Day 187
Day 188 : 2 దినవృత్తాంతములు 33-34 & మత్తయి 8
Day 189

2 దినవృత్తాంతములు అధ్యాయము 33

1

మనష్షేH4519 యేలనారంభించినప్పుడుH4427 పండ్రెండేండ్లవాడైH6240H8147H1121 యెరూషలేములోH3389 ఏబదిH2572 యయిదుH2568 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

Manasseh was twelve years old when he began to reign, and he reigned fifty and five years in Jerusalem:
2

ఇతడు ఇశ్రాయేలీయులH3478H1121 యెదుటనుండిH6440H4480 యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 అన్యజనులుH1471 చేసిన హేయక్రియలనుH8441 అనుసరించి, యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213.

But did that which was evil in the sight of the LORD, like unto the abominations of the heathen, whom the LORD had cast out before the children of Israel.
3

ఇతడు తన తండ్రియైనH1 హిజ్కియాH3169 పడగొట్టినH5422 ఉన్నతస్థలములనుH1116 తిరిగిH7725 కట్టించిH1128, బయలుH1168 దేవతకు బలిపీఠములనుH4196 నిలిపిH6965, దేవతాస్తంభములనుH842 చేయించిH6213, ఆకాశనక్షత్రములన్నిటినిH8064H6635H3605 పూజించిH7812 కొలిచెనుH5647.

For he built again the high places which Hezekiah his father had broken down, and he reared up altars for Baalim, and made groves, and worshipped all the host of heaven, and served them.
4

మరియు నా నామముH8034 ఎన్నటెన్నటికిH5769 ఉండుననిH1961 యెరూషలేమునందుH3389 ఏ స్థలమునుగూర్చిH834 యెహోవాH3068 సెలవిచ్చెనోH559 అక్కడనున్న యెహోవాH3068 మందిరమందుH1004 అతడు బలిపీఠములనుH4196 కట్టించెనుH1129.

Also he built altars in the house of the LORD, whereof the LORD had said, In Jerusalem shall my name be for ever.
5

మరియు యెహోవాH3068 మందిరపుH1004 రెండుH8147 ఆవరణములలోH2691 అతడు ఆకాశనక్షత్రH8064 సమూహమునకుH6635 బలిపీఠములనుH4196 కట్టించెనుH1129.

And he built altars for all the host of heaven in the two courts of the house of the LORD.
6

బెన్‌హిన్నోముH2011 లోయయందుH1516 అతడు తన కుమారులనుH1121 అగ్నిలోగుండH784 దాటించిH5674, ముహూర్తములను విచారించుచుH6049, మంత్రములనుH5172 చిల్లంగితనమునుH3784 వాడుకచేయు కర్ణపిశాచములతోనుH178 సోదెగాండ్రతోనుH3049 సాంగత్యము చేయుచు, యెహోవాH3068 దృష్టికిH5869 బహుగాH7235 చెడునడతH7451 నడచుచుH6213 ఆయనకు కోపము పుట్టించెనుH3707.

And he caused his children to pass through the fire in the valley of the son of Hinnom: also he observed times, and used enchantments, and used witchcraft, and dealt with a familiar spirit, and with wizards: he wrought much evil in the sight of the LORD, to provoke him to anger.
7

ఇశ్రాయేలీయులH3478 గోత్రH7626 స్థానములన్నిటిలోH3605 నేను కోరుకొనినH977 యెరూషలేమునందుH3389 నా నామముH8034 నిత్యముH5865 ఉంచెదనుH7760,

And he set a carved image, the idol which he had made, in the house of God, of which God had said to David and to Solomon his son, In this house, and in Jerusalem, which I have chosen before all the tribes of Israel, will I put my name for ever:
8

నేను మోషేద్వారాH4872H3027 నియమించిన కట్టడలనుH2706 విధులనుH4941 ధర్మశాస్త్రమంతటినిH8451H3605 అనుసరించి నడచుకొనుటకైH6213 వారు జాగ్రత్తపడినయెడలH8104, మీ పితరులకుH1 నేను ఖాయపరచినH5975 దేశమునుండిH127H4480 ఇశ్రాయేలీయులనుH3478 నేను ఇకH3254 తొలగింపననిH5493 దావీదుతోనుH1732 అతని కుమారుడైనH1121 సొలొమోనుతోనుH8010 దేవుడుH430 సెలవిచ్చిన మాటనుH1696 లక్ష్యపెట్టకH8104H3808, ఆ మందిరమునందుH1004 మనష్షేH4519 తాను చేయించినH6213 చెక్కుడుH6459 విగ్రహమునుH5566 నిలిపెనుH7760.

Neither will I any more remove the foot of Israel from out of the land which I have appointed for your fathers; so that they will take heed to do all that I have commanded them, according to the whole law and the statutes and the ordinances by the hand of Moses.
9

ఈ ప్రకారము మనష్షేH4519 యూదావారినిH3063 యెరూషలేముH3389 కాపురస్థులనుH3427 మోసపుచ్చినవాడైH8582, ఇశ్రాయేలీయులయెదుటH3478H1121H6440 ఉండకుండ యెహోవాH3068 నశింపజేసినH8045 అన్యజనులకంటెనుH1471H4480 వారు మరింత అక్రమముగాH7451 ప్రవర్తించునట్లుH6213 చేయుటకు కారకుడాయెను.

So Manasseh made Judah and the inhabitants of Jerusalem to err, and to do worse than the heathen, whom the LORD had destroyed before the children of Israel.
10

యెహోవాH3068 మనష్షేకునుH4519 అతని జనులకునుH5971H413 వర్తమానములు పంపిననుH1696 వారు చెవియొగ్గకపోయిరిH7181H3808.

And the LORD spake to Manasseh, and to his people: but they would not hearken.
11

కాబట్టి యెహోవాH3068 అష్షూరురాజుయొక్కH804H4480 సైన్యాధిపతులనుH6635H8269 వారి మీదికిH5921 రప్పించెనుH935. మనష్షేH4519 తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొనిH3920, గొలుసులతోH2336 బంధించిH631 అతనిని బబులోనునకుH894 తీసికొనిపోయిరిH1980.

