Day 197
Day 198 : నెహెమ్యా 7-8 & మత్తయి 19-20
Day 199

నెహెమ్యా అధ్యాయము 7

1

నేను ప్రాకారమునుH2346 కట్టిH1129 తలుపులుH1817 నిలిపిH5975, ద్వార పాలకులనుH7778 గాయకులనుH7891 లేవీయులనుH3881 నియమించినH6485 పిమ్మట

Now it came to pass, when the wall was built, and I had set up the doors, and the porters and the singers and the Levites were appointed,
2

నా సహోదరుడైనH251 హనానీకినిH2608, కోటకుH1002 అధిపతియైనH8269 హనన్యాకునుH2608 యెరూషలేముH3389పైనH5921 అధికారముH6680 ఇచ్చితిని. హనన్యాH2608 నమ్మకమైనH571 మనుష్యుడుH376, అందరిH7227కంటెH4480 ఎక్కువగా దేవునిH430యెదుట భయభక్తులుగలవాడుH3372.

That I gave my brother Hanani, and Hananiah the ruler of the palace, charge over Jerusalem: for he was a faithful man, and feared God above many.
3

అప్పుడు నేను–బాగుగా ప్రొద్దెH8121క్కుH2552 వరకుH5704 యెరూషలేముయొక్కH3389 గుమ్మములH8179 తలుపులు తియ్యH6605కూడదుH3808;మరియు జనులు దగ్గర నిలువబడిH5975యుండగాH5704 తలుపులుH1817 వేసిH1479 అడ్డగడియలుH270 వాటికి వేయవలెననియుH1479, ఇదియుగాక యెరూషలేముH3389 కాపురస్థులందరుH3427 తమ తమH376 కావలి వంతులనుబట్టిH4929 తమ యిండ్లకుH1004 ఎదురుగాH5048 కాచుకొనుటకు కావలిH4931 నియమింపవలెననియుH5975 చెప్పితినిH559.

And I said unto them, Let not the gates of Jerusalem be opened until the sun be hot; and while they stand by, let them shut the doors, and bar them: and appoint watches of the inhabitants of Jerusalem, every one in his watch, and every one to be over against his house.
4

అప్పటిలో ఆ పట్టణముH5892 మిగుల విశాలముగానుH7342 పెద్దదిగానుH1419 ఉండెనగాని దానిలోH8432 జనులుH5971 కొద్దిగాఉండిరిH4592, యిండ్లుH1004 ఇంక కట్టబడH1129లేదుH369.

Now the city was large and great: but the people were few therein, and the houses were not builded.
5

జనసంఖ్యచేయునట్లుH3187 నా దేవుడుH430 నా హృదయముH3820లోH413 తలంపు పుట్టింపగాH414, ప్రధానులనుH2715 అధికారులనుH5461 జనులనుH5971 నేను సమకూర్చితినిH6908. అంతలో ముందుH7223 వచ్చినవారినిగూర్చినH5927 వంశావళిH3188 గ్రంథముH5612 నాకు కనబడెనుH4672, అందులో వ్రాయబడినH3789 వంశావళులు ఇవి.

And my God put into mine heart to gather together the nobles, and the rulers, and the people, that they might be reckoned by genealogy. And I found a register of the genealogy of them which came up at the first, and found written therein,
6

జెరుబ్బాబెలుH2216 యేషూవH3442 నెహెమ్యాH5166 అజర్యాH5838 రయమ్యాH7485 నహమానీH5167 మొర్దెకైH4782 బిల్షానుH1114 మిస్పెరేతుH4559 బిగ్వయిH902 నెహూముH5149 బయనాH1196 అనువారితోకూడH5973 బాబెలుH894 రాజైనH4428 నెబుకద్నెజరుచేతH5019 చెరH7628లోనికిH4480 కొనిపోబడిH1473

These are the children of the province, that went up out of the captivity, of those that had been carried away, whom Nebuchadnezzar the king of Babylon had carried away, and came again to Jerusalem and to Judah, every one unto his city;
7

తిరిగిH7725 యెరూషలేమునకునుH3389 యూదాదేశమునకునుH3063 తమ తమH376 పట్టణములకుH5892 వచ్చినవారు వీరేH428. ఇశ్రాయేలీయులH3478యొక్క జనH5971సంఖ్యH4557 యిదే.

Who came with Zerubbabel, Jeshua, Nehemiah, Azariah, Raamiah, Nahamani, Mordecai, Bilshan, Mispereth, Bigvai, Nehum, Baanah. The number, I say, of the men of the people of Israel was this;
8

అది ఏలాగనగా పరోషుH6551వంశస్థులుH1121 రెండువేలH505 నూటH367 డెబ్బదిH7657యిద్దరునుH8147

The children of Parosh, two thousand an hundred seventy and two.
9

షెఫట్యH8203 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 డెబ్బదిH7657 యిద్దరునుH8147

The children of Shephatiah, three hundred seventy and two.
10

ఆరహుH733 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 ఏబదిH7657 యిద్దరునుH8147

The children of Arah, six hundred fifty and two.
11

యేషూవH3442 యోవాబుH3097 సంబంధులైనH1121 పహత్మోయాబుH6355 వంశస్థులుH1121 రెండువేలH505 ఎనిమిదిH8083వందలH3967 పదుH6240నెనిమిదిమందియుH8083

The children of Pahathmoab, of the children of Jeshua and Joab, two thousand and eight hundred and eighteen.
12

ఏలాముH5867 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 రెండువందలH3967 ఏబదిH2572 నలుగురునుH702.

The children of Elam, a thousand two hundred fifty and four.
13

జత్తూH2240వంశస్థులుH1121 ఎనిమిదిH8083 వందలH3967 నలువదిH705 యయిదుగురునుH2568

The children of Zattu, eight hundred forty and five.
14

జక్కయిH2140 వంశస్థులుH1121 ఏడుH7651వందలH3967 అరువదిమందియుH8346

The children of Zaccai, seven hundred and threescore.
15

బిన్నూయిH1131 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 నలువదిH705 యెనమండుగురునుH8083

The children of Binnui, six hundred forty and eight.
16

బేబైH893 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 ఇరువదిH705 యెనమండుగురునుH8063

The children of Bebai, six hundred twenty and eight.
17

అజ్గాదుH5803 వంశస్థులుH1121 రెండువేలH505 మూడుH7969వందలH3967 ఇరువదిH6242 యిద్దరునుH8147

The children of Azgad, two thousand three hundred twenty and two.
18

అదోనీకాముH140 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 అరువదిH8346 యేడుగురునుH7651

The children of Adonikam, six hundred threescore and seven.
19

బిగ్వయిH902 వంశస్థులుH1121 రెండువేలH505 అరువదిH8346 యేడుగురునుH7651

The children of Bigvai, two thousand threescore and seven.
20

అదీనుH5720 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 ఏబదిH2572 యయిదుగురునుH2568

The children of Adin, six hundred fifty and five.
21

హిజ్కియాH2396 బంధువుడైన ఆటేరుH333 వంశస్థులుH1121 తొంబదిH8673 యెనమండుగురునుH8083

The children of Ater of Hezekiah, ninety and eight.
22

హాషుముH2828 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 ఇరువదిH6242 యెనమండుగురునుH8083

The children of Hashum, three hundred twenty and eight.
23

జేజయిH1209 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 ఇరువదిH6242నలుగురునుH702

