Day 184
Day 185 : 2 దినవృత్తాంతములు 26-28 & మత్తయి 5
Day 186

2 దినవృత్తాంతములు అధ్యాయము 26

1

అంతట యూదాH3063 జనులందరునుH5971H3605 పదునారేండ్లH6240H8337H8141 వాడైన ఉజ్జియానుH5818 తీసికొనిH3947 అతని తండ్రియైనH1 అమజ్యాకుH558 బదులుగాH8478 రాజుగా నియమించిరిH4427.

Then all the people of Judah took Uzziah, who was sixteen years old, and made him king in the room of his father Amaziah.
2

అతడుH1931 ఎలతునుH359 కట్టించిH1129, రాజగుH4428 తన తండ్రిH1 అతని పితరులతోకూడH1H5973 నిద్రించినH7901 తరువాతH310 అది యూదావారికిH3063 తిరిగి వచ్చునట్లుH7725 చేసెను.

He built Eloth, and restored it to Judah, after that the king slept with his fathers.
3

ఉజ్జియాH5818 యేలనారంభించినప్పుడుH4427 పదునారేండ్లవాడైH6240H8337H8141 యెరూషలేములోH3389 ఏబదిH2575 రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 యెరూషలేముH3389 కాపురస్థురాలు, ఆమె పేరుH8034 యెకొల్యాH3203.

Sixteen years old was Uzziah when he began to reign, and he reigned fifty and two years in Jerusalem. His mother's name also was Jecoliah of Jerusalem.
4

అతడు తన తండ్రియైనH1 అమజ్యాH558 చర్య యంతటిH3605 ప్రకారము యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించెనుH6213.

And he did that which was right in the sight of the LORD, according to all that his father Amaziah did.
5

దేవునిH430 ప్రత్యక్షతH7200 విషయమందు తెలివి కలిగినH995 జెకర్యాH2148 దినములలోH3117 అతడు దేవునిH430 ఆశ్రయించెనుH1875, అతడు యెహోవానుH3068 ఆశ్రయించినంతకాలముH1875H3117 దేవుడుH430 అతని వర్ధిల్లజేసెనుH6743.

And he sought God in the days of Zechariah, who had understanding in the visions of God: and as long as he sought the LORD, God made him to prosper.
6

అతడు బయలుదేరిH3318 ఫిలిష్తీయులతోH6430 యుద్ధముచేసిH3898 గాతుH1661 ప్రాకారమునుH2346 యబ్నెH2996 ప్రాకారమునుH2346 అష్డోదుH795 ప్రాకారమునుH2346 పడగొట్టిH6555, అష్డోదుH795 దేశములోను ఫిలిష్తీయులH6430 ప్రదేశములలోను ప్రాకారపురములనుH5892 కట్టించెనుH1129.

And he went forth and warred against the Philistines, and brake down the wall of Gath, and the wall of Jabneh, and the wall of Ashdod, and built cities about Ashdod, and among the Philistines.
7

ఫిలిష్తీయులతోనుH6430 గూర్బయలులోH1485 నివసించినH3427 అరబీయులతోనుH6163 మెహూనీయులతోనుH4586 అతడు యుద్ధము చేయగా దేవుడుH430 అతనికి సహాయము చేసెనుH5826.

And God helped him against the Philistines, and against the Arabians that dwelt in Gurbaal, and the Mehunims.
8

అమ్మోనీయులుH5984 ఉజ్జియాకుH5818 పన్నిచ్చువారైరిH4503H5414. అతడు అధికముగాH4605 బలాభివృద్ధిH2388 నొందెను గనుక అతని కీర్తిH8034 ఐగుప్తుH4714 మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెనుH1980.

And the Ammonites gave gifts to Uzziah: and his name spread abroad even to the entering in of Egypt; for he strengthened himself exceedingly.
9

మరియు ఉజ్జియాH5818 యెరూషలేములోH3389 మూలగుమ్మముH6438H8179 దగ్గరనుH5921, పల్లపుస్థలములH1516 గుమ్మముH8179 దగ్గరనుH5921, ప్రాకారపు మూలH4740 దగ్గరనుH5921, దుర్గములనుH4026 కట్టించిH1129 గుమ్మములు దిట్టపరచెనుH2388.

Moreover Uzziah built towers in Jerusalem at the corner gate, and at the valley gate, and at the turning of the wall, and fortified them.
10

అదియుగాక షెఫేలా ప్రదేశములోనుH8219 మైదాన ప్రదేశములోనుH4334 అతనికి విస్తారమైనH7227 పశువులుండగాH4735H1961 అతడు అరణ్యములోH4057 దుర్గములుH4026 కట్టించిH1129 అనేకమైనH7227 బావులుH953 త్రవ్వించెనుH2672. వ్యవసాయమందుH127 అతడు అపేక్షగలవాడుH157H1961 గనుక పర్వతములలోనుH2022 కర్మెలులోనుH3760 అతనికి వ్యవసాయకులునుH406 ద్రాక్షతోట పనివారునుH3755 కలిగియుండిరిH1961.

Also he built towers in the desert, and digged many wells: for he had much cattle, both in the low country, and in the plains: husbandmen also, and vine dressers in the mountains, and in Carmel: for he loved husbandry.
11

యుద్ధమునకుH4421 ఉజ్జియాకుH5818 సైన్యముH2428 కలిగియుండెనుH1961; అందులోని యోధులు రాజుH4428 అధిపతులలోH8269H4480 హనన్యాH2608 అనువాని చేతిక్రిందనుండిరిH3027H5921. ఖజానాదారుడగుH7860 మయశేయాయుH4641 ప్రధానమంత్రియగుH5608 యెహీయేలునుH3273 వారి లెక్కH6486 ఎంతైనదిH4557 చూచి వారిని పటాలముగాH1416 ఏర్పరచువారై యుండిరి.

Moreover Uzziah had an host of fighting men, that went out to war by bands, according to the number of their account by the hand of Jeiel the scribe and Maaseiah the ruler, under the hand of Hananiah, one of the king's captains.
12

వారి పితరులH1 యిండ్లH1004 పెద్దలH7218 సంఖ్యనుH4557 బట్టి పరాక్రమశాలులుH2428H1368 రెండు వేలH505 ఆరువందలH8337H3967 మంది యెరి.

The whole number of the chief of the fathers of the mighty men of valour were two thousand and six hundred.
13

రాజునకుH4428 సహాయము చేయుటకైH5826 శత్రువులతోH341H5921 యుద్ధముH4421 చేయుటయందుH6213 పేరుపొందినH2428 పరాక్రమశాలులైనH2428H1368 మూడులక్షలH7969H3967H505 ఏడుH7651 వేలH505 ఐదువందలమందిగలH2568H3967 సైన్యముH6635 వారి చేతిక్రిందH3027H5921 ఉండెను.