Wherefore the LORD brought upon them the captains of the host of the king of Assyria, which took Manasseh among the thorns, and bound him with fetters, and carried him to Babylon.
12

అతడు శ్రమలో ఉన్నప్పుడుH6887 తన దేవుడైనH430 యెహోవానుH3068 బతిమాలుకొనిH2470, తన పితరులH1 దేవునిH430 సన్నిధినిH6440 తన్ను తాను బహుగాH3966 తగ్గించుకొనిH3665.

And when he was in affliction, he besought the LORD his God, and humbled himself greatly before the God of his fathers,
13

ఆయనకుH413 మొరలిడగాH6419, ఆయన అతని విన్నపములనుH8467 ఆలకించిH8085 యెరూషలేమునకుH3389 అతని రాజ్యములోనికిH4438 అతనిH1931 తిరిగి తీసికొని వచ్చినప్పుడుH7725 యెహోవాH3068 దేవుడైH430 యున్నాడని మనష్షేH4519 తెలిసికొనెనుH3045.

And prayed unto him: and he was intreated of him, and heard his supplication, and brought him again to Jerusalem into his kingdom. Then Manasseh knew that the LORD he was God.
14

ఇదియైనH3651 తరువాతH310 అతడు దావీదుH1732 పట్టణముH5892 బయటH2435 గిహోనుకుH1521 పడమరగాH4628 లోయయందుH5158 మత్స్యపుH1709 గుమ్మముH8179 వరకు ఓపెలుH6077 చుట్టునుH5437 బహుH3966 ఎత్తుగలH1361 గోడనుH2346 కట్టించెనుH1129. మరియు యూదాH3063 దేశములోని బలమైనH1219 పట్టణములన్నిటిలోనుH5892H3605 సేనాధిపతులనుH2428H8269 ఉంచెనుH7760.

Now after this he built a wall without the city of David, on the west side of Gihon, in the valley, even to the entering in at the fish gate, and compassed about Ophel, and raised it up a very great height, and put captains of war in all the fenced cities of Judah.
15

మరియు యెహోవాH3068 మందిరమునుండిH1004H4480 అన్యులH5236 దేవతలనుH430 విగ్రహమునుH5566 తీసివేసిH5493, యెరూషలేమునందునుH3389 యెహోవాH3068 మందిరH1004 పర్వతమునందునుH2022 తాను కట్టించినH1129 బలిపీఠములన్నిటినిH4196 తీసి పట్టణముH5892 బయటికిH2351 వాటిని లాగివేయించెనుH7993.

And he took away the strange gods, and the idol out of the house of the LORD, and all the altars that he had built in the mount of the house of the LORD, and in Jerusalem, and cast them out of the city.
16

ఇదియుగాక అతడు యెహోవాH3068 బలిపీఠమునుH4196 బాగుచేసిH1129, దానిమీదH5921 సమాధానH8002 బలులనుH2077 కృతజ్ఞతార్పణలనుH8426 అర్పించుచుH2076 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 సేవించుడనిH5647 యూదాH3063 వారికి ఆజ్ఞ ఇచ్చెనుH559.

And he repaired the altar of the LORD, and sacrificed thereon peace offerings and thank offerings, and commanded Judah to serve the LORD God of Israel.
17

అయిననుH61 జనులుH5971 ఉన్నత స్థలములయందుH1116 ఇంకనుH5750 బలులు అర్పించుచుH2076 వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైనH430 యెహోవాH3068 నామమునకే చేసిరిH7535.

Nevertheless the people did sacrifice still in the high places, yet unto the LORD their God only.
18

మనష్షేH4519 చేసినH3499 యితర కార్యములనుH1697 గూర్చియు, అతడు దేవునికిH430H413 పెట్టిన మొరలనుH8605 గూర్చియు, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 పేరటH8034 అతనితోH413 పలికినH1696 దీర్ఘదర్శులుH2374 చెప్పిన మాటలనుH1697 గూర్చియు, ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథమందుH1697H5921 వ్రాయబడియున్నది.

Now the rest of the acts of Manasseh, and his prayer unto his God, and the words of the seers that spake to him in the name of the LORD God of Israel, behold, they are written in the book of the kings of Israel.
19

అతడు చేసిన ప్రార్థననుH8605 గూర్చియు, అతని మనవి వినబడుటనుH6279 గూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటినిH2403H3605 గూర్చియు, తాను గుణ పడకముందుH6440 ఉన్నత స్థలములనుH1116 కట్టించిH1129 దేవతాస్తంభములనుH842 చెక్కిన విగ్రహములనుH6456 అచ్చట నిలుపుటనుH5975 గూర్చియు, దీర్ఘదర్శులుH2335 రచించినH1697 గ్రంథములలోH5921 వ్రాయబడియున్నదిH3789.

His prayer also, and how God was intreated of him, and all his sin, and his trespass, and the places wherein he built high places, and set up groves and graven images, before he was humbled: behold, they are written among the sayings of the seers.
20

మనష్షేH4519 తన పితరులతోకూడH1H5973 నిద్రించిH7901 తన నగరునందుH1004 పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 ఆమోనుH526 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

So Manasseh slept with his fathers, and they buried him in his own house: and Amon his son reigned in his stead.
21

ఆమోనుH526 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 రెండేండ్లH8147H8141 వాడై యెరూషలేములోH3389 రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

Amon was two and twenty years old when he began to reign, and reigned two years in Jerusalem.
22

అతడు తన తండ్రియైనH1 మనష్షేH4519 నడచినట్లుH6213H834 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213;తన తండ్రియైనH1 మనష్షేH4519 చేయించినH6213 చెక్కుడు విగ్రహములన్నిటికిH6456H3605 బలులు అర్పించుచుH2076 పూజించుచుH5647

But he did that which was evil in the sight of the LORD, as did Manasseh his father: for Amon sacrificed unto all the carved images which Manasseh his father had made, and served them;
23

తన తండ్రియైనH1 మనష్షేH4519 గుణపడినట్లుH యెహోవాH3068 సన్నిధినిH6440 పశ్చాత్తప్తుడు కాకను గుణపడకనుH3665H3808, ఈ ఆమోనుH526 అంతకంతకు ఎక్కువH7235 ద్రోహకార్యములనుH819 చేయుచు వచ్చెను.

