Day 127
Day 128 : 2 సమూయేలు 18 & 2 కొరింథీయులకు 1-2
Day 129

2 సమూయేలు అధ్యాయము 18

1

దావీదుH1732 తన యొద్దH854నున్నH834 జనులనుH5971 లెక్కించిH6485 వారి మీదH5921 సహస్రాH505ధిపతులనుH8269 శతాH3967ధిపతులనుH8269 నిర్ణయించిH7760

And David numbered the people that were with him, and set captains of thousands and captains of hundreds over them.
2

జనులనుH5971 మూడు భాగములుగాH7992 చేసి యోవాబుH3097 చేతి క్రిందH3027 ఒక భాగమునుH సెరూయాH6870 కుమారుడగుH1121 అబీషైH52 అను యోవాబుH3097 సహోదరునిH251 చేతిక్రిందH3027 ఒక భాగమునుH7992, గిత్తీయుడైనH1663 ఇత్తయిH863 చేతిక్రిందH3027 ఒక భాగమును ఉంచెను. దావీదుH1732 –నేను మీతోకూడH5973 బయలుదేరుదుననిH3318 జనులH5971తోH413 చెప్పగాH559

And David sent forth a third part of the people under the hand of Joab, and a third part under the hand of Abishai the son of Zeruiah, Joab's brother, and a third part under the hand of Ittai the Gittite. And the king said unto the people, I will surely go forth with you myself also.
3

జనులుH5971 –నీవు రాH3318కూడదుH3808, మేము పారిపోయిననుH5127 జనులుH5971 దానిని లక్ష్యH3820పెట్టరుH3808, మాలో సగముH2677 మంది చనిపోయిననుH4191 జనులుH5971 దానిని లక్ష్యH3820పెట్టరుH3808, మావంటి పదిH6235వేలH505 మందితో నీవు సాటిH3644; కాబట్టిH413 నీవు పట్టణH5892మందుH4480 నిలిచి మాకు సహాయముH5826 చేయవలెనని అతనితో చెప్పిరిH559.

But the people answered, Thou shalt not go forth: for if we flee away, they will not care for us; neither if half of us die, will they care for us: but now thou art worth ten thousand of us: therefore now it is better that thou succour us out of the city.
4

అందుకు రాజుH4428 –మీ దృష్టిH5869కేదిH834 మంచిదోH3190 దాని చేసెదననిH6213 చెప్పిH559 గుమ్మపుH8179 ప్రక్కH3027నుH413 నిలిచియుండగాH5975 జనుH5971లందరునుH3605 గుంపులై వందలకొలదిగానుH3967 వేలకొలదిగానుH505 బయలుదేరిరిH3318.

And the king said unto them, What seemeth you best I will do. And the king stood by the gate side, and all the people came out by hundreds and by thousands.
5

అప్పుడు రాజుH4428 యోవాబునుH3097 అబీషైనిH52 ఇత్తయినిH863 పిలిచి –నా నిమిత్తమై యవనుడైనH5288 అబ్షాలోమునకుH53 దయజూపుడనిH328 ఆజ్ఞాపించెనుH6680. జనుH5971లందరుH3605 వినుచుండగాH8085 రాజుH4428 అబ్షాలోమునుH53గూర్చిH5921 అధిపతులH8269కందరికిH3605 ఆజ్ఞ ఇచ్చెనుH6680.

And the king commanded Joab and Abishai and Ittai, saying, Deal gently for my sake with the young man, even with Absalom. And all the people heard when the king gave all the captains charge concerning Absalom.
6

జనులుH5971 ఇశ్రాయేలుH3478వారినిH5971 ఎదిరించుటకైH7125 పొలములోనికిH7704 బయలుదేరినH3318 మీదట యుద్ధముH4421 ఎఫ్రాయిముH669 వనములోH3293 జరుగగాH1961

So the people went out into the field against Israel: and the battle was in the wood of Ephraim;
7

ఇశ్రాయేలుH3478వారుH5971 దావీదుH1732 సేవకులH5650 యెదుటH6440 నిలువలేక ఓడిపోయిరిH5062; ఆH1931 దినమునH3117 ఇరువదిH6242 వేలమందిH505 అక్కడH8033 హతుH4046లైరిH1961.

Where the people of Israel were slain before the servants of David, and there was there a great slaughter that day of twenty thousand men.
8

యుద్ధముH4421 ఆ ప్రదేశH776మంతటనుH3605 వ్యాపించెనుH6327; మరియు నాటిH1931 దినమునH3117 కత్తిచేతH2719 కూలినవారిH398 కంటె ఎక్కువమంది అడవిలోH3293 చిక్కుబడి నాశనమైరిH398.

For the battle was there scattered over the face of all the country: and the wood devoured more people that day than the sword devoured.
9
అబ్షాలోముH53 కంచర గాడిదH6505మీదH5921 ఎక్కిH7392 పోవుచుH935 దావీదుH1732 సేవకులకుH5650 ఎదురాయెనుH7122; ఆ కంచరగాడిదH6505 యొక గొప్పH1409మస్తకి వృక్షముయొక్కH424 చిక్కుకొమ్మలH7730 క్రిందికిH8478 పోయినప్పుడుH935 అతని తలH7218 చెట్టుకుH424 తగులుకొనినందునH2388 అతడు ఎత్తబడిH5414 ఆకాశమునకునుH8064 భూమికినిH776 మధ్యనుH996 వ్రేలాడుచుండగా అతని క్రిందH8478నున్నH834 కంచరగాడిదH6505 సాగిపోయెనుH5674.
And Absalom met the servants of David. And Absalom rode upon a mule, and the mule went under the thick boughs of a great oak, and his head caught hold of the oak, and he was taken up between the heaven and the earth; and the mule that was under him went away.
10

ఒకడుH376 దానిని చూచిH7200 వచ్చి –అబ్షాలోముH53 మస్తకివృక్షమునH424 వ్రేలాడుచుండుటH8518 నేను చూచితిననిH7200 యోవాబుతోH3097 చెప్పినప్పుడుH559

And a certain man saw it, and told Joab, and said, Behold, I saw Absalom hanged in an oak.
11

యోవాబుH3097 –నీవు చూచియుంటివేH2009, నేలH776 కూలునట్లుH నీవతని కొట్టH5221కపోతిH3808వేమిH4069? నీవతని చంపినH5221యెడలH518 పదిH6235 తులముల వెండియుH3701 ఒకH259 నడికట్టునుH2290 నీకిచ్చియుందుననిH5414 తనకు సమాచారము చెప్పినH5046వానితోH376 అనెనుH559.

And Joab said unto the man that told him, And, behold, thou sawest him, and why didst thou not smite him there to the ground? and I would have given thee ten shekels of silver, and a girdle.
12

అందుకు వాడు –యౌవనుడైనH376 అబ్షాలోమునుH53 ఎవడును ముట్టకుండH8104 జాగ్రత్తపడుడని రాజుH4428 నీకునుH అబీషైకినిH52 ఇత్తయికినిH863 ఆజ్ఞనిచ్చుచుండగాH6680నేను వింటినిH241; వెయ్యి తులములH505 వెండిH3701 నా చేతిH3709లోH5921 పెట్టిననుH7971 రాజుH4428 కుమారునిH1121 నేను చంపH4191నుH3808.

And the man said unto Joab, Though I should receive a thousand shekels of silver in mine hand, yet would I not put forth mine hand against the king's son: for in our hearing the king charged thee and Abishai and Ittai, saying, Beware that none touch the young man Absalom.
13

మాసము చేసిH6213 నేను అతని ప్రాణమునకుH5315 ముప్పు తెచ్చినH8267 యెడలH518 అది రాజుH4428నకుH4480 తెలియH3045కపోదుH3808, రాజుH4428 సన్నిధినిH6440 నీవేH859 నాకు విరోధివగుదువుH5048 గదా అని యోవాబుతోH3097 అనగా

Otherwise I should have wrought falsehood against mine own life: for there is no matter hid from the king, and thou thyself wouldest have set thyself against me.
14

యోవాబుH3097 –నీవు చేయువరకు నేను కాచుకొనిH3176 యుందునాH3808? అని చెప్పి మూడుH7969 బాణములుH7626 చేతH3709 పట్టుకొనిH3947 పోయి మస్తకివృక్షమునH424 వ్రేలాడుచు ఇంకనుH5750 ప్రాణముతోH5315 నున్న అబ్షాలోముయొక్కH53 గుండెకుH3820 గురిపెట్టిH8628

Then said Joab, I may not tarry thus with thee. And he took three darts in his hand, and thrust them through the heart of Absalom, while he was yet alive in the midst of the oak.
15

తన ఆయుధములనుH3627 మోయువారుH5375 పదిH6235మందిH5288 చుట్టు చుట్టుకొనిH5437 యుండగా అబ్షాలోమునుH53 కొట్టిH5221 చంపెనుH4191.

And ten young men that bare Joab's armour compassed about and smote Absalom, and slew him.
16

అప్పుడు జనులనుH5971 ఇక హతముH4191 చేయకH3808 విడువవలసినదనిH2820 యోవాబుH3097 బాకాH7782 ఊదింపగాH8628 ఇశ్రాయేలీయులనుH3478 తరుముకొనిH7291 పోయిన జనులుH5971 తిరిగి వచ్చిరిH7725.

And Joab blew the trumpet, and the people returned from pursuing after Israel: for Joab held back the people.
17

జనులుH5971 అబ్షాలోముH53 యొక్క కళేబరమును ఎత్తిH5324 అడవిలోH3293 ఉన్న పెద్దH1419గోతిలోH6354 పడవేసిH7993 పెద్దH1419రాళ్లH68కుప్పH1530 దానిమీదH5921 పేర్చిన తరువాతH310 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 తమ తమH376 యిండ్లకుH168 పోయిరిH5127.

And they took Absalom, and cast him into a great pit in the wood, and laid a very great heap of stones upon him: and all Israel fled every one to his tent.
18

తన పేరుH8034 నిలుపుటకుH5668 తనకు కుమారులుH1121 లేరనుకొనిH369, అబ్షాలోముH53 తాను బ్రదికియుండగాH2416 ఒక స్తంభముH4678 తెచ్చి దానిని రాజుH4428 లోయలోH6010 తన పేరటH8034 నిలువబెట్టిH2142, అతడు ఆ స్తంభమునకుH4678 తన పేరుH8034 పెట్టియుండెనుH7121. నేటిH3117వరకుH5704 అబ్షాలోముH53 స్తంభమనిH4678 దానికి పేరుH8034.

Now Absalom in his lifetime had taken and reared up for himself a pillar, which is in the king's dale: for he said, I have no son to keep my name in remembrance: and he called the pillar after his own name: and it is called unto this day, Absalom's place.
19

సాదోకుH6659 కుమారుడైనH1121 అహిమయస్సుH290 –నేను పరుగెత్తికొనిH7323 పోయి యెహోవాH3068 తన శత్రువులనుH341 ఓడించిH8199 తనకు న్యాయము తీర్చిన వర్తమానముH1319 రాజుతోH4428 చెప్పెదననగాH559

Then said Ahimaaz the son of Zadok, Let me now run, and bear the king tidings, how that the LORD hath avenged him of his enemies.
20

యోవాబుH3097 –ఈH2088 దినమునH3117 ఈ వర్తమానముH1309 చెప్ప తగదుH3808, మరియొకH312 దినమునH3117 చెప్పవచ్చునుH1319; రాజుH4428 కుమారుడుH1121 మరణమాయెనుH4191 గనుకH5921H2088 దినమునH3117 వర్తమానముH1319 తీసికొని పోతగదనిH3808 అతనితో చెప్పెనుH559.

And Joab said unto him, Thou shalt not bear tidings this day, but thou shalt bear tidings another day: but this day thou shalt bear no tidings, because the king's son is dead.
21

తరువాత కూషీనిH3569 పిలిచి –నీవు పోయిH1980 నీవు చూచినH7200 దానినిH834 రాజునకుH4428 తెలియజేయుమనగాH5046 కూషీH3569 యోవాబునకుH3097 నమస్కారము చేసిH7812 పరుగెత్తికొని పోయెనుH7323.

Then said Joab to Cushi, Go tell the king what thou hast seen. And Cushi bowed himself unto Joab, and ran.
22

అయితే సాదోకుH6659 కుమారుడైనH1121 అహిమయస్సుH290 –కూషీతోH3569కూడH310 నేనునుH589 పరుగెత్తికొనిపోవుటకుH7323 సెలవిమ్మని యోవాబుH3097తోH413 మనవిచేయగాH4994 యోవాబుH3097 –నాయనా నీవెందుకుH4100 పోవలెనుH7323? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారH1309 మేదియు లేదుH369 గదా అని అతనితో అనగాH559

Then said Ahimaaz the son of Zadok yet again to Joab, But howsoever, let me, I pray thee, also run after Cushi. And Joab said, Wherefore wilt thou run, my son, seeing that thou hast no tidings ready?
23

అతడు –ఏH4100మైననుH1961 సరే నేను పరుగెత్తికొనిH7323 పోవుదు ననెనుH559. అందుకు యోవాబుH3097 –పొమ్మని సెలవియ్యగా అహిమయస్సుH290 మైదానపుH3603 మార్గమునH1870 పరుగెత్తికొనిH7323 కూషీకంటెH3569 ముందుగా చేరెనుH5674.

But howsoever, said he, let me run. And he said unto him, Run. Then Ahimaaz ran by the way of the plain, and overran Cushi.
24

దావీదుH1732 రెండుH8147 గుమ్మములH8179 మధ్యనుH996 నడవలోH1406 కూర్చొనియుండెనుH; కావలికాడుH6822 గుమ్మముపైనున్నH8179 గోడH1406మీదికిH413 ఎక్కిH1980 పారచూడగా ఒంటరిగాH905 పరుగెత్తికొనిH7323 వచ్చుచున్న యొకడు కనబడెనుH7200. వాడు అరచి రాజునకుH4428 ఈ సంగతి తెలియజేయగాH5046

And David sat between the two gates: and the watchman went up to the roof over the gate unto the wall, and lifted up his eyes, and looked, and behold a man running alone.
25

రాజుH4428 –వాడు ఒంటరిగాH905 ఉండినయెడలH518 ఏదో వర్తమానముH1309 తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీదH7131 వచ్చుచుండగాH1980

And the watchman cried, and told the king. And the king said, If he be alone, there is tidings in his mouth. And he came apace, and drew near.
26

కావలికాడుH6822 పరుగెత్తికొనిH7323 వచ్చు మరిH312యొకనిH376 కనుగొనిH7200 –అదిగోH2009 మరియొకడుH376 ఒంటరిగానేH905 పరుగెత్తికొనిH7323 వచ్చుచున్నాడనిH1980 ద్వారపుతట్టు తిరిగి చెప్పగాH559 రాజు –వాడునుH4428 వర్తమానము తెచ్చుచున్నాH1319డనెనుH559.

And the watchman saw another man running: and the watchman called unto the porter, and said, Behold another man running alone. And the king said, He also bringeth tidings.
27

కావలికాడుH6822 మొదటివాడుH7223 పరుగెత్తుటH4794 చూడగా –వాడు సాదోకుH6659 కుమారుడైనH1121 అహిమయస్సుH6659 అని నాకు తోచుచున్నదిH7200 అనినప్పుడు రాజు –వాడుH4428 మంచివాడుH2896, శుభH2896వర్తమానముH1309 తెచ్చుచున్నాడనిH935 చెప్పెనుH559. అంతలొ

And the watchman said, Me thinketh the running of the foremost is like the running of Ahimaaz the son of Zadok. And the king said, He is a good man, and cometh with good tidings.
28

అహిమయస్సుH290 జయమనిH7965 బిగ్గరగా రాజుH4428తోH413 చెప్పిH559 రాజుH4428 ముందరH639 సాష్టాంగ నమస్కారముH7812 చేసి –నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నిన్ను చంపH4191 చూచిన వారిని అప్పగించినH5414 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 స్తోత్రముH1288 అని చెప్పెనుH559.

And Ahimaaz called, and said unto the king, All is well. And he fell down to the earth upon his face before the king, and said, Blessed be the LORD thy God, which hath delivered up the men that lifted up their hand against my lord the king.
29

రాజుH4428 –బాలుడగుH5288 అబ్షాలోముH53 క్షేమముగా ఉన్నాడాH7965? అని యడుగగా అహిమయస్సుH290 –యోవాబుH3097 రాజH4428సేవకుడనైనH5650 నీ దాసుడనగుH5650 నన్ను పంపినప్పుడుH7971 గొప్పH1419 అల్లరిH1995 జరుగుట నేను చూచితినిH7200 గాని అది ఏమైనదిH4100 నాకు తెలిసినదిH3045 కాదనిH3808 చెప్పెనుH559.

And the king said, Is the young man Absalom safe? And Ahimaaz answered, When Joab sent the king's servant, and me thy servant, I saw a great tumult, but I knew not what it was.
30

అప్పుడు రాజుH4428 –నీవు ప్రక్కకుH5437 తొలగి నిలిచియుండుమనిH3320 వానికాజ్ఞనియ్యగాH559 వాడు తొలగిH5437 నిలిచెనుH5975.

And the king said unto him, Turn aside, and stand here. And he turned aside, and stood still.
31

అంతలో కూషీH3569 వచ్చి –నాH935 యేలినవాడాH113 రాజాH4428, నేను నీకు శుభసమాచారముH1319 తెచ్చితిని; యీ దినమునH3117 యెహోవాH3068 నీ మీదికిH5921 వచ్చినH6965వారినందరినిH3605 ఓడించిH8199 నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడుH559

And, behold, Cushi came; and Cushi said, Tidings, my lord the king: for the LORD hath avenged thee this day of all them that rose up against thee.
32

రాజుH4428 –బాలుడగుH5288 అబ్షాలోముH53 క్షేమముగా ఉన్నాడాH7965? అని యడిగెనుH559. అందుకు కూషీH3569 చెప్పినH559దేమనగాH3541 –నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ శత్రువులునుH341 నీకు హాని చేయవలెననిH7451 నీ మీదికిH5921 వచ్చినH6965 వారందరునుH3605 ఆ బాలుడుH5288న్నట్టుగానే యుందురుH1961 గాక.

And the king said unto Cushi, Is the young man Absalom safe? And Cushi answered, The enemies of my lord the king, and all that rise against thee to do thee hurt, be as that young man is.
33

అప్పుడు రాజుH4428 బహు కలతపడిH7264 గుమ్మమునకుH8179 పైగా నున్న గదిH5944కిH5921 ఎక్కి పోయిH5927 యేడ్చుచుH1058, సంచరించుచుH1980 –నా కుమారుడాH1121 అబ్షాలోమాH53, నా కుమారుడాH1121 అబ్షాలోమాH53, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడాH1121, నీకు బదులుగా నేనుH589 చనిపోయినయెడలH4191 ఎంత బాగుండును; నా కుమారుడాH1121 అబ్షాలోమాH53 నా కుమారుడాH1121, అని యేడ్చుచుH1058 వచ్చెను.

And the king was much moved, and went up to the chamber over the gate, and wept: and as he went, thus he said, O my son Absalom, my son, my son Absalom! would God I had died for thee, O Absalom, my son, my son!

2 కొరింథీయులకు అధ్యాయము 1

1

దేవునిG2316 చిత్తముG2307వలనG1223 క్రీస్తుG5547యేసుG2424 యొక్క అపొస్తలుడైనG652 పