Day 179
Day 180 : 2 దినవృత్తాంతములు 14-17 & ప్రకటన 17-18
Day 181

2 దినవృత్తాంతములు అధ్యాయము 14

1

అబీయాH29 తన పితరులతోH1 కూడH5973 నిద్రింపగాH7901 జనులుH5971 అతనిని దావీదుH1732 పట్టణమందుH5892 పాతిపెట్టిరిH6912; అతనికి బదులుగాH8478 అతని కుమారుడైనH1121 ఆసాH609 రాజాయెనుH4427. ఇతని దినములలోH3117 దేశముH776 పదిH6235 సంవత్సరములుH8141 నెమ్మది పొందెనుH8252.

So Abijah slept with his fathers, and they buried him in the city of David: and Asa his son reigned in his stead. In his days the land was quiet ten years.
2

ఆసాH609 తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 అనుకూలముగానుH2896 యథార్థముగానుH3477 నడచినవాడైH6213

And Asa did that which was good and right in the eyes of the LORD his God:
3

అన్యదేవతలH5236 బలిపీఠములనుH4196 పడగొట్టిH5493 ఉన్నతస్థలములనుH1116 పాడుచేసి ప్రతిమలనుH4676 పగులగొట్టిH7665 దేవతా స్తంభములనుH842 కొట్టివేయించిH1438

For he took away the altars of the strange gods, and the high places, and brake down the images, and cut down the groves:
4

వారి పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 ఆశ్రయించుటకునుH1875, ధర్మశాస్త్రమునుబట్టియుH8451 విధినిబట్టియుH4687 క్రియలు జరిగించుటకునుH6213, యూదావారికిH3063 ఆజ్ఞాపించిH559

And commanded Judah to seek the LORD God of their fathers, and to do the law and the commandment.
5

ఉన్నత స్థలములనుH1116 సూర్య దేవతాస్తంభములనుH2553 యూదావారిH3063 పట్టణములన్నిటిలోనుండిH5892H3605H4480 తీసివేసెనుH5493. అతని యేలుబడియందు రాజ్యముH4467 నెమ్మదిగా ఉండెనుH8252.

Also he took away out of all the cities of Judah the high places and the images: and the kingdom was quiet before him.
6

H428 సంవత్సరములలోH8141 అతనికి యుద్ధములుH4421 లేకH369 పోవుటచేత దేశములోH776 నెమ్మదికలిగియుండెనుH8252; యెహోవాH3068 అతనికి విశ్రాంతి దయచేసియుండగాH5117 అతడు యూదాH3063 దేశమున ప్రాకారములుగలH4694 పట్టణములనుH5892 కట్టించెనుH1129.

And he built fenced cities in Judah: for the land had rest, and he had no war in those years; because the LORD had given him rest.
7

అతడు యూదావారికిH3063 ఈలాగు ప్రకటనచేసెనుH559–మన దేవుడైనH430 యెహోవానుH3068 మనము ఆశ్రయించితివిుH1875, ఆశ్రయించినందునH1875 ఆయన మన చుట్టునుH5439 నెమ్మది కలుగజేసియున్నాడుH5117; దేశమందుH776 మనము నిరభ్యంతరముగా తిరుగవచ్చునుH5437, మనము ఈH428 పట్టణములనుH5892 కట్టించిH1129, వాటికి ప్రాకారములనుH2346 గోపురములనుH4026 గుమ్మములనుH1817 ద్వారబంధములనుH1280 అమర్చుదము. కాగావారు పట్టణములనుH5892 కట్టిH1129 వృద్ధినొందిరిH6743.

Therefore he said unto Judah, Let us build these cities, and make about them walls, and towers, gates, and bars, while the land is yet before us; because we have sought the LORD our God, we have sought him, and he hath given us rest on every side. So they built and prospered.
8

ఆ కాలమున డాళ్లనుH4043 ఈటెలనుH7420 పట్టుకొను మూడుH7969 లక్షలమందిH3967H505 యూదావారునుH3063, కేడెములుH6793 ధరించి విల్లుH7198వేయుH1869 రెండు లక్షలH3967H505 ఎనుబదిH8084 వేలమందిH505 బెన్యామీనీయులునుH1144 కూడిన సైన్యముH2428 ఆసాకుH609 ఉండెనుH1961; వీరందరునుH428H3605 పరాక్రమశాలులైH2428H1368 యుండిరి.

And Asa had an army of men that bare targets and spears, out of Judah three hundred thousand; and out of Benjamin, that bare shields and drew bows, two hundred and fourscore thousand: all these were mighty men of valour.
9

కూషీయుడైనH3569 జెరహుH2226 వారిమీద దండెత్తి వేయిH505 వేలH505 సైన్యమునుH2428 మూడువందలH7969H3967 రథములనుH4818 కూర్చుకొని బయలుదేరి మారేషావరకుH4762H5704 రాగాH935 ఆసాH609 అతనికి ఎదురుబోయెనుH3318.

And there came out against them Zerah the Ethiopian with an host of a thousand thousand, and three hundred chariots; and came unto Mareshah.
10

వారు మారేషానొద్దH4762 జెపాతాH6859 అను పల్లపుస్థలమందుH1516 పంక్తులు తీర్చిH6186 యుద్ధము కలుపగాH4421

Then Asa went out against him, and they set the battle in array in the valley of Zephathah at Mareshah.
11

ఆసాH609 తన దేవుడైనH430 యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టిH7121–యెహోవాH3068, విస్తారమైనH7227 సైన్యముచేతిలో ఓడిపోకుండH996 బలములేనివారికిH3581H369 సహాయము చేయుటకుH5826 నీకన్న ఎవరును లేరుH369; మా దేవాH430 యెహోవాH3068, మాకు సహాయముచేయుముH5826, నిన్నే నమ్ముకొనియున్నాముH8172, నీ నామమునుబట్టియేH8034 యీH2088 సైన్యమునుH1995 ఎదిరించుటకుH5921 బయలుదేరియున్నాముH935. యెహోవాH3068 నీవేH859 మా దేవుడవుH430, నరమాత్రులనుH582 నీ పైనిH5973 జయమొందH6113నియ్యకుముH408 అని ప్రార్థింపగా

And Asa cried unto the LORD his God, and said, LORD, it is nothing with thee to help, whether with many, or with them that have no power: help us, O LORD our God; for we rest on thee, and in thy name we go against this multitude. O LORD, thou art our God; let not man prevail against thee.
12

యెహోవాH3068 ఆ కూషీయులనుH3569 ఆసాయెదుటనుH609H6440 యూదావారిH3063 యెదుటనుH6440 నిలువనియ్యక వారిని మొత్తినందునH5062 వారు పారిపోయిరిH5127.

So the LORD smote the Ethiopians before Asa, and before Judah; and the Ethiopians fled.
13

ఆసాయునుH609 అతనితో కూడనున్నH5973H834 వారును గెరారువరకుH1642H5704 వారిని తరుమగాH7291 కూషీయులుH3569 మరల పంక్తులు తీర్చH4241లేకH369 యెహోవాH3068 భయముచేతనుH6440 ఆయన సైన్యపుH4264 భయముచేతనుH6440 పారిపోయిరిH5307. యూదావారుH3063 విశేషమైనH7235 కొల్లసొమ్ముH7998 పట్టుకొనిరిH5375.

