Day 128
Day 129 : 2 సమూయేలు 19 & 2 కొరింథీయులకు 3-4
Day 130

2 సమూయేలు అధ్యాయము 19

1

రాజుH4428 తన కుమారునిH1121గూర్చిH5921 దుఃఖించుచుH56 ఏడ్చుచున్నాడనుH1058 సంగతి ఆH1931 దినమునH3117 జనుH5971లందరుH3605 వినిH8085,

And it was told Joab, Behold, the king weepeth and mourneth for Absalom.
2

యుద్ధమందుH4421 సిగ్గుతోH3637 పారిపోయినH5127 జనులH5971వలెH834 వారు నాH1931డుH3117 దొంగనడకలతోH1589 వచ్చిH935 పట్టణములో ప్రవేశించిరిH5892;

And the victory that day was turned into mourning unto all the people: for the people heard say that day how the king was grieved for his son.
3

నాH1931టిH3117 విజయముH8668 జనులH5971కందరికిH3605 దుఃఖమునకుH6087 కారణమాయెనుH1961.

And the people gat them by stealth that day into the city, as people being ashamed steal away when they flee in battle.
4

రాజుH4428 ముఖముH6440 కప్పుకొనిH3813 –అబ్షాలోమాH53 నా కుమాడుడాH1121 అబ్షాలోమాH53 నా కుమారుడాH1121 నా కుమారుడాH1121, అని కేకలుH1419 వేయుచుH6963 ఏడ్చుచుండగాH2199,

But the king covered his face, and the king cried with a loud voice, O my son Absalom, O Absalom, my son, my son!
5

రాజుH4428 అబ్షాలోమునుగూర్చిH53 దుఃఖించుచుH60 ఏడ్చుచున్నాడనుH1058 సంగతి యోవాబుH3097 వినిH8085 నగరియందున్నH1004 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 –నీ ప్రాణమునుH5315 నీ కుమారులH1121 ప్రాణములనుH5315 నీ కుమార్తెలH1323 ప్రాణములనుH5315 నీ భార్యలH802 ప్రాణములనుH5315 నీ ఉపపత్నులH6370 ప్రాణములనుH5315 ఈ దినమునH3117 రక్షించినH4422 నీ సేవకులH5650నందరినిH3605 నేడు సిగ్గుపరచిH3001

And Joab came into the house to the king, and said, Thou hast shamed this day the faces of all thy servants, which this day have saved thy life, and the lives of thy sons and of thy daughters, and the lives of thy wives, and the lives of thy concubines;
6

నీ స్నేహితులH157 యెడలH3863 ప్రేమ చూపకH8130 నీ శత్రువులH8130 యెడలప్రేమ చూపుచుH157, ఈ దినమునH3117 అధిపతులునుH8269 సేవకులునుH5650 నీకు ఇష్టH157జనులుH5971కారనిH369 నీవు కనుపరచితివి. మేమందరముH3605 చనిపోయిH4191 అబ్షాలోముH53 బ్రదికియుండినH2416యెడలH3863 అది నీకు ఇష్టమగునన్నH157 మాట యీ దినమునH3117 నేను తెలిసికొనుచున్నానుH5046. ఇప్పుడు లేచిH6965 బయటికివచ్చి నీ సేవకులనుH5650 ధైర్యపరచుముH5869.

In that thou lovest thine enemies, and hatest thy friends. For thou hast declared this day, that thou regardest neither princes nor servants: for this day I perceive, that if Absalom had lived, and all we had died this day, then it had pleased thee well.
7

నీవు బయటికి రాH3318H369యుండిన యెడలH3588 ఈ రాత్రిH3915 యొకడునుH376 నీయొద్దH854 నిలుH3885వడనిH518 యెహోవాH3068 నామమునుబట్టి ప్రమాణము చేసిH7650 చెప్పుచున్నానుH1696; నీ బాల్యముH5271నుండిH4480 నేటిH6258వరకుH5704 నీకు ప్రాప్తించినH935 అపాయముH7451లన్నిటిH3605కంటెH4480 అది నీకు కష్టతరముగాH7489 ఉండునని రాజుతోH4428 మనవిచేయగా రాజు లేచిH6965 వచ్చి గుమ్మములోH8179 కూర్చుండెనుH3427.

Now therefore arise, go forth, and speak comfortably unto thy servants: for I swear by the LORD, if thou go not forth, there will not tarry one with thee this night: and that will be worse unto thee than all the evil that befell thee from thy youth until now.
8

రాజుH4428 గుమ్మములోH8179 కూర్చున్నాడనుH3427 మాట జనుH5971లందరుH3605 వినిH8085 రాజునుH4428 దర్శింపH6440 వచ్చిరిH935 గాని ఇశ్రాయేలువారుH3478 తమ తమH376 యిండ్లకుH168 పారిపోయిరిH5127.