And humbled not himself before the LORD, as Manasseh his father had humbled himself; but Amon trespassed more and more.
24

అతని సేవకులుH5650 అతనిమీదH5921 కుట్రచేసిH7194 అతని నగరునందేH1004 అతని చంపగాH4191

And his servants conspired against him, and slew him in his own house.
25

దేశH776 జనులుH5971 ఆమోనుH526 రాజుమీదH4428H5921 కుట్ర చేసినవారినందరినిH7194 హతముచేసిH5221 అతని కుమారుడైనH1121 యోషీయానుH2977 అతని స్థానమందుH8478 రాజుగా నియమించిరిH4427.

But the people of the land slew all them that had conspired against king Amon; and the people of the land made Josiah his son king in his stead.

2 దినవృత్తాంతములు అధ్యాయము 34

1

యోషీయాH2977 యేలనారంభించినప్పుడుH4427 ఎనిమిదేండ్లH8083H8141 వాడై యెరూషలేములోH3389 ముప్పదిH7970 యొకH259 సంవత్సరముH8141 ఏలెనుH4427.

Josiah was eight years old when he began to reign, and he reigned in Jerusalem one and thirty years.
2

అతడు యెహోవాH3068 దృష్టికిH5869 నీతి ననుసరించుచు, కుడికైననుH3225 ఎడమకైననుH8040 తొలగకుండ తన పితరుడైనH1 దావీదుH1732 చూపిన ప్రవర్తనకు సరిగాH ప్రవర్తించెను.

And he did that which was right in the sight of the LORD, and walked in the ways of David his father, and declined neither to the right hand, nor to the left.
3

తన యేలుబడియందుH4427 ఎనిమిదవH8083 సంవత్సరమునH8141 తానింకనుH5750 బాలుడైయుండగానేH5288 అతడు తన పితరుడైనH1 దావీదుయొక్కH1732 దేవునియొద్దH430 విచారించుటకుH1875 పూనుకొనినవాడైH2490, పండ్రెండవయేటH8147H6240 ఉన్నతస్థలములనుH1116 దేవతాస్తంభములనుH842 పడగొట్టిH2891, చెక్కిన విగ్రహములనుH6456 పోతవిగ్రహములనుH4541 తీసివేసి, యూదాదేశమునుH3063 యెరూషలేమునుH3389 పవిత్రముచేయH2891 నారంభించెనుH2490.

For in the eighth year of his reign, while he was yet young, he began to seek after the God of David his father: and in the twelfth year he began to purge Judah and Jerusalem from the high places, and the groves, and the carved images, and the molten images.
4

అతడు చూచుచుండగాH6440 జనులు బయలుదేవతలH1168 బలిపీఠములనుH4196 పడగొట్టిH5422, వాటిపైనH834 ఉన్నH4480H5921 సూర్య దేవతల విగ్రహములనుH2553 అతని ఆజ్ఞచొప్పున నరికివేసిH1438, దేవతా స్తంభములనుH842 చెక్కిన విగ్రహములనుH6456 పోత విగ్రహములనుH4541 తుత్తునియలుగా కొట్టిH7665 చూర్ణముచేసిH1854, వాటికి బలులు అర్పించినవారిH2076 సమాధులమీద చల్లి వేసిరిH6913H5921.

And they brake down the altars of Baalim in his presence; and the images, that were on high above them, he cut down; and the groves, and the carved images, and the molten images, he brake in pieces, and made dust of them, and strowed it upon the graves of them that had sacrificed unto them.
5

బయలుదేవత యాజకులH3548 శల్యములనుH6106 బలిపీఠములమీదH4196 అతడు కాల్పించిH8313, యూదాదేశమునుH3063 యెరూషలేమునుH3389 పవిత్రపరచెనుH2891.

And he burnt the bones of the priests upon their altars, and cleansed Judah and Jerusalem.
6

ఆ ప్రకారముH5704 అతడు మనష్షేH4519 ఎఫ్రాయిముH669 షిమ్యోనుH8095 దేశములవారి పట్టణములలోనుH5892, నఫ్తాలిH5321 మన్యమునందునుH2719, చుట్టుపట్లనున్న పాడుస్థలములన్నిటనుH5439 బలిపీఠములనుH4196 పడ గొట్టెనుH5422.

And so did he in the cities of Manasseh, and Ephraim, and Simeon, even unto Naphtali, with their mattocks round about.
7

బలిపీఠములనుH4196 దేవతా స్తంభములనుH842 పడగొట్టిH5422 చెక్కిన విగ్రహములనుH6456 చూర్ణముచేసిH1854, ఇశ్రాయేలీయులH3478 దేశమంతటనున్నH776H3605 సూర్యదేవతా విగ్రహములన్నిటినిH2553 నరికి వేసిH1438 అతడు యెరూషలేమునకుH3389 తిరిగి వచ్చెనుH7725.

And when he had broken down the altars and the groves, and had beaten the graven images into powder, and cut down all the idols throughout all the land of Israel, he returned to Jerusalem.
8

అతని యేలుబడియందుH4427 పదునెనిమిదవ సంవత్సరమునH8083, దేశమునుH776 మందిరమునుH1004 పవిత్రపరచుటయైన తరువాతH2891, అతడు అజల్యాH683 కుమారుడైనH1121 షాఫానునుH8227, పట్టాణాధిపతియైనH8269 మయశేయానుH4641, రాజ్యపు దస్తావేజులమీదనున్న యోహాహాజుH3099 కుమారుడగుH1121 యోవాహాజునుH3098, తన దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునుH1004 బాగుచేయుటకై పంపెనుH2388.