And Asa and the people that were with him pursued them unto Gerar: and the Ethiopians were overthrown, that they could not recover themselves; for they were destroyed before the LORD, and before his host; and they carried away very much spoil.
14

గెరారుH1642 చుట్టునున్నH5439 పట్టణములలోనిH5892 వారందరిH3605 మీదికి యెహోవాH3068 భయము వచ్చెనుH6343 గనుకH3588 ఆ పట్టణములన్నిటినిH5892H3605 కొల్లపెట్టిH962, వాటిలోనున్న మిక్కుటమైనH7227 కొల్లసొమ్మంతయు దోచుకొనిరిH961.

And they smote all the cities round about Gerar; for the fear of the LORD came upon them: and they spoiled all the cities; for there was exceeding much spoil in them.
15

మరియు వారు పసులH4735 సాలలనుH168 పడగొట్టిH5221 విస్తారమైనH7230 గొఱ్ఱలనుH6629 ఒంటెలనుH1581 సమకూర్చుకొనిH7617 యెరూషలేమునకుH3389 తిరిగి వచ్చిరిH7725.

They smote also the tents of cattle, and carried away sheep and camels in abundance, and returned to Jerusalem.

2 దినవృత్తాంతములు అధ్యాయము 15

1

ఆ కాలమున దేవునిH430 ఆత్మH7307 ఓదేదుH5752 కుమారుడైనH1121... అజర్యామీదికిH5838H1961 రాగాH1961 అతడు ఆసానుH609 ఎదుర్కొనబోయిH6440H3318 యీలాగు ప్రకటించెనుH559

And the Spirit of God came upon Azariah the son of Oded:
2

–ఆసాH609, యూదావారలారాH3063, బెన్యామీనీయులారాH1144, మీరందరుH3605 నా మాట వినుడిH8085. మీరు యెహోవాH3068 పక్షపువారైనయెడలH518 ఆయన మీ పక్షమునH5973 నుండునుH1961; మీరు ఆయనయొద్దH5973 విచారణచేసినయెడలH1875H518 ఆయన మీకు ప్రత్యక్షమగునుH4672; మీరు ఆయనను విసర్జించినయెడలH5800H518 ఆయన మిమ్మును విసర్జించునుH5800,

And he went out to meet Asa, and said unto him, Hear ye me, Asa, and all Judah and Benjamin; The LORD is with you, while ye be with him; and if ye seek him, he will be found of you; but if ye forsake him, he will forsake you.
3

నిజమైనH571 దేవుడైననుH430 ఉపదేశముచేయుH3384 యాజకులైననుH3548, ధర్మశాస్త్రమైననుH8451 చాలాH7227 దినములుH3117 ఇశ్రాయేలీయులకుH3478 లేకుండ పోవునుH3808.

Now for a long season Israel hath been without the true God, and without a teaching priest, and without law.
4

తమ శ్రమయందుH6862 వారు ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 యొద్దకుH5921 మళ్లుకొనిH7725 ఆయనను వెదకినపుడుH1245 ఆయన వారికి ప్రత్యక్షమాయెనుH4672.

But when they in their trouble did turn unto the LORD God of Israel, and sought him, he was found of them.
5

H1992 కాలములలోH6256 దేశములH776 కాపురస్థులందరిలోనుH3427H3605H5921 గొప్పH7227 కల్లోలములుH4103 కలిగెను గనుకH3588 తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానముH7965 లేకుండెనుH369.

And in those times there was no peace to him that went out, nor to him that came in, but great vexations were upon all the inhabitants of the countries.
6

దేవుడుH430 జనములనుH1471 సకలవిధములైనH3605 బాధలతోH6869 శ్రమపరచెనుH2000 గనుకH3588 జనముH1471 జనమునుH1471, పట్టణముH5892 పట్టణమునుH5892, పాడు చేసెనుH3807.

And nation was destroyed of nation, and city of city: for God did vex them with all adversity.
7

కాగా మీరుH859 బలహీనులుH7503 కాకH408 ధైర్యము వహించుడిH2388, మీ కార్యముH6438 సఫలమగునుH7939H3426.

Be ye strong therefore, and let not your hands be weak: for your work shall be rewarded.
8

ప్రవక్తయైనH5030 ఓదేదుH5752 ప్రవచించినH5016 యీH428 మాటలుH1697 ఆసాH609 వినినప్పుడుH8085 అతడు ధైర్యము తెచ్చుకొనిH2388 యూదాH3063 బెన్యామీనీయులH1144 దేశమంతటినుండియుH776H3605H4480, ఎఫ్రాయిముH669 మన్యములోH2022 తాను పట్టుకొనినH3920 పట్టణములలోనుండియుH5892H4480 హేయములైన విగ్రహములన్నిటినిH8251H3605 తీసివేసిH5674, యెహోవాH3068 మంటపముH197 ఎదుటనుండుH6440 యెహోవాH3068 బలిపీఠమునుH4196 మరల కట్టించిH2318

And when Asa heard these words, and the prophecy of Oded the prophet, he took courage, and put away the abominable idols out of all the land of Judah and Benjamin, and out of the cities which he had taken from mount Ephraim, and renewed the altar of the LORD, that was before the porch of the LORD.
9

యూదాH3063 వారినందరినిH3605 బెన్యామీనీయులH1144 నందరినిH3605, ఎఫ్రాయిముH669 మనష్షేH4519 షిమ్యోనుH8095 గోత్రస్థానములలోనుండిH4480 వచ్చి వారిమధ్య నివసించు పరదేశులనుH1481 సమకూర్చెనుH6908. అతని దేవుడైనH430 యెహోవాH3068 అతనికి సహాయుడై యుండుట చూచిH7200 ఇశ్రాయేలువారిలోనుండిH3478H4480 విస్తారమైనH7230 జనులుH5971 అతని పక్షము చేరిరి.

And he gathered all Judah and Benjamin, and the strangers with them out of Ephraim and Manasseh, and out of Simeon: for they fell to him out of Israel in abundance, when they saw that the LORD his God was with him.
10

ఆసాH609 యేలుబడియందుH4438 పదునైదవH6240H2568 సంవత్సరమునH8141 మూడవH7992 నెలనుH2320 వారు యెరూషలేములోH3389 కూడిH6908

So they gathered themselves together at Jerusalem in the third month, in the fifteenth year of the reign of Asa.
11

తాము తీసికొనివచ్చినH935 కొల్లసొమ్ములోH7998నుండిH4480H1931 దినమునH3117 ఏడువందలH7651H3967 యెద్దులనుH1241 ఏడుH7651 వేలH505 గొఱ్ఱలనుH6629 యెహోవాకుH3068 బలులుగా అర్పించిH2076

And they offered unto the LORD the same time, of the spoil which they had brought, seven hundred oxen and seven thousand sheep.
12

పూర్ణహృదయముతోనుH3605H3824 పూర్ణాత్మతోనుH3605H5315 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాయొద్దH3068 తాము విచారణచేయుదుH1875 మనియు

And they entered into a covenant to seek the LORD God of their fathers with all their heart and with all their soul;
13

పిన్నలేగానిH6996H5704 పెద్దలేగానిH1419H5704 పురుషులేగానిH376H5704 స్త్రీలేH802 గాని ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాయొద్దH3068 విచారణH1875 చేయనిH3808వారికందరికినిH3605 మరణము విధించుదుమనియుH4191 నిష్కర్షచేసికొనిరి.