And under their hand was an army, three hundred thousand and seven thousand and five hundred, that made war with mighty power, to help the king against the enemy.
14

ఉజ్జియాH5818 యీ సైన్యమంతటికిH6635H3605 డాళ్లనుH4043 ఈటెలనుH7420 శిరస్త్రాణములనుH3553 కవచములనుH8302 విల్లులనుH7198 వడిసెలలనుH7050H68 చేయించెను.

And Uzziah prepared for them throughout all the host shields, and spears, and helmets, and habergeons, and bows, and slings to cast stones.
15

మరియు అతడు అంబులనేమిH2671 పెద్దరాళ్లనేమిH1419H68 ప్రయోగించుటకైH4284 ఉపాయశాలులుH2803 కల్పించిన యంత్రములనుH2810 యెరూషలేములోH3389 చేయించిH6213 దుర్గములలోనుH4026H5921 బురుజులలోనుH6438H5921 ఉంచెనుH1961. అతడు స్థిరపడువరకుH2388H5704 అతనికి ఆశ్చర్యకరమైనH6381 సహాయము కలిగెనుH5826 గనుకH3588 అతని కీర్తిH8034 దూరముగాH7350 వ్యాపించెనుH3318.

And he made in Jerusalem engines, invented by cunning men, to be on the towers and upon the bulwarks, to shoot arrows and great stones withal. And his name spread far abroad; for he was marvellously helped, till he was strong.
16

అయితే అతడు స్థిరపడినH2394 తరువాత అతడు మనస్సునH3820 గర్వించిH1361 చెడిపోయెనుH7843. అతడు ధూపపీఠముమీదH7004H4196H5921 ధూపమువేయుటకైH6999 యెహోవాH3068 మందిరములోH1964 ప్రవేశించిH935 తన దేవుడైనH430 యెహోవామీదH3068 ద్రోహము చేయగాH4603

But when he was strong, his heart was lifted up to his destruction: for he transgressed against the LORD his God, and went into the temple of the LORD to burn incense upon the altar of incense.
17

యాజకుడైనH3548 ఆజర్యాయుH5838 అతనితోకూడH5973 ధైర్యవంతులైనH2428H1121 యెహోవాH3068 యాజకులుH3548 ఎనుబదిH8084 మందియు అతని వెంబడిH310 లోపలికి పోయిరిH935.

And Azariah the priest went in after him, and with him fourscore priests of the LORD, that were valiant men:
18

వారు రాజైనH4428 ఉజ్జియానుH5818 ఎదిరించి ఉజ్జియాH5818, యెహోవాకుH3068 ధూపము వేయుటH6999 ధూపము వేయుటకైH6999 ప్రతిష్ఠింపబడినH6942 అహరోనుH175 సంతతివారైనH1121 యాజకులH3548 పనియేగాని నీ పని కాదుH3808; పరిశుద్ధస్థలములోనుండిH4720H4480 బయటికి పొమ్ముH3318, నీవు ద్రోహము చేసియున్నావుH4603, దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ఇది నీకు ఘనత కలుగజేయదనిH3519 చెప్పగాH559

And they withstood Uzziah the king, and said unto him, It appertaineth not unto thee, Uzziah, to burn incense unto the LORD, but to the priests the sons of Aaron, that are consecrated to burn incense: go out of the sanctuary; for thou hast trespassed; neither shall it be for thine honour from the LORD God.
19

ఉజ్జియాH5818 ధూపము వేయుటకుH6999 ధూపార్తినిH4730 చేత పట్టుకొనిH3027 రౌద్రుడైH2196, యాజకులమీదH3548H5973 కోపము చూపెనుH2196. యెహోవాH3068 మందిరములోH1004 ధూపH7004 పీఠముH4196 ప్రక్కH5921 నతడు ఉండగా యాజకులుH3548 చూచుచునేH6440యున్నప్పుడు అతని నొసటH4696 కుష్ఠరోగముH6883 పుట్టెనుH2224.

Then Uzziah was wroth, and had a censer in his hand to burn incense: and while he was wroth with the priests, the leprosy even rose up in his forehead before the priests in the house of the LORD, from beside the incense altar.
20

ప్రధానయాజకుడైనH7218H3548 అజర్యాయునుH5838 యాజకులందరునుH3548H3605 అతనివైపుH413 చూడగాH6437 అతడుH1931 నొసటH4696 కుష్ఠము గలవాడైH6879 యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండిH8033H4480 అతనిని బయటికి వెళ్లగొట్టిరిH926; యెహోవాH3068 తన్ను మొత్తెననిH5060 యెరిగి బయటికి వెళ్లుటకుH3318 తానును త్వరపడెనుH1765.

And Azariah the chief priest, and all the priests, looked upon him, and, behold, he was leprous in his forehead, and they thrust him out from thence; yea, himself hasted also to go out, because the LORD had smitten him.
21

రాజైనH4428 ఉజ్జియాH5818 తన మరణదినమువరకుH4194H3117H5704 కుష్ఠరోగియైH6879 యుండెనుH1961. కుష్ఠరోగియైH6879 యెహోవాH3068 మందిరములోనికిH1004H4480 పోకుండH1504 ప్రత్యేకింపబడెనుH2669 గనుకH3588 అతడు ప్రత్యేకముగా ఒక యింటిలోH1004 నివసించుచుండెనుH3427; అతని కుమారుడైనH1121 యోతాముH3147 రాజుH4428 ఇంటివారికిH1004 అధిపతియై దేశపుH776 జనులకుH5971 న్యాయము తీర్చుచుండెనుH8199.

And Uzziah the king was a leper unto the day of his death, and dwelt in a several house, being a leper; for he was cut off from the house of the LORD: and Jotham his son was over the king's house, judging the people of the land.
22

ఉజ్జియాH5818 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చి ఆమోజుH531 కుమారుడునుH1121 ప్రవక్తయునైనH5030 యెషయాH3470 వ్రాసెనుH3489.

Now the rest of the acts of Uzziah, first and last, did Isaiah the prophet, the son of Amoz, write.
23

ఉజ్జియాH5818 తన పితరులతోH1 కూడH5973 నిద్రించెనుH7901. అతడు కుష్ఠరోగియని రాజులH4428 సంబంధమైన శ్మశానభూమిలోH6900H7704 అతని పితరులదగ్గరH1H5973 అతని పాతిపెట్టిరిH6912. అతని కుమారుడైనH1121 యోతాముH3147 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

So Uzziah slept with his fathers, and they buried him with his fathers in the field of the burial which belonged to the kings; for they said, He is a leper: and Jotham his son reigned in his stead.

2 దినవృత్తాంతములు అధ్యాయము 27

1

యోతాముH3147 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242... యయిదేండ్లవాడైH2568H8141 యెరూషలేములోH3389 పదునారుH6240H8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 సాదోకుH6659 కుమార్తెH1323; ఆమె పేరుH8034 యెరూషాH3388.

Jotham was twenty and five years old when he began to reign, and he reigned sixteen years in Jerusalem. His mother's name also was Jerushah, the daughter of Zadok.
2

యెహోవాH3068 మందిరములోH1964 ప్రవేశించుటH935 తప్ప అతడు తన తండ్రియైనH1 ఉజ్జియాయొక్కH5818 చర్య యంతటిH3605 ప్రకారముచేయుచుH6213 యెహోవాH3068 దృష్టికిH5869 యధార్థముగానేH3477 ప్రవర్తించెనుH6213; అతని కాలములో జనులుH5971 మరింతH5750 దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరిH7843.

And he did that which was right in the sight of the LORD, according to all that his father Uzziah did: howbeit he entered not into the temple of the LORD. And the people did yet corruptly.
3

అతడుH1931 యెహోవాH3068 మందిరపుH1004 ఎత్తుH5945 ద్వారమునుH8179 కట్టించిH1129 ఓపెలుH6077 దగ్గరనున్న గోడH2346 చాలమట్టుకుH7230 కట్టించెనుH1129.

He built the high gate of the house of the LORD, and on the wall of Ophel he built much.
4

మరియు అతడు యూదాH3063 పర్వతములలోH2022 ప్రాకారపురములనుH5892 కట్టించిH1129 అరణ్యములలోH2793 కోటలనుH1003 దుర్గములనుH4026 కట్టించెనుH1129.

Moreover he built cities in the mountains of Judah, and in the forests he built castles and towers.
5

అతడుH1931 అమ్మోనీయులH5983H1121 రాజుతోH4428H5973 యుద్ధముచేసిH3898 జయించెను గనుక అమ్మోనీయులుH5983H1121H1931 సంవత్సరముH8141 అతనికి రెండు వందలH3967 మణుగులH3603 వెండినిH3701 పదివేలH6235H505 కొలల గోధుమలనుH2406 పదివేలH6235H505 కొలల యవలనుH8184 ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులుH5983H1121 మరు సంవత్సరమునుH8141 మూడవH7992 సంవత్సరమునుH8141 అతనికి చెల్లించిరిH7725.

He fought also with the king of the Ammonites, and prevailed against them. And the children of Ammon gave him the same year an hundred talents of silver, and ten thousand measures of wheat, and ten thousand of barley. So much did the children of Ammon pay unto him, both the second year, and the third.
6

ఈలాగున యోతాముH3147 తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించిH6213 బలపరచబడెనుH2388.

So Jotham became mighty, because he prepared his ways before the LORD his God.
7

యోతాముH3147 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటినిH4421H3605 గూర్చియు, అతని చర్యనుH1870 గూర్చియు ఇశ్రాయేలుH3478 యూదారాజులH3063H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Jotham, and all his wars, and his ways, lo, they are written in the book of the kings of Israel and Judah.
8

అతడు ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141H1121 యెరూషలేములోH3389 పదునారుH6240H8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

He was five and twenty years old when he began to reign, and reigned sixteen years in Jerusalem.
9

యోతాముH3147 తన పితరులతోH1 కూడH5973 నిద్రించెనుH7901; అతడు దావీదుH1732 పట్టణమందుH5892 పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 ఆహాజుH271 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

And Jotham slept with his fathers, and they buried him in the city of David: and Ahaz his son reigned in his stead.

2 దినవృత్తాంతములు అధ్యాయము 28

1

ఆహాజుH271 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 సంవత్సరములవాడైH8141H1121 యెరూషలేములోH3389 పదునారుH6240H8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427. అతడు తన పితరుడైనH1 దావీదువలెH1732 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తింపలేదుH6213H3808.

Ahaz was twenty years old when he began to reign, and he reigned sixteen years in Jerusalem: but he did not that which was right in the sight of the LORD, like David his father:
2

అతడు ఇశ్రాయేలుH3478 రాజులH4428 మార్గములందుH1870 నడచిH1980, బయలుH1168 దేవతా రూపములుగా పోత విగ్రహములనుH4541 చేయించెనుH6213.

For he walked in the ways of the kings of Israel, and made also molten images for Baalim.
3

మరియు అతడుH1931 బెన్‌ హిన్నోముH2011 లోయయందుH1516 ధూపము వేసిH6999 ఇశ్రాయేలీయులH3478 యెదుటనుండిH6440H4480 యెహోవాH3068 తోలివేసినH3423 జనములH1471 హేయక్రియలచొప్పునH8441 తన కుమారులనుH1121 అగ్నిలోH784 దహించెనుH1197.

Moreover he burnt incense in the valley of the son of Hinnom, and burnt his children in the fire, after the abominations of the heathen whom the LORD had cast out before the children of Israel.
4

అతడు ఉన్నతస్థలములలోనుH1116 కొండలమీదనుH1389H5921 ప్రతిH3605 పచ్చనిచెట్టుH7488H6086 క్రిందనుH8478 బలులు అర్పించుచుH2076 ధూపము వేయుచు వచ్చెనుH6999.

He sacrificed also and burnt incense in the high places, and on the hills, and under every green tree.
5

అందుచేత అతని దేవుడైనH430 యెహోవాH3068 అతనిని సిరియాH758 రాజుచేతిH4428H3027 కప్పగించెనుH5414. సిరియనులుH758 అతని ఓడించిH5221 అతని జనులలోH1419H4480 చాలమందిని చెరపట్టుకొనిH7617 దమస్కునకుH1834 తీసికొనిపోయిరిH935. అతడును ఇశ్రాయేలుH3478 రాజుచేతికిH4428H3027 అప్పగింపబడెనుH5414; ఆ రాజుH4428 అతని లెస్సగాH1419 ఓడించెనుH4347.