Now in the eighteenth year of his reign, when he had purged the land, and the house, he sent Shaphan the son of Azaliah, and Maaseiah the governor of the city, and Joah the son of Joahaz the recorder, to repair the house of the LORD his God.
9

వారు ప్రధానయాజకుడైనH1419H3548 హిల్కీయాయొద్దకుH2518H413 వచ్చిH935, ద్వారపాలకులైనH5592H8104 లేవీయులుH3881 మనష్షేH4519 ఎఫ్రాయిమీయులH669 దేశములయందు ఇశ్రాయేలువారిలోH3478 శేషించియున్నH7611 వారందరియొద్దనుండియుH4480,యూదాH3063 బెన్యామీనీయులందరిH1144H3605 యొద్దనుండియుH4480 కూర్చిH622,దేవునిH430 మందిరములోనికిH1004 తీసికొని వచ్చినH935 ద్రవ్యమునుH3701 అతనికి అప్పగించిరిH5414.

And when they came to Hilkiah the high priest, they delivered the money that was brought into the house of God, which the Levites that kept the doors had gathered of the hand of Manasseh and Ephraim, and of all the remnant of Israel, and of all Judah and Benjamin; and they returned to Jerusalem.
10

వారు దానిని యెహోవాH3068 మందిరపుH1004 పనిమీదనున్నH4399 పైవిచారణకర్తలH3027 కియ్యగాH5414, దాని బాగుచేయుటకునుH918, యూదాH3063 రాజులుH4428 పాడుచేసిన యిండ్లకుH1004 దూలములను అమర్చుటకునుH2388

And they put it in the hand of the workmen that had the oversight of the house of the LORD, and they gave it to the workmen that wrought in the house of the LORD, to repair and amend the house:
11

చెక్కినH4274 రాళ్లనుH68 జోడింపుపనికి మ్రానులనుH6086 కొనుటకైH7069 యెహోవాH3068 మందిరమునందుH1004 పనిచేయువారికినిH6213 శిల్పకారులకునుH2796 దాని నిచ్చిరిH5414.

Even to the artificers and builders gave they it, to buy hewn stone, and timber for couplings, and to floor the houses which the kings of Judah had destroyed.
12

ఆ మనుష్యులుH376 ఆ పనినిH4399 నమ్మకముగా చేసిరిH6213. వారిH5921 మీది పైవిచారణకర్తలు ఎవరనగాH5329, మెరారీయులైనH4847 లేవీయులగుH3881 యహతుH3189 ఓబద్యా అనువారునుH5662, పని నడిపించుటకు ఏర్పడినH6485 కహాతీయులగుH6956 జెకర్యాH2148 మెషుల్లాముH4918 అనువారును, లేవీయులలోH3881 వాద్యప్రవీణులైనH3627 వారు వారితోకూడ ఉండిరిH995.

And the men did the work faithfully: and the overseers of them were Jahath and Obadiah, the Levites, of the sons of Merari; and Zechariah and Meshullam, of the sons of the Kohathites, to set it forward; and other of the Levites, all that could skill of instruments of musick.
13

మరియు బరువులు మోయుH5921 వారిమీదనుH5449, ప్రతివిధమైన పనిH4399 జరిగించువారిమీదనుH5656 ఆ లేవీయులుH3881 పైవిచారణకర్తలుగాH5329 నియమింపబడిరిH6213. మరియుH4880 లేవీయులలోH3881 లేఖకులునుH5608 పరిచారకులునుH7860 ద్వారపాలకులు నైనవారుH7778 ఆయా పనులమీదH5656 నియమింపబడిరిH6213.

Also they were over the bearers of burdens, and were overseers of all that wrought the work in any manner of service: and of the Levites there were scribes, and officers, and porters.
14

యెహోవాH3068 మందిరములోనికిH1004 తేబడినH3318 ద్రవ్యమునుH3701 బయటికి తీసికొనిH935 వచ్చినప్పుడు,మోషేH4872 ద్వారాH3027 యెహోవాH3068 దయచేసిన ధర్మ శాస్త్రముగలH8451 గ్రంథముH5612 యాజకుడైనH3548 హిల్కీయాకుH2518కనబడెనుH4672.

And when they brought out the money that was brought into the house of the LORD, Hilkiah the priest found a book of the law of the LORD given by Moses.
15

అప్పుడు హిల్కీయాH2518 యెహోవాH3068 మందిరమందుH1004 ధర్మశాస్త్రముగలH8451 గ్రంథముH5612 నాకు దొరికెననిH4672 శాస్త్రియగుH5608 షాఫానుతోH8227H413 చెప్పిH559 ఆ గ్రంథమునుH5612 షాఫానుకుH8227 అప్పగించెనుH5414.

And Hilkiah answered and said to Shaphan the scribe, I have found the book of the law in the house of the LORD. And Hilkiah delivered the book to Shaphan.
16

షాఫానుH8227 ఆ గ్రంథమునుH5612 రాజునొద్దకుH4428H413 తీసికొని పోయిH935 రాజుతోH4428 ఇట్లనెనుH559 నీ సేవకులకుH5650 నీవు ఆజ్ఞాపించినH5414 దంతయుH3605 వారుH1992 చేయుచున్నారుH6213.

And Shaphan carried the book to the king, and brought the king word back again, saying, All that was committed to thy servants, they do it.
17

యెహోవాH1004 మందిరమునందుH1004 దొరికినH4672 ద్రవ్యమునుH3701 వారు పోగుచేసిH5413 పైవిచారణకర్తలH4399H6213 చేతికినిH3027 పనివారిH6485 చేతికిని H3027దాని అప్పగించియున్నారుH5414.

And they have gathered together the money that was found in the house of the LORD, and have delivered it into the hand of the overseers, and to the hand of the workmen.
18

మరియు యాజకుడైనH3548 హిల్కీయాH2518 నాకు ఒక గ్రంథముH5612 ఇచ్చెననిH5414 రాజుH4428 ఎదుటH6440 మనవిచేసికొనిH7121, శాస్త్రియగుH5608 షాఫానుH8227 రాజుH4428 సముఖమునH6440 దానినుండి చదివిH7121 వినిపించెనుH5046.

Then Shaphan the scribe told the king, saying, Hilkiah the priest hath given me a book. And Shaphan read it before the king.
19

అతడు ధర్మశాస్త్రపుH8451 మాటలుH1697 చదివి వినిపింపగా రాజుH4428 వినిH8085 తన వస్త్రములనుH899 చింపుకొనిH7167

And it came to pass, when the king had heard the words of the law, that he rent his clothes.
20

హిల్కీయాకునుH2518, షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముకునుH296, మీకాH4318 కుమారుడైనH1121 అబ్దోనుకునుH5658, శాస్త్రియగుH5608 షాఫానుకునుH8227, రాజుH4428 సేవకుడైనH5650 ఆశాయాకునుH6222 ఈలాగున ఆజ్ఞ ఇచ్చెనుH6680

And the king commanded Hilkiah, and Ahikam the son of Shaphan, and Abdon the son of Micah, and Shaphan the scribe, and Asaiah a servant of the king's, saying,
21

మీరు వెళ్లిH1980 దొరకిన యీ గ్రంథములోనిH5612 మాటలవిషయమైH1697H5921 నాకొరకునుH1157, ఇశ్రాయేలుH3478 యూదావారిలోH3063 శేషించియున్నH7604 వారికొరకునుH1157 యెహోవాయొద్దH3068 విచారించుడిH1875. మన పితరులుH1H2088 గ్రంథమునందుH5612H5921 వ్రాయబడియున్నH3789 సమస్తమునుH3605 అనుసరింపకయు, యెహోవాH3068 ఆజ్ఞలను గైకొనకయుH8104H3808 నుండిరి గనుక యెహోవాH3068 కోపముH2534 మనమీదికిH5921 అత్యధికముగాH1419 వచ్చియున్నదిH5413.

Go, enquire of the LORD for me, and for them that are left in Israel and in Judah, concerning the words of the book that is found: for great is the wrath of the LORD that is poured out upon us, because our fathers have not kept the word of the LORD, to do after all that is written in this book.
22

అప్పుడు హిల్కీయాయునుH2518 రాజుH4428 నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకైH1875 హర్హషుకుH2641 పుట్టిన తిక్వాH8616 కుమారుడునుH1121 వస్త్రశాలకుH899 పైవిచారణకర్తయునగుH షల్లూముయొక్కH7967 భార్యయైనH802 హుల్దాH2468 అను ప్రవక్త్రియొద్దకుH5031H413 పోయిరిH1980. ఆమెH1931 అప్పుడు యెరూషలేమునకుH3389 చేరిన యుప భాగములోH4932 కాపురముండెనుH3427. వారు ఆమెతో సంగతి చెప్పగాH1696

And Hilkiah, and they that the king had appointed, went to Huldah the prophetess, the wife of Shallum the son of Tikvath, the son of Hasrah, keeper of the wardrobe; (now she dwelt in Jerusalem in the college:) and they spake to her to that effect.
23

ఆమె వారితో ఇట్లనెను H559 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H3541

And she answered them, Thus saith the LORD God of Israel, Tell ye the man that sent you to me,
24

ఆలకించుడిH8085, నేను ఈH2088 స్థలముమీదికినిH4725H5921 దాని కాపురస్థులమీదికినిH3427H5921 యూదారాజుH3063H4428 సముఖమునH6440 చదివిH7121 వినిపింపబడిన గ్రంథమునందుH5612H5921 వ్రాయబడియున్నH3789 శాపములన్నిటినిH423H3605 రప్పించెదనుH935.

Thus saith the LORD, Behold, I will bring evil upon this place, and upon the inhabitants thereof, even all the curses that are written in the book which they have read before the king of Judah:
25

వారు నన్ను విసర్జించిH5800 యితరH312 దేవతలకుH430 ధూపము వేసిH6999, తమ చేతిపనులవలనH3027H4639 నాకు కోపము పుట్టించిH3707 యున్నారు గనుక నా కోపముH2534H2088 స్థలముమీదH4725 మితి లేకుండ కుమ్మరింపబడునుH5413. నాయొద్దకుH413 మిమ్మును పంపినH7971 వానికి ఈ వార్త తెలుపుడిH559.

Because they have forsaken me, and have burned incense unto other gods, that they might provoke me to anger with all the works of their hands; therefore my wrath shall be poured out upon this place, and shall not be quenched.
26

మరియు యెహోవాయొద్దH3068 విచారించుడనిH1875 మిమ్మును పంపినH7971 యూదారాజుకుH3063H4428 మీరు ఈ మాటH1697 తెలియజెప్పుడిH559 నీవు ఎవనిమాటలు వినియున్నావోH8085 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 ఆ యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H3541

And as for the king of Judah, who sent you to enquire of the LORD, so shall ye say unto him, Thus saith the LORD God of Israel concerning the words which thou hast heard;
27

నీ మనస్సుH3824 మెత్తనిదైH7401 యీH2088 స్థలముమీదనుH4725H5921 దాని కాపురస్థులమీదనుH3427H5921 దేవుడుH430 పలికిన మాటలనుH1697 నీవు వినినప్పుడుH8085 నా సన్నిధినిH6440 నిన్ను నీవు తగ్గించుకొనిH3665 నీ వస్త్రములుH899 చింపుకొనిH7167 నా సన్నిధినిH6440 కన్నీరు విడిచితివిH1058 గనుక నీ మనవినిH5002 నేనుH589 ఆలకించితినిH8085.

Because thine heart was tender, and thou didst humble thyself before God, when thou heardest his words against this place, and against the inhabitants thereof, and humbledst thyself before me, and didst rend thy clothes, and weep before me; I have even heard thee also, saith the LORD.
28

నేనుH589 నీ పితరులయొద్దH1 నిన్ను చేర్చుదునుH622;నెమ్మదిగలవాడవైH7965 నీవు నీ సమాధిలోనికిH6913H413 చేర్చబడుదువుH622; ఈH2088 స్థలముమీదికినిH4725H5921 దాని కాపురస్థులమీదికినిH3427H5921 నేనుH589 రప్పించుH935 అపాయముH7451 నీవు కన్నులారH5869 చూడవుH7200H3808.

Behold, I will gather thee to thy fathers, and thou shalt be gathered to thy grave in peace, neither shall thine eyes see all the evil that I will bring upon this place, and upon the inhabitants of the same. So they brought the king word again.
29

వారు రాజునొద్దకుH4428H413 ఈ వర్తమానము తీసికొనిరాగాH5927 రాజుH4428 యూదాH3063 యెరూషలేములోనిH3389 పెద్దలనందరినిH2205H3605 పిలువ నంపించిH7971

Then the king sent and gathered together all the elders of Judah and Jerusalem.
30

వారిని సమకూర్చెనుH622. రాజునుH4428, యూదాH3063 వారందరునుH3605, యెరూషలేముH3389 కాపురస్థులునుH3427, యాజకులునుH3548, లేవీయులునుH3881, జనులలోH5971 పిన్నH6996పెద్దలందరునుH1419H3605 యెహోవాH3068 మందిరమునకుH1004 రాగాH5927 యెహోవాH3068 మందిరమందుH1004 దొరకినH4672 నిబంధనH1285 గ్రంథపుH5612 మాటలన్నియుH1697H3605 వారికి వినిపింపబడెనుH241.

And the king went up into the house of the LORD, and all the men of Judah, and the inhabitants of Jerusalem, and the priests, and the Levites, and all the people, great and small: and he read in their ears all the words of the book of the covenant that was found in the house of the LORD.
31

పిమ్మట రాజుH4428 తన స్థలమందుH5977H5921 నిలువబడిH5975 నేను యెహోవానుH3068 అనుసరించుచుH1980, ఆయన ఇచ్చిన ఆజ్ఞలనుH4687 శాసనములనుH5715 కట్టడలనుH2706 పూర్ణమనస్సుతోనుH3605H5315 పూర్ణహృదయముతోనుH3605H3824 గైకొనుచుH8104, ఈH2088 గ్రంథమందుH5612H5921 వ్రాయబడినH3789 నిబంధనH1285 మాటల ప్రకారముగాH1697 ప్రవర్తించుదుననిH6213 యెహోవాH3068 సన్నిధినిH6440 నిబంధనH1285 చేసికొనెనుH3772.

And the king stood in his place, and made a covenant before the LORD, to walk after the LORD, and to keep his commandments, and his testimonies, and his statutes, with all his heart, and with all his soul, to perform the words of the covenant which are written in this book.
32

మరియు అతడు యెరూషలేమునందున్నH3389 వారినందరినిH3605 బెన్యామీనీయులనందిరినిH1144H3605 అట్టి నిబంధనకుH1285 ఒప్పుకొనజేసెనుH4672 గనుక యెరూషలేముH3389 కాపురస్థులుH3427 తమ పితరులH1 దేవుడైనH430 దేవునిH430 నిబంధన ప్రకారముH1285 ప్రవర్తించిరిH6213.

And he caused all that were present in Jerusalem and Benjamin to stand to it. And the inhabitants of Jerusalem did according to the covenant of God, the God of their fathers.
33

మరియు యోషీయాH2977 ఇశ్రాయేలీయులకుH3478H1121 చెందిన దేశములన్నిటిలోనుండిH776H3605H4480 హేయమైనH8441 విగ్రహములన్నిటినిH3605 తీసివేసిH5493, ఇశ్రాయేలీయులందరునుH3478H3605 తమ దేవుడైనH430 యెహోవానుH3068 సేవించునట్లు చేసెనుH5647. అతని దినములన్నియుH3117H3605 వారు తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 అనుసరించుటH310 మానలేదుH5493H3808.

And Josiah took away all the abominations out of all the countries that pertained to the children of Israel, and made all that were present in Israel to serve, even to serve the LORD their God. And all his days they departed not from following the LORD, the God of their fathers.

మత్తయి అధ్యాయము 8

1

ఆయన ఆG3588 కొండమీదG3735నుండిG575 దిగి వచ్చిG2597నప్పుడుG1161 బహుG4183 జనసమూహములుG3793 ఆయననుG846 వెంబడించెనుG190.

When he was come down from the mountain, great multitudes followed him.
2

ఇదిగోG2400 కుష్ఠరోగిG3015 వచ్చిG2064 ఆయనకుG846 మ్రొక్కిG4352–ప్రభువాG2962, నీకిష్టG2309మైతేG1437 నన్నుG3165 శుద్ధునిగాG2511 చేయగలG1410వనెనుG3004.

And, behold, there came a leper and worshipped him, saying, Lord, if thou wilt, thou canst make me clean.
3

అందుకాయన చెయ్యిG5495 చాపిG1614 వాని ముట్టిG680–నాకిష్టమేG2309, నీవు శుద్ధుడవు కమ్మనిG2511 చెప్పగాG3004 తక్షణమేG2112 వానిG846 కుష్టరోగముG3014 శుద్ధి యాయెనుG2511.

And Jesus put forth his hand, and touched him, saying, I will; be thou clean. And immediately his leprosy was cleansed.
4

అప్పుడు యేసుG2424–ఎవరితోనుG3367 ఏమియు చెప్పకుG2036 సుమీ; కానిG235 నీవు వెళ్ళిG5217 వారికిG846 సాక్ష్యార్థమైG3142 నీ దేహమునుG4572 యాజకునిG2409కిG3588 కనబరచుకొనిG1166, మోషేG3475 నియమించినG4367 కానుకG4135 సమర్పించుమనిG4374 వానితోG846 చెప్పెనుG3004.

And Jesus saith unto him, See thou tell no man; but go thy way, shew thyself to the priest, and offer the gift that Moses commanded, for a testimony unto them.
5

ఆయన కపెర్నహూముG2584లోG1519 ప్రవేశించిG1525నప్పుడుG1161 ఒక శతాధిపతిG1543 ఆయనయొద్దకుG846 వచ్చిG4334

And when Jesus was entered into Capernaum, there came unto him a centurion, beseeching him,
6

–ప్రభువాG2962, నాG3450 దాసుడుG3816 పక్షవాయువుతోG3885 మిగులG928 బాధపడుచుG1171 ఇంటిG3614లోG1722 పడియున్నాడనిG906 చెప్పిG3004, ఆయననుG846 వేడుకొనెనుG3870.