Then the king arose, and sat in the gate. And they told unto all the people, saying, Behold, the king doth sit in the gate. And all the people came before the king: for Israel had fled every man to his tent.
9

అంతట ఇశ్రాయేలువారిH3478 గోత్రములకుH7626 చేరికైనH జనుH5971లందరుH3605 ఇట్లనుకొనిరిH559 –మన శత్రువులH341 చేతిలోH3709నుండియుH4480, ఫిలిష్తీయులH6430 చేతిలోH3709నుండియుH4480 మనలను విడిపించినH4422 రాజుH4428 అబ్షాలోముH53నకుH5921 భయపడి దేశముH776లోనుండిH4480 పారిపోయెనుH1272.

And all the people were at strife throughout all the tribes of Israel, saying, The king saved us out of the hand of our enemies, and he delivered us out of the hand of the Philistines; and now he is fled out of the land for Absalom.
10

మనమీదH5921 మనముH859 రాజుగాH4428 పట్టాభిషేకము చేసినH4886 అబ్షాలోముH53 యుద్దమందుH4421 మరణమాయెనుH4191. కాబట్టి మనము రాజునుH4428 మరల తోడుకొని వచ్చుటనుH7725 గూర్చి ఏలH4100 మాట్లాడకపోతివిుH2790?

And Absalom, whom we anointed over us, is dead in battle. Now therefore why speak ye not a word of bringing the king back?
11

రాజైనH4428 దావీదుH1732 ఇది విని యాజకులగుH3548 సాదోకుH6659నకునుH413 అబ్యాతారుH54నకునుH413 వర్తమానము పంపిH7971 –ఇశ్రాయేలుH3478వారందరుH3605 మాటలాడుకొనుH1697 సంగతి నగరిలోనున్నH1004 రాజుH4428నకుH413 వినబడెనుH8085 గనుక రాజునుH4428 నగరిH1004కిH413 మరల తోడుకొనిH7725 రాH935కుండ మీరెందుకుH4100 ఆలస్యముH314 చేయుచున్నారుH1961?

And king David sent to Zadok and to Abiathar the priests, saying, Speak unto the elders of Judah, saying, Why are ye the last to bring the king back to his house? seeing the speech of all Israel is come to the king, even to his house.
12

మీరుH859 నాకు ఎముకH6106 నంటినట్టియు మాంసముH1320 నంటినట్టియు సహోదరులైH251 యుండగాH1961 రాజునుH4428 తోడుకొనిH7725 రాకుండ మీరెందుకుH4100 ఆలస్యము చేయుచున్నారనిH314 యూదావారిH3063 పెద్దలతోH2205 చెప్పుమనిH559 ఆజ్ఞ ఇచ్చెను.

Ye are my brethren, ye are my bones and my flesh: wherefore then are ye the last to bring back the king?
13

మరియు అమాశాH6021 యొద్దకు దూతలనుH పంపిH7971 –నీవు నాకు ఎముక నంటినH6106 బంధువుడవు మాంసము నంటినH1320 బంధువుడవు కావాH3808? యోవాబునకుH3097 బదులు నిన్ను సైన్యాధిపతిగాH6635 నేను ఖాయH1961పరచనిH3808యెడలH518 దేవుడుH430 గొప్ప అపాయముH7451 నాకు కలుగజేయునుH1961 గాకని చెప్పుడనెనుH559.

And say ye to Amasa, Art thou not of my bone, and of my flesh? God do so to me, and more also, if thou be not captain of the host before me continually in the room of Joab.
14

అతడు పోయి యెవరునుH376 తప్పకుండ యూదాH3063వారిH376నందరినిH3605 రాజుH4428నకుH413 ఇష్టపూర్వకముగాH3824 లోబడునట్లుH5186 చేయగా –నీవునుH859 నీ సేవకుH5650లందరునుH3605 మరల రావలెనన్నH7725 వర్తమానము వారు రాజుH4428నొద్దకుH413 పంపిరిH7971. రాజుH4428 తిరిగి యొర్దానుH3383 నది యొద్దకుH5704 రాగాH935

And he bowed the heart of all the men of Judah, even as the heart of one man; so that they sent this word unto the king, Return thou, and all thy servants.
15

యూదావారుH3063 రాజునుH4428 ఎదుర్కొనుటకునుH7125 రాజునుH4428 నది యివతలకుH5674 తోడుకొనిH7725 వచ్చుటకునుH935 గిల్గాలునకుH1537 వచ్చిరిH935.

So the king returned, and came to Jordan. And Judah came to Gilgal, to go to meet the king, to conduct the king over Jordan.
16

అంతలో బహూరీమునందున్నH980 బెన్యామీనీయుడగుH1145 గెరాH1617 కుమారుడైనH1121 షిమీH8096 త్వరపడిH4116 రాజైనH4428 దావీదునుH1732 ఎదుర్కొనుటకైH7125 యూదాH3063వారిH376తో కూడH5973 వచ్చెనుH3381.

