Day 188
Day 189 : 2 దినవృత్తాంతములు 35-36 & మత్తయి 9
Day 190

2 దినవృత్తాంతములు అధ్యాయము 35

1

మరియు యోషీయాH2977 యెరూషలేమునందుH3389 యెహోవాకుH3068 పస్కాపండుగH6453 ఆచరించెనుH6213. మొదటిH7223 నెలH2320 పదునాల్గవH6240H702 దినమున జనులుH5971 పస్కాపశువునుH6453 వధించిరిH7819.

Moreover Josiah kept a passover unto the LORD in Jerusalem: and they killed the passover on the fourteenth day of the first month.
2

అతడు యాజకులనుH3548 వారి వారి పనులకుH4931 నిర్ణయించిH5975, యెహోవాH3068 మందిరసేవనుH1004H5656 జరిగించుటకై వారిని ధైర్యపరచిH2388

And he set the priests in their charges, and encouraged them to the service of the house of the LORD,
3

ఇశ్రాయేలీయులకందరికిH3478H3605 బోధ చేయువారునుH4000 యెహోవాకుH3068 ప్రతిష్ఠితులునైనH6918 లేవీయులకుH3881 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను పరిశుద్ధమైనH6944 మందసమునుH727 మీరిక మీ భుజములH3802 మీద మోయకH4853H369, ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 దావీదుH1732 కుమారుడగుH1121 సొలొమోనుH8010 కట్టించినH1129 మందిరములోH1004 దాని నుంచుడిH5414, మీ దేవుడైనH430 యెహోవాకునుH3068 ఆయన జనులైనH5971 ఇశ్రాయేలీయులకునుH3478 సేవ జరిగించుడిH5647.

And said unto the Levites that taught all Israel, which were holy unto the LORD, Put the holy ark in the house which Solomon the son of David king of Israel did build; it shall not be a burden upon your shoulders: serve now the LORD your God, and his people Israel,
4

ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 దావీదుH1732 వ్రాసియిచ్చినH3791 క్రమముచొప్పునను అతని కుమారుడైనH1121 సొలొమోనుH8010 వ్రాసి ఇచ్చిన క్రమముచొప్పుననుH4385 మీ మీ పితరులH1 యిండ్లకుH1004 ఏర్పాటైన వరుసలనుబట్టిH4256 మిమ్మును సిద్ధపరచుకొనుడిH3559.

And prepare yourselves by the houses of your fathers, after your courses, according to the writing of David king of Israel, and according to the writing of Solomon his son.
5

జనులH5971 ఆయా భాగములకుH6391 లేవీయులకుH3881 కుటుంబములలోH1004 ఆ యా భాగములుH6391 ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధH6944 స్థలమందు నిలిచిH5975, వారి వారి పితరులH1 కుటుంబములH1004 వరుసలను బట్టిH2515 జనులైనH5971 మీ సహోదరులకొరకుH251 సేవచేయుడి.

And stand in the holy place according to the divisions of the families of the fathers of your brethren the people, and after the division of the families of the Levites.
6

ఆప్రకారము పస్కాపశువునుH6453 వధించిH7819 మిమ్మును ప్రతిష్ఠించుకొనిH6942, మోషేద్వారాH4872 యెహోవాH3068 యిచ్చిన ఆజ్ఞలనుH1697 అనుసరించి, దానిని మీ సహోదరులకొరకుH251 సిద్ధపరచుడిH3559.

So kill the passover, and sanctify yourselves, and prepare your brethren, that they may do according to the word of the LORD by the hand of Moses.
7

మరియు యోషీయాH2977 తన స్వంత మందలోH6629 ముప్పదిH7970 వేలH505 గొఱ్ఱపిల్లలనుH3532 మేకపిల్లలనుH5795H1121 మూడువేలH7970H505 కోడెలనుH1241 అక్కడ నున్న జనులకందరికిH5971H3605 పస్కాపశువులుగాH6453 ఇచ్చెనుH7311.

And Josiah gave to the people, of the flock, lambs and kids, all for the passover offerings, for all that were present, to the number of thirty thousand, and three thousand bullocks: these were of the king's substance.
8

అతని అధిపతులునుH8269 జనులకునుH5971 యాజకులకునుH3548 లేవీయులకునుH3881 మనః పూర్వకముగాH5071 పశువులు ఇచ్చిరిH7311. యెహోవాH3068 మందిరపుH1004 అధికారులైనH5057 హిల్కీయాయుH2518, జెకర్యాయుH2148, యెహీయేలునుH3171 పస్కాపశువులుగాH6453 యాజకులకుH3548 రెండువేలH505 ఆరువందలH8337H3967 గొఱ్ఱలను మూడువందలH7969H3967 కోడెలనుH1241 ఇచ్చిరిH7311.

And his princes gave willingly unto the people, to the priests, and to the Levites: Hilkiah and Zechariah and Jehiel, rulers of the house of God, gave unto the priests for the passover offerings two thousand and six hundred small cattle, and three hundred oxen.
9

కొనన్యాయుH3562, అతని సహోదరులైనH251 షెమయాయుH8098, నెతనేలునుH5417, లేవీయులలోH3881 నధిపతులగు హషబ్యాయుH2811, యెహీయేలునుH3273 యోజాబాదునుH3107 పస్కాపశువులుగాH6453 లేవీయులకుH3881 అయిదువేలH2568H505 గొఱ్ఱలను ఐదువందలH2568H3967 కోడెలనుH1241 ఇచ్చిరిH7311.

Conaniah also, and Shemaiah and Nethaneel, his brethren, and Hashabiah and Jeiel and Jozabad, chief of the Levites, gave unto the Levites for passover offerings five thousand small cattle, and five hundred oxen.
10

ఈ ప్రకారము సేవ జరుగుచుండగాH5656 రాజాజ్ఞనుబట్టిH4428H4687 యాజకులుH3548 తమ స్థలములోనుH5977H5921 లేవీయులుH3881 తమ వరుసలలోనుH4256H5921 నిలువబడిరిH5975.

