Day 185
Day 186 : 2 దినవృత్తాంతములు 29-30 & మత్తయి 6
Day 187

2 దినవృత్తాంతములు అధ్యాయము 29

1

హిజ్కియాH3169 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141H1121 యిరువదిH6242తొమి్మదిH8672 సంవత్సరములుH8141 యెరూషలేములోH3389 ఏలెనుH4427. అతని తల్లిH517 జెకర్యాH2148 కుమార్తెH1323, ఆమె పేరుH8034 అబీయాH29.

Hezekiah began to reign when he was five and twenty years old, and he reigned nine and twenty years in Jerusalem. And his mother's name was Abijah, the daughter of Zechariah.
2

అతడు తన పితరుడగుH1 దావీదుH1732 చర్యయంతటిH3605 ప్రకారము యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించెనుH6213.

And he did that which was right in the sight of the LORD, according to all that David his father had done.
3

అతడుH1931 తన యేలుబడియందుH4427 మొదటిH7223 సంవత్సరముH8141 మొదటిH7223 నెలనుH2320 యెహోవాH3068 మందిరపుH1004 తలుపులనుH1817 తెరచిH6605 వాటిని బాగుచేసిH2388,

He in the first year of his reign, in the first month, opened the doors of the house of the LORD, and repaired them.
4

యాజకులనుH3548 లేవీయులనుH3881 పిలువనంపి, తూర్పుగానున్నH4217 రాజవీధిలోH7339 వారిని సమకూర్చిH622

And he brought in the priests and the Levites, and gathered them together into the east street,
5

వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెనుH559 లేవీయులారాH3881, నా మాట ఆలకించుడిH8085; ఇప్పుడుH6258 మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనిH6942, మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునుH1004 ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములోనుండిH6944H4480 నిషిద్ధH5079 వస్తువులనన్నిటిని బయటికి కొనిపోవుడిH3318.

And said unto them, Hear me, ye Levites, sanctify now yourselves, and sanctify the house of the LORD God of your fathers, and carry forth the filthiness out of the holy place.
6

మన పితరులుH1 ద్రోహులైమనH4603 దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతలుH7451 నడచి ఆయనను విసర్జించిH5800, ఆయన నివాసమునకుH4908H4480 పెడముఖముH6440 పెట్టుకొనిH5437 దానిని అలక్ష్యముచేసిరిH6203H5414.

For our fathers have trespassed, and done that which was evil in the eyes of the LORD our God, and have forsaken him, and have turned away their faces from the habitation of the LORD, and turned their backs.
7

మరియు వారు మంటపముయొక్కH197 ద్వారములనుH1817 మూసివేసిH5462 దీపములనుH5216 ఆర్పివేసిH3518, పరిశుద్ధస్థలమందుH6944 ఇశ్రాయేలీయులుH3478 దేవునికిH430 ధూపముH7004 వేయకయుH6999H3808 దహనబలులనుH5930 అర్పింపకయుH5927H3808 ఉండిరి.

Also they have shut up the doors of the porch, and put out the lamps, and have not burned incense nor offered burnt offerings in the holy place unto the God of Israel.
8

అందుచేత యెహోవాH3068 యూదావారిమీదనుH3063H5921 యెరూషలేముH3389 కాపురస్థులమీదనుH5921 కోపించిH7110, మీరుH859 కన్నులారH5869 చూచుచున్నట్లుగాH7200 వారిని ఆయన భీతికినిH2189 విస్మయమునకునుH8047 నిందకును ఆస్పదముగాచేసెనుH8322.

Wherefore the wrath of the LORD was upon Judah and Jerusalem, and he hath delivered them to trouble, to astonishment, and to hissing, as ye see with your eyes.
9

కాబట్టి మన తండ్రులుH1 కత్తిచేతH2719 పడిరిH5307; మన కుమారులునుH1121 కుమార్తెలునుH1323 భార్యలునుH802 చెరలోనికి కొనపోబడిరిH7628.

For, lo, our fathers have fallen by the sword, and our sons and our daughters and our wives are in captivity for this.
10

ఇప్పుడుH6258 మనమీదనున్నH5973 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 మహోగ్రతH2740H639 చల్లారునట్లుH7725 ఆయనతో మనము నిబంధనH1285 చేయవలెననిH3772 నా మనస్సులోH3824 అభిలాష పుట్టెను.

Now it is in mine heart to make a covenant with the LORD God of Israel, that his fierce wrath may turn away from us.
11

నా కుమారులారాH1121, తనకు పరిచారకులైయుండిH8334H1961 ధూపము వేయుచుండుటకునుH6999, తన సన్నిధినిH6440 నిలుచుటకునుH5975, తనకు పరిచర్య చేయుటకునుH8334 యెహోవాH3068 మిమ్మును ఏర్పరచుకొనెనుH977 గనుకH3588 మీరు అశ్రద్ధచేయకుడిH7952H408.

My sons, be not now negligent: for the LORD hath chosen you to stand before him, to serve him, and that ye should minister unto him, and burn incense.
12

అప్పుడు కహాతీయులలోH6956H1121H4480 అమాశైH6022 కుమారుడైనH1121 మహతుH4287 అజర్యాH5838 కుమారుడైనH1121 యోవేలుH3100, మెరారీయులలోH4847H1121 అబ్దీH5660 కుమారుడైనH1121 కీషుH7027 యెహాల్లెలేలుH3094 కుమారుడైనH1121 అజర్యాH5838, గెర్షోనీయులలోH1649H4480 జిమ్మాH2155 కుమారుడైనH1121 యోవాహుH3098 యోవాహుH3098 కుమారుడైనH1121 ఏదేనుH5731

Then the Levites arose, Mahath the son of Amasai, and Joel the son of Azariah, of the sons of the Kohathites: and of the sons of Merari, Kish the son of Abdi, and Azariah the son of Jehalelel: and of the Gershonites; Joah the son of Zimmah, and Eden the son of Joah:
13

ఎలీషాపానుH469 సంతతివారిలోH1121H4480 షిమీH8113 యెహీయేలుH3273, ఆసాపుH623 కుమారులలోH1121H4480 జెకర్యాH2148 మత్తన్యాH4983

And of the sons of Elizaphan; Shimri, and Jeiel: and of the sons of Asaph; Zechariah, and Mattaniah:
14

హేమానుH1968 సంతతివారిలోH1121H4480 యెహీయేలుH3171 షిమీH8096, యెదూతూనుH3038 సంతతివారిలోH1121H4480 షెమయాH8098 ఉజ్జీయేలుH5816 అను లేవీయులుH3881 నియమించబడిరిH6965.