Wherefore the LORD his God delivered him into the hand of the king of Syria; and they smote him, and carried away a great multitude of them captives, and brought them to Damascus. And he was also delivered into the hand of the king of Israel, who smote him with a great slaughter.
6

రెమల్యాH7425 కుమారుడైనH1121 పెకహుH6492 యూదావారిలోH3063 పరాక్రమశాలులైనH2428H1121 లక్షH3967H505 ఇరువదిH6242 వేలమందినిH505 ఒక్కనాడుH259H3117 హతముచేసెనుH2026. వారు తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించినందునH5800 వారికిట్టిగతి పట్టెను.

For Pekah the son of Remaliah slew in Judah an hundred and twenty thousand in one day, which were all valiant men; because they had forsaken the LORD God of their fathers.
7

పరాక్రమశాలియైనH1368 ఎఫ్రాయిమీయుడగుH669 జిఖ్రీH2147 రాజసంతతివాడైనH4428H1121 మయశేయానుH4641 సభాముఖ్యుడైనH1004H5057 అజ్రీకామునుH5840 ప్రధాన మంత్రియైనH4932H4428 ఎల్కొనానునుH511 హతము చేసెనుH206.

And Zichri, a mighty man of Ephraim, slew Maaseiah the king's son, and Azrikam the governor of the house, and Elkanah that was next to the king.
8

ఇదియు గాక ఇశ్రాయేలువారుH3478H1121 తమ సహోదరులైనH251 వీరిలోనుండిH4480 స్త్రీలనేమిH802 కుమారులనేమిH1121 కుమార్తెలనేమిH1323 రెండు లక్షలH3967H505 మందిని చెరతీసికొనిపోయిరిH7617. మరియు వారియొద్దనుండిH4480 విస్తారమైనH7227 కొల్లసొమ్ముH7998 తీసికొనిH935 దానిని షోమ్రోనునకుH8111 తెచ్చిరిH962H1571.

And the children of Israel carried away captive of their brethren two hundred thousand, women, sons, and daughters, and took also away much spoil from them, and brought the spoil to Samaria.
9

యెహోవాH3068 ప్రవక్తయగుH5030 ఓదేదుH5752 అను ఒకడు అచ్చటH8033 ఉండెనుH1961. అతడు షోమ్రోనునకుH8111 వచ్చినH935 సమూహముH6635 ఎదుటికిపోయిH6440H3318 వారితో ఈలాగు చెప్పెనుH559 ఆలకించుడిH2009, మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 యూదావారిH3063 మీదH5921 కోపించినందుచేతH2534 ఆయన వారిని మీ చేతికిH3027 అప్పగించెనుH5414; మీరు ఆకాశమునంటునంతH8064H5060H5704 రౌద్రముతోH2197 వారిని సంహరించితిరిH2026.

But a prophet of the LORD was there, whose name was Oded: and he went out before the host that came to Samaria, and said unto them, Behold, because the LORD God of your fathers was wroth with Judah, he hath delivered them into your hand, and ye have slain them in a rage that reacheth up unto heaven.
10

ఇప్పుడుH6258 మీరుH859 యూదావారినిH3063H1121 యెరూషలేముH3389 కాపురస్థులను మీకొరకు దాసులుగానుH5650 దాసురాండ్రుగానుH8198 లోపరచుకొనH3533దలచియున్నారుH559. మీ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికి మీరుH859 మాత్రముH7535 అపరాధులుH819 కాకయున్నారాH3808?

And now ye purpose to keep under the children of Judah and Jerusalem for bondmen and bondwomen unto you: but are there not with you, even with you, sins against the LORD your God?
11

యెహోవాH3068 మహోగ్రతH2740H639 మీమీదH5921 రేగియున్నది గనుకH3588 నా మాట ఆలకించిH8085 మీ సహోదరులలోనుండిH251H4480 మీరు చెరపట్టినH7617 వీరినిH7633 విడచిపెట్టుడిH7725.

Now hear me therefore, and deliver the captives again, which ye have taken captive of your brethren: for the fierce wrath of the LORD is upon you.
12

అప్పుడు ఎఫ్రాయిమీయులH669H1121 పెద్దలలోH7218H4480 యోహానానుH3076 కుమారుడైనH1121 అజర్యాH5838 మెషిల్లేమోతుH4919 కుమారుడైనH1121 బెరెక్యాH1296 షల్లూముH7967 కుమారుడైనH1121 యెహిజ్కియాH3169 హద్లాయిH2311 కుమారుడైనH1121 అమాశాH6021 అనువారు యుద్ధమునుండిH6635H4480 వచ్చినవారికిH935 ఎదురుగాH5921 నిలువబడిH6965 వారితో ఇట్లనిరిH559

Then certain of the heads of the children of Ephraim, Azariah the son of Johanan, Berechiah the son of Meshillemoth, and Jehizkiah the son of Shallum, and Amasa the son of Hadlai, stood up against them that came from the war,
13

యెహోవాH3068 మన మీదికిH5921 అపరాధశిక్షH819 రప్పించునట్లుH935 మీరుH859 చేసియున్నారు. చెరపట్టినH7633 వీరిని మీరుH859 ఇక్కడికిH2008 రప్పింపకూడదుH935H3808. మన పాపములనుH2403 అపరాధములనుH819 పెంపు జేయుటకుH3254 మీరుH859 పూనుకొనియున్నారుH559; మన అపరాధముH819 అధికమైయున్నదిH7227. ఇశ్రాయేలువారమైనH3478 మన మీదH5921 మహోగ్రత రేగియున్నదిH2740H639.

And said unto them, Ye shall not bring in the captives hither: for whereas we have offended against the LORD already, ye intend to add more to our sins and to our trespass: for our trespass is great, and there is fierce wrath against Israel.
14

కాగా అధిపతులునుH8269 సమాజముగాH6951 కూడినవారును కన్నులార చూచుచుండగాH6440 ఆయుధస్థులుH2502 చెరపట్టినవారినిH7633 కొల్లసొమ్మునుH961 విడచిపెట్టిరిH5800.

So the armed men left the captives and the spoil before the princes and all the congregation.
15

పేళ్లుH8034 ఉదాహరింపబడినవారుH5344 అప్పుడు లేచిH6965 చెరపట్టబడినH7633 వారిని చేపట్టి దోపుసొమ్ముచేతH7998H4480 వారిలో వస్త్రహీనులైనH4636 వారికి బట్టలు కట్టించిH3847 వారికి వస్త్రములను పాదరక్షలనుH5274 ధరింపజేసిH3847 అన్నపానములిచ్చిH398H8248 తలలకు నూనె బెట్టించిH5480 వారిలో బలహీనులైన వారిని గాడిదలమీదH2543 ఎక్కించిH3782 ఖర్జూరవృక్షములుగలH5899 పట్టణమగు యెరికోకుH3405 వారి సహోదరులయొద్దకుH251H681 వారిని తోడుకొనివచ్చిరిH935; తరువాత వారు షోమ్రోనునకుH8111 మరల వెళ్లిరిH7725.