The children of Bezai, three hundred twenty and four.
24

హారీపుH2756 వంశస్థులుH1121 నూటH3967పంH640డ్రెండుగురునుH8147

The children of Hariph, an hundred and twelve.
25

గిబియోనుH1391 వంశస్థులుH1121 తొంబదిH8673 యయిదుగురునుH2568

The children of Gibeon, ninety and five.
26

బేత్లెహేముH1035 నెటోపావారుH5199 నూటH3967 ఎనుబదిH8084 యెనమండుగురునుH8083

The men of Bethlehem and Netophah, an hundred fourscore and eight.
27

అనాతోతువారుH6068 నూటH3967 ఇరువదిH6242 యెనమండుగురుH8083

The men of Anathoth, an hundred twenty and eight.
28

బేతజ్మావెతువారుH1041 నలువదిH705 యిద్దరునుH8147

The men of Bethazmaveth, forty and two.
29

కిర్యత్యారీముH7157 కెఫీరాH3716 బెయేరోతులవారుH881 ఏడుH7651వందలH3967 నలువదిH705 ముగ్గురునుH7969

The men of Kirjathjearim, Chephirah, and Beeroth, seven hundred forty and three.
30

రామాH7414 గెబలవారుH1387 ఆరుH8337వందలH3967 ఇరువదిH6242 యొకరునుH8147

The men of Ramah and Geba, six hundred twenty and one.
31

మిక్మషువారుH4363 నూటH3967 ఇరువదిH6242 యిద్దరునుH8147

The men of Michmas, an hundred and twenty and two.
32

బేతేలుH1008 హాయిలవారుH5857 నూటH3967 ఇరువదిH6242 ముగ్గురునుH7969

The men of Bethel and Ai, an hundred twenty and three.
33

రెండవH312 నెబోవారుH5015 ఏబదిH2572 యిద్దరునుH8147

The men of the other Nebo, fifty and two.
34

రెండవH312 ఏలాముH5867 వారు వెయ్యిన్నిH505 రెండువందలH3967 ఏబదిH2572 నలుగురునుH702

The children of the other Elam, a thousand two hundred fifty and four.
35

హారిముH2766 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 ఇరువది మందియుH6242

The children of Harim, three hundred and twenty.
36

యెరికోH3405 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 నలువదిH705 యయిదుగురునుH2568

The children of Jericho, three hundred forty and five.
37

లోదుH3850 హదీదుH2307 ఓనోH207 అనువారి వంశస్థులుH1121 ఏడుH7651వందలH3967 ఇరువదిH6242 యొకరునుH259

The children of Lod, Hadid, and Ono, seven hundred twenty and one.
38

సెనాయాH5570 వంశస్థులుH1121 మూడుH7969వేలH505 తొమ్మిదిH8672 వందలH3967 ముప్పది మందియుH7970

The children of Senaah, three thousand nine hundred and thirty.
39

యాజకులలోH3548 యేషూవH3442 యింటివారైనH1004 యెదాయాH3048 వంశస్థులుH1121 తొమ్మిదిH8672వందలH3967 డెబ్బదిH7657 ముగ్గురునుH7969

The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
40

ఇమ్మేరుH564 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 ఏబదిH2572 యిద్దరునుH8147

The children of Immer, a thousand fifty and two.
41

పషూరుH6583 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 రెండువందలH3967 నలువదిH705 యేడుగురునుH7651

The children of Pashur, a thousand two hundred forty and seven.
42

హారిముH2766 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 పదుH6240నేడుగురునుH7651

The children of Harim, a thousand and seventeen.
43

లేవీయులైనH3881 యేషూవH3442 హోదవ్యాH1937 కద్మీయేలుH6934 అనువారి వంశస్థులుH1121 డెబ్బదిH7657 నలుగురునుH702

The Levites: the children of Jeshua, of Kadmiel, and of the children of Hodevah, seventy and four.
44

గాయకులైనH7891 ఆసాపుH623 వంశస్థులుH1121 నూటH3967 నలువదిH705 యెనమండుగురునుH8083

The singers: the children of Asaph, an hundred forty and eight.
45

ద్వారపాలకులైనH7778 షల్లూముH7967 వంశస్థులుH1121 అటేరుH333 వంశస్థులుH1121 టల్మోనుH2929 వంశస్థులుH1121 అక్కూబుH6126 వంశస్థులుH1121 హటీటాH2410 వంశస్థులుH1121 షోబయిH7630 వంశస్థులుH1121 నూటH3967ముప్పదిH7970 యెనమండుగురునుH8083

The porters: the children of Shallum, the children of Ater, the children of Talmon, the children of Akkub, the children of Hatita, the children of Shobai, an hundred thirty and eight.
46

నెతీనీయులైనH5411 జీహాH6727 వంశస్థులుH1121 హశూపాH2817 వంశస్థులుH1121 టబ్బాయోతుH2884 వంశస్థులుH1121

The Nethinims: the children of Ziha, the children of Hashupha, the children of Tabbaoth,
47

కేరోసుH7026 వంశస్థులుH1121 సీయహాH5517 వంశస్థులుH1121 పాదోనుH6303 వంశస్థులుH1121

The children of Keros, the children of Sia, the children of Padon,
48

లెబానాH3838 వంశస్థులుH1121 హగాబాH2286 వంశస్థులుH1121 షల్మయిH8014 వంశస్థులుH1121

The children of Lebana, the children of Hagaba, the children of Shalmai,
49

హానానుH2605 వంశస్థులుH1121 గిద్దేలుH1435 వంశస్థులుH1121 గహరుH1515 వంశస్థులుH1121

The children of Hanan, the children of Giddel, the children of Gahar,
50

రెవాయH7211 వంశస్థులుH1121 రెజీనుH7526 వంశస్థులుH1121 నెకోదాH5353 వంశస్థులుH1121

The children of Reaiah, the children of Rezin, the children of Nekoda,
51

గజ్జాముH1502 వంశస్థులుH1121 ఉజ్జాH5798 వంశస్థులుH1121 పాసెయH6454 వంశస్థులుH1121

The children of Gazzam, the children of Uzza, the children of Phaseah,
52

బేసాయిH1153 వంశస్థులుH1121 మెహూనీముH4586 వంశస్థులుH1121 నెపూషేసీముH5300 వంశస్థులుH1121.

The children of Besai, the children of Meunim, the children of Nephishesim,
53

బక్బూకుH1227 వంశస్థులుH1121 హకూపాH2709 వంశస్థులుH1121 హర్హూరుH2744 వంశస్థులుH1121

The children of Bakbuk, the children of Hakupha, the children of Harhur,
54

బజ్లీతుH1213 వంశస్థులుH1121 మెహీదాH4240 వంశస్థులుH1121 హర్షాH2797 వంశస్థులుH1121

The children of Bazlith, the children of Mehida, the children of Harsha,
55

బర్కోసుH1302 వంశస్థులుH1121 సీసెరాH5516 వంశస్థులుH1121 తెమహుH8547 వంశస్థులుH1121 నెజీయహుH5335 వంశస్థులుH1121 హటీపాH2412 వంశస్థులుH1121

The children of Barkos, the children of Sisera, the children of Tamah,
56

సొలొమోనుH8010 దాసులH5650 వంశస్థులుH1121 సొటయిH5479 వంశస్థులుH1121

The children of Neziah, the children of Hatipha.
57

సోపెరెతుH5618 వంశస్థులుH1121 పెరూదాH6514 వంశస్థులుH1121

The children of Solomon's servants: the children of Sotai, the children of Sophereth, the children of Perida,
58

యహలాH3279 వంశస్థులుH1121 దర్కోనుH1874 వంశస్థులుH1121 గిద్దేలుH1435 వంశస్థులుH1121

The children of Jaala, the children of Darkon, the children of Giddel,
59

షెఫట్యH8203 వంశస్థులుH1121 హట్టీలుH2411 వంశస్థులుH1121 జెబాయీయులH6380 సంబంధమైన పొకెరెతుH6380 వంశస్థులుH1121 ఆమోనుH526 వంశస్థులుH1121.

The children of Shephatiah, the children of Hattil, the children of Pochereth of Zebaim, the children of Amon.
60

ఈ నెతీనీయుH5411లందరునుH3605 సొలొమోనుH8010 దాసులH5650 వంశస్థులునుH1121 మూడుH7969వందలH3967 తొంబదిH8673 యిద్దరుH8147.

All the Nethinims, and the children of Solomon's servants, were three hundred ninety and two.
61

తేల్మెలహుH8528 తేల్హర్షాH8521 కెరూబుH3743 అదోనుH114 ఇమ్మేరుH564 మొదలైన స్థలములనుండిH4480 వచ్చినవారుH5927 తాముH1992 ఇశ్రాయేలీయులH3478 సంబంధులో కారోH518 తెలుపుటకు తమ యింటిH1004 పేరులైనను తమ వంశావళిH2233 పత్రికయైనను కనుపరచH5046లేకపోయిరిH3808.

And these were they which went up also from Telmelah, Telharesha, Cherub, Addon, and Immer: but they could not shew their father's house, nor their seed, whether they were of Israel.
62

వారెవరనగా దెలాయ్యాH1806 వంశస్థులుH1121 టోబీయాH2900 వంశస్థులుH1121 నెరోదాH5353 వంశస్థులుH1121 వీరు ఆరుH8337వందలH3967 నలువదిH705 యిద్దరుH8147

The children of Delaiah, the children of Tobiah, the children of Nekoda, six hundred forty and two.
63

హబాయ్యాH2252 వంశస్థులుH1121 హక్కోజుH6976 వంశస్థులుH1121 బర్జిల్లయిH1271 వంశస్థులుH1121, అనగా గిలాదీయులైనH1569 బర్జిల్లయిH1271 కుమార్తెH1323లలోH4480 ఒకతెను పెండ్లిH802 చేసికొనిH3947 వారి పేరుH8034చేతH5921 పిలువబడినH7121 బర్జిల్లయిH1271 వంశస్థులునుH1121 యాజకH3548 సంతానులు.

And of the priests: the children of Habaiah, the children of Koz, the children of Barzillai, which took one of the daughters of Barzillai the Gileadite to wife, and was called after their name.
64

వీరిH428 వంశావళులనుబట్టిH3187 యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమునుH3791 వెదకగా అది కనబడH4672కపోయెనుH3808; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడిH1351 యాజకులలోH3550 ఉండకుండH4480 వేరుపరచబడిరి.

These sought their register among those that were reckoned by genealogy, but it was not found: therefore were they, as polluted, put from the priesthood.
65

కాగా అధికారి–ఊరీముH224 తుమ్మీముH8550 అనువాటిని ధరించుకొని ఒక యాజకుడుH3548 ఏర్పడుH5975వరకుH5704 అతిపరిశుద్ధవస్తువులనుH6944 మీరు తినH398కూడదనిH3808 వారితో చెప్పెనుH559.

And the Tirshatha said unto them, that they should not eat of the most holy things, till there stood up a priest with Urim and Thummim.
66

సమాజకుH6951లందరునుH3605 నలువదిH702 రెండువేలH505 మూడుH7969వందలH3967 అరువదిమందిH8346.

The whole congregation together was forty and two thousand three hundred and threescore,
67

వీరు గాక వీరి పనివారునుH5650 పనికత్తెలునుH519 ఏడుH7651వేలH505 మూడుH7969 వందలH3967 ముప్పదిH7970 యేడుగురునుH7651, గాయకులలోH7891 స్త్రీ పురుషులు రెండువందలH3967 నలువదిH705 యయిదుగురునైH2568 ఉండిరి.

Beside their manservants and their maidservants, of whom there were seven thousand three hundred thirty and seven: and they had two hundred forty and five singing men and singing women.
68

వారి గుఱ్ఱములుH5483 ఏడుH7651వందలH3967 ముప్పదిH7970 ఆరునుH8337, వారి కంచరగాడిదలుH6505 రెండువందలH3967 నలువదిH705 యయిదునుH2568

Their horses, seven hundred thirty and six: their mules, two hundred forty and five:
69

వారి ఒంటెలుH1581 నాలుగుH702వందలH3967 ముప్పదిH7970 యయిదునుH2568 వారి గాడిదలుH2543 ఆరుH8337 వేలH505 ఏడుH7651వందలH3967 ఇరువదియునైయుండెనుH6242.

Their camels, four hundred thirty and five: six thousand seven hundred and twenty asses.
70

పెద్దలH1లోH4480 ప్రధానులైనH7218 కొందరుH7117 పనికిH4399 కొంత సహాయము చేసిరిH5414. అధికారి ఖజానాలోH214 నూట ఇరువదిH505 తులములH1871 బంగారమునుH2091 ఏబదిH2572 పళ్లెములనుH4219 ఏడుH2568వందలH3967 ముప్పదిH7970 యాజకH3548 వస్త్రములనుH3801 వేసి యిచ్చెనుH5414.

And some of the chief of the fathers gave unto the work. The Tirshatha gave to the treasure a thousand drams of gold, fifty basons, five hundred and thirty priests' garments.
71

మరియు పెద్దలH1లోH4480 ప్రధానులైనవారుH7218 కొందరు ఖజానాలోH214 నూట నలువదిH8147 తులములH1871 బంగారమునుH2091 పదునాలుగుH505 లక్షలH3967 తులములH4488 వెండినిH3701 వేసిరిH5414.

And some of the chief of the fathers gave to the treasure of the work twenty thousand drams of gold, and two thousand and two hundred pound of silver.
72

మిగిలినవారునుH7611 రెండువందలH8147 నలువది H7239 తులములH1871 బంగారమునుH2091 రెండువందలH505 నలువది లక్షల తులములH488 వెండినిH3701 అరువదిH8346యేడుH7651 యాజకH3548 వస్త్రములనుH3801 ఇచ్చిరిH5414.

And that which the rest of the people gave was twenty thousand drams of gold, and two thousand pound of silver, and threescore and seven priests' garments.
73

అప్పుడు యాజకులుH3548 లేవీయులుH3881 ద్వారపాలకులుH7778 గాయకులుH7891 జనులలోH5971 కొందరునుH4480, నెతీనీయులుH5411 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605, తమ పట్టణములయందుH5892 నివాసము H3427చేసిరి.

So the priests, and the Levites, and the porters, and the singers, and some of the people, and the Nethinims, and all Israel, dwelt in their cities; and when the seventh month came, the children of Israel were in their cities.

నెహెమ్యా అధ్యాయము 8

1

ఏడవH7637 నెలH2320 రాగాH5060 ఇశ్రాయేలీయులుH3478 తమ పట్టణములలోH5892 నివాసులై యుండిరి. అప్పుడు జనుH5971లందరునుH3605 ఏక మనస్కులైH622, నీటిH4325 గుమ్మముH8179 ఎదుటనున్నH6440 మైదానమునకు వచ్చి –యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించినH6680 మోషేH4872 ధర్మశాస్త్రH8451గ్రంథమునుH5612 తెమ్మని ఎజ్రాH5830 అను శాస్త్రితోH5608 చెప్పగాH559

And all the people gathered themselves together as one man into the street that was before the water gate; and they spake unto Ezra the scribe to bring the book of the law of Moses, which the LORD had commanded to Israel.
2

యాజకుడైనH3548 ఎజ్రాH5830 యేడవH7637 మాసముH2320 మొదటిH259 దినమునH3117 చదువబడుదానిH995 గ్రహింపH8085 శక్తిగల స్త్రీH802 పురుషులుH376 కలిసిన సమాజమంతటిH3605 యెదుటనుH6440 ఆ ధర్మశాస్త్రగ్రంథముH8451 తీసికొనివచ్చిH935