And Shimei the son of Gera, a Benjamite, which was of Bahurim, hasted and came down with the men of Judah to meet king David.
17

అతని యొద్ద వెయ్యిH505మందిH376 బెన్యామీనీయులుH1144 ఉండిరి. మరియు సౌలుH7586 కుటుంబమునకుH1004 సేవకుడగుH5288 సీబాయునుH6717 అతని పదుH6240 నయిదుగురుH2568 కుమారులునుH1121 అతని యిరువదిమందిH6242 దాసులునుH5650 వచ్చిH935

And there were a thousand men of Benjamin with him, and Ziba the servant of the house of Saul, and his fifteen sons and his twenty servants with him; and they went over Jordan before the king.
18

రాజుH4428 ఎదుట నది దాటిరిH5674; రాజుH4428 ఇంటివారినిH1004 అవతలకు దాటించుటకునుH5674 రాజుH4428 దృష్టికిH5869 అనుకూలమైనH2896 దానిని చేయుటకునుH6213 రేవుపడవనుH5679 ఇవతలకుH5674 తెచ్చి యుండిరి. అంతట గెరాH1617 కుమారుడగుH1121 షిమీH8096 వచ్చి రాజుH4428 యొర్దానునదిH3383 దాటి పోగానేH5674 అతనికిH6440 సాష్టాంగపడిH5307

And there went over a ferry boat to carry over the king's household, and to do what he thought good. And Shimei the son of Gera fell down before the king, as he was come over Jordan;
19

–నా యేలినవాడాH113, నేను చేసిన ద్రోహముH5771 నామీదH413 మోపH2803కుముH408; నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు యెరూషలేమునుH3389 విడిచినH4480 వేళH3117 నీ దాసుడనగుH5650 నేను మూర్ఖించిH5753 చేసిన దోషమునుH5771 జ్ఞాపకమందుంH2142చకుముH408, మనస్సుH3820నందుంచుH7760 కొనకుముH408.

And said unto the king, Let not my lord impute iniquity unto me, neither do thou remember that which thy servant did perversely the day that my lord the king went out of Jerusalem, that the king should take it to his heart.
20

నేను పాపము చేసితిననిH2398 నాకు తెలిసినదిH3045 గనుక యోసేపుH3130 వారందరితోH3605 కూడ నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నిన్ను ఎదుర్కొనుటకైH7125 నేను ముందుగాH7223 వచ్చియున్నాననెనుH3381.

For thy servant doth know that I have sinned: therefore, behold, I am come the first this day of all the house of Joseph to go down to meet my lord the king.
21

అంతట సెరూయాH6870 కుమారుడగుH1121 అబీషైH52 –యెహోవాH3068 అభిషేకించినవానినిH4899 శపించినH7043 యీH2063 షిమీH8096 మరణమునకుH4191 పాత్రుడు కాడాH3808 అని యనగాH559

But Abishai the son of Zeruiah answered and said, Shall not Shimei be put to death for this, because he cursed the LORD'S anointed?
22

దావీదుH1732 –సెరూయాH6870 కుమారులారాH1121, మీకును నాకును ఏమి పొందుH4100? ఇట్టి సమయమునH3117 మీరు నాకు విరోధులH7854గుదురాH1961? ఇశ్రాయేలువారిలోH3478 ఎవరైననుH376 ఈ దినమునH3117 మరణశిక్ష నొందుదురాH4191? యిప్పుడు నేనుH589 ఇశ్రాయేలుH3478వారిమీదH5921 రాజుH4428 నైతినను సంగతి నాకు తెలిసేయున్నదనిH3045 చెప్పి ప్రమాణముచేసిH7650

And David said, What have I to do with you, ye sons of Zeruiah, that ye should this day be adversaries unto me? shall there any man be put to death this day in Israel? for do not I know that I am this day king over Israel?
23

–నీకు మరణశిక్షH4191 విధింపననిH3808 షిమీH8096తోH413 సెలవిచ్చెనుH559.

Therefore the king said unto Shimei, Thou shalt not die. And the king sware unto him.
24

మరియు సౌలుH7586 కుమారుడగుH1121 మెఫీబోషెతుH4648 రాజునుH4428 నెదుర్కొనుటకుH7125 వచ్చెనుH3381. రాజుH4428 పారిపోయిన దినముH3117 మొదలుకొనిH4480 అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటిH3117వరకుH5704 అతడు కాళ్లుH7272 కడుగుH3526కొనకయుH3808, గడ్డముH8222 కత్తిరించుH6213కొనకయుH3808 బట్టలుH899 ఉదుకుH3526కొనకయుH3808 నుండెను.

And Mephibosheth the son of Saul came down to meet the king, and had neither dressed his feet, nor trimmed his beard, nor washed his clothes, from the day the king departed until the day he came again in peace.
25

రాజునుH4428 ఎదుర్కొనుటకైH7125 అతడు యెరూషలేమునకుH3389 రాగాH935 రాజుH4428 –మెఫీబోషెతూH4648, నీవు నాతో కూడH5973 రాకH1980పోతివేమనిH3808 అతని నడిగెనుH559

And it came to pass, when he was come to Jerusalem to meet the king, that the king said unto him, Wherefore wentest not thou with me, Mephibosheth?
26

అందుకతడు –నా యేలినవాడాH113 రాజాH4428, నీ దాసుడనైనH5650 నేను కుంటివాడనుH6455 గనుకH3588 గాడిదH2543మీదH5921 గంత కట్టించిH2280 యెక్కిH7392 రాజుతోH4428 కూడ వెళ్లిపోదుననిH1980 నేననుకొనగా నా పనివాడుH5650 నన్ను మోసము చేసెనుH7411.