And of the sons of Heman; Jehiel, and Shimei: and of the sons of Jeduthun; Shemaiah, and Uzziel.
15

వీరు తమ సహోదరులనుH251 సమకూర్చిH622 తమ్మును ప్రతిష్ఠించుకొనిH6942 యెహోవాH3068 మాటలనుబట్టిH1697 రాజుH4428 ఇచ్చిన ఆజ్ఞచొప్పునH4687 యెహోవాH3068 మందిరమునుH1004 పవిత్రపరచుటకుH2891 వచ్చిరిH935.

And they gathered their brethren, and sanctified themselves, and came, according to the commandment of the king, by the words of the LORD, to cleanse the house of the LORD.
16

పవిత్రపరచుటకైH2891 యాజకులుH3548 యెహోవాH3068 మందిరపుH1004 లోపలి భాగమునకుH6441 పోయిH935 యెహోవాH3068 మందిరములోH1004 తమకు కనబడినH4672 నిషిద్ధవస్తువులన్నిటినిH2932H3605 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములోనికిH2691 తీసికొనిరాగాH3318 లేవీయులుH3881 వాటిని ఎత్తిH6901 కిద్రోనుH6939 వాగులోH5158 పారవేసిరిH3318.

And the priests went into the inner part of the house of the LORD, to cleanse it, and brought out all the uncleanness that they found in the temple of the LORD into the court of the house of the LORD. And the Levites took it, to carry it out abroad into the brook Kidron.
17

మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమునH3117 వారు ప్రతిష్ఠచేయH6942 నారంభించిH2490, ఆ నెలH2320 యెనిమిదవH8083 దినమునH3117 యెహోవాH3068 మంటపమునకుH197 వచ్చిరిH935. ఈ ప్రకారము వారు ఎనిమిదిH8083 దినములుH3117 యెహోవాH3068 మందిరమునుH1004 ప్రతిష్ఠించుచుH6942 మొదటిH7223 నెలH2320 పదునారవH6240H8337 దినమునH3117 సమాప్తి చేసిరిH3615.

Now they began on the first day of the first month to sanctify, and on the eighth day of the month came they to the porch of the LORD: so they sanctified the house of the LORD in eight days; and in the sixteenth day of the first month they made an end.
18

అప్పుడు వారు రాజైనH4428 హిజ్కియాయొద్దకుH2396H413 పోయిH935మేము యెహోవాH3068 మందిరమంతటినిH1004H3605 దహనH5930 బలిపీఠమునుH4196 ఉపకరణములన్నిటినిH3627H3605 సన్నిధి రొట్టెలుంచుH4635 బల్లనుH7979 పవిత్రపరచియున్నాముH2891.

Then they went in to Hezekiah the king, and said, We have cleansed all the house of the LORD, and the altar of burnt offering, with all the vessels thereof, and the shewbread table, with all the vessels thereof.
19

మరియు రాజైనH4428 ఆహాజుH271 ఏలినH4438 కాలమున అతడు ద్రోహముచేసిH4604 పారవేసినH2186 ఉపకరణములన్నిటినిH3627H3605 మేము సిద్ధపరచిH3559 ప్రతిష్టించియున్నాముH6942, అవి యెహోవాH3068 బలిపీఠముH4196 ఎదుటH6440 ఉన్నవని చెప్పిరిH559.

Moreover all the vessels, which king Ahaz in his reign did cast away in his transgression, have we prepared and sanctified, and, behold, they are before the altar of the LORD.
20

అప్పుడు రాజైనH4428 హిజ్కియాH3169 పెందలకడలేచిH7925, పట్టణపుH5892 అధికారులనుH8269 సమకూర్చుకొనిH622 యెహోవాH3068 మందిరమునకుH1004 పోయెనుH5927.

Then Hezekiah the king rose early, and gathered the rulers of the city, and went up to the house of the LORD.
21

రాజ్యముకొరకునుH4467H5921 పరిశుద్ధస్థలముకొరకునుH4720H5921 యూదావారికొరకునుH3063H5921 పాపపరిహారార్థబలిH2403 చేయుటకై యేడుH7651 కోడెలనుH6499 ఏడుH7651 పొట్టేళ్లనుH352 ఏడుH7651 గొఱ్ఱపిల్లలనుH3532 ఏడుH7651 మేకపోతులనుH6842 వారు తెచ్చియుంచిరిH935 గనుకH3588 అతడుయెహోవాH3068 బలిపీఠముమీదH4196H5921 వాటిని అర్పించుడనిH5927 అహరోనుH175 సంతతివారగుH1121 యాజకులకుH3548 ఆజ్ఞాపించెనుH559.

And they brought seven bullocks, and seven rams, and seven lambs, and seven he goats, for a sin offering for the kingdom, and for the sanctuary, and for Judah. And he commanded the priests the sons of Aaron to offer them on the altar of the LORD.
22

పరిచారకులుH ఆ కోడెలనుH1241 వధించినప్పుడుH7819 యాజకులుH3548 వాటి రక్తమునుH1818 తీసికొనిH6901 బలిపీఠముమీదH4196 ప్రోక్షించిరిH2236. ఆ ప్రకారము వారు పొట్లేళ్లనుH352 వధించినప్పుడుH7819 యాజకులుH3548 ఆ రక్తమునుH1818 బలిపీఠముమీదH4196 ప్రోక్షించిరిH2236. వారు గొఱ్ఱపిల్లలనుH3532 వధించినప్పుడుH7819 ఆ రక్తమునుH1818 బలిపీఠముమీదH4196 ప్రోక్షించిరిH2236.

So they killed the bullocks, and the priests received the blood, and sprinkled it on the altar: likewise, when they had killed the rams, they sprinkled the blood upon the altar: they killed also the lambs, and they sprinkled the blood upon the altar.
23

పాపపరిహారార్థబలికైH2403 రాజుH4428 ఎదుటికినిH6440 సమాజముH6951 ఎదుటికినిH6440 మేకపోతులనుH8163 తీసికొనిరాగాH5066, వారు తమ చేతులనుH3027 వాటిమీదH5921 ఉంచినH5564 తరువాత యాజకులుH3548 వాటిని వధించిH7819

And they brought forth the he goats for the sin offering before the king and the congregation; and they laid their hands upon them:
24

ఇశ్రాయేలీయులందరికొరకుH3478H3605H5921 దహనబలియుH5930 పాపపరిహారార్థబలియుH2403 అర్పింపవలెనని రాజుH4428 ఆజ్ఞాపించిH559 యుండెను గనుకH3588, ఇశ్రాయేలీయులందరిH3478H3605 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 బలిపీఠముమీదH4196 వాటి రక్తమునుH1818 పోసిH7819, పాపపరిహారార్థబలిH2403 అర్పించిరి.

And the priests killed them, and they made reconciliation with their blood upon the altar, to make an atonement for all Israel: for the king commanded that the burnt offering and the sin offering should be made for all Israel.
25

మరియు దావీదునుH1732 దావీదుH1732 రాజుకుH4428 దీర్ఘదర్శియైనH2374 గాదునుH1410 ప్రవక్తయైనH5030 నాతానునుH5416 చేసిన నిర్ణయముచొప్పునH4687 యెహోవాH3068 మందిరములోH1004 తాళములనుH4700 స్వరమండలములనుH5035 సితారాలనుH3658 వాయించుటకై అతడు లేవీయులనుH3881 ఏర్పాటుచేసెనుH5975. ఆలాగు జరుగవలెనని యెహోవాH3068 తన ప్రవక్తలద్వారాH5030H3027 ఆజ్ఞాపించి యుండెనుH4687.

And he set the Levites in the house of the LORD with cymbals, with psalteries, and with harps, according to the commandment of David, and of Gad the king's seer, and Nathan the prophet: for so was the commandment of the LORD by his prophets.
26

దావీదుH1732 చేయించిన వాద్యములనుH3627 వాయించుటకు లేవీయులునుH3881 బూరలుH2689 ఊదుటకు యాజకులునుH3548 నియమింపబడిరిH5975.

And the Levites stood with the instruments of David, and the priests with the trumpets.
27

బలిపీఠముమీదH4196 దహనబలులనుH5930 అర్పించుడనిH5927 హిజ్కియాH2396 ఆజ్ఞాపించెనుH559. దహనబలిH5930 యర్పణ ఆరంభమగుటతోనేH2490 బూరలు ఊదుటతోనుH2689 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 దావీదుH1732 చేయించినH3027 వాద్యములనుH3627 వాయించుటతోనుH5921 యెహోవాకుH3068 స్తుతి గానముH7892 ఆరంభమాయెనుH2490.

And Hezekiah commanded to offer the burnt offering upon the altar. And when the burnt offering began, the song of the LORD began also with the trumpets, and with the instruments ordained by David king of Israel.
28

అంతసేపునుH5704 సర్వసమాజముH3605H6951 ఆరాధించుచుండెనుH7812. గాయకులుH7892 పాడుచుండిరిH7891, బూరలు ఊదువారుH2689 నాదముచేయుచుండిరిH2690,దహనబలియర్పణH5930 సమాప్తమగువరకుH3615H5704 ఇదియంతయుH3605 జరుగుచుండెను.

And all the congregation worshipped, and the singers sang, and the trumpeters sounded: and all this continued until the burnt offering was finished.
29

వారు అర్పించుటH5927 ముగించినH3615 తరువాత రాజునుH4428 అతనితోకూడనున్నH854H4672 వారందరునుH3605 తమ తలలు వంచిH3766 ఆరాధించిరిH7812.

And when they had made an end of offering, the king and all that were present with him bowed themselves, and worshipped.
30

దావీదునుH1732 దీర్ఘదర్శియగుH2374 ఆసాపునుH623 రచించిన శ్లోకములనుH1697 ఎత్తిH1984 యెహోవానుH3068 స్తుతించుడనిH1984 రాజైనH4428 హిజ్కియాయునుH3169 అధిపతులునుH8269 లేవీయులకుH3881 ఆజ్ఞాపింపగాH559 వారు సంతోషముతోH8057H5704 స్తోత్రములు పాడిH1984 తలవంచిH6915 ఆరాధించిరిH7812.

Moreover Hezekiah the king and the princes commanded the Levites to sing praise unto the LORD with the words of David, and of Asaph the seer. And they sang praises with gladness, and they bowed their heads and worshipped.
31

అంతట హిజ్కియాH3169 మీరిప్పుడుH6258 యెహోవాకుH3068 మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరిH4390; దగ్గరకు వచ్చిH5066 యెహోవాH3068 మందిరములోనికిH1004 బలిద్రవ్యములనుH2077 కృతజ్ఞతార్పణలనుH8426 తీసికొనిరండనిH935 ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారుH6951 బలిద్రవ్యములనుH2077 కృతజ్ఞతార్పణలనుH8426 తీసికొని వచ్చిరిH935, దహనబలులH5930 నర్పించుటకు ఎవరికిH3605 ఇష్టముపుట్టెనోH5081H3820 వారు దహనబలిH5930 ద్రవ్యములనుH2077 తీసికొని వచ్చిరిH935.

Then Hezekiah answered and said, Now ye have consecrated yourselves unto the LORD, come near and bring sacrifices and thank offerings into the house of the LORD. And the congregation brought in sacrifices and thank offerings; and as many as were of a free heart burnt offerings.
32

సమాజపువారుH6951 తీసికొని వచ్చినH935 దహనబలిH5930 పశువులెన్నియనగాH4557, డెబ్బదిH7657 కోడెలునుH1241 నూరుH3967 పొట్టేళ్లునుH352 రెండువందలH3967 గొఱ్ఱపిల్లలునుH3532; ఇవిH428 యన్నియుH3605 యెహోవాకుH3068 దహనబలులుగాH5930 తేబడెను.

And the number of the burnt offerings, which the congregation brought, was threescore and ten bullocks, an hundred rams, and two hundred lambs: all these were for a burnt offering to the LORD.
33

ప్రతిష్ఠింపబడినవిH6944 ఆరువందలH8337H3967 ఎద్దులునుH1241 మూడువేలH7969H505 గొఱ్ఱలునుH6629.

And the consecrated things were six hundred oxen and three thousand sheep.
34

యాజకులుH3548 కొద్దిగాH4592 ఉన్నందునH1961 వారు ఆ దహనబలిH5930 పశువులన్నిటినిH3605 ఒలువలేకపోగాH6584, పనిH4399 సంపూర్ణమగువరకుH3615H5704 కడమయాజకులుH3548 తమ్మును ప్రతిష్ఠించుకొనువరకుH6942H5704 వారి సహోదరులగుH251 లేవీయులుH3881 వారికి సహాయము చేసిరిH2388; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందుH6942 యాజకులకంటెH3548H4480 లేవీయులుH3881 యథార్థH3477 హృదయులై యుండిరిH3824.

But the priests were too few, so that they could not flay all the burnt offerings: wherefore their brethren the Levites did help them, till the work was ended, and until the other priests had sanctified themselves: for the Levites were more upright in heart to sanctify themselves than the priests.
35

సమాధానH8002 బలిపశువుల క్రొవ్వునుH2459 దహనబలిH5930 పశువులును దహనబలులకుH5930 ఏర్పడిన పానార్పణలునుH5262 సమృద్ధిగా ఉండెనుH7230. ఈలాగున యెహోవాH3068 మందిరసేవH1004H5656 క్రమముగా జరిగెనుH3559.

And also the burnt offerings were in abundance, with the fat of the peace offerings, and the drink offerings for every burnt offering. So the service of the house of the LORD was set in order.
36

ఈ కార్యముH1697 అప్పటికప్పుడేH6597 జరిగినందునH1961 దేవుడుH430 జనులకుH5971 సిద్ధపరచినదానినిH3559 చూచి హిజ్కియాయునుH3169 జనులందరునుH5971H3605 సంతోషించిరిH8055.

And Hezekiah rejoiced, and all the people, that God had prepared the people: for the thing was done suddenly.

2 దినవృత్తాంతములు అధ్యాయము 30

1

మరియు హిజ్కియాH3169 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430... యెహోవాకుH3068 పస్కాపండుగH6453 ఆచరించుటకైH6213 యెరూషలేములోనున్నH3389 యెహోవాH3068 మందిరమునకుH1004 రావలసినదనిH935 ఇశ్రాయేలువారికందరికినిH3478H3605H5921 యూదావారికందరికినిH3063H3605 వర్తమానములను, ఎఫ్రాయిమీయులకునుH669H5921 మనష్షేవారికినిH4519 పత్రికలనుH107 పంపెనుH7971.

And Hezekiah sent to all Israel and Judah, and wrote letters also to Ephraim and Manasseh, that they should come to the house of the LORD at Jerusalem, to keep the passover unto the LORD God of Israel.
2

సేవకు చాలినంతమందిH4078 యాజకులుH3548 తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతనుH6942H3808, జనులుH5971 యెరూషలేములోH3389 కూడుకొనకుండుటచేతనుH622H3808, మొదటినెలయందుH2320 పస్కాపండుగH6453 జరుగకపోగాH6213H3808

For the king had taken counsel, and his princes, and all the congregation in Jerusalem, to keep the passover in the second month.
3

రాజునుH4428 అతని అధిపతులునుH8269 యెరూషలేములోనున్నH3389 సమాజపువారందరునుH6951H3605 దానిని రెండవH8145 నెలలోH2320 ఆచరింపవలెననిH6213 యోచనచేసిరిH3289.

For they could not keep it at that time, because the priests had not sanctified themselves sufficiently, neither had the people gathered themselves together to Jerusalem.
4

ఈ సంగతిH1697 రాజుకునుH4428 సమాజపువారికందరికినిH6951H3605 అనుకూలమాయెనుH5869H3474.

And the thing pleased the king and all the congregation.
5

కావున బహుకాలమునుండిH7230 వారు వ్రాయబడినH3789 ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుటH6213H3808 చూచి, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 యెరూషలేములోH3389 పస్కాపండుగH6453 ఆచరించుటకైH6213 రావలసినదనిH935 బెయేర్షెబాH884 మొదలుకొనిH4480 దానుH1834 వరకుH5704 ఇశ్రాయేలీయులుండుH3478 దేశమంతటనుH3605 చాటింపవలెననిH6963 వారు నిర్ణయముచేసిరిH5975.

So they established a decree to make proclamation throughout all Israel, from Beersheba even to Dan, that they should come to keep the passover unto the LORD God of Israel at Jerusalem: for they had not done it of a long time in such sort as it was written.
6

కావున అంచెవాండ్రుH7323 రాజునొద్దనుH4428 అతని అధిపతులయొద్దనుH8269 తాకీదులుH107 తీసికొని, యూదాH3063 ఇశ్రాయేలుH3478 దేశములందంతటH3605 సంచరించిH1980 రాజాజ్ఞనుH4687H4428 ఈలాగు ప్రచురము చేసిరిH559 ఇశ్రాయేలువారలారాH3478H1121, అబ్రాహాముH85 ఇస్సాకుH3327 ఇశ్రాయేలులH3478 దేవుడైనH430 యెహోవావైపుH3068H413 తిరుగుడిH7725; మీరు తిరిగినయెడలH7725 మీలో అష్షూరురాజులH804H4428 చేతిలోనుండిH3709H4480 తప్పించుకొనిH6413 శేషించినవారివైపుH7604H413 ఆయన తిరుగునుH7725.

So the posts went with the letters from the king and his princes throughout all Israel and Judah, and according to the commandment of the king, saying, Ye children of Israel, turn again unto the LORD God of Abraham, Isaac, and Israel, and he will return to the remnant of you, that are escaped out of the hand of the kings of Assyria.
7

తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాయెడలH3068 ద్రోహముగాH4603 ప్రవర్తించిన మీ పితరులవలెనుH1 మీ సహోదరులవలెనుH251 మీరు ప్రవర్తింపకుడిH1961H408. వారి ప్రవర్తన ఎట్టిదొH834 మీకుH859 అగపరచవలెననిH7200 ఆయన వారిని వినాశమునకుH8047 అప్పగించెనుH5414.

And be not ye like your fathers, and like your brethren, which trespassed against the LORD God of their fathers, who therefore gave them up to desolation, as ye see.
8

మీ పితరులవలెH1 మీరు అవిధేయులుగాకH6203H7185H408 యెహోవాకుH3068 లోబడిH3027H5414, ఆయన శాశ్వతముగాH5769 పరిశుద్ధపరచినH6942 ఆయన పరిశుద్ధమందిరములోH4720 ప్రవేశించిH935, మీ దేవుడైనH430 యెహోవాH3068 మహోగ్రతH2740H639 మీ మీదినుండిH4480 తొలగిపోవునట్లుH7725 ఆయనను సేవించుడిH5647.

Now be ye not stiffnecked, as your fathers were, but yield yourselves unto the LORD, and enter into his sanctuary, which he hath sanctified for ever: and serve the LORD your God, that the fierceness of his wrath may turn away from you.
9

మీరు యెహోవావైపుH3068H5921 తిరిగినయెడలH7725 మీ సహోదరులయెడలనుH251 మీ పిల్లలH1121 యెడలను చెరతీసికొనిపోయినH7617 వారికిH6440 కనికరము పుట్టునుH7356, వారు ఈH2063 దేశమునకుH776 తిరిగి వచ్చెదరుH7725. మీ దేవుడైనH430 యెహోవాH3068 కరుణాకటాక్షములుH7349H2587 గలవాడు గనుకH3588 మీరు ఆయనవైపుH413 తిరిగినయెడలH7725 ఆయన మీయందుH6440 ప్రసన్నుడగును.

For if ye turn again unto the LORD, your brethren and your children shall find compassion before them that lead them captive, so that they shall come again into this land: for the LORD your God is gracious and merciful, and will not turn away his face from you, if ye return unto him.
10

అంచెవాండ్రుH7323 జెబూలూనుH2074 దేశమువరకునుH776H5704, ఎఫ్రాయిముH669 మనష్షేలH4519 దేశములలోనున్నH776 ప్రతి పట్టణమునకునుH5892H4480 పోయిరిH5674 గాని అచ్చటివారు ఎగతాళిచేసిH3932 వారిని అపహసించిరిH7832.

So the posts passed from city to city through the country of Ephraim and Manasseh even unto Zebulun: but they laughed them to scorn, and mocked them.
11

అయిననుH389 ఆషేరుH836 మనష్షేH4519 జెబూలూనుH2074 దేశముల వారిలోనుండిH4480 కొందరు కృంగినH3665 మనస్సుతోH3820 యెరూషలేమునకుH3389 వచ్చిరిH935.

Nevertheless divers of Asher and Manasseh and of Zebulun humbled themselves, and came to Jerusalem.
12

యెహోవాH3068 ఆజ్ఞనుబట్టిH4687 రాజునుH4428 అధిపతులునుH829 చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లుH6213 యూదాలోనివారికిH3063 మనస్సుH3820 ఏకముచేయుటకైH622 దేవునిH430 హస్తముH3027 వారికి తోడ్పడెనుH5414.

Also in Judah the hand of God was to give them one heart to do the commandment of the king and of the princes, by the word of the LORD.
13

కావున రెండవH8145 నెలయందుH2320 పులియని రొట్టెలపండుగH4682 ఆచరించుటకై అతివిస్తారమైనH3966 సమాజముగాH6951 బహుH7227 జనులుH5971 యెరూషలేములోH3389 కూడిరిH622.

And there assembled at Jerusalem much people to keep the feast of unleavened bread in the second month, a very great congregation.
14

వారు దాని చేపట్టిH6965 యెరూషలేములోనున్నH3389 బలిపీఠములనుH4196 ధూపపీఠములనుH853 తీసివేసిH5493, కిద్రోనుH6939 వాగులోH5158 వాటినిH834 పారవేసిరిH7993.

And they arose and took away the altars that were in Jerusalem, and all the altars for incense took they away, and cast them into the brook Kidron.
15

రెండవH8145 నెలH2320 పదునాల్గవH6240H702 దినమున వారు పస్కాపశువును వధించిరిH7819; యాజకులునుH3548 లేవీయులునుH3881 సిగ్గునొందిH3637, తమ్మునుH6942 ప్రతిష్ఠించుకొని దహనబలిH5930 పశువులను యెహోవాH3068 మందిరములోనికిH1004 తీసికొని వచ్చిరిH935.

Then they killed the passover on the fourteenth day of the second month: and the priests and the Levites were ashamed, and sanctified themselves, and brought in the burnt offerings into the house of the LORD.
16

దైవజనుడైనH430 మోషేH4872 నియమించినH4941 ధర్మశాస్త్రములోనిH8451 విధినిబట్టిH4941 వారు తమ స్థలమందుH5977 నిలువబడగాH5975, యాజకులుH3548 లేవీయులH3881 చేతిలోనుండిH3027H4480 రక్తమునుH1818 తీసికొని దానిని ప్రోక్షించిరిH2236.

And they stood in their place after their manner, according to the law of Moses the man of God: the priests sprinkled the blood, which they received of the hand of the Levites.
17

సమాజకులలోH6951 తమ్మును ప్రతిష్ఠించుకొననిH6942H3808 వారనేకులుండుటచేతH7227 యెహోవాకుH3068H834 ప్రతిష్ఠించుటకైH6942 ప్రతిష్ఠించుకొననిH2889H3808 ప్రతివానిH3605 నిమిత్తముH5921 పస్కాపశువులనుH6453 వధించుపనిH7821 లేవీయులH3881 కప్పగింపబడెను.

For there were many in the congregation that were not sanctified: therefore the Levites had the charge of the killing of the passovers for every one that was not clean, to sanctify them unto the LORD.
18

ఎఫ్రాయిముH669 మనష్షేH4519 ఇశ్శాఖారుH3485 జెబూలూనుH2074 దేశములనుండిH4768H4480 వచ్చిన జనులలోH5971 చాలామందిH7227 తమ్మునుతాముH2891 ప్రతిష్ఠించుకొనకయేH2891H3808 విధివిరుద్ధముగా పస్కానుH6453 భుజింపగాH398 హిజ్కియాH3169

For a multitude of the people, even many of Ephraim, and Manasseh, Issachar, and Zebulun, had not cleansed themselves, yet did they eat the passover otherwise than it was written. But Hezekiah prayed for them, saying, The good LORD pardon every one
19

పరిశుద్ధస్థలముయొక్కH6944 శుద్ధీకరణముచొప్పునH2893 తన్ను పవిత్రపరచుకొనకయేH3808 తన పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 ఆశ్రయింప మనస్సుH3824 నిలుపుకొనినH3559 ప్రతివానిH1157 నిమిత్తము దయగలH2896 యెహోవాH3068 ప్రాయశ్చిత్తము చేయునుగాకH3722 అని ప్రార్థింపగాH6419

That prepareth his heart to seek God, the LORD God of his fathers, though he be not cleansed according to the purification of the sanctuary.
20

యెహోవాH3068 హిజ్కియాH3169 చేసిన ప్రార్థన అంగీకరించిH8085 జనులనుH5971 స్వస్థపరచెనుH7495.

And the LORD hearkened to Hezekiah, and healed the people.
21

యెరూషలేములోనున్నH3389H4672 ఇశ్రాయేలువారుH3478H1121 బహుH1419 సంతోషభరితులైH8057 పులియని రొట్టెలH4682 పండుగనుH2282 ఏడుH7651 దినములుH3117 ఆచరించిరిH6213. లేవీయులునుH3881 యాజకులునుH3548 యెహోవానుH3068 ఘనపరచుచుH1984 గొప్ప నాదముగలH5797 వాద్యములతోH3627 ప్రతి దినముH3117H3117 ఆయనను స్తుతించుచుH1984 ఉండిరి.

And the children of Israel that were present at Jerusalem kept the feast of unleavened bread seven days with great gladness: and the Levites and the priests praised the LORD day by day, singing with loud instruments unto the LORD.
22

యెహోవాH3068 సేవయందుH7922 మంచిH2896 నేర్పరులైనH7919 లేవీయులందరితోH3881H3605 హిజ్కియాH3169 ప్రీతిగాH3820 మాటలాడెనుH1696; వారు సమాధానబలులుH8002H2077 అర్పించుచుH2076, తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 దేవుడనిH430 యొప్పుకొనుచుH3034 ఏడుH7651 దినములుH3117 పండుగH4150 ఆచరించిరి.

And Hezekiah spake comfortably unto all the Levites that taught the good knowledge of the LORD: and they did eat throughout the feast seven days, offering peace offerings, and making confession to the LORD God of their fathers.
23

యూదాH3063 రాజైనH4428 హిజ్కియాH2396 సమాజపువారికిH6951 బలియర్పణల నిమిత్తము వెయ్యిH505 కోడెలనుH6499 ఏడువేలH7651H505 గొఱ్ఱలH6629 నిచ్చుటయుH5414, అధిపతులుH8269 వెయ్యిH505 కోడెలనుH6499 పదివేలH6235H505 గొఱ్ఱలH6629 నిచ్చుటయుH7311, బహుమందిH7230 యాజకులుH3548 తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయుH6942

And the whole assembly took counsel to keep other seven days: and they kept other seven days with gladness.
24

సమాజపుH6951 వారందరునుH3605 చూచినప్పుడు, మరి ఏడుH7651 దినములుH3117 పండుగ ఆచరింపవలెననిH6213 యోచనచేసికొనిH3289 మరి ఏడుH7651 దినములుH3117 సంతోషముగాH8057 దాని ఆచరించిరిH6213.

For Hezekiah king of Judah did give to the congregation a thousand bullocks and seven thousand sheep; and the princes gave to the congregation a thousand bullocks and ten thousand sheep: and a great number of priests sanctified themselves.
25

అప్పుడు యాజకులునుH3548 లేవీయులునుH3881 యూదావారిలోనుండియుH3063H4480 ఇశ్రాయేలువారిలోనుండియుH3478H4480 వచ్చినH935 సమాజపువారందరునుH6951H3605, ఇశ్రాయేలుH3478 దేశములోనుండిH776H4480 వచ్చిH935 యూదాలోH3063 కాపురమున్నH3427 అన్యులునుH1616 సంతోషించిరిH8055.

And all the congregation of Judah, with the priests and the Levites, and all the congregation that came out of Israel, and the strangers that came out of the land of Israel, and that dwelt in Judah, rejoiced.
26

యెరూషలేముH3389 కాపురస్థులకుH3427 మిక్కిలిH1419 ఆనందముH8057 కలిగెనుH1961. ఇశ్రాయేలురాజునుH3478H4428 దావీదుH1732 కుమారుడునైనH1121 సొలొమోనుH8010 కాలమునకుH3117 తరువాత ఈలాగునH2063 జరిగియుండలేదుH3808.

So there was great joy in Jerusalem: for since the time of Solomon the son of David king of Israel there was not the like in Jerusalem.
27

అప్పుడు లేవీయులైనH3881 యాజకులుH3548 లేచిH6965 జనులనుH5971 దీవింపగాH1288 వారిమాటలుH6963 వినబడెనుH8085; వారి ప్రార్థనH8605 ఆకాశముననున్నH8064 పరిశుద్ధH6944 నివాసమునకుH4583 చేరెనుH935.

Then the priests the Levites arose and blessed the people: and their voice was heard, and their prayer came up to his holy dwelling place, even unto heaven.

మత్తయి అధ్యాయము 6

1

మనుష్యులకుG444 కనబడవలెననిG2300 వారిG846యెదుటG1715 మీG5216 నీతి కార్యముG1654 చేయG4160కుండG3361 జాగ్రత్తపడుడిG4337; లేనియెడలG3361 పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రిG3962యొద్దG3844 మీరు ఫలముG3408 పొంG2192దరుG3756.

Take heed that ye do not your alms before men, to be seen of them: otherwise ye have no reward of your Father which is in heaven.
2

కావునG3767 నీవు ధర్మముG1654 చేయుG4160నప్పుడుG3752, మనుష్యులG444వలనG5259 ఘనత నొందవలెననిG1392, వేషధారులుG5273 సమాజమందిరములG4864 లోG1722నుG3588 వీధులG4505లోG1722నుG3588 చేయుG4160లాగునG5618 నీG4675 ముందరG1715 బూర ఊదింపG4537 వద్దుG3361; వారు తమG848 ఫలముG3408 పొందియున్నారనిG568 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Therefore when thou doest thine alms, do not sound a trumpet before thee, as the hypocrites do in the synagogues and in the streets, that they may have glory of men. Verily I say unto you, They have their reward.
3

నీG4675వైతేG1161 ధర్మముG1654 చేయునప్పుడుG4160, నీG4675 ధర్మముG1654 రహస్యముG2927గాG1722నుండుG5600 నిమిత్తము నీG4675 కుడిచెయ్యిG1188 చేయునదిG4160 నీG4675 యెడమచేతికిG710 తెలియG1097కయుండవలెనుG3361.

But when thou doest alms, let not thy left hand know what thy right hand doeth:
4

అట్లయితేG3704 రహస్యG2927మందుG1722 చూచుG991 నీG4675 తండ్రిG3962 నీకుG4671 ప్రతి ఫలమిచ్చును.G591

That thine alms may be in secret: and thy Father which seeth in secret himself shall reward thee openly.
5

మరియుG2532 మీరు ప్రార్థనచేయుG4336నప్పుడుG3752 వేషధారులG5273 వలెG5618 ఉండG2071వద్దుG3756; మనుష్యులకుG444 కనబడG5316వలెననిG302 సమాజ మందిరముG4864లలోG1722నుG3588 వీధులG4113 మూలలG1137లోG1722నుG3588 నిలిచిG2476 ప్రార్థన చేయుటG4336 వారికిష్టముG5368; వారు తమG848 ఫలముG3408 పొంది యున్నారనిG568 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

And when thou prayest, thou shalt not be as the hypocrites are: for they love to pray standing in the synagogues and in the corners of the streets, that they may be seen of men. Verily I say unto you, They have their reward.
6

నీవుG4771 ప్రార్థన చేయుG4336నప్పుడుG3752, నీG4675 గదిG5009లోనికిG1519 వెళ్లిG1525 తలుపుG2374వేసిG2808, రహస్యG2927మందున్నG1722 నీG4675 తండ్రికిG3962 ప్రార్థనచేయుముG4336; అప్పుడుG3752 రహస్యG2927మందుG1722 చూచుG991 నీG4675 తండ్రిG3962 నీకుG4671 ప్రతి ఫలమిచ్చునుG591.

But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret; and thy Father which seeth in secret shall reward thee openly.
7

మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;

But when ye pray, use not vain repetitions, as the heathen do: for they think that they shall be heard for their much speaking.
8

మీరు వారిG846వలెG3666 ఉండకుడిG3361. మీరుG5209 మీG5216 తండ్రినిG3962 అడుగకG154 మునుపేG4253 మీకుG5209 అక్కరగాG5532 నున్నG2192వేవోG3739 ఆయనకు తెలియును;G1492

Be not ye therefore like unto them: for your Father knoweth what things ye have need of, before ye ask him.
9

కాబట్టిG3767 మీరీలాగుG3779 ప్రార్థనచేయుడిG4336, –పరలోకG3772మందున్నG1722 మాG2257 తండ్రీG3962, నీG4675 నామముG3686 పరిశుద్ధపరచబడు గాకG37,

After this manner therefore pray ye: Our Father which art in heaven, Hallowed be thy name.
10

నీG4675 రాజ్యముG932 వచ్చుగాకG2064, నీG4675 చిత్తముG2307 పరలోకG3772మందుG1722 నెరవేరుచుG1096న్నట్లుG5613 భూమిG1093యందునుG1909 నెరవేరును గాకG1096,

Thy kingdom come. Thy will be done in earth, as it is in heaven.
11

మాG2257 అనుదినాG1967హారముG740 నేడుG4594 మాకుG2254 దయచేయుముG1325.

Give us this day our daily bread.
12

మాG2257 ఋణస్థులనుG3781 మేముG2249 క్షమించియున్నG863 ప్రకారముG5613 మాG2257 ఋణములుG3783 క్షమించుముG863.

And forgive us our debts, as we forgive our debtors.
13

మమ్మునుG2248 శోధనG3986లోకిG1519 తేG1533G3361 దుష్టునిG4190నుండిG575 మమ్మునుG2248 తప్పించుముG4506.

And lead us not into temptation, but deliver us from evil: For thine is the kingdom, and the power, and the glory, for ever. Amen.
14

మనుష్యులG444 అపరాధములనుG863 మీరు క్షమించినG863యెడలG1437, మీG5216 పరలోకపుG3770 తండ్రియుG3962 మీG5216 అపరాధములనుG3900 క్షమించునుG863

For if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you:
15

మీరు మనుష్యులG444 అపరాధములనుG3900 క్షమింG863పక పోయినG3361యెడలG1437 మీG5216 తండ్రియుG3962 మీG5216 అపరాధములనుG3900 క్షమింG863పడుG3761.

But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses.
16

మీరు ఉపవాసముG3522 చేయునప్పుడుG3752 వేషధారులG5273వలెG5618 దుఃఖముఖులైG4659 యుండG1096కుడిG3361; తాము ఉపవాసముG3522 చేయు చున్నట్టు మనుష్యులకుG444 కనబడవలెననిG5316 వారు తమG848 ముఖములనుG4383 వికారము చేసికొందురుG853; వారు తమG848 ఫలముG3408 పొంది యున్నారనిG568 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Moreover when ye fast, be not, as the hypocrites, of a sad countenance: for they disfigure their faces, that they may appear unto men to fast. Verily I say unto you, They have their reward.
17

ఉపవాసము చేయుచున్నట్టుG3522 మనుష్యులకుG444 కనబడG5316వలెననిG3704 కాకG3361, రహస్యG2927మందున్నG1722 నీG4675 తండ్రికేG3962 కనబడవలెననిG5316, నీవుG4771 ఉపవాసము చేయునప్పుడుG3522 నీG4675 తలG2773 అంటుకొనిG218, నీG4675 ముఖముG4383 కడుగుకొనుముG3538.

But thou, when thou fastest, anoint thine head, and wash thy face;
18

అప్పుడు రహస్యG2927మందుG1722 చూచుచున్నG991 నీG4675 తండ్రిG3962 నీకుG4671 ప్రతిఫలమిచ్చునుG591.

That thou appear not unto men to fast, but unto thy Father which is in secret: and thy Father, which seeth in secret, shall reward thee openly.
19

భూమిG1093మీదG1909 మీకొరకుG5213 ధనమునుG2344 కూర్చుకొనG2343వద్దుG3361; ఇక్కడG3699 చిమ్మెటయుG4597, తుప్పును తినివేయునుG1035, దొంగలుG2812 కన్నమువేసిG1358 దొంగిలెదరుG2813.

Lay not up for yourselves treasures upon earth, where moth and rust doth corrupt, and where thieves break through and steal:
20

పరలోకG3772మందుG1722 మీకొరకుG5213 ధనమునుG2344 కూర్చుకొనుడిG2343; అచ్చటG3699 చిమ్మెటG4597యైననుG3777, తుప్పైG1035 నను దాని తినిG853వేయదుG3777, దొంగలుG2812 కన్నమువేసిG1358 దొంగిG2813లరుG3761.

But lay up for yourselves treasures in heaven, where neither moth nor rust doth corrupt, and where thieves do not break through nor steal:
21

నీG5216 ధనG2344మెక్కడG3699 నుండునోG2076 అక్కడనేG1563 నీG5216 హృదయముG2588 ఉండునుG2071.

For where your treasure is, there will your heart be also.
22

దేహముG4983నకుG3588 దీపముG3088 కన్నేG3788 గనుకG3767 నీG4675 కన్నుG3788 తేటగా ఉండినG2076యెడలG1437 నీG4675 దేహG4983మంతయుG3650 వెలుగు మయమైG5460యుండునుG2071.

The light of the body is the eye: if therefore thine eye be single, thy whole body shall be full of light.
23

నీG4675 కన్నుG3788 చెడినG4190దైతేG1437 నీG4675 దేహG4983 మంతయుG3650 చీకటిమయమైG4652 యుండునుG2071; నీG4671లోనున్నG1722 వెలుగుG5457 చీకటియైG4655 యుండినG2076 యెడలG1487 ఆ చీకటిG4655 యెంతో గొప్పదిG4214.

But if thine eye be evil, thy whole body shall be full of darkness. If therefore the light that is in thee be darkness, how great is that darkness!
24

ఎవడును ఇద్దరుG1417 యజమానులకుG2962 దాసుడుగాG1398 నుండG1410నేరడుG3762; అతడు ఒకనిG1520 ద్వేషించిG3404 యొకనిG2087 ప్రేమించునుG25; లేదాG2228 యొకనిG1520 పక్షముగానుండిG472 యొకనిG2087 తృణీకరించునుG2706. మీరు దేవునికినిG2316 సిరికినిG3126 దాసులుగాG1398 నుండG1410నేరరుG3756.

No man can serve two masters: for either he will hate the one, and love the other; or else he will hold to the one, and despise the other. Ye cannot serve God and mammon.
25

అందుG5124వలనG1223 నేను మీతోG5213 చెప్పునదేమనగాG3004–ఏమిG5101 తిందుమోG5315 యేమిG5101 త్రాగుదుమోG4095 అని మీG5216 ప్రాణమునుG5590 గూర్చియైనను, ఏమిG5101 ధరించుకొందుమోG1746 అని మీG5216 దేహమునుG4983 గూర్చియైనను చింతింG3309పకుడిG3361;

Therefore I say unto you, Take no thought for your life, what ye shall eat, or what ye shall drink; nor yet for your body, what ye shall put on. Is not the life more than meat, and the body than raiment?
26

ఆకాశపక్షులను చూడుడిG1689; అవి విత్తG4687వుG3756 కోయG2325వుG3761 కొట్లG596లోG1519 కూర్చుG4863కొనవుG3761; అయిననుG2532 మీG5216 పరలోకపుG3770 తండ్రిG3962 వాటినిG846 పోషించు చున్నాడుG5142; మీరు వాటికంటెG846 బహు శ్రేష్టులు కారా?

Behold the fowls of the air: for they sow not, neither do they reap, nor gather into barns; yet your heavenly Father feedeth them. Are ye not much better than they?
27

మీG5216లోG1537 నెవడుG5101 చింతించుటవలనG3309 తనG848 యెత్తుG2244 మూరెG4083డెక్కువG4369 చేసికొనగలడుG1410?

Which of you by taking thought can add one cubit unto his stature?
28

వస్త్రములనుG1742 గూర్చిG4012 మీరు చింతింపG3309 నేలG5101? అడవిG68పువ్వులుG2918 ఏలాగుG4459 నెదుగుచున్నవోG837 ఆలోచించుడిG2648. అవి కష్టG2872పడవుG3756, ఒడG3514కవుG3761

And why take ye thought for raiment? Consider the lilies of the field, how they grow; they toil not, neither do they spin:
29

అయిననుG1161 తనG848 సమస్తG3956 వైభవముతోG1391 కూడినG3761 సొలొమోనుG4672 సహితము వీటిలోG5130 నొకG1520దానివలెనైననుG5613 అలంకరింపబడలేదుG4016.

And yet I say unto you, That even Solomon in all his glory was not arrayed like one of these.
30

నేడుంG4594డిG5607 రేపుG839 పొయిG2823లోG1519 వేయబడుG906 అడవిG68 గడ్డిG5528నిG3588 దేవుడీG2316లాగుG3779 అలంకరించినG294యెడలG1487, అల్పవిశ్వాసులారాG3640, మీకుG5209 మరిG3123 నిశ్చయ ముగాG281 వస్త్రములు ధరింపజేయునుG294 గదా.

Wherefore, if God so clothe the grass of the field, which to day is, and to morrow is cast into the oven, shall he not much more clothe you, O ye of little faith?
31

కాబట్టిG3767–ఏమిG5101 తిందుమోG5315 యేమిG5101 త్రాగుదుమోG4095 యేమిG5101 ధరించు కొందుమోG4016 అని చింతింG3309పకుడిG3361; అన్యజనులుG1484 వీటG5023న్నిటిG3956 విషయమైG1063 విచారింతురుG1934.

Therefore take no thought, saying, What shall we eat? or, What shall we drink? or, Wherewithal shall we be clothed?
32

ఇవG5023న్నియుG3956 మీకు కావలెG5535ననిG3754 మీG5216 పరలోకపుG3770 తండ్రికిG3962 తెలియునుG1492.

For after all these things do the Gentiles seek:) for your heavenly Father knoweth that ye have need of all these things.
33

కాబట్టిG1161 మీరు ఆయనG846 రాజ్యమునుG932 నీతినిG1343 మొదటG4412 వెదకుడిG2212; అప్పుడవG5023న్నియుG3956 మీకG5213నుగ్రహింపబడునుG4369.

But seek ye first the kingdom of God, and his righteousness; and all these things shall be added unto you.
34

రేపటిG839నిG3588గూర్చిG1063 చింతింG3309పకుడిG3361; రేపటిG839 దినము దానిG846 సంగతులనుG3588గూర్చిG1519 చింతించునుG3309; ఏనాటికీడుG2549G3588నాటికిG2250 చాలునుG713.

Take therefore no thought for the morrow: for the morrow shall take thought for the things of itself. Sufficient unto the day is the evil thereof.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.