So the service was prepared, and the priests stood in their place, and the Levites in their courses, according to the king's commandment.
11

లేవీయులుH3881 పస్కాపశువులనుH6453 వధించిH7819 రక్తమును యాజకులH3548 కియ్యగా వారు దాని ప్రోక్షించిరిH2236. లేవీయులుH3881 పశువులను ఒలువగాH6584

And they killed the passover, and the priests sprinkled the blood from their hands, and the Levites flayed them.
12

మోషేH4872 గ్రంథములోH5612 వ్రాయబడినH3789 ప్రకారము జనులH5971 కుటుంబములH1004 విభాగము చొప్పునH4653 యెహోవాకుH3068 అర్పణగాH7126 ఇచ్చుటకుH5414 దహనబలిH5930 పశుమాంసమునుH1241 యాజకులుH3548 తీసికొనిరి.

And they removed the burnt offerings, that they might give according to the divisions of the families of the people, to offer unto the LORD, as it is written in the book of Moses. And so did they with the oxen.
13

వారు ఎడ్లనుకూడH1241 ఆ ప్రకారముగానేH3651 చేసిరి. వారు విధిప్రకారముH4941 పస్కాపశుH6453 మాంసమును నిప్పుమీదH784 కాల్చిరిగానిH1310 యితరమైన ప్రతిష్ఠార్పణలనుH6944 కుండలలోనుH5518 బొరుసులలోనుH1731 పెనములలోనుH6745 ఉడికించి జనులకందరికిH5971H3605 త్వరగాH7323 వడ్డించిరి.

And they roasted the passover with fire according to the ordinance: but the other holy offerings sod they in pots, and in caldrons, and in pans, and divided them speedily among all the people.
14

తరువాత లేవీయులుH3881 తమకొరకును యాజకులకొరకునుH3548 సిద్ధముచేసిరిH3559. అహరోనుH175 సంతతివారగుH1121 యాజకులుH3548 దహనబలిH5930 పశుమాంసమును క్రొవ్వునుH2459 రాత్రివరకుH3915H5704 అర్పింపవలసివచ్చెనుH5927 గనుక లేవీయులుH3881 తమ కొరకును అహరోనుH175 సంతతివారగుH1121 యాజకులకొరకునుH3548 సిద్ధపరచిరిH3559.

And afterward they made ready for themselves, and for the priests: because the priests the sons of Aaron were busied in offering of burnt offerings and the fat until night; therefore the Levites prepared for themselves, and for the priests the sons of Aaron.
15

మరియు ఆసాపుH623 సంతతివారగుH1121 గాయకులునుH7891, ఆసాపుH623 హేమానులునుH1968, రాజునకుH4428 దీర్ఘదర్శియగుH2374 యెదూతూనునుH3038 దావీదుH1732 నియమించిన ప్రకారముగాH4687 తమ స్థలమందుండిరిH4612H5921; ద్వారములన్నిటియొద్దనుH8179 ద్వార పాలకులుH7778 కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పనిH5656 విడిచి అవతలికిH4480H5921 వెళ్లిపోకుండునట్లుH5493H369 వారి సహోదరులగుH251 లేవీయులుH3881 వారికొరకు సిద్ధపరచిరిH3559.

And the singers the sons of Asaph were in their place, according to the commandment of David, and Asaph, and Heman, and Jeduthun the king's seer; and the porters waited at every gate; they might not depart from their service; for their brethren the Levites prepared for them.
16

ఈ ప్రకారము రాజైనH4428 యోషీయాH2977 యిచ్చిన ఆజ్ఞనుబట్టిH4687 వారు పస్కాపండుగH6453 ఆచరించిH6213, యెహోవాH3068 బలిపీఠముమీదH4196H5921 దహన బలులనుH5930 అర్పించుటచేతH5927H1931 దినమునH3117 ఏమియు లోపము లేకుండH3605 యెహోవాH3068 సేవH5656 జరిగెనుH3559.

So all the service of the LORD was prepared the same day, to keep the passover, and to offer burnt offerings upon the altar of the LORD, according to the commandment of king Josiah.
17

అక్కడ నున్నH1121 ఇశ్రాయేలీయులుH3478, ఆH1931 కాలమందుH6256 పస్కానుH2282 పులియని రొట్టెలH4682 పండుగనుH2282 ఏడుH7651 దినములుH3117 ఆచరించిరిH6213.

And the children of Israel that were present kept the passover at that time, and the feast of unleavened bread seven days.
18

ప్రవక్తయగుH5030 సమూయేలుH8050 దినములుH3117 మొదలుకొనిH4480 ఇశ్రాయేలీయులలోH3478 పస్కాపండుగH6453 అంత ఘనముగాH3644 ఆచరింపబడిH6213 యుండలేదుH3808. యోషీయాయుH2977, యాజకులునుH3548, లేవీయులునుH3881, అక్కడ నున్నH4672 యూదాH3063 ఇశ్రాయేలువారందరునుH3478H3605, యెరూషలేముH3389 కాపురస్థులునుH3427 ఆచరించినH6213 ప్రకారముH834 ఇశ్రాయేలుH3478 రాజులందరిలోH4428H3605 ఒక్కడైనను పస్కాపండుగనుH6453 ఆచరించిH6213 యుండలేదుH3808.

And there was no passover like to that kept in Israel from the days of Samuel the prophet; neither did all the kings of Israel keep such a passover as Josiah kept, and the priests, and the Levites, and all Judah and Israel that were present, and the inhabitants of Jerusalem.
19

యోషీయాH2977 యేలుబడియందుH4438 పదునెనిమిదవH6240H8083 సంవత్సరమునH8141H2088 పస్కాపండుగH6453 జరిగెనుH6213.