And he answered, My lord, O king, my servant deceived me: for thy servant said, I will saddle me an ass, that I may ride thereon, and go to the king; because thy servant is lame.
27

సీబాH6717 నీ దాసుడనైనH5650 నన్ను గూర్చిH413 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీతో అబద్ధమాడెనుH7270. అయితే నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు దేవదూత వంటివాడవుH4397, నీ దృష్టికిH5869 ఏది యనుకూలమోH2896 దాని చేయుముH6213.

And he hath slandered thy servant unto my lord the king; but my lord the king is as an angel of God: do therefore what is good in thine eyes.
28

నా తండ్రిH1 యింటిH1004 వారందరుH3605 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ దృష్టికి మృతులH4194 వంటివారైH518 యుండగాH1961, నీవు నీ బల్లయొద్దH7979 భోజనము చేయువారిలోH398 నీ దాసుడనైనH5650 నన్ను చేర్చితివిH7896. కాబట్టి ఇకనుH5759 రాజవైనH4428 నీకు మొఱ్ఱపెట్టుటకుH2199 నాకేమిH4100 న్యాయమనిH6666 అనగా

For all of my father's house were but dead men before my lord the king: yet didst thou set thy servant among them that did eat at thine own table. What right therefore have I yet to cry any more unto the king?
29

రాజుH4428 –నీ సంగతులనుH1697 నీవికH5750 ఎందులకుH4100 ఎత్తెదవుH1696? నీవునుH859 సీబాయునుH6717 భూమినిH7704 పంచుకొనుడనిH2505 నేనాజ్ఞ ఇచ్చితినిH559 గదా అనెనుH559.

And the king said unto him, Why speakest thou any more of thy matters? I have said, Thou and Ziba divide the land.
30

అందుకు మెఫీబోషెతుH4648 –నా యేలినవాడవగుH113 నీవు నీ నగరిH1004కిH413 తిరిగి క్షేమముగాH7965 వచ్చియున్నావుH935 గనుకH3588 అతడు అంతయుH3605 తీసికొనవచ్చుH3947ననెనుH559.

And Mephibosheth said unto the king, Yea, let him take all, forasmuch as my lord the king is come again in peace unto his own house.
31

మరియు గిలాదీయుడగుH1569 బర్జిల్లయిH1271 రోగెలీముH7274నుండిH4480 యొర్దానుH3383 అద్దరికి వచ్చిH3381 రాజుH4428తోకూడH854 నది దాటెనుH5674.

And Barzillai the Gileadite came down from Rogelim, and went over Jordan with the king, to conduct him over Jordan.
32

బర్జిల్లయిH1271 యెనుబదిH8084 సంవత్సరములH8141 వయస్సుకలిగిH1121 బహుH3966 ముసలివాడైH2204 యుండెను. అతడుH1931 అధికH3966 ఐశ్వర్యH1419వంతుడుH376 గనుక రాజుH4428 మహనయీములోH4266 నుండగాH7871 అతనిH1931కిH3588 భోజన పదార్థములను పంపించుచు వచ్చెనుH3557.

Now Barzillai was a very aged man, even fourscore years old: and he had provided the king of sustenance while he lay at Mahanaim; for he was a very great man.
33

యెరూషలేములోH3389 నాయొద్దH413 నిన్ను నిలిపి పోషించెదనుH3557, నీవు నాతోకూడH5973 నది దాటవలెననిH854 రాజుH4428 బర్జిల్లయిH1271తోH413 సెలవియ్యగాH559

And the king said unto Barzillai, Come thou over with me, and I will feed thee with me in Jerusalem.
34

బర్జిల్లయిH1271 –రాజవగుH4428 నీతోకూడH854 యెరూషలేమునకుH3389 వచ్చుటకుH5927 ఇక నేనెన్నిH4100 దినములుH3117 బ్రతుకబోవుదునుH2416?

And Barzillai said unto the king, How long have I to live, that I should go up with the king unto Jerusalem?
35

నేటికిH3117 నాకు ఎనుబదిH8084 యేండ్లాయెనుH8141. సుఖH2896దుఃఖములకున్నH7451 భేదమునుH996 నేనుH595 గుర్తింపగలనాH3045? అన్నH398పానములH8354 రుచిH2938 నీ దాసుడనైనH5650 నేను తెలిసికొనగలనాH3045? గాయకులH7891 యొక్కయు గాయకురాండ్రయొక్కయుH7891 స్వరముH6963 నాకు వినబడునాH8085? కావున నీ దాసుడనగుH5650 నేను నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీకు ఎందుకుH4100 భారముగాH4853 నుండవలెనుH1961?

I am this day fourscore years old: and can I discern between good and evil? can thy servant taste what I eat or what I drink? can I hear any more the voice of singing men and singing women? wherefore then should thy servant be yet a burden unto my lord the king?
36

నీ దాసుడనైనH5650 నేను నీతోకూడH854 నది దాటి అవతలకుH5674 కొంచెము దూరము వచ్చెదనుH4592 గాని రాజవగుH4428 నీవు నాకంతH2063 ప్రత్యుH1580పకారముH1578 చేయనేలH4100?

Thy servant will go a little way over Jordan with the king: and why should the king recompense it me with such a reward?
37

నేను నా ఊరి యందుండిH5892 మరణమైH4191 నా తలిH517దండ్రులH1 సమాధిH6913యందుH5973 పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లుH7725 నాకు సెలవిమ్ముH4994, చిత్తగించుముH2009, నీ దాసుడగుH5650 కింహాముH3643 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీతోకూడH5973 వచ్చుటకు సెలవిమ్ముH4994; నీ దృష్టికిH5869 ఏదిH834 యనుకూలమోH2896 దానిని అతనికి చేయుమనిH6213 మనవి చేయగాH559

Let thy servant, I pray thee, turn back again, that I may die in mine own city, and be buried by the grave of my father and of my mother. But behold thy servant Chimham; let him go over with my lord the king; and do to him what shall seem good unto thee.
38

రాజుH4428 –కింహాముH3643 నాతోకూడH854 రావచ్చునుH5674, నీ దృష్టికిH5869 అనుకూలమైనH2896 దానిని నేనుH589 అతనికి చేసెదనుH6213, మరియు నావలనH5921 నీవు కోరునH977దంతయుH3605 నేను చేసెదననిH6213 సెలవిచ్చెను.

And the king answered, Chimham shall go over with me, and I will do to him that which shall seem good unto thee: and whatsoever thou shalt require of me, that will I do for thee.
39

జనుH5971లందరునుH3605 రాజునుH4428 నది యవతలకు రాగాH5674 రాజుH4428 బర్జిల్లయినిH1271 ముద్దుపెట్టుకొనిH5401 దీవించెనుH1288; తరువాత బర్జిల్లయిH1271 తన స్థలమునకుH4725 వెళ్లిపోయెనుH7725.

And all the people went over Jordan. And when the king was come over, the king kissed Barzillai, and blessed him; and he returned unto his own place.
40

యూదాH3063 వారందరునుH3605 ఇశ్రాయేలువారిలోH3478 సగముH2677 మందియు రాజునుH4428 తోడుకొని రాగాH5674 రాజుH4428 కింహామునుH3643 వెంటబెట్టుకొనిH5674 గిల్గాలునకుH1537 వచ్చెను.

Then the king went on to Gilgal, and Chimham went on with him: and all the people of Judah conducted the king, and also half the people of Israel.
41

ఇట్లుండగా ఇశ్రాయేలుH3478 వారందరునుH3605 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 –మా సహోదరులగుH251 యూదాH3063వారుH376 ఎందుకుH4069 నిన్ను దొంగిలించుకొనిH1589 నీ యింటివారినిH1004 నీవారినిH376 యొర్దానుH3383 ఇవతలకు తోడుకొనివచ్చిరనిH5674 యడుగగా

And, behold, all the men of Israel came to the king, and said unto the king, Why have our brethren the men of Judah stolen thee away, and have brought the king, and his household, and all David's men with him, over Jordan?
42

యూదాH3063 వారందరుH3605 –రాజుH4428 మీకుH413 సమీపబంధువుడైH7138 యున్నాడు గదా, మీకు కోపH2734మెందుకుH4100? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజుH4428 సొమ్ము ఏమైనను తింటిమాH398? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలుH3478వారితోH376 అనిరిH559.

And all the men of Judah answered the men of Israel, Because the king is near of kin to us: wherefore then be ye angry for this matter? have we eaten at all of the king's cost? or hath he given us any gift?
43

అందుకు ఇశ్రాయేలుH3478 వారు H376–రాజులోH4428 మాకు పదిH6235 భాగములున్నవిH3027; మీకంటెH4480 మేముH589 దావీదునందుH1732 అధిక స్వాతంత్ర్యము గలవారము; రాజునుH4428 తోడుకొని వచ్చుటనుH7725గురించి మీతో ముందుగాH7223 మాటలాడినవారముH1697 మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యముH7043 చేసితిరేమిH4069? అని యూదాH3063 వారితో పలికిరి. యూదాH3063 వారి మాటలుH1697 ఇశ్రాయేలుH3478 వారిH376 మాటలH1697కంటెH4480 కఠినముగా ఉండెనుH7185.

And the men of Israel answered the men of Judah, and said, We have ten parts in the king, and we have also more right in David than ye: why then did ye despise us, that our advice should not be first had in bringing back our king? And the words of the men of Judah were fiercer than the words of the men of Israel.

2 కొరింథీయులకు అధ్యాయము 3

1

మమ్మును మేమేG1438 తిరిగిG3825 మెప్పించుకొనG4921 మొదలుపెట్టుచున్నామాG756? కొందరికిG5100 కావలసినట్టుG5613 మీG5209యొద్దకైననుG4314 మీG5216 యొద్దనుండియైననుG1537 సిఫారసుG4956 పత్రికలుG1992 మాకు అవసరమాG5535?