And the men which were expressed by name rose up, and took the captives, and with the spoil clothed all that were naked among them, and arrayed them, and shod them, and gave them to eat and to drink, and anointed them, and carried all the feeble of them upon asses, and brought them to Jericho, the city of palm trees, to their brethren: then they returned to Samaria.
16

H1931 కాలమందుH6256 ఎదోమీయులుH130 మరలH5750 వచ్చిH935 యూదాH3063 దేశమును పాడుచేసిH5221 కొందరిని చెరపట్టుకొనిH7628 పోగాH7617

At that time did king Ahaz send unto the kings of Assyria to help him.
17

రాజైనH4428 ఆహాజుH4428 తనకు సహాయము చేయుడనిH5826 అష్షూరుH804 రాజులయొద్దకుH4428H5921 వర్తమానము పంపెనుH7971.

For again the Edomites had come and smitten Judah, and carried away captives.
18

ఫిలిష్తీయులుH6430 షెఫేలా ప్రదేశములోనిH8219 పట్టణములమీదనుH5892 యూదాH3063 దేశమునకు దక్షిణపుH5045 దిక్కుననున్న పట్టణములమీదను పడిH6584 బేత్షెమెషునుH1053 అయ్యాలోనునుH357 గెదెరోతునుH1450 శోకోనుH7755 దాని గ్రామములనుH1323, తిమ్నానుH8553 దాని గ్రామములనుH1323, గివ్జూెనునుH1579 దాని గ్రామములనుH1323 ఆక్రమించుకొనిH3920 అక్కడH8033 కాపురముండిరిH3427.

The Philistines also had invaded the cities of the low country, and of the south of Judah, and had taken Bethshemesh, and Ajalon, and Gederoth, and Shocho with the villages thereof, and Timnah with the villages thereof, Gimzo also and the villages thereof: and they dwelt there.
19

ఆహాజుH271 యూదాదేశమునుH3063 దిగంబరినిగా చేసిH6544 యెహోవాకుH3068 ద్రోహము చేసియుండెనుH4603 గనుకH3588 యెహోవాH3068 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 ఆహాజుH271 చేసిన దానిని బట్టిH5668 యూదావారినిH3063 హీనపరచెనుH4604.

For the LORD brought Judah low because of Ahaz king of Israel; for he made Judah naked, and transgressed sore against the LORD.
20

అష్షూరురాజైనH804H4428 తిగ్లత్పిలేసెరుH8407 అతనియొద్దకుH5921 వచ్చిH935 అతని బాధపరచెనేH6696 గాని అతని బలపరచలేదుH2388H3808.

And Tilgathpilneser king of Assyria came unto him, and distressed him, but strengthened him not.
21

ఆహాజుH271 భాగము లేర్పరచిH2505, యెహోవాH3068 మందిరములోనుండిH1004 యొక భాగమునుH2505, రాజనగరులోనుండిH4428H1004 యొక భాగమునుH2505, అధిపతులH8269 యొద్ద నుండి యొక భాగమునుH2505 తీసి అష్షూరుH804 రాజునH4428 కిచ్చెనుH5414 గాని అతడు అతనికి సహాయము చేయలేదుH5833H3808.

For Ahaz took away a portion out of the house of the LORD, and out of the house of the king, and of the princes, and gave it unto the king of Assyria: but he helped him not.
22

ఆపత్కాలమందుH6887H6256 అతడు యెహోవాH3068 దృష్టికి మరి యధికముగాH3254 అతిక్రమములు జరిగించెనుH4603; అట్లు చేసినవాడు ఈH1931 ఆహాజుH271 రాజేH4428.

And in the time of his distress did he trespass yet more against the LORD: this is that king Ahaz.
23

ఎట్లనగాసిరియాH758 రాజులH4428 దేవతలుH430 వారికి సహాయము చేయుచున్నవిH5826 గనుకH3588 వాటి సహాయముH5826 నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొనిH2076, తన్ను ఓడించినH5221 దమస్కువారిH1834 దేవతలకుH430 బలులు అర్పించెనుH2076; అయితే అవిH1992 అతనికిని ఇశ్రాయేలువారికినిH3478 నష్టమునకేH3782 హేతువులాయెనుH1961.

For he sacrificed unto the gods of Damascus, which smote him: and he said, Because the gods of the kings of Syria help them, therefore will I sacrifice to them, that they may help me. But they were the ruin of him, and of all Israel.
24

ఆహాజుH271 దేవునిH430 మందిరపుH1004 ఉపకరణములనుH3627 సమకూర్చిH622 వాటిని తెగగొట్టించిH7112 యెహోవాH3068 మందిరపుH1004 తలుపులనుH1817 మూసివేయించిH5462 యెరూషలేమునందంతటH3389H6438H3605 బలిపీఠములనుH4196 కట్టించెనుH6213.

And Ahaz gathered together the vessels of the house of God, and cut in pieces the vessels of the house of God, and shut up the doors of the house of the LORD, and he made him altars in every corner of Jerusalem.
25

యూదాH3063 దేశములోని పట్టణములన్నిటిలోనుH5982H3605 అతడు అన్యులH312 దేవతలకుH430 ధూపము వేయుటకైH6999 బలిపీఠములనుH1116 కట్టించిH6213, తన పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టించెనుH3707.

And in every several city of Judah he made high places to burn incense unto other gods, and provoked to anger the LORD God of his fathers.
26

అతడుచేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతని చర్యయంతటినిH1870H3605 గూర్చియు యూదాH3063 ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of his acts and of all his ways, first and last, behold, they are written in the book of the kings of Judah and Israel.
27

ఆహాజుH271 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 యెరూషలేముH3389 పట్టణమునందుH5892 పాతిపెట్టబడెనుH6912గాని ఇశ్రాయేలీయులH3478 రాజులH4428 సమాధులకుH6913 అతడు తేబడలేదుH935H3808. అతని కుమారుడైనH1121 హిజ్కియాH3169 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

And Ahaz slept with his fathers, and they buried him in the city, even in Jerusalem: but they brought him not into the sepulchres of the kings of Israel: and Hezekiah his son reigned in his stead.

మత్తయి అధ్యాయము 5

1

ఆయనG846G3793 జనసమూహములనుG3793 చూచిG1492 కొండG3735యెక్కిG305 కూర్చుండగాG2523 ఆయనG846 శిష్యు లాG3101యనయొద్దకుG846 వచ్చిరిG4334.