And Ezra the priest brought the law before the congregation both of men and women, and all that could hear with understanding, upon the first day of the seventh month.
3

నీటిH4325 గుమ్మముH8179 ఎదుటనున్నH6440 మైదానములోH7339 ఉదయముH216 మొదలుకొనిH4480 మధ్యాహ్నముH4276వరకుH5704 నిలుచున్న ఆ స్త్రీH802 పురుషులకునుH376, తెలివితోH995 వినగలH241వారికందరికినిH3605 చదివిH7121 వినిపించుచు వచ్చెను, ఆ జనుH5971లందరునుH3605 ధర్మశాస్త్రH8451గ్రంథమునుH5612 శ్రద్ధతో వినిరి

And he read therein before the street that was before the water gate from the morning until midday, before the men and the women, and those that could understand; and the ears of all the people were attentive unto the book of the law.
4

అంతట శాస్త్రియగుH5608 ఎజ్రాH5830 ఆ పనికొరకుH1697 కఱ్ఱతోH6086 చేయబడినH6213 యొక పీఠముH4026మీదH5921 నిలువబడెనుH5975; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందుH3225 మత్తిత్యాH4993 షెమH8087 అనాయాH6043 ఊరియాH223 హిల్కీయాH2518 మయశేయాH4641 అనువారును, అతని యెడమH8040 పార్శ్వమందు పెదాయాH6305 మిషాయేలుH4332 మల్కీయాH4441 హాషుముH2828 హష్బద్దానాH2806 జెకర్యాH2148 మెషుల్లాముH4918 అనువారును నిలిచియుండిరిH5975.

And Ezra the scribe stood upon a pulpit of wood, which they had made for the purpose; and beside him stood Mattithiah, and Shema, and Anaiah, and Urijah, and Hilkiah, and Maaseiah, on his right hand; and on his left hand, Pedaiah, and Mishael, and Malchiah, and Hashum, and Hashbadana, Zechariah, and Meshullam.
5

అప్పుడు ఎజ్రాH5830 అందరిH3605కంటెH5921 ఎత్తుగాH5921 నిలువబడిH1961 జనుH5971లందరునుH3605 చూచుచుండగాH5869 గ్రంథమునుH5612 విప్పెనుH6605, విప్పగానే జనుH5971లందరుH3605 నిలువబడిరిH5975.

And Ezra opened the book in the sight of all the people; (for he was above all the people;) and when he opened it, all the people stood up:
6

ఎజ్రాH5830 మహాH1419 దేవుడైనH430 యెహోవానుH3068 స్తుతింపగాH1288 జనుH5971లందరుH3605 తమ చేతుH3027లెత్తి–H4607 ఆమేన్‌H543 ఆమేన్‌H543 అని పలుకుచుH6030, నేలకుH776 ముఖములుH639 వంచుకొనిH6915 యెహోవాకుH3068 నమస్కరించిరిH7812.

And Ezra blessed the LORD, the great God. And all the people answered, Amen, Amen, with lifting up their hands: and they bowed their heads, and worshipped the LORD with their faces to the ground.
7

జనులుH5971 ఈలాగు నిలువబడుచుండగాH5921 యేషూవH3442 బానీH1137 షేరేబ్యాH8274 యామీనుH3226 అక్కూబుH6126 షబ్బెతైH7678 హోదీయాH1941 మయశేయాH4641 కెలీటాH7042 అజర్యాH5838 యోజాబాదుH3107 హానానుH2605 పెలాయాలునుH6411 లేవీయులునుH3881 ధర్మశాస్త్రముయొక్కH8451 తాత్పర్యమునుH995 తెలియజెప్పిరి.

Also Jeshua, and Bani, and Sherebiah, Jamin, Akkub, Shabbethai, Hodijah, Maaseiah, Kelita, Azariah, Jozabad, Hanan, Pelaiah, and the Levites, caused the people to understand the law: and the people stood in their place.
8

ఇటువలెనే వారు దేవునిH430 గ్రంథమునుH5612 స్పష్టముగాH6567 చదివిH7121 వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లుH995 దానికి అర్థముH7922 చెప్పిరిH7760.

So they read in the book in the law of God distinctly, and gave the sense, and caused them to understand the reading.
9

జనుH5971లందరుH3605 ధర్మశాస్త్రగ్రంథపుH8451 మాటలుH1697 వినిH8085 యేడ్వH1058 మొదలుపెట్టగా, అధికారియైనH8660 నెహెమ్యాయుH5166 యాజకుడునుH3548 శాస్త్రియునగుH5608 ఎజ్రాయునుH5830 జనులకుH5971 బోధించుH995 లేవీయులును–H3881 మీరు దుఃఖH56పడవద్దుH408, ఏడ్వH1058వద్దుH408, ఈH1931 దినముH3117 మీ దేవుడైనH430 యెహోవాకుH3068 ప్రతిష్ఠిత దినమనిH6918 జనులతోH5971 చెప్పిరిH559.

And Nehemiah, which is the Tirshatha, and Ezra the priest the scribe, and the Levites that taught the people, said unto all the people, This day is holy unto the LORD your God; mourn not, nor weep. For all the people wept, when they heard the words of the law.
10

మరియు అతడు వారితో నిట్లనెను–H559 పదండిH1980, క్రొవ్విన మాంసముH4924 భక్షించుడిH398, మధురమైనదానిH4477 పానము చేయుడిH8354, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధముH3559చేసికొననిH369 వారికి వంతులుH4490 పంపించుడిH7971. ఏలయనగా ఈ దినముH3117 మన ప్రభువునకుH113 ప్రతిష్ఠితమాయెనుH6918, మీరు దుఃఖH6087పడకుడిH408,యెహోవాయందుH3068 ఆనందించుటH2304వలనH3588 మీరు బలమొందుదురుH4581.

Then he said unto them, Go your way, eat the fat, and drink the sweet, and send portions unto them for whom nothing is prepared: for this day is holy unto our Lord: neither be ye sorry; for the joy of the LORD is your strength.
11

ఆలాగున లేవీయులుH3881 జనుH5971లందరినిH3605 ఓదార్చి–H2814 మీరు దుఃఖము మానుడిH2013,ఇది పరిశుద్ధH6918దినముH3117,మీరు దుఃఖH6087పడకూడదనిH408 వారితో అనిరిH559.

So the Levites stilled all the people, saying, Hold your peace, for the day is holy; neither be ye grieved.
12

ఆ తరువాత జనులుH5971 తమకు తెలియజేయబడినH3045 మాటలన్నిటినిH1697 గ్రహించిH995, తినుటకునుH398 త్రాగుటకునుH8354 లేనివారికి ఫలాహారములుH4490 పంపించుటకునుH7971 సంభ్రమముగాH8057 ఉండుటకునుH6213 ఎవరి యిండ్లకు వారు వెళ్లిరిH1980.

And all the people went their way to eat, and to drink, and to send portions, and to make great mirth, because they had understood the words that were declared unto them.
13

రెండవH8145 దినమందుH3117 జనుH5971లందరిH3605 పెద్దలలోH1 ప్రధానులైనవారునుH7218 యాజకులునుH3548 లేవీయులునుH3881 ధర్మశాస్త్రగ్రంథపుH8451 మాటలుH1697 వినవలెననిH7919 శాస్త్రియైనH5608 ఎజ్రాH5830 యొద్దకుH413 కూడివచ్చిరిH622.

And on the second day were gathered together the chief of the fathers of all the people, the priests, and the Levites, unto Ezra the scribe, even to understand the words of the law.
14

యెహోవాH3068 మోషేకుH4872 దయచేసినH6680 గ్రంథములోH8451 చూడగాH4672, ఏడవH7637 మాసపుH2320 ఉత్సవకాలమందుH2282 ఇశ్రాయేలీయులుH3478 పర్ణశాలలోH5521 నివాసముH3427 చేయవలెనని వ్రాయబడియుండుటH3789 కనుగొనెనుH4672

And they found written in the law which the LORD had commanded by Moses, that the children of Israel should dwell in booths in the feast of the seventh month:
15

మరియు వారు తమ పట్టణముH5892లన్నిటిలోనుH3605 యెరూషలేములోనుH3389 ప్రకటనచేసిH5674 తెలియజేయవలసినదేమనగా–H8085 మీరు పర్వతమునకుH2022 పోయిH3318 ఒలీవH2132 చెట్ల కొమ్మలనుH5929 అడవిH6086 ఒలీవచెట్ల కొమ్మలనుH5929 గొంజిచెట్లH1918 కొమ్మలనుH5929 ఈతచెట్లH8558 కొమ్మలనుH5929 గుబురుగలH5687 వేరువేరు చెట్లH6086 కొమ్మలనుH5929 తెచ్చిH935, వ్రాయబడినట్లుగాH3789 పర్ణశాలలుH5521 కట్టవలెనుH6213.

And that they should publish and proclaim in all their cities, and in Jerusalem, saying, Go forth unto the mount, and fetch olive branches, and pine branches, and myrtle branches, and palm branches, and branches of thick trees, to make booths, as it is written.
16

ఆ ప్రకారమే జనులుH5971పోయిH318 కొమ్మలనుH5929 తెచ్చిH935 జనులందరు తమ తమ యిండ్లH1406 మీదనుH5921 తమ లోగిళ్లలోనుH2961 దేవH430మందిరపుH1004 ఆవరణములోనుH2691 నీటిH4325 గుమ్మపుH8179 వీధిలోనుH7339 ఎఫ్రాయిముH669 గుమ్మపుH8179 వీధిలోనుH7339 పర్ణశాలలుH5521 కట్టుకొనిరిH6213.

So the people went forth, and brought them, and made themselves booths, every one upon the roof of his house, and in their courts, and in the courts of the house of God, and in the street of the water gate, and in the street of the gate of Ephraim.
17

మరియు చెరH7628లోనుండిH4480 తిరిగి వచ్చినవారిH7725 సమూహమునుH6951 పర్ణశాలలుH5521 కట్టుకొనిH6213 వాటిలోH5521 కూర్చుండిరిH3427. నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3442 దినములుH3117 మొదలుకొనిH4480 అది H1931వరకుH5704 ఇశ్రాయేలీయులుH3478 ఆలాగునH3651 చేసిH6213యుండలేదుH3808; అప్పుడు వారికి బహుH1419 సంతోషముH8057 పుట్టెనుH1961.

And all the congregation of them that were come again out of the captivity made booths, and sat under the booths: for since the days of Jeshua the son of Nun unto that day had not the children of Israel done so. And there was very great gladness.
18

ఇదియుగాక మొదటిH7223 దినముH3117 మొదలుకొనిH4480 కడH314దినముH3117వరకుH5704 అను దినముH3117 ఎజ్రా దేవునిH430 ధర్మశాస్త్రH8451 గ్రంథమునుH5612 చదివిH7121 వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమునుH2282 ఏడుH7651 దినములవరకుH3117 ఆచరించినH6213 తరువాత విధిచొప్పునH4941 ఎనిమిదవH8066 దినమునH3117 వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరిH6116.

Also day by day, from the first day unto the last day, he read in the book of the law of God. And they kept the feast seven days; and on the eighth day was a solemn assembly, according unto the manner.

మత్తయి అధ్యాయము 19

1

యేసుG2424G5128 మాటలుచెప్పిG3056 చాలించినG5055 తరువాతG1096 గలిలయG1056నుండిG575 యొర్దానుG2446 అద్దరినున్నG4008 యూదయG2449 ప్రాంతములG3725కుG1519 వచ్చెనుG2064.

And it came to pass, that when Jesus had finished these sayings, he departed from Galilee, and came into the coasts of Judaea beyond Jordan;
2

బహుG4183 జనసమూహములుG3793 ఆయననుG846 వెంబడింపగాG190, ఆయన వారినిG846 అక్కడG1563 స్వస్థపరచెనుG2323.

And great multitudes followed him; and he healed them there.
3

పరిసయ్యులుG5330 ఆయననుG846 శోధింపవలెననిG3985 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–ఏG3956 హేతువుG156 చేతనైననుG2596 పురుషుడుG444 తనG848 భార్యనుG1135 విడనాడుటG630 న్యాయమాG1832? అని అడుగగా

The Pharisees also came unto him, tempting him, and saying unto him, Is it lawful for a man to put away his wife for every cause?
4

ఆయన–సృజించిన వాడుG4160 ఆదిG746నుండిG575 వారినిG846 పురుషునిG730గానుG2532 స్త్రీనిG2338 గాను సృజించెననియుG4160

And he answered and said unto them, Have ye not read, that he which made them at the beginning made them male and female,
5

ఇందుG5127 నిమిత్తముG1752 పురుషుడుG444 తలిG3384దండ్రులనుG3962 విడిచిG2641 తనG848 భార్యనుG1135 హత్తుకొనునుG4347, వారిద్దరునుG1417 ఏకG3391శరీరముగాG4561 ఉందురనిG2071 చెప్పెననియుG2036 మీరు చదువG314లేదాG3756?

And said, For this cause shall a man leave father and mother, and shall cleave to his wife: and they twain shall be one flesh?
6

కాబట్టిG3767 వారికను ఇద్దరుG1417 కాకG3765 ఏకG3391 శరీరముగాG4561 ఉన్నారుG1526 గనుకG5620 దేవుడుG2316 జతపరచిన వారినిG4801 మనుష్యుడుG444 వేరుG5563పరచకూడదనిG3361 చెప్పెను.

Wherefore they are no more twain, but one flesh. What therefore God hath joined together, let not man put asunder.
7

అందుకు వారు–ఆలాగైతేG4314 పరిత్యాగG647 పత్రికG975నిచ్చిG1325 ఆమెనుG846 విడనాడుమనిG630 మోషేG3475 యెందుకుG5101 ఆజ్ఞాపించెననిG1781 వారాయనను అడుగగా

They say unto him, Why did Moses then command to give a writing of divorcement, and to put her away?
8

ఆయన–మీG5216 హృదయకాఠిన్యమునుG4641 బట్టిG4314 మీG5216 భార్యలనుG1135 విడనాడG630 మోషేG3475 సెలవిచ్చెనుG3004, గానిG1161 ఆదిG746నుండిG575 ఆలాగుG3779 జరుగG1096లేదుG3756.

He saith unto them, Moses because of the hardness of your hearts suffered you to put away your wives: but from the beginning it was not so.
9

మరియుG1161 వ్యభిచారముG4202 నిమిత్తమేG1909 తప్పG1508 తనG848 భార్యనుG1135 విడనాడిG630 మరియొకతెనుG243 పెండ్లిచేసికొనువాడుG1060 వ్యభిచారము చేయుచున్నాడనియుG3429, విడనాడబడినదానినిG630 పెండ్లిచేసికొనువాడుG1060 వ్యభిచారము చేయుచున్నాడనియుG3429 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోననెను.

And I say unto you, Whosoever shall put away his wife, except it be for fornication, and shall marry another, committeth adultery: and whoso marrieth her which is put away doth commit adultery.
10

ఆయనG846 శిష్యులుG3101–భార్యాG1135భర్తలG444కుండుG2076 సంబంధముG156 ఇట్టిG3779దైతేG1487 పెండ్లి చేసికొనుటG1060 యుక్తముG4851 కాదనిG3756 ఆయనతోG846 చెప్పిరిG3004.