Do we begin again to commend ourselves? or need we, as some others, epistles of commendation to you, or letters of commendation from you?
2

మాG2257 హృదయములG2588మీదG1722 వ్రాయబడియుండిG1449, మనుష్యుG444లందరుG3956 తెలిసికొనుచుG1097 చదువుకొనుచున్నG314 మాG2257 పత్రికG1992 మీరేG5210కారాG2075?

Ye are our epistle written in our hearts, known and read of all men:
3

రాతిG3035పలకG4109మీదగానిG1722 సిరాతోగానిG3188 వ్రాయG1449బడకG3756, మెత్తనిG4560 హృదయములుG2588 అను పలకలG4109మీదG1722 జీవముగలG2198 దేవునిG2316 ఆత్మతోG4151, మాG2257 పరిచర్యG1247మూలముగాG5259 వ్రాయబడినG1449 క్రీస్తుG5547 పత్రికయైG1992 యున్నారనిG2075 మీరు తేటపరచబడుచున్నారుG5319.

Forasmuch as ye are manifestly declared to be the epistle of Christ ministered by us, written not with ink, but with the Spirit of the living God; not in tables of stone, but in fleshy tables of the heart.
4

క్రీస్తుG5547ద్వారాG1223 దేవునియెడలG2316 మాకిట్టిG5108 నమ్మకముG4006 కలదుG2192.

And such trust have we through Christ to God-ward:
5

మాG1438వలనG1537 ఏదైనG5100 అయినట్లుగాG5613 ఆలోచించుటకుG3049 మాయంతటG1438 మేమేG2070 సమర్థులమనిG2425 కాదుG3756; మాG2257 సామర్థ్యముG2426 దేవునిG2316 వలననేG1537 కలిగియున్నది.

Not that we are sufficient of ourselves to think any thing as of ourselves; but our sufficiency is of God;
6

ఆయనేG3739 మమ్మును క్రొత్తG2537నిబంధనకుG1242, అనగా అక్షరమునకుG1121 కాదుG3756 గానిG235 ఆత్మకేG4151 పరిచారకులమవుటకుG1249 మాకు సామర్థ్యముG2427 కలిగించియున్నాడుG2248. అక్షరముG1121 చంపునుG615గానిG1161 ఆత్మG4151 జీవింపచేయునుG2227.

Who also hath made us able ministers of the new testament; not of the letter, but of the spirit: for the letter killeth, but the spirit giveth life.
7

మరణ కారణమగుG2288 పరిచర్యG1248, రాళ్లG3037మీదG1722 చెక్కబడినG1795 అక్షరములకు సంబంధించినదైనను, మహిమG1391తోG1722 కూడినదాయెనుG1096. అందుకేG5620 మోషేG3475 ముఖముG4383మీదG1722 ప్రకాశించుచుండిన ఆG3588 మహిమG1391 తగ్గిపోవునదైననుG2673,ఇశ్రాయేలీయులుG2474 అతనిG3588 ముఖముG4383 తేరిచూడG816లేకG3361 పోయిరి.

But if the ministration of death, written and engraven in stones, was glorious, so that the children of Israel could not stedfastly behold the face of Moses for the glory of his countenance; which glory was to be done away:
8

ఇట్లుండగా ఆత్మసంబంధమైనG4151 పరిచర్యG1248 యెంతG4459 మహిమగలదైG1391 యుండునుG2071?

How shall not the ministration of the spirit be rather glorious?
9

శిక్షా విధికిG2633 కారణమైన పరిచర్యయేG1248 మహిమ కలిగినG1391దైతేG1487 నీతికిG1343 కారణమైన పరిచర్యG1248 యెంతోG4183 అధికమైనG3123 మహిమG1391 కలదగునుG4052.

For if the ministration of condemnation be glory, much more doth the ministration of righteousness exceed in glory.
10

అత్యధికమైనG5235 మహిమG1391 దీనికుండుటవలనG1752 ఇంతకు మునుపుG2673 మహిమG1391 కలదిగాG1223 చేయబడినదిG1392 యీG5129 విషయములోG1722 మహిమG1392లేనిదాయెనుG3761.

For even that which was made glorious had no glory in this respect, by reason of the glory that excelleth.
11

తగ్గిపోవునదెG2673 మహిమగలదైG1391 యుండినG1223యెడలG1487,నిలుచునదిG3306 మరిG4183 యెక్కువG3123 మహిమగలదైG1391 యుండును గదా.

For if that which is done away was glorious, much more that which remaineth is glorious.
12

తగ్గిపోవుచున్నG2673 మహిమయొక్క అంతముG5056నుG1519 ఇశ్రాయేలీయులుG2474 తేరిచూడG816కుండునట్లుG3361 మోషేG3475 తనG1438 ముఖముG4383 మీదG1909 ముసుకుG2571 వేసికొనెనుG5087.

Seeing then that we have such hope, we use great plainness of speech:
13

మేమట్లుG2509 చేయకG3756,యిట్టిG5108 నిరీక్షణG1680 గలవారమైG2192 బహుG4183 ధైర్యముగా మాటలాడుG3954చున్నాముG5530.

And not as Moses, which put a vail over his face, that the children of Israel could not stedfastly look to the end of that which is abolished:
14

మరియు వారిG846 మనస్సులుG3540 కఠినములాయెనుG4456 గనుక నేటిG4594వరకునుG891 పాతG3820నిబంధనG1242 చదువబడుG320నప్పుడుG1909, అదిG3748 క్రీస్తుG5547నందుG1722 కొట్టివేయబడెననిG2673 వారికి తేటపరచబడకG3306, ఆG846 ముసుకేG2571 నిలిచియున్నదిG331.

But their minds were blinded: for until this day remaineth the same vail untaken away in the reading of the old testament; which vail is done away in Christ.
15

నేటిG4594 వరకునుG2193 మోషేG3475 గ్రంథము వారు చదువుG314నప్పుడెల్లG2259 ముసుకుG2571 వారిG846 హృదయములG2588 మీదG1909నున్నదిG2749 గానిG235

But even unto this day, when Moses is read, the vail is upon their heart.
16

వారిG846 హృదయముG2588 ప్రభువుG2962వైపునకుG4314 ఎప్పుడుG2259 తిరుగునోG1994 అప్పుడు ముసుకుG2571 తీసివేయబడునుG4014.

Nevertheless when it shall turn to the Lord, the vail shall be taken away.
17

ప్రభువేG2962 ఆత్మG ప్రభువుయొక్కG2962 ఆత్మG4151యెక్కడG3757 నుండునో అక్కడG1563 స్వాతంత్ర్యముG1657 నుండును.

Now the Lord is that Spirit: and where the Spirit of the Lord is, there is liberty.
18

మనG2249మందరమునుG3956 ముసుకులేనిG343 ముఖముతోG4383 ప్రభువుయొక్కG2962 మహిమనుG1391 అద్దమువలెG2734 ప్రతిఫలింపజేయుచు, మహిమG1391నుండిG575 అధిక మహిమG1391నుG1519 పొందుచు, ప్రభువగుG2962 ఆత్మG4151చేతG575G846 పోలికG1504గానే మార్చబడుచున్నాముG3339.

But we all, with open face beholding as in a glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord.

2 కొరింథీయులకు అధ్యాయము 4

1

కాబట్టిG1223G5023 పరిచర్యG1248 పొందినందునG2192 కరుణింపబడినవారమైG1653 అధైర్యG1573పడముG3756.

Therefore seeing we have this ministry, as we have received mercy, we faint not;
2

అయితే కుయుక్తిగాG3834 నడుచుG4043కొనకయుG361, దేవునిG2316 వాక్యమును వంచనగాG1389 బోధింపకయు, సత్యమునుG225 ప్రత్యక్షపరచుటవలనG5321 ప్రతిG3956 మనుష్యునిG444 మనస్సాక్షిG4893 యెదుటG4314 మమ్మును మేమేG1438 దేవునిG2316 సముఖమందుG1799 మెప్పించుకొనుచుG4921, అవమానకరమైనG152 రహస్యకార్యములనుG2972 విసర్జించియున్నాముG550

But have renounced the hidden things of dishonesty, not walking in craftiness, nor handling the word of God deceitfully; but by manifestation of the truth commending ourselves to every man's conscience in the sight of God.
3

మాG2257 సువార్తG2098 మరుగుచేయబడినG2572 యెడలG1487 నశించుచున్నవారిG622 విషయములోనేG1722 మరుగుచేయబడిG2572యున్నదిG2076.

But if our gospel be hid, it is hid to them that are lost:
4

దేవునిG2316 స్వరూపియైయున్నG1504 క్రీస్తుG5547 మహిమనుG1391 కనుపరచుG826 సువార్తG2098 ప్రకాశముG5462 వారికిG846 ప్రకాశింపకుండుG3361 నిమిత్తము, ఈ యుగG165 సంబంధమైనG5127 దేవతG2316 అవిశ్వాసులైనవారిG571 మనోనేత్రములకుG3540 గ్రుడ్డితనముG5186 కలుగజేసెను.

In whom the god of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them.
5

–అంధకారముG4655లోనుండిG1537 వెలుగుG5457 ప్రకాశించునుG2989 గాక అని పలికినG2036 దేవుడేG2316 తన మహిమనుG1391 గూర్చినG3588 జ్ఞానముG1108 యేసుG2424క్రీస్తుG5547నందుG1722 వెల్లడిపరచుటకుG4383 మాG2257 హృదయముG2588లలోG1722 ప్రకాశించెనుG2989.

For we preach not ourselves, but Christ Jesus the Lord; and ourselves your servants for Jesus' sake.
6

గనుకG1063 మేము మమ్మునుగూర్చిG1438 ప్రకటించుG2784కొనుటలేదుG3756 గానిG235, క్రీస్తుG5547యేసునుగూర్చిG2424 ఆయన ప్రభువనియుG2962, మమ్మునుగూర్చిG1438, యేసుG2424 నిమిత్తముG1223 మేము మీG5216 పరిచారకులమనియుG1401 ప్రకటించుచున్నాముG2784.