And saying, Lord, my servant lieth at home sick of the palsy, grievously tormented.
7

యేసుG2424–నేనుG1473 వచ్చిG2064 వానిG846 స్వస్థపరచెదననిG2323 అతనితోG846 చెప్పగాG3004

And Jesus saith unto him, I will come and heal him.
8

G3588 శతాధిపతిG1543–ప్రభువాG2962, నీవు నాG3450 యింటిG4721లోనికిG5259 వచ్చుటకుG1525 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756; నీవు మాటG3056మాత్రముG3440 సెలవిమ్ముG2036, అప్పుడు నాG3450 దాసుడుG3816 స్వస్థపరచబడునుG2390.

The centurion answered and said, Lord, I am not worthy that thou shouldest come under my roof: but speak the word only, and my servant shall be healed.
9

నేనుG1473 కూడ అధికారమునకుG1849 లోబడినవాడనుG5259; నాG1683 చేతిక్రిందG5259 సైనికులుG4757న్నారుG2192; నేను ఒకని పొమ్మంG4198టేG5129 పోవునుG4198, ఒకనిG243 రమ్మంటేG2064 వచ్చునుG2064, నాG3450 దాసునిG1401 ఈ పని చేయుమంటేG4160 చేయునుG4160 అని యుత్తరమిచ్చెనుG611.

For I am a man under authority, having soldiers under me: and I say to this man, Go, and he goeth; and to another, Come, and he cometh; and to my servant, Do this, and he doeth it.
10

యేసుG2424 ఈ మాట వినిG191 ఆశ్చర్యపడిG2296, వెంట వచ్చుచున్నవారినిG190 చూచి–ఇశ్రాయేలుG2474లోG1722 నెవనికైననుG2147 నేనింతG5118 విశ్వాసమున్నట్టుG4102 చూడ లేదనిG3761 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

When Jesus heard it, he marvelled, and said to them that followed, Verily I say unto you, I have not found so great faith, no, not in Israel.
11

అనేకులుG4183 తూర్పుG395నుండియుG575 పడమటG1424నుండియుG575 వచ్చిG2240 అబ్రాహాముతోG11 కూడనుG3326, ఇస్సాకుG2464తో కూడనుG3326, యాకోబుG2384తో కూడనుG3326, పరలోకG3772రాజ్యG932మందుG1722 కూర్చుందురుG347 గాని

And I say unto you, That many shall come from the east and west, and shall sit down with Abraham, and Isaac, and Jacob, in the kingdom of heaven.
12

రాజ్యG932 సంబంధులుG3588 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోయబడుదురుG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 నుండుననిG2071 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

But the children of the kingdom shall be cast out into outer darkness: there shall be weeping and gnashing of teeth.
13

అంతట యేసుG2424–ఇక వెళ్ళుముG5217; నీవు విశ్వసించినG4100 ప్రకారముG5613 నీకుG4671 అవునుగాకనిG1096 శతాధిపతిG1543తోG3588 చెప్పెనుG2036. ఆG3588 గడియG5610లోనేG1722 అతనిG846దాసుడుG3816 స్వస్థతనొందెనుG2390.

And Jesus said unto the centurion, Go thy way; and as thou hast believed, so be it done unto thee. And his servant was healed in the selfsame hour.
14

తరువాత యేసుG2424 పేతుG4074రింటిG3614లోG1519 ప్రవేశించిG2064, జ్వరముతోG4445 పడియున్నG906 అతనిG846 అత్తనుG3994 చూచిG1492

And when Jesus was come into Peter's house, he saw his wife's mother laid, and sick of a fever.
15

ఆమెG846 చెయ్యిG5495ముట్టగాG680 జ్వరG4446మామెనుG846 విడిచెనుG863; అంతట ఆమె లేచిG1453 ఆయనకుG846 ఉపచారము చేయసాగెనుG1247.

And he touched her hand, and the fever left her: and she arose, and ministered unto them.
16

సాయంకాలG3798మైనప్పుడుG1161 జనులు దయ్యములు పట్టినG1139 అనేకులనుG4183 ఆయనయొద్దకుG846 తీసికొనిG4374 వచ్చిరిG1096.

When the even was come, they brought unto him many that were possessed with devils: and he cast out the spirits with his word, and healed all that were sick:
17

ఆయన మాటవలనG3056 దయ్యములG4151నుG3588 వెళ్ళ గొట్టిG1544 రోగులG2560నెల్లనుG3956 స్వస్థపరచెనుG2323. అందువలన–ఆయనేG846 మన బలహీనతలనుG3554 వహించుకొనిG941 మనG2257 రోగములనుG769 భరించెననిG2983 ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268ద్వారG1223 చెప్పబడినదిG4483 నెరవేరెనుG4137.

That it might be fulfilled which was spoken by Esaias the prophet, saying, Himself took our infirmities, and bare our sicknesses.
18

యేసుG2424 తనG846 యొద్దనున్నG4012 జనసమూహమునుG3793 చూచిG1492 అద్దరిG4008కిG15119 వెళ్ళవలెననిG565 ఆజ్ఞాపించెనుG2753.

Now when Jesus saw great multitudes about him, he gave commandment to depart unto the other side.
19

అంతటG2532 ఒక శాస్త్రిG1122 వచ్చిG4334–బోధకుడాG1320 నీ వెక్కడికిG3699 వెళ్ళిననుG565 నీG4671 వెంటవచ్చెదG190నని ఆయనతోG846 చెప్పెనుG2036.

And a certain scribe came, and said unto him, Master, I will follow thee whithersoever thou goest.
20

అందుకు యేసుG2424–నక్కలG258కుG3588 బొరియలునుG5454 ఆకాశG3772పక్షులG4071కుG3588 నివాసములునుG2682 కలవుG2192 గానిG1161 మనుష్యG444కుమారునిG5207కిG3588 తలG2776వాల్చుకొనుG2827టకైననుG4226 స్థలముG2192లేదనిG3756 అతనితోG846 చెప్పెనుG3004.