And seeing the multitudes, he went up into a mountain: and when he was set, his disciples came unto him:
2

అప్పుడాయనG848 నోరుG4750 తెరచిG455 యీలాగుG3004 బోధింపసాగెనుG1321

And he opened his mouth, and taught them, saying,
3

ఆత్మG4151విషయమైG3754 దీనులైG4434నవారుG3588 ధన్యులుG3107; పరలోకG3772రాజ్యముG932 వారిదిG846.

Blessed are the poor in spirit: for theirs is the kingdom of heaven.
4

దుఃఖపడువారుG3996 ధన్యులుG3107; వారుG846 ఓదార్చబడుదురుG3870.

Blessed are they that mourn: for they shall be comforted.
5

సాత్వికులుG4239 ధన్యులుG3107; వారుG846 భూలోకముG1093నుG3588 స్వతంత్రించుకొందురుG2816.

Blessed are the meek: for they shall inherit the earth.
6

నీతిG1343కొరకుG3754 ఆకలిG3983దప్పులు గలవారుG1372 ధన్యులుG3107; వారు G846తృప్తిపరచబడుదురుG5526.

Blessed are they which do hunger and thirst after righteousness: for they shall be filled.
7

కనికరముగలవారుG1655 ధన్యులుG3107; వారుG846 కనికరము పొందుదురుG1653.

Blessed are the merciful: for they shall obtain mercy.
8

హృదయG2588శుద్ధిగలవారుG2513 ధన్యులుG3107; వారుG846 దేవునిG2316 చూచెదరుG3700.

Blessed are the pure in heart: for they shall see God.
9

సమాధానపరచువారుG1518 ధన్యులుG3107; వారుG846 దేవునిG2316 కుమారులG5207నబడుదురుG2564.

Blessed are the peacemakers: for they shall be called the children of God.
10

నీతిG1343నిమిత్తముG1752 హింసింపబడువారుG1377 ధన్యులుG3107; పరలోకG3772 రాజ్యముG932 వారిదిG846.

Blessed are they which are persecuted for righteousness' sake: for theirs is the kingdom of heaven.
11

నా నిమిత్తము జనులు మిమ్మునుG5209 నిందించిG3679 హింసించిG1377 మీG5216మీదG2596 అబద్ధముగాG5574 చెడ్డమాటలెల్ల పలుకునప్పుడుG2036 మీరుG3752 ధన్యులుG3107.

Blessed are ye, when men shall revile you, and persecute you, and shall say all manner of evil against you falsely, for my sake.
12

సంతోషించిG5463 ఆనందించుడిG21, పరలోకG3772మందుG1722 మీG5216 ఫలముG3408 అధికమగునుG4183. ఈలాగునG3779 వారు మీకుG5216 పూర్వమందుండినG4253 ప్రవక్తలG4396నుG3588 హింసించిరిG1377.

Rejoice, and be exceeding glad: for great is your reward in heaven: for so persecuted they the prophets which were before you.
13

మీరుG5210 లోకముG1093నకుG3588 ఉప్పయిG217 యున్నారుG2075. ఉప్పుG217 నిస్సారG3471మైతేG1437 అది దేనిG5101వలనG1722 సారము పొందునుG233? అది బయటG1854 పారవేయబడిG906 మనుష్యులG444చేతG5259 త్రొక్కబడుటకేG2662 గానిG1508 మరి దేనికిG2089నిG1519 పనికిG2480రాదుG3762.

Ye are the salt of the earth: but if the salt have lost his savour, wherewith shall it be salted? it is thenceforth good for nothing, but to be cast out, and to be trodden under foot of men.
14

మీరుG5210 లోకముG2889నకుG3588 వెలుగైG5457యున్నారుG2075; కొండG3735మీదG1883నుండుG2749 పట్టణముG4172 మరుగైG2928యుండG1410నేరదుG3756.

Ye are the light of the world. A city that is set on an hill cannot be hid.
15

మనుష్యులు దీపముG3088 వెలిగించిG2545 కుంచముG3426 క్రిందG5259 పెట్టG5087రుG3761 కానిG235 అదిG846 యింటG3614నుండుG1722వారికందరిG3956కిG3588 వెలుగిచ్చుటకైG2989 దీపస్తంభముG3087మీదనేG1909 పెట్టుదురుG5087.

Neither do men light a candle, and put it under a bushel, but on a candlestick; and it giveth light unto all that are in the house.
16

మనుష్యులుG444 మీG5216 సత్క్రిG2570యలనుG2041 చూచిG1492 పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రినిG3962 మహిమపరచునట్లుG1392 వారియెదుటG1715 మీG5216 వెలుగుG5457 ప్రకాశింపG2989 నియ్యుడిG3779.

Let your light so shine before men, that they may see your good works, and glorify your Father which is in heaven.
17

ధర్మశాస్త్రముG3551నైననుG3551 ప్రవక్తలG4396 వచనములనైననుG2228 కొట్టి వేయG2647వచ్చితిG2064ననిG3754 తలంచG3543వద్దుG3361; నెరవేర్చుటకేG4137 గానిG235 కొట్టి వేయుటకుG2647 నేను రాG2064లేదుG3756.

Think not that I am come to destroy the law, or the prophets: I am not come to destroy, but to fulfil.
18

ఆకాశమునుG3772 భూమిG1093యుG2532 గతించిపోయిననేG3928 గానిG1063 ధర్మశాస్త్రG3551మంతయుG3956 నెరవేరుG1096వరకుG2193 దానిG3588నుండిG575 యొకG1520 పొల్లయిG2503ననుG2228 ఒకG3391 సున్నయైననుG2762 తప్పిG3928 పోదనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

For verily I say unto you, Till heaven and earth pass, one jot or one tittle shall in no wise pass from the law, till all be fulfilled.
19

కాబట్టిG3767 యీG5130 యాజ్ఞలG1785లో మిగుల అల్పమైనG1646 యొకG3391దానినైననుG3739 మీరిG3089, మనుష్యులకుG444 ఆలాగునG3779 చేయ బోధించుG1321వాడెవడోG3739 వాడు పరలోకG3772రాజ్యముG932లోG1722 మిగుల అల్పుడG1646నబడునుG2564; అయితేG1437 వాటిని గైకొనిG4160 బోధించుG1321వాడెవడోG3778 వాడు పరలోకG3772 రాజ్యముG932లోG1722 గొప్పవాడG3173నబడునుG2564.

Whosoever therefore shall break one of these least commandments, and shall teach men so, he shall be called the least in the kingdom of heaven: but whosoever shall do and teach them, the same shall be called great in the kingdom of heaven.
20

శాస్త్రులG1122 నీతిG1343కంటెను పరిసయ్యులG5330 నీతికంటెను మీG5216 నీతిG1343 అధికముG4052 కానియెడల మీరు పరలోకరాజ్యముG932లోG1519 ప్రవేశింపG1525నేరరనిG3364 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

For I say unto you, That except your righteousness shall exceed the righteousness of the scribes and Pharisees, ye shall in no case enter into the kingdom of heaven.
21

నరహత్యG5407 చేయవద్దుG3756; నరహత్యG5407 చేయుG2071వాడుG3739 విమర్శకుG1777 లోనగుG2920ననిG3754 పూర్వికులతోG744 చెప్పబడినG4483 మాట మీరు విన్నారు గదాG191.

Ye have heard that it was said by them of old time, Thou shalt not kill; and whosoever shall kill shall be in danger of the judgment:
22

నేనుG1473 మీతోG5213 చెప్పునG3004దేమనగా–తనG848 సహోదరునిమీదG80 కోపపడుG3710 ప్రతివాడుG3956 విమర్శG2920కుG3588 లోనG1777గునుG2071, తనG848 సహోదరునిG80 చూచి వ్యర్థుడాG4469 అనిG3754 చెప్పు వాడుG2036 మహా సభకుG4892 లోనG1777గునుG2071; ద్రోహీG3474 అని చెప్పువాడుG2036 నరG1067కాగ్నిG4442కిG1519 లోనG1777గునుG2071.

But I say unto you, That whosoever is angry with his brother without a cause shall be in danger of the judgment: and whosoever shall say to his brother, Raca, shall be in danger of the council: but whosoever shall say, Thou fool, shall be in danger of hell fire.
23

కావునG3767 నీవుG4675 బలిపీఠముG2379నొద్దG1909 అర్పణముG1435 నర్పించుచుండగాG4374 నీమీద నీG4675 సహోదరునికిG80 విరోధG2596 మేమైననుG5100కలదనిG2192 అక్కడG2546 నీకు జ్ఞాపకముG3415 వచ్చినయెడలG1437

Therefore if thou bring thy gift to the altar, and there rememberest that thy brother hath ought against thee;
24

అక్కడG1563 బలిపీఠముG2379 నెదుటనేG1715 నీG4675 యర్పణముG1435 విడిచిపెట్టిG863, మొదటG4412 వెళ్లిG5217 నీG4675 సహోదరునితోG80 సమాధానపడుముG1259; అటు తరువాతG5119 వచ్చిG2064 నీG4675 యర్పణముG1435 నర్పింపుముG4374.

Leave there thy gift before the altar, and go thy way; first be reconciled to thy brother, and then come and offer thy gift.
25

నీG4675 ప్రతి వాదితోG476 నీవునుG1488 త్రోవG3598లోG1722 ఉండగానే త్వరగాG5035 వానిG846తోG3326 సమాధానపడుముG2468; లేనియెడల ఒకవేళG3379 నీG4675 ప్రతివాదిG476 నిన్నుG4571 న్యాయాధిపతిG2923కిG3588 అప్పగించునుG3860, న్యాయాధిపతిG2923 నిన్నుG4571 బంట్రౌతుG5257కుG3588 అప్పగించునుG3860, అంతటG2193 నీవు చెరసాలG5438లోG1519 వేయబడుదువుG906.

Agree with thine adversary quickly, whiles thou art in the way with him; lest at any time the adversary deliver thee to the judge, and the judge deliver thee to the officer, and thou be cast into prison.
26

కడపటిG2078 కాసుG2835 చెల్లించుG591వరకుG2193 అక్కడG1564 నుండి నీవు వెలుపలికి రాG1831నేరవనిG3364 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily I say unto thee, Thou shalt by no means come out thence, till thou hast paid the uttermost farthing.
27

వ్యభిచారముG3431 చేయవద్దనిG3756 చెప్పబడిన మాటG4483 మీరు విన్నారుగదాG191;

Ye have heard that it was said by them of old time, Thou shalt not commit adultery:
28

నేనుG1473 మీతోG5213 చెప్పుG3004నదేG3754మనగాG3956–ఒక స్త్రీనిG1135 మోహపుG1937చూపుతో చూచుG991 ప్రతివాడు అప్పుడేG2235 తనG848 హృదయG2588మందుG1722 ఆమెతోG846 వ్యభిచారము చేసినవాడగునుG3431.

But I say unto you, That whosoever looketh on a woman to lust after her hath committed adultery with her already in his heart.
29

నీG4675 కుడిG1188కన్నుG3788 నిన్నుG4571 అభ్యంతర పరచినG4624యెడలG1487 దానిG846 పెరికిG1807 నీG4675యొద్దనుండిG575 పారవేయుముG906; నీG4675 దేహG4983 మంతయుG3650 నరకముG1067లోG1519 పడవేయG906బడకుండG3361 నీG4671 అవయవములలోG3196 నొకటిG1520 నశించుటG622 నీకుG4675 ప్రయోజనకరముగదాG4851.

And if thy right eye offend thee, pluck it out, and cast it from thee: for it is profitable for thee that one of thy members should perish, and not that thy whole body should be cast into hell.
30

నీG4675 కుడిG1188చెయ్యిG5495 నిన్నG4571భ్యంతర పరచినG4624యెడలG1487 దానిG846 నరికిG1581 నీG4675యొద్దనుండిG575 పారవేయుముG906; నీG4675 దేహG4983మంతయుG3650 నరకముG1097లోG1519 పడG906కుండG3361 నీG4675 అవయవములలోG3196 ఒకటిG1520 నశించుటG622 నీకుG4671 ప్రయోజనకరము గదాG4851.

And if thy right hand offend thee, cut it off, and cast it from thee: for it is profitable for thee that one of thy members should perish, and not that thy whole body should be cast into hell.
31

తనG848 భార్యనుG1135 విడనాడుG630 వాడు ఆమెకుG846 పరిత్యాగ పత్రికG647 యియ్యవలెననిG1325 చెప్ప బడియున్నది గదాG4483;

It hath been said, Whosoever shall put away his wife, let him give her a writing of divorcement:
32

నేనుG1473 మీతోG5213 చెప్పునG3004దేమనగాG3739–వ్యభిచారG4202కారణమునుబట్టిG3056 గాక, తనG848 భార్యనుG1135 విడనాడుG630 ప్రతివాడునుG3739 ఆమెనుG846 వ్యభిచారిణిగాG3429 చేయుచున్నాడుG4160; విడనాడబడినదానినిG630 పెండ్లాడువాడుG1060 వ్యభిచరించుచున్నాడుG3429.

