొద్దనున్న జ్ఞానులునుH2450 అతని భార్యయైనH802 జెరెషును–H2238 ఎవనిచేత నీకు అధికారనష్టము కలుగుచున్నదోH5307 ఆ మొర్దెకైH4782 యూదులH3064 వంశపువాడైనH2233యెడలH518 అతనిమీద నీకు జయముH3201 కలుగదుH3808, అతనిచేత అవశ్యముగా చెడిపోదువనిH5307 ఆతనితో అనిరిH559.

And Haman told Zeresh his wife and all his friends every thing that had befallen him. Then said his wise men and Zeresh his wife unto him, If Mordecai be of the seed of the Jews, before whom thou hast begun to fall, thou shalt not prevail against him, but shalt surely fall before him.
14

వారు ఇంకH5750 మాటలాడుచుండగాH1696 రాజుయొక్కH4428 నపుంసకులుH5631 వచ్చిH5060 ఎస్తేరుH635 చేయించినH6213 విందుH4960నకుH413 రమ్మనిH935 హామానునుH2001 త్వరపెట్టిరిH926.

And while they were yet talking with him, came the king's chamberlains, and hasted to bring Haman unto the banquet that Esther had prepared.

ఎస్తేరు అధ్యాయము 7

1

రాజునుH4428 హామానునుH2001 రాణియైనH4436 ఎస్తేరుH635నొద్దకుH5973 విందునకుH8354 రాగాH935

So the king and Haman came to banquet with Esther the queen.
2

రాజు–H4428 ఎస్తేరుH635 రాణీH4436, నీ విజ్ఞాపనH7596 మేమిటి?H4100 అది నీకనుగ్రహింపబడునుH5414, నీ మనవిH1246 యేమిటి?H4100 రాజ్యములోH4438 సగముH2677మట్టుకైననుH5704 నీకనుగ్రహించెదననిH6213 రెండవH8145నాడుH3117 ద్రాక్షారసపుH3196 విందులోH4960 ఎస్తేరుతోH635 అనెనుH559.

And the king said again unto Esther on the second day at the banquet of wine, What is thy petition, queen Esther? and it shall be granted thee: and what is thy request? and it shall be performed, even to the half of the kingdom.
3

అప్పుడు రాణియైనH4436 ఎస్తేరుH635 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను–H6030 రాజాH4428, నీ దృష్టికిH5869 నేను దయH2580పొందినదాననైనH4672 యెడలH518 రాజవైనH4428 తమకు సమ్మతిH2895యైతేH518, నా విజ్ఞాపననుబట్టిH7596 నా ప్రాణమునుH5315, నా మనవినిబట్టిH1246 నా జనులునుH5971, నా కనుగ్రహింపబడుదురుH5414 గాక.

Then Esther the queen answered and said, If I have found favour in thy sight, O king, and if it please the king, let my life be given me at my petition, and my people at my request:
4

సంహరింపబడుటకునుH6, హతము చేయబడిH2026 నశించుటకునుH8045, నేనునుH589 నా జనులునుH5971 కూడ అమ్మబడినవారముH4376. మేము దాసులముగానుH5650 దాసురాండ్రముగానుH8198 అమ్మబడినH4376 యెడలH518 నేనుH589 మౌనముగా నుందునుH2790; ఏలయనగాH3588 మా విరోధినిH6862 తప్పించుకొనుటకై మేము రాజవగుH4428 తమరిని శ్రమపరచుటH5143 యుక్తముH7737 కాదుH369.

For we are sold, I and my people, to be destroyed, to be slain, and to perish. But if we had been sold for bondmen and bondwomen, I had held my tongue, although the enemy could not countervail the king's damage.
5

అందుకు రాజైనH4428 అహష్వేరోషు–H325 ఈ కార్యము చేయుటకుH6213 తన మనస్సుH3820 ధృఢపరచుకొన్నH4390వాడెవడుH4310? వాH2088డేడి?H335 అని రాణియగుH4436 ఎస్తేరుH635 నడుగగాH559

Then the king Ahasuerus answered and said unto Esther the queen, Who is he, and where is he, that durst presume in his heart to do so?
6

ఎస్తేరు–H635 మా విరోధియగుH6862 ఆ పగవాడుH341 దుష్టుడైనH7451 యీ హామానేH2001 అనెనుH559. అంతట హామానుH2001 రాజుH4428 ఎదుటనుH6440 రాణిH4436 యెదుటనుH6440 భయాక్రాంతుడాయెనుH1204.

And Esther said, The adversary and enemy is this wicked Haman. Then Haman was afraid before the king and the queen.
7

రాజుH4428 ఆగ్రహమొందిH2534 ద్రాక్షారసపుH3196 విందునుH4960 విడిచిH4480 నగరుH1055 వనమునకుH1594 పోయెనుH413. అయితే రాజుH4428 తనకుH413 ఏదో హానిH7451చేయ నుద్దేశించెననిH3615 హామానుH2001 తెలిసికొనిH7200, రాణియైనH4436 ఎస్తేరుH635 ఎదుటH6440 తన ప్రాణముH5315కొరకుH5921 విన్నపము చేయుటకైH1245 నిలిచెనుH5975.

And the king arising from the banquet of wine in his wrath went into the palace garden: and Haman stood up to make request for his life to Esther the queen; for he saw that there was evil determined against him by the king.
8

నగరుH1594వనముH1055లోనుండిH4480 ద్రాక్షారసపుH3196 విందుH4960స్థలముH1004నకుH413 రాజుH4428 తిరిగి రాగాH7725 ఎస్తేరుH635 కూర్చుండియున్న శయ్యH4296మీదH5921 హామానుH2001 బడియుండుటH5307 చూచి–H7200 వీడు ఇంటిలోH1004 నా సముఖము ఎదుటనేH5973 రాణినిH4436 బలవంతము చేయునాH3533? అని చెప్పెనుH559; ఆ మాటH1697 రాజుH4428 నోటH6310 రాగానేH3318 బంటులు హామానుH2001 ముఖమునకుH6440 ముసుకు వేసిరిH2645.

Then the king returned out of the palace garden into the place of the banquet of wine; and Haman was fallen upon the bed whereon Esther was. Then said the king, Will he force the queen also before me in the house? As the word went out of the king's mouth, they covered Haman's face.
9

రాజుH4428 ముందరH6440 నుండు షండులH5631లోH4480 హర్బోనాH2726 అనునొకడు–H259 ఏలినవాడాH4428 చిత్తగించుముH2009, రాజుH4428 మేలుH2896కొరకుH5921 మాటలాడినH1696 మొర్దెకైనిH4782 ఉరితీయుటకుH8518 హామానుH2001 చేయించినH6213 యేబదిH2572 మూరలH520 యెత్తుగలH1364 ఉరికొయ్యH6086 హామానుH2001 ఇంటియొద్దH1004 నాటబడి యున్నదనగా రాజు–H4428 దానిమీదH5921 వాని ఉరితీయుడనిH8518 ఆజ్ఞ ఇచ్చెనుH559.

And Harbonah, one of the chamberlains, said before the king, Behold also, the gallows fifty cubits high, which Haman had made for Mordecai, who had spoken good for the king, standeth in the house of Haman. Then the king said, Hang him thereon.
10

కాగా హామానుH2001 మొర్దెకైకి H4782సిద్ధముచేసినH3559 ఉరికొయ్యH6086మీదH5921 వారు అతనినే ఉరితీసిరిH8518. అప్పుడు రాజుH4428 యొక్క ఆగ్రహముH2534 చల్లారెనుH7918.

So they hanged Haman on the gallows that he had prepared for Mordecai. Then was the king's wrath pacified.

ఎస్తేరు అధ్యాయము 8

1

H1931 దినమునH3117 రాజైనH4428 అహష్వేరోషుH325 యూదులకుH3064 శత్రువైనH6887 హామానుH2001 ఇంటినిH1004 రాణియైనH4436 ఎస్తేరున H635కిచ్చెనుH5414 ఎస్తేరుH635 మొర్దెకైH4782 తనకుH1931 ఏమిH4100 కావలెనో రాజునకుH4428 తెలియజేసినమీదటH5046 అతడు రాజుH4428 సన్నిధికిH6440 రాగాH935

On that day did the king Ahasuerus give the house of Haman the Jews' enemy unto Esther the queen. And Mordecai came before the king; for Esther had told what he was unto her.
2

రాజుH4428 హామానుH2001 చేతిలోనుండిH4480 తీసికొనినH5493 తన ఉంగరమునుH2885 మొర్దెకైకిH4782 ఇచ్చెనుH5414. ఎస్తేరుH635 మొర్దెకైనిH4782 హామానుH2001 ఇంటిH1004మీదH5921 అధికారిగా ఉంచెనుH7760.

And the king took off his ring, which he had taken from Haman, and gave it unto Mordecai. And Esther set Mordecai over the house of Haman.
3

మరియు ఎస్తేరుH635 రాజుH4428 ఎదుటH6440 మనవి చేసికొనిH1696, అతని పాదములH7272మీదH6440 పడిH5307, అగాగీయుడైనH91 హామానుH2001 చేసిన కీడునుH7451 అతడు యూదులకుH3064 విరోధముగాH5921 తలంచినH2803 యోచననుH4284 వ్యర్థపరచుడనిH5674 కన్నీళ్లతోH1058 అతని వేడుకొనగాH2603

And Esther spake yet again before the king, and fell down at his feet, and besought him with tears to put away the mischief of Haman the Agagite, and his device that he had devised against the Jews.
4

రాజుH4428 బంగారుH2091 దండమునుH8275 ఎస్తేరుH635 తట్టు చాపెనుH3447. ఎస్తేరుH635 లేచిH6965 రాజుH4428 ఎదుటH6440 నిలిచిH5975

Then the king held out the golden sceptre toward Esther. So Esther arose, and stood before the king,
5

–రాజవైనH4428 తమకు సమ్మతియైనH2895యెడలనుH518,తమ దృష్టికిH6440 నేను దయH2580పొందినదాననైH4672 రాజవైనH4428 తమ యెదుటH6440 ఈ సంగతిH1697 యుక్తముగాH3787 తోచిన యెడలనుH518, తమ దృష్టికిH5869 నేనుH589 ఇంపైనదాననైనH2895యెడలనుH518, రాజవైనH4428 తమ సకలH3605 సంస్థానములలోH4082నుండు యూదులనుH3064 నాశనముచేయవలెననిH6 హమ్మెదాతాH4099 కుమారుడైనH1121 అగాగీయుడగుH91 హామానుH2001 వ్రాయించినH3789 తాకీదులచొప్పునH4284 జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకుH7725 ఆజ్ఞ ఇయ్యుడిH3789.

And said, If it please the king, and if I have found favour in his sight, and the thing seem right before the king, and I be pleasing in his eyes, let it be written to reverse the letters devised by Haman the son of Hammedatha the Agagite, which he wrote to destroy the Jews which are in all the king's provinces:
6

నా జనులమీదికిH5971 రాబోవుH4672 కీడునుH7451, నా వంశముయొక్కH4138 నాశనమునుH13 చూచిH7200 నేను ఏలాగుH349 సహింపగలననిH3201 మనవిచేయగా

For how can I endure to see the evil that shall come unto my people? or how can I endure to see the destruction of my kindred?
7

రాజైనH4428 అహష్వేరోషుH325 రాణియైనH4436 ఎస్తేరునకునుH635 యూదుడైనH3064 మొర్దెకైకినిH4782 ఈలాగు సెలవిచ్చెను–H559 హామానుH2001 ఇంటినిH1004 ఎస్తేరునH635 కిచ్చియున్నానుH5414; అతడు యూదులనుH3064 హతముచేయుటకుH3027 ప్రయత్నించినందునH7971 అతడు ఉరికొయ్యH6086మీదH5921 ఉరితీయబడెనుH8518.

Then the king Ahasuerus said unto Esther the queen and to Mordecai the Jew, Behold, I have given Esther the house of Haman, and him they have hanged upon the gallows, because he laid his hand upon the Jews.
8

అయితే రాజుH4428పేరటH8034 వ్రాయబడిH3789 రాజుH4428 ఉంగరముతోH2885 ముద్రింపబడినH2856 తాకీదునుH3791 ఏ మానవుడునుH369 మార్చజాలడుH7725; కాగా మీకిష్టH5869మైనట్లుH2896 మీరు రాజునైనH4428 నా పేరటH8034 యూదులH3064 పక్షమునH5921 తాకీదు వ్రాయించిH3789 రాజుH4428 ఉంగరముతోH2885 దాని ముద్రించుడిH2856.

Write ye also for the Jews, as it liketh you, in the king's name, and seal it with the king's ring: for the writing which is written in the king's name, and sealed with the king's ring, may no man reverse.
9

సీవానుH5510 అను మూడవH7992 నెలలోH232 ఇరువదిH6242 మూడవH7992 దినమందుH3117 రాజుయొక్కH4428 వ్రాతగాండ్రుH5608 పిలువబడిరిH7121; మొర్దెకైH4782 ఆజ్ఞాపించినH6680 ప్రకారమంతయుH3605 యూదులH064కునుH413, హిందూ దేశముH1912 మొదలుకొనిH4480 కూషుదేశముH3568వరకుH413 వ్యాపించియున్న నూటH3967 ఇరువదిH6242 యేడుH7651 సంస్థానములలోనున్నH4082 అధిపతులకునుH అధికారులH8269కునుH413, ఆయా సంస్థానములకునుH4082 దాని దాని వ్రాతనుబట్టియుH3791 దాని దాని భాషనుబట్టియుH3956 తాకీదులు వ్రాయబడెనుH3791.

Then were the king's scribes called at that time in the third month, that is, the month Sivan, on the three and twentieth day thereof; and it was written according to all that Mordecai commanded unto the Jews, and to the lieutenants, and the deputies and rulers of the provinces which are from India unto Ethiopia, an hundred twenty and seven provinces, unto every province according to the writing thereof, and unto every people after their language, and to the Jews according to their writing, and according to their language.
10

రాజైనH4428 అహష్వేరోషుH325 పేరటH8034 తాకీదులు మొర్దెకై వ్రాయించిH3789 రాజుH4428 ఉంగరముతోH2885 ముద్రించిH2856 గుఱ్ఱములమీదH5483, అనగా రాజనగరుపనికి పెంచబడిన బీజాH327శ్వములమీదH7409 అంచెగాండ్రH7323 నెక్కించిH3027 ఆ తాకీదులనుH5612 వారిచేత పంపెనుH7971.

And he wrote in the king Ahasuerus' name, and sealed it with the king's ring, and sent letters by posts on horseback, and riders on mules, camels, and young dromedaries:
11

రాజైనH4428 అహష్వేరోషుH325 యొక్క సంస్థానముH4082లన్నిటిలోH3605 ఒక్కH259 దినమందేH3117, అనగా అదారుH143 అను పంH6240డ్రెండవH8147 నెలH2320 పదH6240మూడవH7969 దినమందేH3117 ప్రతిH3605 పట్టణమునందుండుH5892 యూదులుH3064 కూడుకొనిH6950, తమ ప్రాణములుH5315 కాపాడుకొనుటకుH5975 ఆ యా ప్రదేశములలోనుండిH4480 తమకు విరోధులగుH962 జనులH5971 సైనికులH2428నందరినిH3605, శిశువులనుH2945 స్త్రీలనుH802 కూడ, సంహరించిH2026 హతముచేసిH8045 నిర్మూలపరచిH6

Wherein the king granted the Jews which were in every city to gather themselves together, and to stand for their life, to destroy, to slay, and to cause to perish, all the power of the people and province that would assault them, both little ones and women, and to take the spoil of them for a prey,
12

వారి వస్తువులనుH962 కొల్లపెట్టుటకుH7998 రాజుH4428 యూదులకుH3064 సెలవిచ్చెననిH5414 దానియందు వ్రాయబడెను.

Upon one day in all the provinces of king Ahasuerus, namely, upon the thirteenth day of the twelfth month, which is the month Adar.
13

మరియు ఈ తాకీదుకుH6572 ప్రతులు వ్రాయించిH3791 ఆ యా సంస్థానములలోనిH4082 జనులH5971కందరికిH3605 పంపించవలెననియుH1540,యూదులుH3064 తమ శత్రువులమీదH341 పగతీర్చుకొనుటకుH5358 ఒకానొక దినమందుH3117 సిద్ధముగాH6264 ఉండవలెననియుH1961 ఆజ్ఞH1881 ఇయ్యబడెనుH5414.

The copy of the writing for a commandment to be given in every province was published unto all people, and that the Jews should be ready against that day to avenge themselves on their enemies.
14

రాజ నగరుపనికి పెంచబడిన బీజాశ్వములమీదH327 నెక్కినH7392 అంచెగాండ్రుH7409 రాజుH4428 మాటవలనH1697 ప్రేరేపింపబడిH1765 అతివేగముగాH926 బయలుదేరిరిH3318. ఆ తాకీదుH1881 షూషనుH7800 కోటలోH1002 ఇయ్యబడెనుH5414.

So the posts that rode upon mules and camels went out, being hastened and pressed on by the king's commandment. And the decree was given at Shushan the palace.
15

అప్పుడు మొర్దెకైH4782 ఊదావర్ణమునుH8504 తెలుపువర్ణమునుగలH2353 రాజH4438వస్త్రమునుH3830 బంగారపుH2091 పెద్దH1419కిరీటమునుH5850 అవి సెనారతోH948 చేయబడిన ధూమ్రవర్ణముగలH713 వస్త్రములనుH8509 ధరించుకొనినవాడై రాజుH442సముఖముH6440నుండిH4480 బయలుదేరెనుH3318; అందునిమిత్తము షూషనుH7800 పట్టణముH5892 ఆనందించిH6670 సంతోషమొందెనుH8055.

And Mordecai went out from the presence of the king in royal apparel of blue and white, and with a great crown of gold, and with a garment of fine linen and purple: and the city of Shushan rejoiced and was glad.
16

మరియు యూదులకుH3064 క్షేమమునుH219 ఆనందమునుH8057 సంతుష్టియుH8342 ఘనతయుH3366 కలిగెనుH1961.

The Jews had light, and gladness, and joy, and honour.
17

రాజుచేసినH4428 తీర్మానమునుH1697 అతని చట్టమునుH1881 వచ్చినH5060 ప్రతిH3605 సంస్థానమందునుH4082 ప్రతిH3605 పట్టణమందునుH5892 యూదులకుH3064 ఆనందమునుH8057 సంతోషమునుH8342 కలిగెను, అది శుభH2896దినమనిH3117 విందుచేసికొనిరిH4960. మరియు దేశH776జనులH5971లోH4480 యూదులయెడలH3054 భయముకలిగెనుH6343 కనుక అనేకులుH7227 యూదుల మతము అవలంబించిరి.

And in every province, and in every city, whithersoever the king's commandment and his decree came, the Jews had joy and gladness, a feast and a good day. And many of the people of the land became Jews; for the fear of the Jews fell upon them.

మత్తయి అధ్యాయము 26

1

యేసుG2424G5128 మాటలG3056న్నియుG3956 చెప్పిG2036 చాలించినG5055 తరువాతG3326 జరిగినదేమనగాG1096 ఆయన తనG848 శిష్యులనుG3101 చూచి

And it came to pass, when Jesus had finished all these sayings, he said unto his disciples,
2

–రెండుG1417 దినములైనG2250 పిమ్మటG3326 పస్కాపండుగG3957 వచ్చుననియుG1096, అప్పుడు మనుష్యG444కుమారుడుG5207 సిలువవేయబడుటకైG4717 అప్ప గింపబడుననియుG3860 మీకు తెలియుననిG1492 చెప్పెను.

Ye know that after two days is the feast of the passover, and the Son of man is betrayed to be crucified.
3

ఆ సమయమునG5119 ప్రధానయాజకులునుG749 ప్రజలG2992 పెద్దలుG4245నుG3588 కయపG2533 అనుG3004 ప్రధానయాజకునిG749 మందిరముG833లోనిG1519కిG3588 కూడివచ్చిG4863

Then assembled together the chief priests, and the scribes, and the elders of the people, unto the palace of the high priest, who was called Caiaphas,
4

యేసుG2424ను మాయోపాయముచేతG1388 పట్టుకొనిG2902, చంపవలెననిG615 యేకమై ఆలోచన చేసిరిG4823.

And consulted that they might take Jesus by subtilty, and kill him.
5

అయితేG1161 ప్రజలG2992లోG1722 అల్లరిG2351 కలుగG1096కుండు నట్లు– G3363పండుగG1859లోG1722 వద్దనిG3361 చెప్పుకొనిరిG3004.

But they said, Not on the feast day, lest there be an uproar among the people.
6

యేసుG2424 బేతనియG963లోG1722 కుష్ఠరోగియైనG3015 సీమోనుG4613 ఇంటG3614 నున్నప్పుడుG1096,

Now when Jesus was in Bethany, in the house of Simon the leper,
7

ఒక స్త్రీG1135 మిక్కిలి విలువగలG927 అత్తరుG3464బుడ్డిG211 తీసికొనిG2192 ఆయనయొద్దకుG846 వచ్చిG4334, ఆయన భోజనమునకు కూర్చుండగాG345 దానిని ఆయనG846 తలG2776మీద పోసెనుG1909.

There came unto him a woman having an alabaster box of very precious ointment, and poured it on his head, as he sat at meat.
8

శిష్యులుG3101 చూచిG1492 కోపపడిG23– ఈ నష్టG684మెందుకుG5101?

But when his disciples saw it, they had indignation, saying, To what purpose is this waste?
9

దీనినిG5124 గొప్ప వెలకుG4183 అమ్మిG4097 బీదలG4434 కియ్యవచ్చునేG1325 అనిరి.

For this ointment might have been sold for much, and given to the poor.
10

యేసుG2424 ఆ సంగతి తెలిసికొని– G1097G3588 స్త్రీG1135 నాG1691 విషయమైG1519 యొక మంచిG2570 కార్యముG2041 చేసెనుG2038; ఈమెG1135నుG3588 మీరేలG5101 తొందరపెట్టుచున్నారుG3930?

When Jesus understood it, he said unto them, Why trouble ye the woman? for she hath wrought a good work upon me.
11

బీదలెG4434ల్లప్పుడుG3842 మీతోG1438కూడG3326 ఉన్నారుG2192. గానిG1161 నేG1691నెల్లప్పుడుG3842 మీతోG1438 కూడG3326 ఉంG2192డనుG3756.

For ye have the poor always with you; but me ye have not always.
12

ఈమె యీG5124 అత్తరుG3464 నాG3450 శరీరముG4983 మీదG1909 పోసి నాG3165 భూస్థాపనG1779 నిమిత్తముG1063 దీనిని చేసెనుG4160.

For in that she hath poured this ointment on my body, she did it for my burial.
13

సర్వG3650లోకG2889మందుG1722G5124 సువార్తG2098 ఎక్కడG3699 ప్రకటింపబడునోG2784, అక్కడ ఈమెG3778 చేసినదియుG4160 ఈమెG846 జ్ఞాపకార్థముగాG3422 ప్రశంసింపబడుననిG2980 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితో అనెను.

Verily I say unto you, Wheresoever this gospel shall be preached in the whole world, there shall also this, that this woman hath done, be told for a memorial of her.
14

అప్పుడుG5119 పండ్రెండుమందిG1427లోG3588 నొకG1520డగుG3004 ఇస్కరియోతుG2469 యూదాG2455, ప్రధానయాజకులG749యొద్దకుG4314 వెళ్లిG4198

Then one of the twelve, called Judas Iscariot, went unto the chief priests,
15

–నేనాG2504యననుG846 మీG5213కప్పగించినG3860యెడల నాG3427కేమిG5101 ఇత్తురనిG1325 వారినడిగెనుG2036. అందుకు వారుG3588 ముప్పదిG5144 వెండి నాణములుG694 తూచిG2476 వానికిG846 ఇచ్చిరిG3860.

And said unto them, What will ye give me, and I will deliver him unto you? And they covenanted with him for thirty pieces of silver.
16

వాడప్పటిG5119నుండిG575 ఆయననుG846 అప్పగించుG3860టకుG2443 తగిన సమయముG2120 కనిపెట్టు చుండెనుG2212.

And from that time he sought opportunity to betray him.
17

పులియని రొట్టెలG106 పండుగలో మొదటి దినG4413మందుG3588, శిష్యులుG3101 యేసునొద్దకుG2424 వచ్చి– G4334పస్కాG3957నుG3588 భుజించుటకుG5315 మేము నీకొరకుG4671 ఎక్కడG4226 సిద్ధపరచG2090 గోరుచున్నావనిG2309 అడిగిరి.

Now the first day of the feast of unleavened bread the disciples came to Jesus, saying unto him, Where wilt thou that we prepare for thee to eat the passover?
18

అందుకాయన–మీరు పట్టణG4172మందున్నG1519 ఫలాని మనుష్యునిG1170యొద్దకుG4314 వెళ్లి–నాG5217 కాలముG2540 సమీపమైG1451యున్నదిG2076; నాG3450 శిష్యులతోG3101 కూడG3326 నీ యింటG4571 పస్కానుG3957 ఆచరించెదననిG4160 బోధకుడుG1320 చెప్పుచున్నాడనిG3004 అతనితోG846 చెప్పుడనెను.

And he said, Go into the city to such a man, and say unto him, The Master saith, My time is at hand; I will keep the passover at thy house with my disciples.
19

యేసుG2424 తమG846 కాజ్ఞాపించినG4929 ప్రకారముG5613 శిష్యులుG3101 చేసిG4160 పస్కానుG3957 సిద్ధపరచిరిG2090.

And the disciples did as Jesus had appointed them; and they made ready the passover.
20

సాయంకాలమైనప్పుడుG3798 ఆయన పండ్రెండుమందిG1427 శిష్యులతోG3101కూడG3326 భోజనమునకు కూర్చుండెనుG345.

Now when the even was come, he sat down with the twelve.
21

వారుG846 భోజనము చేయుచుండగాG2068 ఆయన–మీG5216లోG1537 ఒకడుG1520 నన్నుG3165 అప్పగించుననిG3860 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పు చున్నాG3004ననెనుG2036.

And as they did eat, he said, Verily I say unto you, that one of you shall betray me.
22

అందుకు వారుG846 బహుG4970 దుఃఖపడిG3076 ప్రతి వాడును–G1538ప్రభువాG2962, నేG1473నాG1510? అని ఆయన నడుగగా

And they were exceeding sorrowful, and began every one of them to say unto him, Lord, is it I?
23

ఆయన–నాతోG1700కూడG3326 పాత్రG5165లోG1722 చెయ్యిG5495 ముంచినవాడెవడోG1686 వాడేG3778 నన్నుG3165 అప్పగించువాడుG3860.

And he answered and said, He that dippeth his hand with me in the dish, the same shall betray me.
24

మనుష్యG444కుమారునిG5207గూర్చిG4012 వ్రాయబడినG1125 ప్రకారముG2531 ఆయనG846 పోవుచున్నాడుG5217 గానిG1161 యెవనిG3739చేతG1223 మనుష్యG444కుమారుడుG5207 అప్పగింపG3860బడుచున్నాడోG2258G1565 మనుష్యునికిG444 శ్రమG3759; ఆG1565 మనుష్యుడుG444 పుట్టిG1080యుండనిG3756యెడలG1487 వానికిG846 మేలనిG2570 చెప్పెను.

The Son of man goeth as it is written of him: but woe unto that man by whom the Son of man is betrayed! it had been good for that man if he had not been born.
25

ఆయననుG846 అప్పగించినG3860 యూదా–G2455బోధకుడాG4461, నేG1473నాG1510? అని అడుగగా ఆయన–నీవG4771న్నట్టేG2036 అనెనుG3004.

Then Judas, which betrayed him, answered and said, Master, is it I? He said unto him, Thou hast said.
26

వారుG846 భోజనము చేయుచుండగాG2068 యేసుG2424 ఒక రొట్టెG740 పట్టుకొనిG2983, దాని నాశీర్వదించిG2127, విరిచిG2806 తన శిష్యులG3101కిచ్చి–G1325 మీరు తీసికొనిG2983 తినుడిG5315; ఇదిG5124 నాG3450 శరీరG4983మనిG2076 చెప్పెనుG2036.

And as they were eating, Jesus took bread, and blessed it, and brake it, and gave it to the disciples, and said, Take, eat; this is my body.
27

మరియుG2532 ఆయన గిన్నెG4221 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 వారిG846కిచ్చి–G1325దీనిG846లోనిదిG1537 మీరందరుG3956 త్రాగుడిG4095.

And he took the cup, and gave thanks, and gave it to them, saying, Drink ye all of it;
28

ఇదిG5124 నాG3450 రక్తముG129, అనగా పాపG266క్షమాపణG859 నిమిత్తముG1519 అనేకులG4183 కొరకుG4012 చిందింపబడుచున్నG1632 నిబంధనG1242 రక్తముG129.

For this is my blood of the new testament, which is shed for many for the remission of sins.
29

నాG3450 తండ్రిG3962 రాజ్యముG932లోG1722 మీతోG5216కూడG3326 నేను ఈG3588 ద్రాక్షారసముG288 క్రొత్తదిగాG2537 త్రాగుG4095 దినముG2250వరకుG2193, ఇకనుG737 దానిG846 త్రాగG4095ననిG3364 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

But I say unto you, I will not drink henceforth of this fruit of the vine, until that day when I drink it new with you in my Father's kingdom.
30

అంతటG2532 వారు కీర్తన పాడిG5214 ఒలీవలG1636 కొండకుG3735 వెళ్లిరిG1831.

And when they had sung an hymn, they went out into the mount of Olives.
31

అప్పుడుG5119 యేసుG2424 వారిని చూచి–ఈG5026 రాత్రిG3571 మీG5210రందరుG3956 నా విషయమైG1698 అభ్యంతరపడెదరుG4624, ఏలయనగా–G1722గొఱ్ఱలG4263 కాపరినిG4166 కొట్టుదునుG3960, మందG4167లోనిG3588 గొఱ్ఱలుG4263 చెదరిపోవునుG1287 అనిG1063 వ్రాయబడి యున్నదిG1125 గదా.

Then saith Jesus unto them, All ye shall be offended because of me this night: for it is written, I will smite the shepherd, and the sheep of the flock shall be scattered abroad.
32

నేనుG3165 లేచిన తరువాతG1453 మీకంటెG5209 ముందుగాG4254 గలిలయG1056కు వెళ్లెద ననెనుG1519.

But after I am risen again, I will go before you into Galilee.
33

అందుకుG1161 పేతురుG4074–నీ విషయమైG4671 అందరుG3956 అభ్యంతర పడిననుG4624 నేనుG1473 ఎప్పుడునుG1499 అభ్యంతరG4624పడననిG3763 ఆయనతో చెప్పగా

Peter answered and said unto him, Though all men shall be offended because of thee, yet will I never be offended.
34

యేసుG2424 అతని చూచి–ఈG5026 రాత్రిG3571 కోడిG5455 కూయకG220 మునుపేG4250 నీవు నన్నుG3165 ఎరుగనని ముమ్మారుG5151 చెప్పెదవని నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Jesus said unto him, Verily I say unto thee, That this night, before the cock crow, thou shalt deny me thrice.
35

పేతురాG4074యనను చూచి–నేనుG3165 నీతోG4671కూడG4862 చావG599వలసివచ్చిననుG1163, నిన్నుG4571 ఎరుG533గననిG3364 చెప్పననెనుG3004; అదేG3668ప్రకారముG2532 శిష్యుG3101లందరుG3956 అనిరిG2036.

Peter said unto him, Though I should die with thee, yet will I not deny thee. Likewise also said all the disciples.
36

అంతటG5119 యేసుG2424 వారితోG846కూడG3326 గెత్సేమనేG1068 అనబడినG3004 చోటికిG5564 వచ్చి–G2064నేను అక్కడికిG3739 వెళ్లిG565 ప్రార్థనచేసిG4336 వచ్చు వరకుG2193 మీరిక్కడG847 కూర్చుండుడనిG2523 శిష్యులG3101తోG3588 చెప్పిG3004

Then cometh Jesus with them unto a place called Gethsemane, and saith unto the disciples, Sit ye here, while I go and pray yonder.
37

పేతురునుG4074 జెబెదయిG2199 యిద్దరుG1417 కుమారులనుG5207 వెంటబెట్టుకొని పోయిG3880, దుఃఖపడుటకునుG3076 చింతాక్రాంతుడగుటకునుG85 మొదలు పెట్టెనుG756.

And he took with him Peter and the two sons of Zebedee, and began to be sorrowful and very heavy.
38

అప్పుడుG5119 యేసు–G2424మరణG2288మగు నంతగా నాG3450 ప్రాణముG5590 బహు దుఃఖములోG4036 మునిగియున్నదిG2076; మీరు ఇక్కడG5602 నిలిచిG3306, నాతోG1700కూడG3326 మెలకువగా నుండుG1127 డని వారితోG846 చెప్పిG3004

Then saith he unto them, My soul is exceeding sorrowful, even unto death: tarry ye here, and watch with me.
39

కొంత దూరముG3397 వెళ్లిG4281, సాగిలG4383పడి–G4098 నాG3450 తండ్రీG3962, సాధ్యG1415మైతేG2076G5124 గిన్నెG4221 నాG1700యొద్దనుండిG575 తొలగి పోనిమ్ముG3928, అయిననుG4133 నా యిష్టG2309ప్రకారముG5613 కాదుG3756 నీ చిత్తG2309ప్రకారమేG5613 కానిమ్మని ప్రార్థించెనుG4336.

And he went a little further, and fell on his face, and prayed, saying, O my Father, if it be possible, let this cup pass from me: nevertheless not as I will, but as thou wilt.
40

ఆయన మరల శిష్యులG3101యొద్దకుG4314 వచ్చిG2064, వారుG846 నిద్రించుటG2518 చూచి–G2147ఒకG3391 గడియయైననుG5610 నాతోG1700కూడG3326 మేల్కొనిG1127యుండG2480లేరాG3756?

And he cometh unto the disciples, and findeth them asleep, and saith unto Peter, What, could ye not watch with me one hour?
41

మీరు శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3361 మెలకువగా ఉండిG1127 ప్రార్థనచేయుడిG4336; ఆత్మG4151 సిద్ధమేG4289 గానిG1161 శరీరముG4561 బలహీనమనిG772 పేతురుతోG4074 చెప్పిG3004

Watch and pray, that ye enter not into temptation: the spirit indeed is willing, but the flesh is weak.
42

మరలG3825 రెండవమారుG1208 వెళ్లిG565–నాG3450 తండ్రీG3962, నేను దీనినిG846 త్రాగిG4095తేనే గానిG3362 యిదిG5124 నాG1700యొద్దనుండిG575 తొలగి పోవుటG3928 సాధ్యముG1410కానిG3756యెడలG1487, నీG4675 చిత్తమేG2307 సిద్ధించు గాకG1096 అని ప్రార్థించిG4336

He went away again the second time, and prayed, saying, O my Father, if this cup may not pass away from me, except I drink it, thy will be done.
43

తిరిగి వచ్చిG2064, వారు మరలG3825 నిద్రిం చుటG2518 చూచెనుG2147; ఏలయనగాG1063 వారిG846 కన్నులుG3788 భారముగాG916 ఉండెనుG2258.

And he came and found them asleep again: for their eyes were heavy.
44

ఆయన వారినిG846 మరలG3825 విడిచిG863 వెళ్లిG565, ఆG3588 మాటలేG3056 చెప్పుచుG2036 మూడవ మారుG5154 ప్రార్థనచేసెనుG4336.

And he left them, and went away again, and prayed the third time, saying the same words.
45

అప్పుడాయనG5119 తనG848 శిష్యులG3101యొద్దకుG4314 వచ్చి–G2064ఇక నిద్రపోయిG2518 అలసట తీర్చుకొనుడిG373; ఇదిగోG2400G3588 గడియG5610వచ్చి యున్నదిG1448; మనుష్యG444కుమారుడుG5207 పాపులG268చేతికిG5495 అప్పగింపబడుచున్నాడుG3860;

Then cometh he to his disciples, and saith unto them, Sleep on now, and take your rest: behold, the hour is at hand, and the Son of man is betrayed into the hands of sinners.
46

లెండిG1453 వెళ్లుదముG71; ఇదిగోG2400 నన్నుG3165 అప్పగించువాడుG3860 సమీపించి యున్నాడనిG1448 వారితోG846 చెప్పెనుG3004.

Rise, let us be going: behold, he is at hand that doth betray me.
47

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 పండ్రెండుG1427 మందిలోG3588 ఒకడగు యూదాG2455 వచ్చెనుG2064. వానిG846తోకూడG3326 బహుG4183 జనసమూహముG3793 కత్తులుG3162 గుదియలుG3586 పట్టుకొని ప్రధాన యాజకులG749యొద్దనుండియుG575 ప్రజలG2992 పెద్దలG4245యొద్ద నుండియుG575 వచ్చెనుG2064.

And while he yet spake, lo, Judas, one of the twelve, came, and with him a great multitude with swords and staves, from the chief priests and elders of the people.
48

ఆయననుG846 అప్పగించువాడు–G3860నేనెవరినిG3739 ముద్దుపెట్టుకొందునోG5368 ఆయనేG846 యేసుG2424; ఆయననుG846 పట్టుకొనుడనిG2902 వారికిG846 గురుతుG4592 చెప్పిG3004

Now he that betrayed him gave them a sign, saying, Whomsoever I shall kiss, that same is he: hold him fast.
49

వెంటనేG2112 యేసుG2424 నొద్దకు వచ్చి–G4334బోధకుడాG4461, నీకు శుభమనిG5463 చెప్పిG2036 ఆయననుG846 ముద్దు పెట్టుకొనెనుG2705.

And forthwith he came to Jesus, and said, Hail, master; and kissed him.
50

యేసుG2424–చెలికాడాG2083, నీవు చేయవచ్చినదిG4334 చేయుమని అతనితోG846 చెప్పగాG2036 వారు దగ్గరకు వచ్చిG4334 ఆయనమీదG1909పడిG1911 ఆయననుG846 పట్టుకొనిరిG2902.

And Jesus said unto him, Friend, wherefore art thou come? Then came they, and laid hands on Jesus, and took him.
51

ఇదిగోG2400 యేసుG2424తో కూడG3326 ఉన్నవారిలోG846 ఒకడుG1520 చెయ్యిG5495 చాచిG1614, కత్తిG3162 దూసిG645 ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3960, వానిG846 చెవిG5621 తెగనరికెనుG851.

And, behold, one of them which were with Jesus stretched out his hand, and drew his sword, and struck a servant of the high priest's, and smote off his ear.
52

యేసు–G2424నీG4675 కత్తిG3162 వరG5117లోG1519 తిరిగి పెట్టుముG654; కత్తిG3162 పట్టుకొనుG2983 వారందరుG3956 కత్తిG3162చేతనేG1722 నశింతురుG622.

Then said Jesus unto him, Put up again thy sword into his place: for all they that take the sword shall perish with the sword.
53

ఈ సమయమునG2228 నేను నాG3450 తండ్రినిG3962 వేడుకొనలేననియుG3870, వేడుకొనినG3870యెడలG3754 ఆయన పండ్రెండుG1427 సేనా వ్యూహములG3003కంటెG2228 ఎక్కువ మందిG4119 దూతలనుG32 ఇప్పుడేG737 నాకుG3427 పంG3936పడనియుG3756 నీవనుకొనుG1380చున్నావాG1410?

Thinkest thou that I cannot now pray to my Father, and he shall presently give me more than twelve legions of angels?
54

నేను వేడుకొనినG3870 యెడల–ఈలాగుG3779 జరుగG1096 వలెననుG1163 లేఖనముG1124 ఏలాగుG4459 నెరవేరుననిG4137 అతనితో చెప్పెను.

But how then shall the scriptures be fulfilled, that thus it must be?
55

G1565 గడియG5610లోనేG1722 యేసుG2424 జనసమూహముG3793లనుG3588 చూచి–బంది పోటుదొంగG3027మీదికిG1909 వచ్చిG1831నట్టుG5613 కత్తులG3162తోనుG3326 గుదియలG3586తోనుG3326 నన్నుG3165 పట్టుకొనవచ్చితిరాG4815? నేను అనుదినముG4815 దేవాలయముG2411లోG1722 కూర్చుండిG2516 బోధించుచున్నప్పుడుG1321 మీరు నన్నుG3165 పట్టుకొనG2902లేదుG3756.

In that same hour said Jesus to the multitudes, Are ye come out as against a thief with swords and staves for to take me? I sat daily with you teaching in the temple, and ye laid no hold on me.
56

అయితేG1161 ప్రవక్తలG4396 లేఖనములుG1124 నెరవేరునట్లుG4137 ఇదంG5124తయుG3650 జరిగెనని చెప్పెనుG1096. అప్పుడుG5119 శిష్యుG3101లందరుG3956 ఆయననుG846 విడిచిG863 పారిపోయిరిG5343.

But all this was done, that the scriptures of the prophets might be fulfilled. Then all the disciples forsook him, and fled.
57

యేసునుG2424 పట్టుకొనినవారుG2902 ప్రధానయాజకుడైనG749 కయపG2533 యొద్దకుG4314 ఆయనను తీసికొనిపోగాG520, అక్కడG3699 శాస్త్రులునుG1122 పెద్దలునుG4245 కూడియుండిరిG4863.

And they that had laid hold on Jesus led him away to Caiaphas the high priest, where the scribes and the elders were assembled.
58

పేతురుG4074 ప్రధానయాజకునిG749 యింటిముంగిటిG833వరకుG2193, ఆయననుG846 దూరముG3113నుండిG575 వెంబడించిG190 లోపలికిG2080 పోయి–G1525దీని అంత మేమవునోG5056 చూడవలెననిG1492 బంట్రౌతులG5257తోకూడG3326 కూర్చుండెనుG2521.

But Peter followed him afar off unto the high priest's palace, and went in, and sat with the servants, to see the end.
59

ప్రధానయాజకుG749లునుG3588, మహా సభG4892వారందరునుG3650, యేసునుG2424 చంపవలెననిG2289 ఆయనకు విరోధముగాG2596 అబద్ధసాక్ష్యముG5577 వెదకుచుండిరిG2212 కాని

Now the chief priests, and elders, and all the council, sought false witness against Jesus, to put him to death;
60

అబద్ధసాక్షులG5575నేకులుG4183 వచ్చిననుG4334 సాక్ష్యమేమియుG5575 దొరకG2147లేదుG3756. తుదకుG5305 ఇద్దరుG1417 మనుష్యులుG5575 వచ్చిG4334

But found none: yea, though many false witnesses came, yet found they none. At the last came two false witnesses,
61

–వీడు దేవాలయమునుG3485 పడగొట్టిG2647, మూడుG5140 దినములG2250లోG1223 దానినిG846 కట్టG3618 గలననిG1410 చెప్పెG2036ననిరిG5346.