In the eighteenth year of the reign of Josiah was this passover kept.
20

ఇదంతయుH2063H3605 అయిన తరువాతH310 యోషీయాH2977 మందిరమునుH1004 సిద్ధపరచినప్పుడుH3559 ఐగుప్తురాజైనH4714H4428 నెకోH5224 యూఫ్రటీసుH6578 నదియొద్దనున్నH5921 కర్కెమీషుమీదికిH3751 దండెత్తిH3898 వెళ్లుచుండగాH5927 యోషీయాH2977 అతనిమీదికిH7125 బయలుదేరెనుH3318.

After all this, when Josiah had prepared the temple, Necho king of Egypt came up to fight against Carchemish by Euphrates: and Josiah went out against him.
21

అయితే రాజైనH4428 నెకోH5224 అతనియొద్దకుH413 రాయబారులనుH4397 పంపిH7971-- యూదారాజాH3063H4428 నీతో నాకేమిH4100? పూర్వమునుండిH4480 నాకుH859 శత్రువులగువారిమీదికేగానిH4421 నేడుH3117 నీమీదికిH413 నేను రాలేదుH3808. దేవుడుH430 త్వరచేయుమనిH926 నాకు ఆజ్ఞాపించెనుH559 గనుక దేవుడుH430 నాతోకూడ ఉండిH5973 నిన్ను నశింపజేయకుండునట్లుH7843H408 ఆయన జోలికి నీవు రావద్దనిH808 చెప్ప నాజ్ఞాపించెనుH559.

But he sent ambassadors to him, saying, What have I to do with thee, thou king of Judah? I come not against thee this day, but against the house wherewith I have war: for God commanded me to make haste: forbear thee from meddling with God, who is with me, that he destroy thee not.
22

అయినను యోషీయాH2977 అతనితో యుద్ధము చేయగోరిH3898, అతనియొద్దనుండిH6440H4480 తిరిగిH5437 పోకH3808 మారువేషము ధరించుకొనిH2664, యెహోవాH3068 నోటి మాటలుగా పలుకబడినH6310 నెకోH5224 మాటలనుH1697 వినకH8085H3808 మెగిద్దోH4023 లోయయందుH1237 యుద్ధముH3898 చేయ వచ్చెనుH935.

Nevertheless Josiah would not turn his face from him, but disguised himself, that he might fight with him, and hearkened not unto the words of Necho from the mouth of God, and came to fight in the valley of Megiddo.
23

విలుకాండ్రుH3384 రాజైనH4428 యోషీయామీదH2977 బాణములు వేయగాH3384 రాజుH4428 తన సేవకులనుH5650 చూచి--నాకు గొప్పH3966 గాయము తగిలెనుH2470, ఇక్కడనుండి నన్నుకొనిపోవుడనిH5674 చెప్పెనుH559.

And the archers shot at king Josiah; and the king said to his servants, Have me away; for I am sore wounded.
24

కావున అతని సేవకులుH5650 రథముH4818 మీదనుండిH4480 అతని దింపిH5674, అతనికున్నH834 వేరుH4932 రథముమీదH4818H5921 అతని ఉంచిH7392 యెరూషలేమునకుH3389 అతని తీసికొని వచ్చిరిH1980. అతడు మృతిబొందిH4191 తన పితరులH1 సమాధులలోH6913 ఒకదాని యందు పాతిపెట్టబడెనుH6912. యూదాH3063 యెరూషలేముH3389 వారందరునుH3605 యోషీయాH2977 చనిపోయెననిH4191 ప్రలాపము చేసిరిH56.

His servants therefore took him out of that chariot, and put him in the second chariot that he had; and they brought him to Jerusalem, and he died, and was buried in one of the sepulchres of his fathers. And all Judah and Jerusalem mourned for Josiah.
25

యిర్మీయాయుH3414 యోషీయానుగూర్చిH2977H5921 ప్రలాప వాక్యము చేసెనుH6969, గాయకులందరునుH7891H3605 గాయకురాండ్రందరునుH7891H3605 తమ ప్రలాపవాక్యములలోH7015 అతని గూర్చిH5921 పలికిరిH559; నేటివరకుH3117H5704 యోషీయానుగూర్చిH2977H5921 ఇశ్రాయేలీయులలోH3478 ఆలాగు చేయుట వాడుక ఆయెనుH2706. ప్రలాపవాక్యములలోH7015 అట్టివి వ్రాయబడియున్నవిH3789.

And Jeremiah lamented for Josiah: and all the singing men and the singing women spake of Josiah in their lamentations to this day, and made them an ordinance in Israel: and, behold, they are written in the lamentations.
26

యోషీయాH2977 చేసిన యితరH3499 కార్యములన్నిటిని గూర్చియుH1697, యెహోవాH3068 ధర్మశాస్త్రవిధులH8451 ననుసరించి అతడు చూపిన భయభక్తులనుH2617 గూర్చియు,ఒ అతడు చేసిన సమస్తH3605 క్రియలనుH1697 గూర్చియు ఇశ్రాయేలుH3478 యూదారాజులH3063H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Josiah, and his goodness, according to that which was written in the law of the LORD,
27

అతడు చేసిన సమస్త క్రియలనుH1697 గూర్చియుH2009 ఇశ్రాయేలుH3478 యూదాH3063 రాజులH4428 గ్రంథమందుH5612 వ్రాయబడి H3789యున్నదిH5921

And his deeds, first and last, behold, they are written in the book of the kings of Israel and Judah.