But I say unto you, That whosoever shall put away his wife, saving for the cause of fornication, causeth her to commit adultery: and whosoever shall marry her that is divorced committeth adultery.
33

మరియు–నీవు అప్రమాణముG1964 చేయకG3756 నీG4675 ప్రమాణములనుG3727 ప్రభువుG2962నకుG3588 చెల్లింపవలెననిG591 పూర్వికులతోG744 చెప్ప బడిన మాటG4483 మీరు విన్నారు గదాG191,

Again, ye have heard that it hath been said by them of old time, Thou shalt not forswear thyself, but shalt perform unto the Lord thine oaths:
34

నేనుG1473 మీతోG5213 చెప్పునదేమనగాG3004–ఎంతమాత్రముG3654 ఒట్టుపెట్టుG3660కొనవద్దుG3361; ఆకాశముG3772 తోడన వద్దుG3383; అదిG2076 దేవునిG2316 సింహాసనముG2362, భూమిG1093 తోడన వద్దుG3383,

But I say unto you, Swear not at all; neither by heaven; for it is God's throne:
35

అదిG2076 ఆయనG846 పాదG4228పీఠముG5286, యెరూషలేముG2414 తోడనG1722 వద్దుG3383; అదిG2076 మహాG3173రాజుG935 పట్టణముG4172

Nor by the earth; for it is his footstool: neither by Jerusalem; for it is the city of the great King.
36

నీG4675 తలG2776 తోడనిG1722 ఒట్టుపెట్టుG3660కొనవద్దుG3383, నీవు ఒకG3391 వెండ్రుకనైననుG2359 తెలుపుగాG3022 గానిG2228 నలుపుగాG3189 గాని చేయG4160లేవుG3756.

Neither shalt thou swear by thy head, because thou canst not make one hair white or black.
37

మీG5216 మాటG3056 అవుG3483నంటేG1161 అవునుG3483, కాదంG3756టేG1161 కాదుG3756 అని యుండవలెనుG2077; వీటికిG5130 మించునదిG4053 దుష్టునిG4190నుండిG1537 పుట్టునదిG2076.

But let your communication be, Yea, yea; Nay, nay: for whatsoever is more than these cometh of evil.
38

కంటిG3788కిG473 కన్నుG3788, పంటిG3599కిG473 పల్లుG3599 అనిG3754 చెప్పబడిన మాటG4483 మీరు విన్నారు గదాG191.

Ye have heard that it hath been said, An eye for an eye, and a tooth for a tooth:
39

నేనుG1473 మీతోG5213 చెప్పునదేమనగాG3004 దుష్టునిG4190 ఎదిరింG436పకG3361, నిన్నుG4571 కుడిG1188చెంపG4600మీదG1909 కొట్టువానిG4474 వైపునకు ఎడమG243చెంపG4600కూడG2532 త్రిప్పుముG4762.

But I say unto you, That ye resist not evil: but whosoever shall smite thee on thy right cheek, turn to him the other also.
40

ఎవడైన నీమీదG4671 వ్యాజ్యెముG2919 వేసి నీG4675 అంగీG5509 తీసికొనG2983గోరినG2309 యెడల వానికిG846 నీ పైవస్త్రముG2440కూడG2532 ఇచ్చివేయుము.

And if any man will sue thee at the law, and take away thy coat, let him have thy cloke also.
41

ఒకడుG3748 ఒకG1520 మైలుG3400 దూరము రమ్మని నిన్నుG4571 బలవంతముG29 చేసినయెడల, వానిG846తో కూడG3326 రెండుG1417 మైళ్లుG3400 వెళ్లుముG5217.

And whosoever shall compel thee to go a mile, go with him twain.
42

నిన్నుG4571 అడుగువానిG154కిమ్ముG1325, నిన్నుG4675 అప్పు అడుగG1155గోరువానిG2309నుండిG575 నీ ముఖము త్రిప్పుG654 కొనవద్దుG3361.

Give to him that asketh thee, and from him that would borrow of thee turn not thou away.
43

నీG4675 పొరుగువానిG4139 ప్రేమించిG25, నీG4675 శత్రువునుG2190 ద్వేషించుG3404మనిG3754 చెప్పబడిన మాటG4483 మీరు విన్నారు గదాG191;

Ye have heard that it hath been said, Thou shalt love thy neighbour, and hate thine enemy.
44

నేనుG1473 మీతోG5213 చెప్పునదేమనగాG3004, మీరు పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రికిG3962 కుమారులైG5207 యుండుG1096నట్లుG3704 మీG5216 శత్రువులనుG2190 ప్రేమించుడిG25. మిమ్మునుG5209 హింసించుG1377 వారికొరకుG5228 ప్రార్థన చేయుడిG4336.

But I say unto you, Love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you, and persecute you;
45

ఆయన చెడ్డవారిG4190మీదG1909నుG2532 మంచివారిమీదనుG18 తనG848 సూర్యునిG2246 ఉదయింపజేసిG393, నీతిమంతులG1342మీదనుG1909, అనీతి మంతులమీదనుG94 వర్షము కురిపించుచున్నాడుG1026.

That ye may be the children of your Father which is in heaven: for he maketh his sun to rise on the evil and on the good, and sendeth rain on the just and on the unjust.
46

మీరు మిమ్మునుG5209 ప్రేమించువారినేG25 ప్రేమించినG25యెడలG1437 మీకేమిG5101 ఫలముG3408 కలుగునుG2192? సుంకరులుG5057నుG3588 ఆలాగుG846 చేయుచున్నారు గదాG4160.

For if ye love them which love you, what reward have ye? do not even the publicans the same?
47

మీG5216 సహోదరులకుG80 మాత్రముG3440 వందనముG782 చేసిన యెడలG1437 మీరు ఎక్కువG4053 చేయుచున్నG4160దేమిG5101? అన్యజనులుG5057నుG3588 ఆలాగుG3779 చేయుచున్నారుG4160 గదా.

And if ye salute your brethren only, what do ye more than others? do not even the publicans so?
48

మీG5216 పరలోకపుG3772 తండ్రిG3962 పరిపూర్ణుడుG5046 గనుకG3767 మీరునుG5210 పరిపూర్ణులుగాG5046 ఉండెదరుG2071.

Be ye therefore perfect, even as your Father which is in heaven is perfect.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.