That whosoever would not seek the LORD God of Israel should be put to death, whether small or great, whether man or woman.
14

వారు ఎలుగెత్తి బొబ్బలిడుచుH1419H6963, మేళములతోనుH7782 బూరలH2689 నాదముతోను భేరీధ్వనులతోనుH8643 యెహోవాH3068 సన్నిధిని ప్రమాణము చేసిరిH7650.

And they sware unto the LORD with a loud voice, and with shouting, and with trumpets, and with cornets.
15

ఈలాగు ప్రమాణము చేయబడగాH7621 యూదావారందరునుH3063H3605 సంతోషించిరిH8055; వారు పూర్ణహృదయముతోH3605H3824 ప్రమాణముచేసిH7650 పూర్ణమనస్సుతోH3605H3824 ఆయనను వెదకియుండిరిH1245 గనుక యెహోవాH3068 వారికి ప్రత్యక్షమైH4672 చుట్టునున్నH5439 దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెనుH5117.

And all Judah rejoiced at the oath: for they had sworn with all their heart, and sought him with their whole desire; and he was found of them: and the LORD gave them rest round about.
16

మరియు తన తల్లియైనH517 మయకాH4601 అసహ్యమైన యొక దేవతాH1377 స్తంభమునుH842 నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైనH4428 ఆసాH609 ఆమెను త్రోసివేసిH5493, ఆమె నిలిపినH6213 విగ్రహమునుH4656 పడగొట్టిH3772 ఛిన్నాభిన్నముH1854 చేసి కిద్రోనుH6939 వాగుదగ్గరH5158 దాని కాల్చివేసెనుH8313.

And also concerning Maachah the mother of Asa the king, he removed her from being queen, because she had made an idol in a grove: and Asa cut down her idol, and stamped it, and burnt it at the brook Kidron.
17

ఆసాH609 ఉన్నత స్థలములనుH1116 ఇశ్రాయేలీయులలోనుండిH3478H4480 తీసివేయలేదుH5493H3808 గాని యితడు బ్రదికినH3117 కాలమంతయుH3605 ఇతని హృదయముH3824 యథార్థముగాH8003 ఉండెనుH1961.

But the high places were not taken away out of Israel: nevertheless the heart of Asa was perfect all his days.
18

తన తండ్రిH1 ప్రతిష్ఠించిH6944 నట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియుH6944 వెండినిH3701 బంగారమునుH2091 ఉపకరణములనుH3627 అతడు తీసికొనిH935 దేవునిH430 మందిరమునందుంచెనుH1004.

And he brought into the house of God the things that his father had dedicated, and that he himself had dedicated, silver, and gold, and vessels.
19

ఆసాH609 యేలుబడియందుH4438 ముప్పదిH7970 యయిదవH2568 సంవత్సరమువరకుH8141H5704 యుద్ధములుH4421 జరుగలేదుH1961H3808.

And there was no more war unto the five and thirtieth year of the reign of Asa.

2 దినవృత్తాంతములు అధ్యాయము 16

1

ఆసాH609 యేలుబడియందుH4438 ముప్పదిH7970 ఆరవH8337 సంవత్సరమునH8141 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయెషాH1201 యూదావారిమీదH3063H5921 దండెత్తి బయలుదేరిH5927 యూదాH3063 రాజైనH4428 ఆసాయొద్దకుH609 రాకH935పోకలుH3318 జరుగకుండునట్లుH5414H1115 రామానుH7414 కట్టింపగాH1129

In the six and thirtieth year of the reign of Asa Baasha king of Israel came up against Judah, and built Ramah, to the intent that he might let none go out or come in to Asa king of Judah.
2

ఆసాH609 యెహోవాH3068 మందిరమందునుH1004 రాజనగరునందునుH4428H1004 ఉన్న బొక్కసములలోనిH214H4480 వెండిH3701 బంగారములనుH2091 తీసిH3318, దమస్కులోH1834 నివాసముచేయుH3427 సిరియాH758 రాజగుH4428 బెన్హదదుH1130 నొద్దకుH413 దూతలచేత పంపించిH7971

Then Asa brought out silver and gold out of the treasures of the house of the LORD and of the king's house, and sent to Benhadad king of Syria, that dwelt at Damascus, saying,
3

–నా తండ్రికినిH1 నీ తండ్రికినిH1 కలిగియున్నట్లు నాకునుH996 నీకును సంధిH1285 కలిగియున్నది, వెండినిH3701 బంగారమునుH2091 నీకు పంపియున్నానుH7971, ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయెషాH1201 నన్ను విడిచి ఆవలికిH5921 పోవునట్లుగాH5927 నీవు అతనితోH854 చేసియున్న సంధినిH1285 భంగము చేయుమనిH6565 వర్తమానము చేసెను.

There is a league between me and thee, as there was between my father and thy father: behold, I have sent thee silver and gold; go, break thy league with Baasha king of Israel, that he may depart from me.
4

బెన్హదదుH1130 రాజైనH4428 ఆసాH609 మాట అంగీకరించిH8085, తనH834 సైన్యములH2428 అధిపతులనుH8269 ఇశ్రాయేలువారిH3478 పట్టణములమీదికిH5892H413 పంపగాH7971 వీరు ఈయోనునుH5859 దానునుH1835 ఆబేల్మాయీమునుH66 నఫ్తాలిH5321 ప్రదేశమునకు చేరిన పట్టణములలోనిH5892 కొట్లనుH4543 కొల్లపెట్టిరిH5221.

And Benhadad hearkened unto king Asa, and sent the captains of his armies against the cities of Israel; and they smote Ijon, and Dan, and Abelmaim, and all the store cities of Naphtali.
5

బయెషాH1201 అది వినిH8085 రామానుH7414 ప్రాకారములతో కట్టించుటH1129 మానివేసిH2308 తాను చేయుచున్న పనిH4399 చాలించెనుH7673.

And it came to pass, when Baasha heard it, that he left off building of Ramah, and let his work cease.
6

అప్పుడు రాజైనH4428 ఆసాH609 యూదాH3063 వారినందరినిH3605 సమకూర్చెనుH3947; వీరు పోయి బయెషాH1201 కట్టించుచుండినH1129 రామాపట్టణపుH7414 రాళ్లనుH68 దూలములనుH6086 తీసికొని వచ్చిరిH5375, వాటితో ఆసాH609 గెబనుH1387 మిస్పానుH4709 ప్రాకార పురములుగా కట్టించెనుH1129.

Then Asa the king took all Judah; and they carried away the stones of Ramah, and the timber thereof, wherewith Baasha was building; and he built therewith Geba and Mizpah.
7

H1931 కాలమందుH6256 దీర్ఘదర్శియైనH7203 హనానీH2607 యూదాH3063 రాజైనH4428 ఆసాయొద్దకుH609H413 వచ్చిH935 అతనితోH413 ఈలాగు ప్రకటించెనుH559–నీవు నీ దేవుడైనH430 యెహోవానుH3068 నమ్ముకొనకH8172H3808 సిరియాH758 రాజునుH4428 నమ్ముకొంటివేH8172? సిరియాH758 రాజుయొక్కH4425 సైన్యముH2428 నీ వశమునుండిH302744480 తప్పించుకొనిపోయెనుH4422.

And at that time Hanani the seer came to Asa king of Judah, and said unto him, Because thou hast relied on the king of Syria, and not relied on the LORD thy God, therefore is the host of the king of Syria escaped out of thine hand.
8

బహుH3966 విస్తారమైనH7235 రథములునుH7393 గుఱ్ఱపు రౌతులునుగలH6571 కూషీయులునుH3569 లూబీయులునుH3864 గొప్పH7230 దండైH2428 వచ్చిరిH1961గదా? అయినను నీవు యెహోవానుH3068 నమ్ముకొనినందునH8172 ఆయన వారిని నీచేతిH3027 కప్పగించెనుH5414.

Were not the Ethiopians and the Lubims a huge host, with very many chariots and horsemen? yet, because thou didst rely on the LORD, he delivered them into thine hand.
9

తనయెడల యథార్థహృదయముగలవారినిH8003H3824 బలపరచుటకైH2388 యెహోవాH3068 కనుదృష్టిH5869 లోకమందంతటH776H3605 సంచారము చేయుచున్నదిH7751; యీ విషయమందుH2063H5921 నీవు మతి తప్పి ప్రవర్తించితివిH5528 గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములేH4421 కలుగునుH3426.

For the eyes of the LORD run to and fro throughout the whole earth, to shew himself strong in the behalf of them whose heart is perfect toward him. Herein thou hast done foolishly: therefore from henceforth thou shalt have wars.
10

ఆ దీర్ఘదర్శిH7203 అట్లు ప్రకటించినందుకు ఆసాH609 అతనిమీదH5973 కోపగించిH3707 రౌద్రము చూపిH2197 అతనిని బందీగృహములోH4115H1004 వేసెనుH5414, ఇదియు గాక ఆH1931 సమయమందేH6256 ఆసాH609 జనులలోH5971H4480 కొందరిని బాధపరచెనుH7533.

Then Asa was wroth with the seer, and put him in a prison house; for he was in a rage with him because of this thing. And Asa oppressed some of the people the same time.
11

ఆసాH609 చేసిన కార్యములన్నిటినిగూర్చిH1697 యూదాH3063 ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789.

And, behold, the acts of Asa, first and last, lo, they are written in the book of the kings of Judah and Israel.
12

ఆసాH609 తన యేలుబడియందుH4438 ముప్పదిH7970 తొమి్మదవH8672 సంవత్సరమునH8141 పాదములలోH7272 జబ్బుపుట్టిH2456 తాను బహుH4605 బాధపడిననుH2483 దాని విషయములో అతడు యెహోవాయొద్దH3068 విచారణచేయకH1875H3808 వైద్యులనుH7495 పట్టుకొనెను.

And Asa in the thirty and ninth year of his reign was diseased in his feet, until his disease was exceeding great: yet in his disease he sought not to the LORD, but to the physicians.
13

ఆసాH609 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 తన యేలుబడియందుH4427 నలువదిH705 యొకటవH259 సంవత్సరమునH8141 మృతినొందగాH4191

And Asa slept with his fathers, and died in the one and fortieth year of his reign.
14

అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడినH3738 సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోనుH1314 నిండినH4390 పడకమీదH4904 జనులు అతని ఉంచిH7901, అతని నిమిత్తము బహుH3966 విస్తారమైనH1419 గంధవర్గములను దహించిH8316,దావీదుH1732 పట్టణమందుH5892 అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధియందుH6913 అతని పాతిపెట్టిరిH6912.

And they buried him in his own sepulchres, which he had made for himself in the city of David, and laid him in the bed which was filled with sweet odours and divers kinds of spices prepared by the apothecaries' art: and they made a very great burning for him.

2 దినవృత్తాంతములు అధ్యాయము 17

1

తరువాత అతనికి బదులుగాH8478 అతని కుమారుడైనH1121... యెహోషాపాతుH3092 రాజైH4427 ఇశ్రాయేలుH3478 తన మీదికిH5921 రాకుండతన రాజ్యమును బలపరచుకొనెనుH2388.

And Jehoshaphat his son reigned in his stead, and strengthened himself against Israel.
2

అతడు యూదాH3063 దేశములోని ప్రాకారH1219 పురములన్నిటియందునుH5892H3605 సైన్యములనుH2428 ఉంచిH5414, యూదాH3063 దేశమందునుH776 తన తండ్రియైనH1 ఆసాH609 పట్టుకొనినH3920 ఎఫ్రాయిముH669 పట్టణములయందునుH5892 కావలి బలములనుH5333 ఉంచెనుH5414.

And he placed forces in all the fenced cities of Judah, and set garrisons in the land of Judah, and in the cities of Ephraim, which Asa his father had taken.
3

యెహోవాH3068 అతనికి సహాయుడై యుండగా యెహోషాపాతుH3092 తన తండ్రియైనH1 దావీదుH1732 ప్రారంభదినములలోH7223 నడచిన మార్గమందుH1870 నడచుచుH1980

And the LORD was with Jehoshaphat, because he walked in the first ways of his father David, and sought not unto Baalim;
4

బయలు దేవతనుH1168 ఆశ్రయింపకH1875H3808 తన తండ్రిH1 దేవునిH430 ఆశ్రయించుచుH1875, ఇశ్రాయేలువారిH3478 చర్యలనుH4639 వెంబడింపకH3808 ఆయన ఆజ్ఞలననుసరించిH4687 నడిచెనుH1980.

But sought to the LORD God of his father, and walked in his commandments, and not after the doings of Israel.
5

కాబట్టి యెహోవాH3068 అతనిచేత రాజ్యమునుH4467 స్థిరపరచెనుH3559, యూదావారందరునుH3063H3605 యెహోషాపాతునకుH3092 పన్నుH4503 ఇచ్చుచుండిరిH5414, అతనికి ఐశ్వర్యమునుH6239 ఘనతయుH3519 మెండుగాH7230 కలిగెనుH1961.

Therefore the LORD stablished the kingdom in his hand; and all Judah brought to Jehoshaphat presents; and he had riches and honour in abundance.
6

యెహోవాH3068 మార్గములయందుH1870 నడుచుకొనుటకుH1980 అతడు తన మనస్సునుH3820 దృఢపరచుకొనినవాడైH1361 ఉన్నత స్థలములనుH1116 దేవతాస్తంభములనుH842 యూదాలోనుండిH3063H4480 తీసివేసెనుH5493.

And his heart was lifted up in the ways of the LORD: moreover he took away the high places and groves out of Judah.
7

తన యేలుబడియందుH4427 మూడవH7969 సంవత్సరమునH8141 యూదాH3063 పట్టణములలోH5892 జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకైH3925 అతడు పెద్దలైనH8269 బెన్హయీలునుH1134 ఓబద్యానుH5662 జెకర్యానుH2148 నెతనేలునుH5417 మీకాయానుH4322

Also in the third year of his reign he sent to his princes, even to Benhail, and to Obadiah, and to Zechariah, and to Nethaneel, and to Michaiah, to teach in the cities of Judah.
8

షెమయాH8098 నెతన్యాH5418 జెబద్యాH2069 అశాహేలుH6214 షెమిరామోతుH8070 యెహోనాతానుH3083 అదోనీయాH138 టోబీయాH2900 టోబదోనీయాH2899 అను లేవీయులనుH3881, యాజకులైనH3548 ఎలీషామానుH476 యెహోరామునుH3088 బంపెనుH7971.

And with them he sent Levites, even Shemaiah, and Nethaniah, and Zebadiah, and Asahel, and Shemiramoth, and Jehonathan, and Adonijah, and Tobijah, and Tobadonijah, Levites; and with them Elishama and Jehoram, priests.
9

వారు యెహోవాH3068 ధర్మశాస్త్రగ్రంథమునుH8451H5612 చేత పుచ్చుకొని యూదావారిమధ్యH3063 ప్రకటనచేయుచుH3925, యూదాH3063 పట్టణములన్నిటనుH5892H3605 సంచరించుచుH5437 జనులకుH5971 బోధించిరిH3925.

And they taught in Judah, and had the book of the law of the LORD with them, and went about throughout all the cities of Judah, and taught the people.
10

యూదాH3063 దేశము చుట్టు ఉండుH5439 దేశముల రాజ్యములన్నిటిH4467H3605 మీదికిH5921 యెహోవాH3068 భయము వచ్చినందునH6343 వారు యెహోషాపాతుతోH3092H5973 యుద్ధముH3898 చేయకుండిరిH3808.

And the fear of the LORD fell upon all the kingdoms of the lands that were round about Judah, so that they made no war against Jehoshaphat.
11

ఫిలిష్తీయులలోH6430H4480 కొందరు యెహోషాపాతునకుH3092 పన్నునుH4503 కానుకలనుH4853 ఇచ్చుచు వచ్చిరిH935; అరబీయులునుH6163 అతనికి ఏడుH7651 వేలH505 ఏడుH7651 వందలH3967 గొఱ్ఱ పొట్టేళ్లనుH352 ఏడుH7651 వేలH505 ఏడుH7651 వందలH3967 మేక పోతులనుH8495 తెచ్చుచు వచ్చిరిH935.

Also some of the Philistines brought Jehoshaphat presents, and tribute silver; and the Arabians brought him flocks, seven thousand and seven hundred rams, and seven thousand and seven hundred he goats.
12

యెహోషాపాతుH3092 అంతకంతకుH4605H5704 గొప్పవాడైH1432 యూదాH3063 దేశమునందు కోటలనుH1003 సామగ్రిని నిలువచేయుH4543 పట్టణములనుH5892 కట్టించెనుH1129.

And Jehoshaphat waxed great exceedingly; and he built in Judah castles, and cities of store.
13

యూదాదేశపుH3063 పట్టణములలోH5892 అతనికి బహుH7227 ధనముH4399 సమకూర్చబడెనుH1961. అతని క్రింది పరాక్రమశాలులుH2428H1368 యెరూషలేములోH3389 కూడియుండిరి.

And he had much business in the cities of Judah: and the men of war, mighty men of valour, were in Jerusalem.
14

వీరిH428 పితరులH1 వంశములచొప్పునH1004 వీరి సంఖ్యH6486 యెంతనగా, యూదాలోH3063 సహస్రాధిపతులైనH505H8269 వారికి ప్రధానుడగుH8269 అద్నాయొద్దH5734 మూడుH7969 లక్షలమందిH3967H505 పరాక్రమశాలులుండిరిH2428H1368.

And these are the numbers of them according to the house of their fathers: Of Judah, the captains of thousands; Adnah the chief, and with him mighty men of valour three hundred thousand.
15

రెండవవాడగుH3027H5921 యెహోహానానుH3076 అను అధిపతియొద్దH8269H5973 రెండుH3967 లక్షల ఎనుబదివేలమందిH8084H505 యుండిరి.

And next to him was Jehohanan the captain, and with him two hundred and fourscore thousand.
16

మూడవవాడు జిఖ్రీH2147 కుమారుడైH1121 యెహోవాకుH3068 తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనినH5068 అమస్యాH6007; అతనియొద్దH5973 రెండు లక్షలమందిH3967H505 పరాక్రమశాలులుండిరిH2428H1368.

And next him was Amasiah the son of Zichri, who willingly offered himself unto the LORD; and with him two hundred thousand mighty men of valour.
17

బెన్యామీనీయులలోH1144H4480 ఎల్యాదాH450 అను పరాక్రమశాలిH2428H1368 యొకడుండెను; వీనియొద్దH5973 వింటినిH7198 కేడెమునుH4043 పట్టుకొనువారుH5401 రెండు లక్షలమందిH3967H505 యుండిరి.

And of Benjamin; Eliada a mighty man of valour, and with him armed men with bow and shield two hundred thousand.
18

రెండవవాడు యెహోజాబాదుH3075; వీనియొద్దH5973 లక్షయెనుబదివేలమందిH3967H8084H505 యుద్ధసన్నద్ధులుండిరిH6635H2502.

And next him was Jehozabad, and with him an hundred and fourscore thousand ready prepared for the war.
19

రాజుH4428 యూదాయందంతటనుండుH3063H3605 ప్రాకారపురములలోH4013H5892 ఉంచినవారుH5414 గాక వీరుH428 రాజుయొక్కH4428 పరివారములో చేరినవారైH8334 యుండిరి.

These waited on the king, beside those whom the king put in the fenced cities throughout all Judah.

ప్రకటన అధ్యాయము 17

1

ఆ యేడుG2033 పాత్రలనుG5357 పట్టుకొనియున్నG2192 యేడుగురుG2033 దేవదూతలG32లోG1537 ఒకడుG1520 వచ్చిG2064 నాతోG3427 మాటలాడుచుG2980 ఈలాగు చెప్పెనుG3004.–నీవిక్కడికి రమ్ముG1204, విస్తారG4183 జలములG5204మీదG1909 కూర్చున్నG2521 మహాG3173వేశ్యకుG4204 చేయబడు తీర్పుG2917 నీకుG4671 కనుపరచెదనుG1166;

And there came one of the seven angels which had the seven vials, and talked with me, saying unto me, Come hither; I will shew unto thee the judgment of the great whore that sitteth upon many waters:
2

భూG1093రాజులుG935 ఆమెG3739తోG3326 వ్యభిచరించిరిG4203, భూG1093నివాసులుG2730 ఆమెG848 వ్యభిచారG4202 మద్యముG3631లోG1537 మత్తులైరిG3184.

With whom the kings of the earth have committed fornication, and the inhabitants of the earth have been made drunk with the wine of her fornication.
3

అప్పుడతడుG2532 ఆత్మG4151వశుడనైనG1722 నన్నుG3165 అరణ్యముG2048నకుG1519 కొనిపోగాG667, దేవ దూషణG988 నామములతోG3686 నిండుకొనిG1073, యేడుG2033 తలలునుG2776 పదిG1176 కొమ్ములునుG2768గలG2192 ఎఱ్ఱనిG2847 మృగముG2342మీదG1909 కూర్చుండినG2521 యొక స్త్రీనిG1135 చూచితినిG1492.

So he carried me away in the spirit into the wilderness: and I saw a woman sit upon a scarlet coloured beast, full of names of blasphemy, having seven heads and ten horns.
4

G3588 స్త్రీG1135 ధూమ్రG4209రక్తవర్ణముగలG2847 వస్త్రము ధరించుకొనిG4016, బంగారముతోనుG5557 రత్నములతోనుG3037 ముత్యములతోనుG3135 అలంకరింపబడినదైG5558, ఏహ్యమైన కార్యములతోనుG946 తానుG848 చేయుచున్న వ్యభిచారసంబంధమైనG4202 అపవిత్రకార్యములతోనుG168 నిండినG1073 యొక సువర్ణG5552 పాత్రనుG4221 తనG848 చేతG5495 పట్టుకొనియుండెనుG2192.

And the woman was arrayed in purple and scarlet colour, and decked with gold and precious stones and pearls, having a golden cup in her hand full of abominations and filthiness of her fornication:
5

దానిG848 నొసటG3359 దాని పేరుG3686 ఈలాగు వ్రాయబడియుండెనుG1125–మర్మముG3466, వేశ్యలకునుG4204 భూమిలోనిG1093 ఏహ్యమైనవాటికినిG946 తల్లియైనG3384 మహాG3173 బబులోనుG897.

And upon her forehead was a name written, MYSTERY, BABYLON THE GREAT, THE MOTHER OF HARLOTS AND ABOMINATIONS OF THE EARTH.
6

మరియుG2532G3588 స్త్రీG1135 పరిశుద్ధులG40 రక్తముG129చేతనుG1537, యేసుయొక్కG2424 హతసాక్షులG3144 రక్తముG129చేతనుG1537 మత్తిల్లియుండుటG3184 చూచితినిG1492. నేను దానిG846 చూచిG1492 బహుగాG3173 ఆశ్చర్యపడగాG2295

And I saw the woman drunken with the blood of the saints, and with the blood of the martyrs of Jesus: and when I saw her, I wondered with great admiration.
7

G3588 దూతG32 నాతోG3427 ఇట్లనెనుG2036–నీవేల ఆశ్చర్యపడితివి?G2296 యీ స్త్రీనిG1135 గూర్చిన మర్మమునుG3466, ఏడుG2033 తలలునుG2776 పదిG1176 కొమ్ములునుG2768 గలిగిG2192 దానిG846 మోయుచున్నG941 క్రూరమృగమునుగూర్చినG2342 మర్మమునుG3466 నేనుG1473 నీకుG4671 తెలిపెదనుG2046.

And the angel said unto me, Wherefore didst thou marvel? I will tell thee the mystery of the woman, and of the beast that carrieth her, which hath the seven heads and ten horns.
8

నీవు చూచినG1492G3588 మృగముG2342 ఉండెనుG2258 గాని యిప్పుడు లేదుG3756; అయితే అది అగాధ జలముG12లోనుండిG1537 పైకి వచ్చుటకునుG305 నాశనముG684నకుG1519 పోవుటకునుG5217 సిద్ధముగా ఉన్నది. భూG1093నివాసులలోG2730 జగG2889దుత్పత్తిG2602 మొదలుకొనిG575 జీవG2222గ్రంథG975మందుG1909 ఎవరిG3739 పేరుG3686 వ్రాయబడG1125లేదోG3756 వారు, ఆ మృగG2342ముండెనుG2258 గాని యిప్పుడుG2539 లేదుG3756 అయితే ముందుకు వచ్చునన్నG2076 సంగతి తెలిసికొనిG991 అశ్చర్యపడుదురుG2296.

The beast that thou sawest was, and is not; and shall ascend out of the bottomless pit, and go into perdition: and they that dwell on the earth shall wonder, whose names were not written in the book of life from the foundation of the world, when they behold the beast that was, and is not, and yet is.
9

ఇందులోG5602 జ్ఞానముG4678గలG2192 మనస్సుG3568 కనబడును. ఆG3588 యేడుG2033 తలలుG2776G3588 స్త్రీG1135 కూర్చున్నG2521 యేడుG2033 కొండలుG3735;

And here is the mind which hath wisdom. The seven heads are seven mountains, on which the woman sitteth.
10

మరియుG2532 ఏడుగురుG2033 రాజులుG935 కలరుG1526; అయిదుగురుG4002 కూలిపోయిరిG4098, ఒకడుG1520న్నాడుG2076, కడమవాడుG243 ఇంకనుG3768 రాలేదుG2064, వచ్చినప్పుడుG2064 అతడుG846 కొంచెముG3641 కాలముండG3306వలెనుG1163.

And there are seven kings: five are fallen, and one is, and the other is not yet come; and when he cometh, he must continue a short space.
11

ఉండినదియుG2258 ఇప్పుడుG2076 లేనిదియునైనG3756 యీG3588 క్రూరమృగముG2342 ఆ యేడుగురిG2033తో పాటుG2532 ఒకడునైయుండిG2076, తానేG846 యెనిమిదవG3590 రాజగుచుG2076 నాశనముG684నకుG1519 పోవునుG5217.

And the beast that was, and is not, even he is the eighth, and is of the seven, and goeth into perdition.
12

నీవు చూచినG1492G3588 పదిG1176 కొమ్ములుG2768 పదిమందిG1176 రాజులుG935. వారిదివరకుG3768 రాజ్యమునుG932 పొందలేదుG2983 గానిG235 యొకG3391గడియG5610 క్రూరమృగముG2342తోకూడG3326 రాజులG935వలెG5613 అధికారముG1849 పొందుదురుG2983.

And the ten horns which thou sawest are ten kings, which have received no kingdom as yet; but receive power as kings one hour with the beast.
13

వీరుG3778 ఏకాG3391భిప్రాయముG1106గలవారైG2192 తమG1438 బలమునుG1849 అధికారమునుG1411G3588 మృగమునకుG2342 అప్పగింతురుG1239.

These have one mind, and shall give their power and strength unto the beast.
14

వీరుG3778 గొఱ్ఱెపిల్లG721తోG3326 యుద్ధము చేతురుG4170 గాని, గొఱ్ఱెపిల్లG721 ప్రభువులకుG2962 ప్రభువునుG2962 రాజులకుG935 రాజునైయున్నందుననుG935, తనతోG846 కూడ ఉండిన వారుG3326 పిలువబడినవారైG2822, యేర్పరచబడినవారైG1588, నమ్మకమైనవారైయున్నందుననుG4103, ఆయన ఆ రాజులనుG846 జయించునుG3528.

These shall make war with the Lamb, and the Lamb shall overcome them: for he is Lord of lords, and King of kings: and they that are with him are called, and chosen, and faithful.
15

మరియుG2532 ఆ దూతG32 నాతోG3427 ఈలాగు చెప్పెనుG3004–ఆG3588 వేశ్యG4204 కూర్చున్నG2521చోటG3757 నీవు చూచినG1492 జలములుG5204 ప్రజలనుG2992, జనసమూహములనుG3793, జనములనుG1484, ఆ యా భాషలు మాటలాడువారినిG1100 సూచించును.

And he saith unto me, The waters which thou sawest, where the whore sitteth, are peoples, and multitudes, and nations, and tongues.
16

నీవు ఆ పదిG1176 కొమ్ములుగలG2768 ఆ మృగమునుG2342 చూచితివేG1492, వారుG3778G3588 వేశ్యనుG4204 ద్వేషించిG3404, దానినిG846 దిక్కులేనిదానిగానుG2049 దిగంబరిగానుG1131 చేసిG4160, దానిG848 మాంసముG4561 భక్షించిG5315 అగ్నిG4442చేతG1722 దానినిG846 బొత్తిగా కాల్చివేతురుG.

And the ten horns which thou sawest upon the beast, these shall hate the whore, and shall make her desolate and naked, and shall eat her flesh, and burn her with fire.
17

దేవునిG2316 మాటలుG4487 నెరవేరుG5055వరకుG819 వారు ఏకాభిప్రాయముగలవారై తమG848 రాజ్యమునుG932G3588 మృగమునకుG2342 అప్పగించుటవలనG1325 తనG848 సంకల్పముG1106 కొనసాగించునట్లుG4160 దేవుడుG2316 వారికిG848 బుద్ధిG2588 పుట్టించెనుG1325.

For God hath put in their hearts to fulfil his will, and to agree, and give their kingdom unto the beast, until the words of God shall be fulfilled.
18

మరియుG2532 నీవు చూచినG1492 ఆ స్త్రీG1135 భూG1093రాజులG935 నేలుG932 ఆ మహాG3173పట్టణమేG4172.

And the woman which thou sawest is that great city, which reigneth over the kings of the earth.

ప్రకటన అధ్యాయము 18

1

అటుG5023తరువాతG3326 మహాG3173ధికారముG1849గలG2192 వేరొకG243 దూతG32 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చుటG2597 చూచితినిG1492. అతనిG848 మహిమG1391 చేతG1537 భూమిG1093 ప్రకాశించెనుG5461.

And after these things I saw another angel come down from heaven, having great power; and the earth was lightened with his glory.
2

అతడు గొప్పG3173 స్వరముతోG5456 అర్భటించిG2896 యిట్లనెనుG3004–మహాG3173బబులోనుG897 కూలిపోయెనుG4098 కూలిపోయెనుG4098. అది దయ్యములకుG1142 నివాసస్థలమునుG2732, ప్రతిG3956 అపవిత్రాG169త్మకుG4151 ఉనికిపట్టునుG5438, అపవిత్రమునుG169 అసహ్యమునైనG3404 ప్రతిG3956 పక్షికిG3732 ఉనికిపట్టునుG5438 ఆయెనుG1096.

And he cried mightily with a strong voice, saying, Babylon the great is fallen, is fallen, and is become the habitation of devils, and the hold of every foul spirit, and a cage of every unclean and hateful bird.
3

ఏలయనగాG3754 సమస్తమైనG3956 జనములుG1484 మోహోద్రేకముతోG2372 కూడిన దానిG848 వ్యభిచారG4202 మద్యమునుG3631 త్రాగి పడిపోయిరిG4095, భూG1093రాజులుG935 దానిG846తోG3326 వ్యభిచరించిరిG4203, భూలోకమందలిG1093 వర్తకులుG1713 దానిG846 సుఖG4764భోగములG1411వలనG1537 ధనవంతులైరిG4147.

For all nations have drunk of the wine of the wrath of her fornication, and the kings of the earth have committed fornication with her, and the merchants of the earth are waxed rich through the abundance of her delicacies.
4

మరియుG2532 ఇంకొకG243 స్వరముG5456 పరలోకముG3772లోనుండిG1537 ఈలాగు చెప్పగాG3004 వింటినిG191 –నాG3450 ప్రజలారాG2992, మీరు దానిG848 పాపములలోG266 పాలివారుG4790 కాకుండునట్లునుG3361, దానిG848 తెగుళ్లG4127లోG1537 ఏదియుG2443 మీకు ప్రాప్తింపG2983కుండునట్లునుG3361 దానినిG846 విడిచిG1537 రండిG1831.

And I heard another voice from heaven, saying, Come out of her, my people, that ye be not partakers of her sins, and that ye receive not of her plagues.
5

దానిG848 పాపములుG266 ఆకాశముG3772నంటుచున్నవిG190, దానిG848 నేరములనుG92 దేవుడుG2316 జ్ఞాపకము చేసికొనియున్నాడుG3421.

For her sins have reached unto heaven, and God hath remembered her iniquities.
6

అదిG846 యిచ్చినG591ప్రకారముG5613 దానికిG846 ఇయ్యుడిG591; దానిG848 క్రియలG2041 చొప్పునG2596 దానికిG846 రెట్టింపు చేయుడిG1363; అది కలిపినG2767 పాత్రG4221లోG1722 దానికొరకుG846 రెండంతలుG2767 కలిపి పెట్టుడిG2767.

Reward her even as she rewarded you, and double unto her double according to her works: in the cup which she hath filled fill to her double.
7

అది–నేను రాణినిగాG938 కూర్చుండుదాననుG2521, నేనుG1510 విధవరాలనుG5503 కానుG3756, దుఃఖముG3997 చూడనేG1492 చూడననిG3364 తనG848 మనస్సుG2588లోG1722 అనుకొనెనుG3004 గనుక, అది తన్నుతానుG1438 ఎంతగాG3745 గొప్ప చేసికొనిG1392 సుఖభోగములను అనుభవించెనోG4763 అంతగాG5118 వేదననుG929 దుఃఖమునుG3997 దానికిG846 కలుగజేయుడిG1325.

How much she hath glorified herself, and lived deliciously, so much torment and sorrow give her: for she saith in her heart, I sit a queen, and am no widow, and shall see no sorrow.
8

అందుG5124చేతG1223 ఒక్కG3391 దినముG2250ననేG1722 దానిG848 తెగుళ్లుG4127, అనగా మరణమునుG2288 దుఃఖమునుG3997 కరవునుG3042 వచ్చును; దానికిG846 తీర్పుతీర్చుచున్నG2919 దేవుడైనG2316 ప్రభువుG2962 బలిష్ఠుడుG2478 గనుక అది అగ్నిG4442చేతG1722 బొత్తిగా కాల్చివేయబడునుG2618.

Therefore shall her plagues come in one day, death, and mourning, and famine; and she shall be utterly burned with fire: for strong is the Lord God who judgeth her.
9

దానిG846తోG3326 వ్యభిచారముచేసిG4203 సుఖభోగములను అనుభవించినG4763 భూG1093రాజులుG935 దానిG848 బాధG929 చూచిG1909 భయాక్రాంతులైG5401 దూరముG3113G575 నిలువబడిG2476 దానిG848 దహనG4451ధూమమునుG2586 చూచునప్పుడుG991

And the kings of the earth, who have committed fornication and lived deliciously with her, shall bewail her, and lament for her, when they shall see the smoke of her burning,
10

దాని విషయమైG1909 రొమ్ము కొట్టుకొనుచుG2799 ఏడ్చుచుG2875–అయ్యోG3759, అయ్యోG3759, బబులోనుG897 మహాG3173పట్టణమాG4172, బలమైనG2478 పట్టణమాG4172, ఒక్కG3391 గడియG5610లోనేG1722 నీకుG4675 తీర్పుG2920వచ్చెనుG2064 గదా అని చెప్పుకొందురుG3004.

Standing afar off for the fear of her torment, saying, Alas, alas, that great city Babylon, that mighty city! for in one hour is thy judgment come.
11

లోకములోనిG1093 వర్తకులునుG1713, ఆ పట్టణమును చూచి యేడ్చుచుG2799, తమG848 సరకులనుG1117, అనగా బంగారుG5557 వెండిG696 రత్నములుG3037 ముత్యములుG5093 సన్నపు నార బట్టలుG1040 ఊదారంగుబట్టలుG4209 పట్టుబట్టలుG4596 రక్తవర్ణపుబట్టలుG2847 మొదలైన సరకులనుG1117,

And the merchants of the earth shall weep and mourn over her; for no man buyeth their merchandise any more:
12

ప్రతివిధమైనG3956 దబ్బG2367మ్రానునుG3586 ప్రతి విధమైనG3956 దంతపుG1661 వస్తువులనుG4632, మిక్కిలి విలువగలG5093 కఱ్ఱG3586 యిత్తడిG5475 యినుముG4604 చలువరాళ్లుG3139 మొదలైనవాటితో చేయబడినG1537 ప్రతివిధమైనG3956 వస్తువులనుG4632,

The merchandise of gold, and silver, and precious stones, and of pearls, and fine linen, and purple, and silk, and scarlet, and all thyine wood, and all manner vessels of ivory, and all manner vessels of most precious wood, and of brass, and iron, and marble,
13

దాల్చినిచెక్క ఓమముG2792 ధూపద్రవ్యములుG2368 అత్తరుG3464 సాంబ్రాణిG3030 ద్రాక్షారసముG3631 నూనెG1637 మెత్తనిపిండిG4585 గోదుమలుG4621 పశువులుG2934 గొఱ్ఱెలుG4263 మొదలగు వాటిని, గుఱ్ఱములనుG2462 రథములనుG4480 దాసులనుG4983 మనుష్యులG444 ప్రాణములనుG5590 ఇకమీదటG3765 ఎవడునుG3762 కొనడుG59;

And cinnamon, and odours, and ointments, and frankincense, and wine, and oil, and fine flour, and wheat, and beasts, and sheep, and horses, and chariots, and slaves, and souls of men.
14

నీG4675 ప్రాణమునకుG5590 ఇష్టమైనG1939 ఫలములుG3703 నిన్నుG4675 విడిచిపోయెనుG565, రుచ్యమైనG3045వన్నియుG3956 దివ్యమైనG2986వన్నియుG3956 నీకుG4675 దొరకకుండG575 నశించిపోయినవిG565, అవి యికమీదటG3364 కనబడనేG2147 కనబడవనిG3765 చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.

And the fruits that thy soul lusted after are departed from thee, and all things which were dainty and goodly are departed from thee, and thou shalt find them no more at all.
15

ఆ పట్టణముG846చేతG575 ధనవంతులైనG4147 యీ సరకులG5130 వర్తకులుG1713 ఏడ్చుచుG2799 దుఃఖపడుచుG3996

The merchants of these things, which were made rich by her, shall stand afar off for the fear of her torment, weeping and wailing,
16

–అయ్యోG3759, అయ్యోG3759, సన్నపు నారబట్టలనుG1039 ధూమ్రG4210రక్తవర్ణపుG2847 వస్త్రములను ధరించుకొనిG4016, బంగారముG5557తోనుG1722 రత్నములతోనుG3037 ముత్యములతోనుG3135 అలంకరింపబడినG5558 మహాG3173పట్టణమాG4172, యింతG5118 ఐశ్వర్యముG4149 ఒక్కG3391 గడియలోనేG5610 పాడైపోయెనేG2049 అని చెప్పుకొనుచుG3004, దానిG848 బాధనుG929 చూచిG3708 భయాక్రాంతులైG5401 దూరముG3113గాG575 నిలుచుందురుG2476.

And saying, Alas, alas, that great city, that was clothed in fine linen, and purple, and scarlet, and decked with gold, and precious stones, and pearls!
17

ప్రతిG3956 నావికుడునుG2942, ఎక్కడికైనను సబురుచేయుG3658 ప్రతివాడునుG3956, ఓడవారునుG3492, సముద్రముG4143మీదG1909 పనిచేసి జీవనముచేయుG2038 వారందరునుG3745 దూరముగాG575 నిలిచిG2476 దానిG848 దహనG4451 ధూమమునుG2586 చూచిG3708

For in one hour so great riches is come to nought. And every shipmaster, and all the company in ships, and sailors, and as many as trade by sea, stood afar off,
18

–ఈ మహాG3173పట్టణముతో సమానమైనG3664దేదిG5101 అని చెప్పుకొనుచుG3004 కేకలువేసిG2896

And cried when they saw the smoke of her burning, saying, What city is like unto this great city!
19

తమ తలలG2776మీదG1909 దుమ్ముG5522పోసికొనిG906 యేడ్చుచుG2799 దుఃఖించుచుG3996–అయ్యోG3759, అయ్యోG3759, ఆ మహాG3173పట్టణముG4172; అందుG3739లోG1722 సముద్రముG2281మీదG1722 ఓడలుG4143గలG2192 వారందరుG3956, దానియందలిG848 అధిక వ్యయముG5094చేతG1537 ధనవంతులైరిG4147; అదిG3754 ఒక్కG3391 గడియలోG5610 పాడైపోయెనేG2049 అని చెప్పుకొనుచుG3004 కేకలు వేయుచుండిరిG2896.

And they cast dust on their heads, and cried, weeping and wailing, saying, Alas, alas, that great city, wherein were made rich all that had ships in the sea by reason of her costliness! for in one hour is she made desolate.
20

పరలోకమాG3772, పరిశుద్ధులారా, అపొస్తలులారాG652, ప్రవక్తలారాG4396, దానిG846గూర్చిG1909 ఆనందించుడిG2165, ఏలయనగాG3754 దానిG846చేతG1537 మీకుG5216 కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడుG2316 ఆ పట్టణమునకుG4172 తీర్పు తీర్చియున్నాడుG2917.

Rejoice over her, thou heaven, and ye holy apostles and prophets; for God hath avenged you on her.
21

తరువాత బలిష్ఠుడైనG2478 యొకG1520 దూతG32 గొప్పG3173 తిరుగటిG3458 రాతివంటిG5613 రాయిG3037 యెత్తి సముద్రముG2281లోG1519 పడవేసిG906–ఈలాగుG3739 మహాG3173పట్టణమైనG4172 బబులోనుG897 వేగముగా పడద్రోయబడిG906 ఇక ఎన్నటికినిG2089 కనబడG2147కపోవునుG3364.

And a mighty angel took up a stone like a great millstone, and cast it into the sea, saying, Thus with violence shall that great city Babylon be thrown down, and shall be found no more at all.
22

నీG4675 వర్తకులుG1713 భూమిమీదG1093 గొప్ప ప్రభువులైG3175 యుండిరిG2258; జనముG1484లన్నియుG3956 నీG4675 మాయమంత్రములG5331చేతG1722 మోసపోయిరిG4105; కావున వైణికులయొక్కయుG2790, గాయకులయొక్కయుG3451, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయుG834 బూరలు ఊదువారియొక్కయుG4538 శబ్దముG5456 ఇక ఎన్నG2089డునుG3364 నీG4671లోG1722 వినబడదుG191. మరి ఏ శిల్పమైనG5078 చేయు శిల్పిG5079 యెవడును నీG4671లోG1722 ఎంతG2089మాత్రమునుG3364 కనబడడుG2147, తిరుగటిG3458ధ్వనిG5456 యిక ఎన్నడునుG3364 నీG4671లోG1722 వినబడదుG191,

And the voice of harpers, and musicians, and of pipers, and trumpeters, shall be heard no more at all in thee; and no craftsman, of whatsoever craft he be, shall be found any more in thee; and the sound of a millstone shall be heard no more at all in thee;
23

దీపపుG3088 వెలుగుG5457 నీG4671లోG1722 ఇకనుG2089 ప్రకాశింపనేG5316 ప్రకాశింపదుG3364, పెండ్లికుమారునిG3566 స్వరమునుG5456 పెండ్లికుమార్తెG3565 స్వరమునుG5456 నీG4671లోG1722 ఇకG2089 ఎన్నడునుG3364 వినబడవుG191 అని చెప్పెను.

And the light of a candle shall shine no more at all in thee; and the voice of the bridegroom and of the bride shall be heard no more at all in thee: for thy merchants were the great men of the earth; for by thy sorceries were all nations deceived.
24

మరియుG2532 ప్రవక్తల యొక్కయుG4396, పరిశుద్ధులయొక్కయుG40, భూమిG1093మీదG1909 వధింపబడినG4969వారందరియొక్కయుG3956 రక్తముG129 ఆ పట్టణములోG1722 కనబడెననెనుG2147.

And in her was found the blood of prophets, and of saints, and of all that were slain upon the earth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.