His disciples say unto him, If the case of the man be so with his wife, it is not good to marry.
11

అందు కాయనG3588–అనుగ్రహము నొందినG1325వారుG3739 తప్పG235 మరి ఎవరును ఈG5126 మాటనుG3056 అంగీకరింG5562పనేరరుG3756.

But he said unto them, All men cannot receive this saying, save they to whom it is given.
12

తల్లిG3384 గర్భముG2836నుండిG1537 నపుంసకులుగాG2135 పుట్టినవారుG1080 గలరుG1526, మనుష్యులG444వలనG5259 నపుంసకులుగా చేయబడినG2135 నపుంసకులునుG2135 గలరుG1526, పరలోకG3772 రాజ్యముG932 నిమిత్తముG1223 తమ్మును తామేG1438 నపుంసకులనుగా చేసికొనినG2134 నపుంసకులునుG2134 గలరుG1526. (ఈ మాటను) అంగీకరింపG5562 గలవాడుG1410 అంగీకరించునుG5562 గాక అనిG1063 వారితో చెప్పెను.

For there are some eunuchs, which were so born from their mother's womb: and there are some eunuchs, which were made eunuchs of men: and there be eunuchs, which have made themselves eunuchs for the kingdom of heaven's sake. He that is able to receive it, let him receive it.
13

అప్పుడుG5119 ఆయన వారిమీదG846 చేతుG5495లుంచిG2007 ప్రార్థన చేయవలెననిG4336 కొందరు చిన్నపిల్లలనుG3813 ఆయనయొద్దకుG846 తీసికొని వచ్చిరిG4374.

Then were there brought unto him little children, that he should put his hands on them, and pray: and the disciples rebuked them.
14

ఆయనG846 శిష్యులుG3101, తీసికొనివచ్చిన వారినిG846 గద్దింపగాG2008 యేసుG2424–చిన్న పిల్లలనుG3813 అటంకG2967పరచకG3361 వారినిG846 నాG3165 యొద్దకుG4314 రానియ్యుడిG2064; పరలోకG3772రాజ్యముG932 ఈలాటి వారిదనిG5108 వారితో చెప్పి

But Jesus said, Suffer little children, and forbid them not, to come unto me: for of such is the kingdom of heaven.
15

వారి మీదG846 చేతుG5495లుంచిG2007, అక్కడనుంచిG1565 లేచిపోయెనుG4198.

And he laid his hands on them, and departed thence.
16

ఇదిగోG2400 ఒకడుG1520 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–బోధకుడాG1320, నిత్యG166జీవముG2222 పొందుటకుG2192 నేను ఏG5101 మంచి కార్యముG18 చేయవలెననిG4160 ఆయననుG846 అడిగెనుG2036.

And, behold, one came and said unto him, Good Master, what good thing shall I do, that I may have eternal life?
17

అందుకాయన–మంచి కార్యమునుG18గూర్చి నన్నెంG3165దుకుG5101 అడుగుచున్నావుG3004? మంచిG18 వాడొక్కడేG1520. నీవు జీవముG2222లోG1519 ప్రవేశింపG1525 గోరినG2309యెడలG1487 ఆజ్ఞలనుG1785 గైకొనుమనిG5083 చెప్పెను. అతడు–ఏG5101 ఆజ్ఞలనిG1785 ఆయనను అడుగగా

And he said unto him, Why callest thou me good? there is none good but one, that is, God: but if thou wilt enter into life, keep the commandments.
18

యేసుG2424–నరహత్యG5407 చేయవద్దుG3756, వ్యభిచరింపG3431 వద్దుG3756, దొంగిలG2813వద్దుG3756, అబద్ధ సాక్ష్యము పలుకవద్దుG5576, తలిదండ్రులనుG3962 సన్మానింపుముG5091,

He saith unto him, Which? Jesus said, Thou shalt do no murder, Thou shalt not commit adultery, Thou shalt not steal, Thou shalt not bear false witness,
19

నిన్నుG4572వలెG5613 నీG4675 పొరుగువానినిG4139 ప్రేమింపవలెనుG25 అనునవియేG5023 అని చెప్పెనుG3004.

Honour thy father and thy mother: and, Thou shalt love thy neighbour as thyself.
20

అందుకు ఆ ¸యవనుడుG3495–ఇవG5023న్నియుG3956 అనుసరించుచునే యున్నానుG5442; ఇకనుG2089 నాకు కొదువG5302 ఏమనిG5101 ఆయనను అడిగెను.

The young man saith unto him, All these things have I kept from my youth up: what lack I yet?
21

అందుకు యేసుG2424–నీవు పరిపూర్ణుడG5046వగుటకుG1511 కోరినG2309 యెడలG1487, పోయి నీG4675 ఆస్తిని అమ్మిG4453 బీదలG4434కిమ్ముG1325, అప్పుడు పరలోకG3772మందుG1722 నీకు ధనముG2344 కలుగునుG2192; నీవు వచ్చిG1204 నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితోG846 చెప్పెను.

Jesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven: and come and follow me.
22

అయితేG1161 ఆ ¸యవనుడుG3495 మిగులG4183 ఆస్తిG2933గలవాడుG2192 గనుకG1063 ఆ మాటG3056 వినిG191 వ్యసనపడుచుG3076 వెళ్లి పోయెనుG565.

But when the young man heard that saying, he went away sorrowful: for he had great possessions.
23

యేసుG2424 తనG848 శిష్యులనుG3101 చూచి–ధనవంతుడుG4145 పరలోకG3772 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525 దుర్లభమనిG1423 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Then said Jesus unto his disciples, Verily I say unto you, That a rich man shall hardly enter into the kingdom of heaven.
24

ఇదిగాక ధనవంతుడుG4145 పరలోకG3772 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525 కంటెG2228 సూదిG4476 బెజ్జముG5169లోG1223 ఒంటెG2574 దూరుటG1330 సులభమనిG2123 మీతోG5213 చెప్పుచున్నాG3004ననెనుG3825.

And again I say unto you, It is easier for a camel to go through the eye of a needle, than for a rich man to enter into the kingdom of God.
25

శిష్యులుG3101 ఈ మాట వినిG191 మిక్కిలిG4970 ఆశ్చర్యపడిG1605–ఆలాగైతేG686 ఎవడుG5101 రక్షణG4982పొందగలడనిG1410 అడుగగా

When his disciples heard it, they were exceedingly amazed, saying, Who then can be saved?
26

యేసుG2424 వారిని చూచిG1689–ఇదిG5124 మనుష్యులకుG444 అసాధ్యమేG102 గానిG1161 దేవునికిG2316 సమస్తమునుG3956 సాధ్యమనిG1415 చెప్పెనుG2036.

But Jesus beheld them, and said unto them, With men this is impossible; but with God all things are possible.
27

పేతురుG4074–ఇదిగోG2400 మేముG2249 సమస్తమునుG3956 విడిచిపెట్టిG863 నిన్నుG4671 వెంబడించితివిుG190 గనుకG686 మాG2254కేమిG5101 దొరకుననిG2071 ఆయనను అడుగగా

Then answered Peter and said unto him, Behold, we have forsaken all, and followed thee; what shall we have therefore?
28

యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG2036 –పునర్జననG3824మందుG1722 మనుష్యG444 కుమారుడుG5207 తనG848 మహిమ గలG1391 సింహాసనముG2362 మీదG1909 ఆసీనుడైG2523 యుండునపుడుG3752 నన్నుG3427 వెంబడించినG190 మీరుG5210నుG2532 పండ్రెండుG1427 సింహాసనములG2362 మీదG1909 ఆసీనులైG2523 ఇశ్రాయేలుG2474 పండ్రెండుG1427 గోత్రములవారికిG5443 తీర్పుతీర్చుదురుG2919.