For God, who commanded the light to shine out of darkness, hath shined in our hearts, to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ.
7

అయిననుG1161G2443 బలాG1411ధిక్యముG5236 మాG2257 మూలమైనదిG1537 కాకG3361 దేవునిదైG2316యుండునట్లుG5600 మంటిG3749 ఘటముG4632లలోG1722G5126 ఐశ్వర్యముG2344 మాకు కలదుG2192.

But we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God, and not of us.
8

ఎటుబోయిననుG3956 శ్రమపడుచున్ననుG2346 ఇరికింపబడువారముG4729 కాముG3756; అపాయములోనున్ననుG1820 కేవలముG235 ఉపాయములేనివారముG639 కాముG3756;

We are troubled on every side, yet not distressed; we are perplexed, but not in despair;
9

తరుమబడుచున్ననుG1377 దిక్కులేనివారముG1459 కాముG3756; పడద్రోయబడిననుG2598 నశించువారముG622 కాముG3756.

Persecuted, but not forsaken; cast down, but not destroyed;
10

యేసుయొక్కG2424 జీవముG2222 మాG2257 శరీరG4983మందుG1722 ప్రత్యక్షపరచబడుటకైG5319 యేసుయొక్కG2424 మరణానుభవమునుG3500 మాG2257 శరీరG4983మందుG1722 ఎల్లప్పుడునుG3842 వహించుకొనిపోవుచున్నాముG4064.

Always bearing about in the body the dying of the Lord Jesus, that the life also of Jesus might be made manifest in our body.
11

ఏలయనగాG1063, యేసుయొక్కG2424 జీవముG2222కూడG2532 మాG2257 మర్త్యG2349శరీరముG4561నందుG1722 ప్రత్యక్షపరచబడినట్లుG5319, సజీవులమైనG2198 మేముG2249 ఎల్లప్పుడుG104 యేసుG2424 నిమిత్తముG1223 మరణముG2288నకుG1519 అప్పగింపబడుచున్నాముG3860.

For we which live are alway delivered unto death for Jesus' sake, that the life also of Jesus might be made manifest in our mortal flesh.
12

కావునG5620 మాG2254లోG1722 మరణమునుG2288 మీG5213లోG1722 జీవమునుG2222 కార్యసాధకమగుచున్నవిG1754.

So then death worketh in us, but life in you.
13

కృపG5485 యెక్కువమందిG4119 ద్వారాG1223 ప్రబలిG4052 దేవునిG2316 మహిమG1391 నిమిత్తము కృతజ్ఞతాస్తుతులుG2169 విస్తరింపజేయులాగునG4121, సమస్తమైనవిG3956 మీG5209కొరకైG1223 యున్నవి.

We having the same spirit of faith, according as it is written, I believed, and therefore have I spoken; we also believe, and therefore speak;
14

కాగాG1161 –విశ్వసించితినిG4100 గనుకG1352 మాటలాడితినిG2980 అని వ్రాయబడినG1125 ప్రకారముG2596 అట్టిG846 విశ్వాసముతోG4102 కూడిన ఆత్మG4151గలవారమైG2192,

Knowing that he which raised up the Lord Jesus shall raise up us also by Jesus, and shall present us with you.
15

ప్రభువైనG2962 యేసునుG2424 లేపినవాడుG1453 యేసుG2424తోG1223 మమ్మునుG2248కూడG2532 లేపిG1453, మీG5213తోG4862కూడG2532 తన యెదుట నిలువబెట్టుననిG3936 యెరిగిG1492,మేముG2249నుG2532 విశ్వసించుచున్నాముG4100 గనుకG1352 మాటలాడుచున్నాముG2980.

For all things are for your sakes, that the abundant grace might through the thanksgiving of many redound to the glory of God.
16

కావునG1352 మేము అధైర్యG1573పడముG3756; మాG2257 బాహ్యG1854పురుషుడుG444 కృశించుచున్ననుG1311, ఆంతర్యG2081పురుషుడుG444 దినG2250దినముG2250 నూతనపరచబడుచున్నాడుG341.

For which cause we faint not; but though our outward man perish, yet the inward man is renewed day by day.
17

మేముG2257 దృశ్యమైనవాటినిG991 చూడG4648G3361 అదృశ్యమైనG991వాటినేG3361 నిదానించి చూచుచున్నాముG4648 గనుక క్షణమాత్రముండుG3910 మాG2257 చులకనిG1645 శ్రమG2347 మాకొరకుG2254 అంతకంతకు ఎక్కువగా నిత్యమైనG166 మహిమG1391 భారమునుG922 కలుగజేయుచున్నదిG2716.

For our light affliction, which is but for a moment, worketh for us a far more exceeding and eternal weight of glory;
18

ఏలయనగా దృశ్యమైనవిG991 అనిత్యములుG4340; అదృశ్యG991మైనవిG3361 నిత్యములుG166.

While we look not at the things which are seen, but at the things which are not seen: for the things which are seen are temporal; but the things which are not seen are eternal.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.