And Jesus saith unto him, The foxes have holes, and the birds of the air have nests; but the Son of man hath not where to lay his head.
21

శిష్యులG3101లోG846 మరియొకడుG2087–ప్రభువాG2962, నేను మొదటG4412 వెళ్ళిG565, నాG3450 తండ్రినిG3962 పాతిపెట్టుటకుG2290 నాకుG3427 సెలవిమ్మనిG2010 ఆయనను అడుగగా

And another of his disciples said unto him, Lord, suffer me first to go and bury my father.
22

యేసుG2424 అతని చూచి–నన్నుG3427 వెంబడించుముG190; మృతులుG3498 తమG1438 మృతులనుG3498 పాతి పెట్టుకొనG2290నిమ్మనిG863 చెప్పెనుG2036.

But Jesus said unto him, Follow me; and let the dead bury their dead.
23

ఆయనG846 దోనెG4143 యెక్కినప్పుడుG1684 ఆయనG846 శిష్యులుG3101 ఆయనG846 వెంట వెళ్లిరిG190.

And when he was entered into a ship, his disciples followed him.
24

అంతటG1161 సముద్రముG2281మీద తుపానుG4578 లేచినందునG1096G3588 దోనెG4143 అలలG2949చేతG5259 కప్పబడెనుG2572. అప్పుడాయనG846 నిద్రించుచుండగాG2518

And, behold, there arose a great tempest in the sea, insomuch that the ship was covered with the waves: but he was asleep.
25

వారు ఆయనG846 యొద్దకు వచ్చిG4334–ప్రభువాG2962, నశించిపోవుచున్నాముG622, మమ్మునుG2248 రక్షించుమనిG4982 చెప్పిG3004 ఆయననుG846 లేపిరిG1453.

And his disciples came to him, and awoke him, saying, Lord, save us: we perish.
26

అందుకాG2532యన–అల్పవిశ్వాసులారాG3640, యెందుకుG5101 భయపడుచున్నారనిG1169 వారితోG846 చెప్పిG3004, లేచిG1453 గాలిG417నిG3588 సముద్రముG2281నుG3588 గద్దింపగాG2008 మిక్కిలిG3173 నిమ్మళG1055మాయెనుG1096.

And he saith unto them, Why are ye fearful, O ye of little faith? Then he arose, and rebuked the winds and the sea; and there was a great calm.
27

G3588 మనుష్యులుG444 ఆశ్చర్యపడిG2296–ఈయన ఎట్టివాడోG4217; ఈయనకుG846 గాలిG417యుG3588 సముద్రముG2281నుG3588 లోబడుచున్నవనిG5219 చెప్పుకొనిరిG3004.

But the men marvelled, saying, What manner of man is this, that even the winds and the sea obey him!
28

ఆయనG846 అద్దరినున్నG4008 గదరేనీయులG1086 దేశముG5561 చేరగాG1519 దయ్యములు పట్టినG1139 యిద్దరుG1417 మనుష్యులుG444 సమాధులG3419లో నుండిG1537 బయలుదేరిG2064 ఆయనకుG846 ఎదురుగా వచ్చిరిG5221. వారు మిగులG3029 ఉగ్రులైనందునG5467 ఎవడునుG5100G1565 మార్గముG3598G1223 వెళ్లG3928లేకపోయెనుG3361.

And when he was come to the other side into the country of the Gergesenes, there met him two possessed with devils, coming out of the tombs, exceeding fierce, so that no man might pass by that way.
29

వారు–ఇదిగోG2400 దేవునిG2316 కుమారుడాG5207, నీతోG4671 మాG2254కేమిG5101? కాలముG2540 రాకమునుపేG4253 మమ్మునుG2248 బాధించుటకుG928 ఇక్కడికిG5602 వచ్చితివాG2064? అని కేకలువేసిరిG2896.

And, behold, they cried out, saying, What have we to do with thee, Jesus, thou Son of God? art thou come hither to torment us before the time?
30

వారికిG846 దూరమునG2258 గొప్పG4183 పందులG5519 మందG34 మేయుచుండగాG1006

And there was a good way off from them an herd of many swine feeding.
31

G3588 దయ్యములుG1142–నీవు మమ్మునుG2248 వెళ్ల గొట్టినG1544యెడలG1487G3588 పందులG5519 మందG34లోనికిG1519 పోనిమ్మనిG565 ఆయననుG846 వేడుకొనెనుG3870.

So the devils besought him, saying, If thou cast us out, suffer us to go away into the herd of swine.
32

ఆయన వాటినిG846 పొమ్మనగాG1831 అవి ఆ మనుష్యులను వదలిపెట్టిG1831G3588 పందులG5519 లోనికిG1519 పోయెనుG565; ఇదిగోG2400G3588 మందంG34తయుG3956 ప్రపాతముG2911 నుండి సముద్రముG2281లోనిG1519కిG3588 వడిగా పరుగెత్తికొనిపోయిG3729 నీళ్లG5204లోG1722 పడిచచ్చెనుG599.

And he said unto them, Go. And when they were come out, they went into the herd of swine: and, behold, the whole herd of swine ran violently down a steep place into the sea, and perished in the waters.
33

వాటిని మేపుచున్నవారుG1006 పారిపోయిG5343 పట్టణముG4172లోనిG1519కిG3588 వెళ్లిG565 జరిగినG3588 కార్యములన్నియుG3956 దయ్యములు పట్టినవారిG1139 సంగతియు తెలిపిరిG518.

And they that kept them fled, and went their ways into the city, and told every thing, and what was befallen to the possessed of the devils.
34

ఇదిగోG2400G3588 పట్టణస్థుG4172లందరుG3956 యేసునుG2424 ఎదుర్కొనవచ్చిG4877 ఆయననుG846 చూచిG1492 తమG846 ప్రాంతములనుG3725 విడిచిG575 పొమ్మనిG1831 ఆయననుG846 వేడుకొనిరిG3870.

And, behold, the whole city came out to meet Jesus: and when they saw him, they besought him that he would depart out of their coasts.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.