And Jesus said unto them, Verily I say unto you, That ye which have followed me, in the regeneration when the Son of man shall sit in the throne of his glory, ye also shall sit upon twelve thrones, judging the twelve tribes of Israel.
29

నాG3450 నామముG3686 నిమిత్తముG1752 అన్నదమ్ములG80నైననుG2228 అక్క చెల్లెండ్రG79నైననుG2228 తండ్రిG3962నైననుG2228 తల్లిG3384 నైననుG2228 పిల్లలG5043నైననుG2228 భూములG68నైననుG2228 ఇండ్లG3614నైననుG2228 విడిచి పెట్టినG863 ప్రతివాడునుG3956 నూరురెట్లుG1542 పొందునుG2983; ఇదిగాక నిత్యG166 జీవమునుG2222 స్వతంత్రించుకొనునుG2816.

And every one that hath forsaken houses, or brethren, or sisters, or father, or mother, or wife, or children, or lands, for my name's sake, shall receive an hundredfold, and shall inherit everlasting life.
30

మొదటివారుG4413 అనేకులుG4183 కడపటిG2078 వారగుదురుG2071, కడపటివారుG2078 మొదటివారగుదురుG4413.

But many that are first shall be last; and the last shall be first.

మత్తయి అధ్యాయము 20

1

ఏలాగనగాG1063–పరలోకG3772రాజ్యముG932 ఒక ఇంటి యజమానునిG3617 పోలియున్నదిG3664. అతడు తనG848 ద్రాక్షతోటG290లోG1519 పని వారినిG2040 కూలికిG3409 పెట్టుకొనుటకు ప్రొద్దునG260 బయలుదేరిG1831

For the kingdom of heaven is like unto a man that is an householder, which went out early in the morning to hire labourers into his vineyard.
2

దినమునకుG2250 ఒక దేనారముG1220 చొప్పునG1537 పనివారితోG2040 ఒడబడిG4856, తనG848 ద్రాక్షతోటG290లోనికిG1519 వారినిG846 పంపెనుG649.

And when he had agreed with the labourers for a penny a day, he sent them into his vineyard.
3

తరువాత అతడు దాదాపుG4012 తొమ్మిదిG1766 గంటలకుG5610 వెళ్లిG1831 సంత వీధిG58లోG1722 ఊరకG692 నిలిచియున్నG2476 మరికొందరినిG243 చూచిG1492

And he went out about the third hour, and saw others standing idle in the marketplace,
4

మీరుG5210నుG2532 నా ద్రాక్షతోటG290లోనికిG1519 వెళ్లుడిG5217, యేమిG3739 న్యాయమోG1342 అది మీG5213కిత్తుననిG1325 వారితోG846 చెప్పగాG2036 వారునుG3588 వెళ్లిరిG565.

And said unto them; Go ye also into the vineyard, and whatsoever is right I will give you. And they went their way.
5

దాదాపుG4012 పండ్రెండుG1623 గంటలకునుG5610, మూడుG1766 గంటలకునుG5610, అతడు మరలG3825 వెళ్లిG1831, ఆలాగేG5615 చేసెనుG4160.

Again he went out about the sixth and ninth hour, and did likewise.
6

తిరిగి దాదాపుG4012 అయిదుG1734 గంటలకుG5610 వెళ్లిG1831, మరికొందరుG243 నిలిచియుండగాG2476 చూచి–G2147ఇక్కడG5602 దినG2250మంతయుG3650 మీరెందుకుG5101 ఊరకనేG692 నిలిచియున్నారనిG2476 వారినిG846 అడుగగాG3004

And about the eleventh hour he went out, and found others standing idle, and saith unto them, Why stand ye here all the day idle?
7

వారు ఎవడునుG3739 మమ్మునుG2248 కూలికి పెట్టుకొనG3409 లేదనిరిG3762. అందుకతడుG3754–మీరుG5210నుG2532 నా ద్రాక్షతోటG290లోనికిG1519 వెళ్లుడనెనుG5217.

They say unto him, Because no man hath hired us. He saith unto them, Go ye also into the vineyard; and whatsoever is right, that shall ye receive.
8

సాయంకాలమైనప్పుడుG3798G3588 ద్రాక్షతోటG290 యజమానుడుG2962 తనG848 గృహనిర్వాహకునిG2012 చూచి–పనివారినిG2040 పిలిచిG2564, చివరG2078 వచ్చిన వారు మొదలుకొనిG756 మొదటG4413 వచ్చిన వారిG846 వరకుG2193 వారికిG846 కూలిG3408 ఇమ్మని చెప్పెను.

So when even was come, the lord of the vineyard saith unto his steward, Call the labourers, and give them their hire, beginning from the last unto the first.
9

దాదాపుG4012 అయిదుG1734 గంటలకుG5610 కూలికి కుదిరినవారు వచ్చిG2064 ఒక్కొక దేనారముచొప్పునG1220 తీసికొనిరిG2983.

And when they came that were hired about the eleventh hour, they received every man a penny.
10

మొదటిG4413 వారు వచ్చిG2064 తమకు ఎక్కువG4119 దొరకుననుకొనిరిG2983 గాని వారికినిG846 ఒక్కొక దేనారముG1220చొప్పుననేG2532 దొరకెనుG2983.

But when the first came, they supposed that they should have received more; and they likewise received every man a penny.
11

వారది తీసికొని–చివరG2078 వచ్చిన వీరుG846 ఒక్కG3391గంటG5610 మాత్రమే పనిచేసిననుG4160,

And when they had received it, they murmured against the goodman of the house,
12

పగలంతయుG2250 కష్టపడిG922 యెండబాధG2742 సహించినG941 మాతోG2254 వారినిG846 సమానముG2470 చేసితివేG4160 అని ఆ యింటి యజమానునిG3617 మీదG2596 సణుగుకొనిరిG1111.

Saying, These last have wrought but one hour, and thou hast made them equal unto us, which have borne the burden and heat of the day.
13

అందుకతడు వారిలోG846 ఒకనిG1520 చూచి–స్నేహితుడాG2083, నేను నీకుG4571 అన్యాయముG91 చేయలేదేG3756; నీవు నాయొద్దG4671 ఒక దేనారమునకుG1220 ఒడబడG4856లేదాG3780? నీG4674 సొమ్ముG1220 నీవు తీసికొనిG142 పొమ్ముG5217;

But he answered one of them, and said, Friend, I do thee no wrong: didst not thou agree with me for a penny?
14

నీG4671 కిచ్చిG1325నట్టేG5613 కడపటG2078 వచ్చిన వీరికిచ్చుG5129టకునుG2532 నాకిష్టమైనదిG2309;

Take that thine is, and go thy way: I will give unto this last, even as unto thee.
15

నాకిష్టముG2309వచ్చినట్టుG3739 నా సొంతG1699 సొమ్ముతోG1722 చేయుటG4160 న్యాయముG1832 కాదాG3756? నేనుG1473 మంచిG18వాడనైనందునG3754 నీకుG4675 కడుపుమంటగాG4190 ఉన్నదాG2076 అని చెప్పెను.

Is it not lawful for me to do what I will with mine own? Is thine eye evil, because I am good?
16

ఈ ప్రకారమేG3779 కడపటివారుG2078 మొదటిG4413 వారగుదురుG1526, మొదటివారుG4413 కడపటిG2078వారగుదురుG2071.

So the last shall be first, and the first last: for many be called, but few chosen.
17

యేసుG2424 యెరూషలేముG2414నకుG1519 వెళ్లనైయున్నప్పుడుG305 ఆయన పండ్రెండుమందిG1427 శిష్యులనుG3101 ఏకాంతముగాG2596 తీసికొనిపోయిG3880, మార్గG3598మందుG1722 వారితోG846 ఇట్లనెనుG2036.