And said, This fellow said, I am able to destroy the temple of God, and to build it in three days.
62

ప్రధానయాజకుడుG749 లేచి–నీవుG4771 ఉత్తరG611 మేమియుG3762 చెప్పవా? వీరుG3778 నీG4675మీద పలుకుచున్న సాక్ష్యG2649 మేమనిG5101 అడుగగా యేసుG2424 ఊరకుండెనుG4623.

And the high priest arose, and said unto him, Answerest thou nothing? what is it which these witness against thee?
63

అందుకుG1161 ప్రధాన యాజకుడుG749 ఆయనను చూచి–నీవుG4771 దేవునిG2316 కుమారుడవైనG5207 క్రీస్తుG5547వైతేG1488 ఆ మాట మాతోG2254 చెప్పుమనిG2036 జీవముగలG2198 దేవునిG2316 తోడనిG2596 నీకుG4571 ఆనబెట్టుచున్నాననెనుG1844. అందుకుG1161 యేసు–G2424నీవన్నట్టే.

But Jesus held his peace. And the high priest answered and said unto him, I adjure thee by the living God, that thou tell us whether thou be the Christ, the Son of God.
64

ఇదిG737 మొదలుకొనిG575 మనుష్యG444కుమారుడుG5207 సర్వ శక్తునిG1411 కుడిపార్శ్వముG1188G1537 కూర్చుండుటయుG2521, ఆకాశG3772 మేఘాG3507 రూఢుడై వచ్చుటయుG2064 మీరు చూతురనిG3700 చెప్పగాG2036

Jesus saith unto him, Thou hast said: nevertheless I say unto you, Hereafter shall ye see the Son of man sitting on the right hand of power, and coming in the clouds of heaven.
65

ప్రధానయాజకుడుG749 తనG848 వస్త్రముG2440 చింపుకొని–G1284వీడు దేవ దూషణ చేసెనుG987; మనకిక సాక్షులతోG3144 పని ఏమిG5101? ఇదిగోG2396 ఈ దూషణG988 మీరిప్పుడుG3568 విన్నారుG191;

Then the high priest rent his clothes, saying, He hath spoken blasphemy; what further need have we of witnesses? behold, now ye have heard his blasphemy.
66

మీG5213కేమిG5101 తోచు చున్నదనిG1380 అడిగెను. అందుకు వారు–G3588వీడు మరణమునకుG2288 పాత్రుG1777డనిరిG2036.

What think ye? They answered and said, He is guilty of death.
67

అప్పుడుG5119 వారు ఆయనG846 ముఖముG4383మీదG1519 ఉమ్మివేసిG1716, ఆయననుG846 గుద్దిరిG2852;

Then did they spit in his face, and buffeted him; and others smote him with the palms of their hands,
68

కొందరుG3588 ఆయననుG846 అర చేతులతో కొట్టి–G4474క్రీస్తూG5547, నిన్నుG4571 కొట్టినG3817వాడెవడోG5101 ప్రవచింపుG4395 మనిరిG3004.

Saying, Prophesy unto us, thou Christ, Who is he that smote thee?
69

పేతురుG4074 వెలుపటిG1854ముంగిటG833 కూర్చుండియుండగాG2521 ఒకG3391 చిన్నదిG3814 అతనియొద్దకుG846 వచ్చి–G4334నీవుG4771నుG2532 గలిలయుడగుG1057 యేసుG2424తో కూడG3326 ఉంటివిG2258 గదా అనెనుG3004.

Now Peter sat without in the palace: and a damsel came unto him, saying, Thou also wast with Jesus of Galilee.
70

అందుG1161కతడు–G3588నేనుండలేదుG720; నీవు చెప్పుG3004సంగతిG5101 నాకు తెలిG1492యదనిG3756 అందరిG3956 యెదుటG1715 అనెనుG3004.

But he denied before them all, saying, I know not what thou sayest.
71

అతడు నడవG4440లోనిG1519కిG3588 వెళ్లినG1831 తరువాత మరి యొకG243 చిన్నది అతనినిG846 చూచి–G1492వీడుG3778నుG2532 నజరేయుడగుG3480 యేసుG2424తోకూడG3326 ఉండెననిG2258 అక్కడిG1563 వారితోG3588 చెప్పగాG3004

And when he was gone out into the porch, another maid saw him, and said unto them that were there, This fellow was also with Jesus of Nazareth.
72

అతడు ఒట్టుపెట్టుకొని–G3727నేనుండలేదుG3756; ఆG3588 మనుష్యునిG444 నేనెరుG1492గననిG3756 మరలG3825 చెప్పెనుG720.

And again he denied with an oath, I do not know the man.
73

కొంతసేపైనG3397 తరువాతG3326 అక్కడ నిలిచియున్నవారుG2476 పేతురునొద్దకుG4074 వచ్చి–G4334నిజమేG230, నీవుG4771నుG2532 వారిG846లో ఒకడవేG1537; నీG4675 పలుకుG2981 నిన్నుG4571గూర్చిG1063 సాక్ష్యG1212 మిచ్చుచున్నదనిG4160 అతనితో చెప్పిరిG2036.

And after a while came unto him they that stood by, and said to Peter, Surely thou also art one of them; for thy speech bewrayeth thee.
74

అందుకుG5119 అతడు–ఆG3588 మనుష్యునిG444 నేనెరుG1492గననిG3756 చెప్పి శపించుకొనుటకునుG2653 ఒట్టుపెట్టుకొనుటకునుG3660 మొదలు పెట్టెనుG756. వెంటనేG2112 కోడిG220 కూసెనుG5455

Then began he to curse and to swear, saying, I know not the man. And immediately the cock crew.
75

కనుక–కోడిG220 కూయకG5455 మునుపుG4250 నీవు నG3165న్నెరుగననిG533 ముమ్మారుG5151 చెప్పెదవనిG533 యేసుG2424 తనతోG846 అనినG2046 మాటG4487 పేతురుG4074 జ్ఞాపకము తెచ్చుకొనిG3415 వెలుపలికిG1854 పోయిG1831 సంతాపపడిG4090 యేడ్చెనుG2799.

And Peter remembered the word of Jesus, which said unto him, Before the cock crow, thou shalt deny me thrice. And he went out, and wept bitterly.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.