2 దినవృత్తాంతములు అధ్యాయము 36

1

అప్పుడు దేశపుH776 జనులుH5971 యోషీయాH2977 కుమారుడైనH1121 యెహోయాహాజునుH3059 స్వీకరించి యెరూషలేములోH3389 అతని తండ్రిH1 స్థానమునH8478 అతనిని రాజుగా నియమించిరిH4427.

Then the people of the land took Jehoahaz the son of Josiah, and made him king in his father's stead in Jerusalem.
2

యెహోయాహాజుH3059 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 మూడేండ్లవాడైH7969H8141 యెరూషలేములోH3389 మూడుH7969 నెలలుH2320 ఏలెనుH4427.

Jehoahaz was twenty and three years old when he began to reign, and he reigned three months in Jerusalem.
3

ఐగుప్తురాజుH4714H4428 యెరూషలేమునకుH3389 వచ్చిH935 అతని తొలగించిH5493, ఆ దేశమునకుH776 రెండువందలH3967 మణుగులH3603 వెండినిH3701 రెండు మణుగులH3603 బంగారమునుH2091 జుల్మానాగా నిర్ణయించిH6064

And the king of Egypt put him down at Jerusalem, and condemned the land in an hundred talents of silver and a talent of gold.
4

అతని సహోదరుడైనH251 ఎల్యాకీమునుH471 యూదామీదనుH3063H5921 యెరూషలేముమీదనుH3389H5921 రాజుగాH4428 నియమించి, అతనికి యెహోయాకీముH3079 అను మారుH5437 పేరుపెట్టెను. నెకోH5224 అతని సహోదరుడైనH251 యెహోయాహాజునుH3059 పట్టుకొనిH3947 ఐగుప్తునకుH4714 తీసికొని పోయెనుH935.

And the king of Egypt made Eliakim his brother king over Judah and Jerusalem, and turned his name to Jehoiakim. And Necho took Jehoahaz his brother, and carried him to Egypt.
5

యెహోయాకీముH3079 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141 యెరూషలేములోH3389 పదకొండుH6240H259 సంవత్సరములుH8141 ఏలెనుH4427. అతడు తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచుటచేతH6213

Jehoiakim was twenty and five years old when he began to reign, and he reigned eleven years in Jerusalem: and he did that which was evil in the sight of the LORD his God.
6

అతని మీదికిH5921 బబులోనురాజైనH894H4428 నెబుకద్నెజరుH5019 వచ్చిH5927 అతని బబులోనునకుH894 తీసికొని పోవుటకైH1980 గొలుసులతోH5178 బంధించెనుH631.

Against him came up Nebuchadnezzar king of Babylon, and bound him in fetters, to carry him to Babylon.
7

మరియు నెబుకద్నెజరుH5019 యెహోవాH3068 మందిరపుH1004 ఉపకరణములలోH3627 కొన్నిటిని బబులోనునకుH894 తీసికొనిపోయిH935 బబులోనులోనున్నH894 తన గుడిలోH1964 ఉంచెనుH5414.

Nebuchadnezzar also carried of the vessels of the house of the LORD to Babylon, and put them in his temple at Babylon.
8

యెహోయాకీముH3079 చేసిన యితరH3499 కార్యములను గూర్చియుH1697, అతడు హేయదేవతలనుH8441 పెట్టుకొనుటనుH6213 గూర్చియు, అతని సకల ప్రవర్తననుH4672 గూర్చియు ఇశ్రాయేలుH3478 యూదారాజులH3063H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789. అతని కుమారుడైనH1121 యెహోయాకీనుH3078 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

Now the rest of the acts of Jehoiakim, and his abominations which he did, and that which was found in him, behold, they are written in the book of the kings of Israel and Judah: and Jehoiachin his son reigned in his stead.
9

యెహోయాకీనుH3078 ఏలనారంభించినప్పుడుH4427 ఎనిమిదేండ్లH8083H8141 వాడైH1121 యెరూషలేములోH3389 మూడుH7969 నెలలH2320 పదిH6235 దినములుH3117 ఏలెనుH4427. అతడు యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడిచెనుH6213

Jehoiachin was eight years old when he began to reign, and he reigned three months and ten days in Jerusalem: and he did that which was evil in the sight of the LORD.
10

ఏడాదినాటికిH8141, రాజైనH4428 నెబుకద్నెజరుH5019 దూతలను పంపిH7971 యెహోయాకీనునుH3078 బబులోనునకుH894 రప్పించిH935, అతని సహోదరుడైనH251 సిద్కియానుH6667 యూదామీదనుH3063H5921 యెరూషలేముమీదనుH3389H5921 రాజుగా నియమించెనుH4427. మరియు అతడు రాజుH4428 వెంట యెహోవాH3068 మందిరములోనిH1004 ప్రశస్తమైనH2532 ఉపకరణములనుH3627 తెప్పించెనుH935.

And when the year was expired, king Nebuchadnezzar sent, and brought him to Babylon, with the goodly vessels of the house of the LORD, and made Zedekiah his brother king over Judah and Jerusalem.
11

సిద్కియాH6667 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యొకH259 టేండ్లవాడైH8141 యెరూషలేములోH3389 పదకొండుH6240H259 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

Zedekiah was one and twenty years old when he began to reign, and reigned eleven years in Jerusalem.
12

అతడు తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 చెడు నడతH7451 నడచుచుH6213, ఆయన నియమించిన ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 మాటH6310 వినకయుH3808, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెనుH3665H3808.

And he did that which was evil in the sight of the LORD his God, and humbled not himself before Jeremiah the prophet speaking from the mouth of the LORD.
13

మరియు దేవునిH430 నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించినH7650 నెబుకద్నెజరుH5019 రాజుమీదH4428 అతడు తిరుగుబాటు చేసెనుH4775. అతడు మొండితనము వహించిH7185 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 వైపు తిరుగకH7725H4480 తన మనస్సునుH3824 కఠినపరచుకొనెనుH553.