And Jesus going up to Jerusalem took the twelve disciples apart in the way, and said unto them,
18

ఇదిగోG2400 యెరూషలేముG2414నకుG1519 వెళ్లుచున్నాముG305; అక్కడ మనుష్యG5207కుమారుడుG5207 ప్రధానయాజకులకునుG749 శాస్త్రులకునుG1122 అప్పగింపబడునుG3860; వారాయనకుG846 మరణశిక్షG2288 విధించిG2632

Behold, we go up to Jerusalem; and the Son of man shall be betrayed unto the chief priests and unto the scribes, and they shall condemn him to death,
19

ఆయననుG846 అపహసించుటకునుG1702 కొరడాలతో కొట్టుటకునుG3146 సిలువవేయుటకునుG4717 అన్యజనులG1484కుG3588 ఆయననుG846 అప్పగింతురుG3860; మూడవG5154 దినమునG2250 ఆయన మరల లేచునుG450.

And shall deliver him to the Gentiles to mock, and to scourge, and to crucify him: and the third day he shall rise again.
20

అప్పుడుG5119 జెబెదయిG2199 కుమారులG5207 తల్లిG3384 తనG848 కుమారులG5207తోG3326 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 నమస్కారముచేసిG4352 యొకG5100 మనవిG154 చేయబోగా

Then came to him the mother of Zebedee's children with her sons, worshipping him, and desiring a certain thing of him.
21

నీవేమిG5101 కోరుచున్నావనిG2309 ఆయనG846 అడిగెను. అందుకామెG846–నీG4675 రాజ్యG932మందుG1722G3778 నాG3450 యిద్దరుG1417 కుమారులలోG5207 ఒకడుG1520 నీG4675 కుడిG1188వైపుననుG1537 ఒకడుG1520 నీG4675 యెడమG2176వైపుననుG1537 కూర్చుండG2523 సెలవిమ్మనిG2036 ఆయనతోG846 అనెనుG3004.

And he said unto her, What wilt thou? She saith unto him, Grant that these my two sons may sit, the one on thy right hand, and the other on the left, in thy kingdom.
22

అందుకుG1161 యేసుG2424–మీరేమిG5101 అడుగుచున్నారోG154 అది మీకు తెలిG1492యదుG3756; నేనుG1473 త్రాగబోవుG4095 గిన్నెG4221లోనిదిG3588 మీరు త్రాగG4095గలరాG1410? అని అడుగగా వారు త్రాగగలG1410మనిరిG3004.

But Jesus answered and said, Ye know not what ye ask. Are ye able to drink of the cup that I shall drink of, and to be baptized with the baptism that I am baptized with? They say unto him, We are able.
23

ఆయన–మీరు నాG3450 గిన్నెలోనిదిG4221 త్రాగుదురుG4095 గానిG1161 నాG3450 కుడి వైపుననుG1188 నాG3450 యెడమG2176వైపుననుG1537 కూర్చుండనిచ్చుటG2523 నాG1699 వశమునG1325లేదుG3756; నాG3450 తండ్రిG3962చేతG5259 ఎవరికిG3739 సిద్ధపరచబడెనోG2090 వారికే అది దొరకునని చెప్పెను.

And he saith unto them, Ye shall drink indeed of my cup, and be baptized with the baptism that I am baptized with: but to sit on my right hand, and on my left, is not mine to give, but it shall be given to them for whom it is prepared of my Father.
24

తక్కిన పదిమందిG1176 శిష్యులుG3101 ఈ మాట వినిG191G3588 యిద్దరుG1417 సహోదరులG80మీదG4012 కోపపడిరిG23

And when the ten heard it, they were moved with indignation against the two brethren.
25

గనుకG1161 యేసుG2424 తనయొద్దకుG846 వారిని పిలిచిG4341 అన్యజనులG1484లోG3588 అధికారులుG758 వారిమీదG846 ప్రభుత్వము చేయుదుG2634రనియుG3754, వారిలోG846 గొప్పవారుG3173 వారిమీదG846 అధికారము చేయుదుG2715రనియుG3754 మీకు తెలియునుG1492.

But Jesus called them unto him, and said, Ye know that the princes of the Gentiles exercise dominion over them, and they that are great exercise authority upon them.
26

మీG5213లోG1722 ఆలాG3779గుండG2071 కూడదుG3756; మీలో ఎవడుG3739 గొప్పవాడైG3173 యుండG1096గోరునోG2309 వాడు మీG5216 పరిచారకుడైG1249 యుండవలెనుG2077;

But it shall not be so among you: but whosoever will be great among you, let him be your minister;
27

మీG5213లోG1722 ఎవడుG3739 ముఖ్యుడైG4413 యుండG1511గోరునోG2309 వాడు మీG5216 దాసుడైG1401 యుండ వలెనుG2077.

And whosoever will be chief among you, let him be your servant:
28

ఆలాగేG5618 మనుష్యG444కుమారుడుG5207 పరిచారము చేయించు కొనుటకుG1247 రాG2064లేదుG3756 గానిG235 పరిచారము చేయుటకునుG1247 అనేకులకుG4183 ప్రతిగాG473 విమోచన క్రయధనముగాG3083 తనG848 ప్రాణముG5590 నిచ్చుటకునుG1325 వచ్చెననిG2064 చెప్పెను.

Even as the Son of man came not to be ministered unto, but to minister, and to give his life a ransom for many.
29

వారుG846 యెరికోG2410నుండిG575 వెళ్లుచుండగాG1607 బహుG4183 జనసమూహముG3793 ఆయనG846వెంట వెళ్లెనుG190.

And as they departed from Jericho, a great multitude followed him.
30

ఇదిగోG2400 త్రోవప్రక్కG3598నుG3844 కూర్చున్నG2521 యిద్దరుG1417 గ్రుడ్డివారుG5185 యేసుG2424G3588 మార్గమునG3598 వెళ్లుచున్నాడనిG3855 వినిG191–ప్రభువాG2962, దావీదుG1138 కుమారుడాG5207, మమ్ముG2248 కరుణింపుG1653మనిG3004 కేకలువేసిరిG2896.

And, behold, two blind men sitting by the way side, when they heard that Jesus passed by, cried out, saying, Have mercy on us, O Lord, thou Son of David.
31

ఊరకుండుడనిG4623 జనులుG3793 వారినిG846 గద్దించిరిG2008 గానిG1161 వారు–ప్రభువాG2962, దావీదుG1138 కుమారుడాG5207, మమ్ముG2248 కరుణింపుమనిG1653 మరి బిగ్గరగాG3185 కేకవేసిరిG2896.

And the multitude rebuked them, because they should hold their peace: but they cried the more, saying, Have mercy on us, O Lord, thou Son of David.
32

యేసుG2424 నిలిచిG2476 వారినిG846 పిలిచిG5455–నేను మీG5213కేమిG5101 చేయG4160గోరుచున్నారనిG2306 అడుగగాG2036

And Jesus stood still, and called them, and said, What will ye that I shall do unto you?
33

వారు–ప్రభువాG2962, మాG2257 కన్నులుG3788 తెరవవలెG455ననిరిG3004.

They say unto him, Lord, that our eyes may be opened.
34

కాబట్టిG1161 యేసుG2424 కనికరపడిG4697 వారిG846 కన్నులుG3788 ముట్టెనుG680; వెంటనేG2112 వారు దృష్టిపొందిG308 ఆయనG846 వెంట వెళ్లిరిG190.

So Jesus had compassion on them, and touched their eyes: and immediately their eyes received sight, and they followed him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.