And he also rebelled against king Nebuchadnezzar, who had made him swear by God: but he stiffened his neck, and hardened his heart from turning unto the LORD God of Israel.
14

అదియుగాకH1571 యాజకులలోనుH3548 జనులలోనుH5971 అధిపతులగువారుH8269, అన్యజనులుH1471 పూజించు హేయమైనH8441 విగ్రహములను పెట్టుకొని బహుగాH7235 ద్రోహులైH4603, యెహోవాH3068 యెరూషలేములోH3389 పరిశుద్ధపరచినH6942 మందిరమునుH1004 అపవిత్రపరచిరిH2930.

Moreover all the chief of the priests, and the people, transgressed very much after all the abominations of the heathen; and polluted the house of the LORD which he had hallowed in Jerusalem.
15

వారి పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 తన జనులయందునుH5971 తన నివాసస్థలమందునుH4583 కటాక్షము గలవాడైH2550 వారిH5921 యొద్దకుH7971 తన దూతలH4397 ద్వారాH3027 వర్తమానము పంపుచు వచ్చెనుH7971. ఆయన

And the LORD God of their fathers sent to them by his messengers, rising up betimes, and sending; because he had compassion on his people, and on his dwelling place:
16

పెందలకడ లేచిH5927 పంపుచువచ్చినను వారు దేవునిH430 దూతలనుH4397 ఎగతాళిచేయుచుH3931, ఆయన వాక్యములనుH1697 తృణీకరించుచుH959, ఆయన ప్రవక్తలనుH5030 హింసించుచుH8591 రాగా, నివారింప శక్యముకాకుండH4832H369 యెహోవాH3068 కోపముH2534 ఆయన జనుల మీదికిH5971 వచ్చెను.

But they mocked the messengers of God, and despised his words, and misused his prophets, until the wrath of the LORD arose against his people, till there was no remedy.
17

ఆయన వారిమీదికిH5921 కల్దీయులH3778 రాజునుH4428 రప్పింపగాH5927 అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్నH4720 మందిరములోనేH1004 వారి ¸యవనులనుH970 ఖడ్గముచేతH2719 సంహరించెనుH2026. అతడు ¸యవనులయందైననుH970,యువతులయందైననుH1330, ముసలిH2205 వారియందైనను, నెరసిన వెండ్రుకలుగలH3486 వారియందైనను కనికరింపలేదుH2505H3808.దేవుడుH430 వారినందరినిH3605 అతనిచేతిH3027 కప్పగించెనుH5414.

Therefore he brought upon them the king of the Chaldees, who slew their young men with the sword in the house of their sanctuary, and had no compassion upon young man or maiden, old man, or him that stooped for age: he gave them all into his hand.
18

మరియు బబులోనురాజుH894H4428 పెద్దవేమిH1419 చిన్నవేమిH6996 దేవునిH430 మందిరపుH1004 ఉపకరణములన్నిటినిH3627H3605, యెహోవాH3068 మందిరపుH1004 నిధులలోనిదేమిH214 రాజుH4428 నిధులలోనిదేమిH214 అధిపతులH8269 నిధులలోనిదేమిH214, దొరకిన ద్రవ్యమంతయుH214H3605 బబులోనునకుH894 తీసికొనిపోయెనుH935.

And all the vessels of the house of God, great and small, and the treasures of the house of the LORD, and the treasures of the king, and of his princes; all these he brought to Babylon.
19

అదియుగాక కల్దీయులుH3778 దేవునిH430 మందిరమునుH1004 తగులబెట్టిH8313, యెరూషలేముH3389 ప్రాకారమునుH2346 పడగొట్టిH5422, దానియొక్క నగరులన్నిటినిH759H3605 కాల్చివేసిరిH8313. దానిలోని ప్రశస్తమైనH4261 వస్తువులన్నిటినిH3627H3605 బొత్తిగా పాడుచేసిరిH7843.

And they burnt the house of God, and brake down the wall of Jerusalem, and burnt all the palaces thereof with fire, and destroyed all the goodly vessels thereof.
20

ఖడ్గముచేతH2719 హతులు కాకుండH4480 తప్పించుకొనినH7611 వారిని అతడు బబులోనునకుH894 తీసికొనిపోయెనుH1540. రాజ్యముH4438 పారసీకులదగువరకుH6539H5704 వారు అక్కడనే యుండిH1961 అతనికిని అతని కుమారులకునుH1121 దాసులైరిH4427.

And them that had escaped from the sword carried he away to Babylon; where they were servants to him and his sons until the reign of the kingdom of Persia:
21

యిర్మీయాద్వారాH3414 పలుకబడినH6310 యెహోవాH3068 మాటH1697 నెరవేరుటకైH4390 విశ్రాంతిదినములనుH7676 దేశముH776 అనుభవించువరకుH7521H5704 ఇది సంభవించెను. దేశము పాడుగానున్నH8074 డెబ్బదిH7657 సంవత్సరములకాలముH8141 అది విశ్రాంతిH7673 దినముల ననుభవించెనుH4390.

To fulfil the word of the LORD by the mouth of Jeremiah, until the land had enjoyed her sabbaths: for as long as she lay desolate she kept sabbath, to fulfil threescore and ten years.
22

పారసీకH6539 దేశపు రాజైనH4428 కోరెషుH3566 ఏలుబడియందు మొదటిH259 సంవత్సరమునH8141 యిర్మీయాద్వారాH3414 పలుకబడినH6310 తన వాక్యమునుH1697 నెరవేర్చుటకైH4390 యెహోవాH3068 పారసీకదేశపురాజైనH6539H4428 కోరెషుH3566 మనస్సునుH7307 ప్రేరేపింపగాH5782 అతడు తన రాజ్యమందంతటనుH4438H3605 చాటించిH6963 వ్రాతమూలముగాH4385 ఇట్లు ప్రకటన చేయించెనుH559

Now in the first year of Cyrus king of Persia, that the word of the LORD spoken by the mouth of Jeremiah might be accomplished, the LORD stirred up the spirit of Cyrus king of Persia, that he made a proclamation throughout all his kingdom, and put it also in writing, saying,
23

పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 ఆజ్ఞాపించునదేమనగాH559H3541 ఆకాశమందలిH8064 దేవుడైనH430 యెహోవాH3068 లోకమందున్నH776 సకలజనములనుH3605H4467 నా వశముచేసి, యూదాH3063 దేశమందున్న యెరూషలేములోH3389 తనకు మందిరమునుH1004 కట్టించుమనిH1129 నాకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడుH6485; కావున మీలోH834 ఎవరుH4310 ఆయన జనులైయున్నారోH5971 వారు బయలుదేర వచ్చునుH5927; వారి దేవుడైనH430 యెహోవాH3068 వారికి తోడుగా నుండునుగాకH5973.

Thus saith Cyrus king of Persia, All the kingdoms of the earth hath the LORD God of heaven given me; and he hath charged me to build him an house in Jerusalem, which is in Judah. Who is there among you of all his people? The LORD his God be with him, and let him go up.

మత్తయి అధ్యాయము 9

1

తరువాత ఆయన దోనెG4143 యెక్కిG1684 సముద్రము దాటిG1276 తనG2398 పట్టణముG4172లోG1519 ప్రవేశింపగాG2064

And he entered into a ship, and passed over, and came into his own city.
2

ఇదిగోG2400 జనులు పక్ష వాయువుతోG3885 మంచముG2825పట్టియున్నG906 యొకని ఆయన యొద్దకుG846 తీసికొనివచ్చిరిG4374. యేసుG2424 వారిG846 విశ్వాసముG4102చూచిG1492–కుమారుడాG5043 ధైర్యముగా ఉండుముG2293, నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవనిG863 పక్షవాయువు గలG3885 వానితోG846 చెప్పెనుG2036.

And, behold, they brought to him a man sick of the palsy, lying on a bed: and Jesus seeing their faith said unto the sick of the palsy; Son, be of good cheer; thy sins be forgiven thee.
3

ఇదిగోG2400 శాస్త్రులG1122లోG3588 కొందరు–ఇతడుG3778 దేవ దూషణ చేయుచున్నాడనిG987 తమలోG1722తాముG1438 అనుకొనగాG5100

And, behold, certain of the scribes said within themselves, This man blasphemeth.
4

యేసుG2424 వారిG846 తలంపులుG1761 గ్రహించిG1492–మీరెందుకుG2444 మీG5216 హృదయములG2588లోG1722 దురాG4190లోచనలుG1760 చేయుచున్నారు?

And Jesus knowing their thoughts said, Wherefore think ye evil in your hearts?
5

నీG4671 పాపములుG266 క్షమింపబడియున్నవనిG863 చెప్పుటG2036 సులభమాG2123, లేచిG1453 నడువుమనిG4043 చెప్పుటG2036 సులభమాG2123?

For whether is easier, to say, Thy sins be forgiven thee; or to say, Arise, and walk?
6

అయిననుG1161 పాపములుG266 క్షమించుటకుG863 భూమిG1093మీదG1909 మనుష్యG444కుమారునిG5207కిG3588 అధికారముG1849 కలదనిG2192 మీరు తెలిసికొనవలెనుG1492 అనిG5119 చెప్పిG3004, ఆయన పక్షవాయువుగలవానిG3885 చూచి–నీవు లేచిG1453 నీG4675 మంచG2825 మెత్తికొనిG142 నీG4675 యింటికి పొమ్మని చెప్పగా

But that ye may know that the Son of man hath power on earth to forgive sins, (then saith he to the sick of the palsy,) Arise, take up thy bed, and go unto thine house.
7

వాడు లేచిG1453 తనG848 యింటిG3624కిG1519 వెళ్లెనుG565.

And he arose, and departed to his house.
8

జనులుG3793 అది చూచిG1492 భయపడిG2296, మనుష్యులకిట్టిG444 అధికారG1849మిచ్చినG1325 దేవునిG1325 మహిమపరచిరిG1392.

But when the multitudes saw it, they marvelled, and glorified God, which had given such power unto men.
9

యేసుG2424 అక్కడనుండిG1564 వెళ్లుచుG3855 సుంకపు మెట్టుG5058నొద్దG1909 కూర్చుండియున్నG2521 మత్తయిG3156 అనుG3004 ఒక మనుష్యునిG444 చూచిG1492–నన్ను వెంబడించుమనిG190 అతనితోG846 చెప్పగాG3004 అతడుG3427 లేచిG450 ఆయననుG846 వెంబడించెనుG190.

And as Jesus passed forth from thence, he saw a man, named Matthew, sitting at the receipt of custom: and he saith unto him, Follow me. And he arose, and followed him.
10

ఇంటిG3614లోG1722 భోజనమునకుG345 యేసుG2424 కూర్చుండియుండగా ఇదిగోG2400 సుంకరులునుG5057 పాపులునుG268 అనేకులుG4183 వచ్చిG2064 ఆయనయొద్దనుG846 ఆయనG846 శిష్యులయొద్దనుG3101 కూర్చుండిరిG4873.

And it came to pass, as Jesus sat at meat in the house, behold, many publicans and sinners came and sat down with him and his disciples.
11

పరిసయ్యులుG5330 అది చూచిG1492–మీG5216 బోధకుడుG1320 సుంకరులG5057తోనుG3326 పాపులతోనుG268 కలిసి యెందుకుG1302 భోజనము చేయుచున్నాడనిG2068 ఆయనG846 శిష్యులG3101నడిగిరిG2036.

And when the Pharisees saw it, they said unto his disciples, Why eateth your Master with publicans and sinners?
12

ఆయన ఆ మాటవినిG191–రోగులకేG2560గానిG235 ఆరోగ్యముG2480 గలవారికిG2192 వైద్యుG2395డక్కరG2192లేదుG3756 గదా.

But when Jesus heard that, he said unto them, They that be whole need not a physician, but they that are sick.
13

అయితేG1161 నేను పాపులనుG268 పిలువG2564 వచ్చితినిG2064 గానిG235 నీతిమంతులనుG1342 పిలువG2564 రాలేదుG3756. గనుకG1063–కనికరమునేG1656 కోరుచున్నానుG2309 గానిG235 బలినిG2378 కోరనుG3756 అను వాక్య భావG2076మేమిటోG5101 మీరు వెళ్లిG4198 నేర్చుకొనుడనిG3129 చెప్పెను.

But go ye and learn what that meaneth, I will have mercy, and not sacrifice: for I am not come to call the righteous, but sinners to repentance.
14

అప్పుడుG5119 యోహానుG2491 శిష్యులుG3101 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–పరిసయ్యులుG5330నుG3588, మేమునుG2249 తరచుగాG4183 ఉపవాసముG3522 చేయుచున్నాము గానిG1161 నీG4675 శిష్యులుG3101 ఉపవాసముG3101 చేయరుG3756; దీనికి హేతువేమనిG1302 ఆయననుG846 అడుగగా

Then came to him the disciples of John, saying, Why do we and the Pharisees fast oft, but thy disciples fast not?
15

యేసుG2424–పెండ్లి కుమారుడుG3566 తమతోG846కూడG3326 నుండుG2076 కాలముG3745G1909 పెండ్లియింటిG3567 వారు దుఃఖపడగలరాG3996? పెండ్లికుమారుడుG3566 వారిG846యొద్దనుండిG575 కొనిపోబడుG522 దినములుG2250 వచ్చునుG2064, అప్పుడుG5119 వారు ఉపవాసము చేతురుG3522.

And Jesus said unto them, Can the children of the bridechamber mourn, as long as the bridegroom is with them? but the days will come, when the bridegroom shall be taken from them, and then shall they fast.
16

ఎవడునుG3762 పాతG3820 బట్టG2440కుG1909 క్రొత్తG46బట్టG4470 మాసిక వేయడు; వేసినయెడల ఆG3588 మాసిక బట్టను వెలితిపరచునుG4138 చినుగు మరి ఎక్కువగును.

No man putteth a piece of new cloth unto an old garment, for that which is put in to fill it up taketh from the garment, and the rent is made worse.
17

మరియు పాతG3820 తిత్తుG779లలోG1519 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 పోయG906రుG3761; పోసినయెడలG1490 తిత్తులుG779 పిగిలిG4486, ద్రాక్షారసముG3631 కారిపోవునుG1632, తిత్తులుG779 పాడగునుG622. అయితేG235 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 క్రొత్తG2537 తిత్తులG779లోG1519 పోయుదురుG906, అప్పుడు ఆ రెండునుG297 చెడిపోక యుండుననిG4933 చెప్పెను.

Neither do men put new wine into old bottles: else the bottles break, and the wine runneth out, and the bottles perish: but they put new wine into new bottles, and both are preserved.
18

ఆయనG846 ఈ మాటలుG5023 వారితోG846 చెప్పుచుండగాG2980, ఇదిగోG2400 ఒకG1520 అధికారిG758 వచ్చిG2064 ఆయనకుG846 మ్రొక్కి–నాG4352 కుమార్తెG2364 యిప్పుడేG737 చనిపోయినదిG5053, అయినను నీవు వచ్చిG2064 నీG4675 చెయ్యిG5495 ఆమెG846మీదG1909 ఉంచుముG2007, ఆమె బ్రదుకుననెనుG2198.

While he spake these things unto them, behold, there came a certain ruler, and worshipped him, saying, My daughter is even now dead: but come and lay thy hand upon her, and she shall live.
19

యేసుG2424 లేచిG1453 అతనిG846 వెంట వెళ్లెనుG190; ఆయనG846 శిష్యులుG3101 కూడ వెళ్లిరి.

And Jesus arose, and followed him, and so did his disciples.
20

ఆ సమయమున, ఇదిగోG2400 పండ్రెండుG1427 సంవత్సరములG2094నుండి రక్తస్రావ రోగముగలG131 యొక స్త్రీG1135

And, behold, a woman, which was diseased with an issue of blood twelve years, came behind him, and touched the hem of his garment:
21

–నేను ఆయన పై వస్త్రముG2440 మాత్రముG3440 ముట్టితేG680 బాగుపడుదుననిG4982 తనలోG1722 తానుG1438 అనుకొనిG3004, ఆయన వెనుకకుG3693 వచ్చిG4334 ఆయనG846 వస్త్రపుG2440 చెంగుG2899 ముట్టెనుG680.

For she said within herself, If I may but touch his garment, I shall be whole.
22

యేసుG2424 వెనుకకు తిరిగిG1994 ఆమెనుG846 చూచిG1492–కుమారీG2364, ధైర్యముగా ఉండుముG2293, నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 బాగుపరచెననిG4982 చెప్పగాG2036G1565 గడియG5610నుండిG575G3588 స్త్రీG1135 బాగుపడెనుG4982.

But Jesus turned him about, and when he saw her, he said, Daughter, be of good comfort; thy faith hath made thee whole. And the woman was made whole from that hour.
23

అంతలో యేసుG2424G3588 అధికారిG758 యింటిG3614కిG1519 వచ్చిG2064, పిల్లన గ్రోవులుG834 వాయించు వారిని, గొల్లు చేయుచుండుG2350 జనసమూహముG3793నుG3588 చూచిG1492

And when Jesus came into the ruler's house, and saw the minstrels and the people making a noise,
24

–స్థలమియ్యుడిG402; ఈG3588 చిన్నదిG2877 నిద్రించుచున్నదేG2518గానిG235 చనిపోG599లేదనిG3756 వారితోG846 చెప్పగాG3004 వారాయననుG846 అపహసించిరిG2606.

He said unto them, Give place: for the maid is not dead, but sleepeth. And they laughed him to scorn.
25

జనసమూహముG3793నుG3588 పంపివేసిG1544, ఆయన లోపలికి వెళ్లిG1525 ఆమెG846 చెయ్యిG5495 పట్టుకొనG2909గానేG3588G3588 చిన్నదిG2877 లేచెనుG1453.

But when the people were put forth, he went in, and took her by the hand, and the maid arose.
26

G3588 సమాచారముG5345G1565 దేశG1093మంతG3650టనుG1519 వ్యాపించెనుG1831.

And the fame hereof went abroad into all that land.
27

యేసుG2424 అక్కడనుండిG1564 వెళ్లుచుండగాG3855 ఇద్దరుG1417 గ్రుడ్డివారుG5185 ఆయనG846 వెంట వచ్చిG190–దావీదుG1138 కుమారుడాG5207, మమ్మునుG2248 కనికరించుమనిG1653 కేకలువేసిరిG2896.

And when Jesus departed thence, two blind men followed him, crying, and saying, Thou Son of David, have mercy on us.
28

ఆయన యింటG3614 ప్రవేశించినG2064 తరువాత ఆG3588 గ్రుడ్డివారుG5185 ఆయనయొద్దకుG846 వచ్చిరిG4334. యేసుG2424–నేను ఇది చేయG4160గలననిG1410 మీరు నమ్ముచున్నారాG4100? అని వారిG5124 నడుగగాG3004

And when he was come into the house, the blind men came to him: and Jesus saith unto them, Believe ye that I am able to do this? They said unto him, Yea, Lord.
29

వారు–నమ్ముచున్నాముG3483 ప్రభువాG2962 అని ఆయనతోG846 చెప్పిరిG3004. అప్పుడాG5119యన వారిG846 కన్నులుG3788 ముట్టిG680–మీG5216 నమ్మికG4102చొప్పునG2596 మీకుG5213 కలుగుగాకG1096 అని చెప్పినంతలో

Then touched he their eyes, saying, According to your faith be it unto you.
30

G3004వారిG846 కన్నులుG3788 తెరువబడెనుG455. అప్పుడు యేసుG2424–ఇది ఎవరికినిG3367 తెలియకుండG1097 చూచుకొనుడనిG3708 వారికిG846 ఖండితముగా ఆజ్ఞాపించెనుG1690.

And their eyes were opened; and Jesus straitly charged them, saying, See that no man know it.
31

అయిననుG1161 వారుG3588 వెళ్లిG1831G1565 దేశG1093మంతG3650G1722 ఆయనG846 కీర్తిG1310 ప్రచురముచేసిరిG1831.

But they, when they were departed, spread abroad his fame in all that country.
32

యేసును ఆయనG846 శిష్యులునుG3101 వెళ్లుG1831చుండగాG1161 కొందరు, దయ్యముపట్టినG1139 యొక మూగG2974వానిG444 ఆయనయొద్దకుG846 తీసికొని వచ్చిరిG4374.

As they went out, behold, they brought to him a dumb man possessed with a devil.
33

దయ్యముG1140 వెళ్లగొట్టబడినG1544 తరువాత ఆG3588 మూగవాడుG2974 మాటలాడగాG2980 జనసమూహములుG3793 ఆశ్చర్యపడిG2296–ఇశ్రాయేలుG2474లోG1722 ఈలాగుG3779 ఎన్నడునుG3763 కనబడలేదనిG5316 చెప్పుకొనిరిG3004.

And when the devil was cast out, the dumb spake: and the multitudes marvelled, saying, It was never so seen in Israel.
34

అయితేG1161 పరిసయ్యులుG5330–ఇతడు దయ్యములG1140 అధిపతిG758వలనG3588 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నాడనిG1544 చెప్పిరిG3004.

But the Pharisees said, He casteth out devils through the prince of the devils.
35

యేసుG2424 వారిG846 సమాజమందిరములG4864లోG1722 బోధించుచుG1321 రాజ్యG932 సువార్తG2098 ప్రకటించుచు, ప్రతివిధమైనG3956 రోగమునుG3554 ప్రతివిధమైనG3956 వ్యాధినిG3119 స్వస్థపరచుచుG2323, సమస్తG3956 పట్టణములG4172యందునుG2532 గ్రామములయందునుG2968 సంచారము చేసెనుG4013.

And Jesus went about all the cities and villages, teaching in their synagogues, and preaching the gospel of the kingdom, and healing every sickness and every disease among the people.
36

ఆయన సమూహములG3793నుG3588 చూచిG1492, వారు కాపరిG4166లేనిG3361 గొఱ్ఱలG4263 వలెG5616 విసికిG1590 చెదరిG4496యున్నందునG2258 వారిG846మీదG4012 కనికరపడిG4697

But when he saw the multitudes, he was moved with compassion on them, because they fainted, and were scattered abroad, as sheep having no shepherd.
37

కోతG2326 విస్తారమేG4183గానిG1161 పనివారుG2040 కొద్దిగా ఉన్నారుG3641

Then saith he unto his disciples, The harvest truly is plenteous, but the labourers are few;
38

గనుకG3767 తనG848 కోతకుG2326 పనివారినిG2040 పంపుమనిG1544 కోతG2326 యజమానునిG2962 వేడుకొనుడనిG1189 తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG3004.

Pray ye therefore the Lord of the harvest, that he will send forth labourers into his harvest.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.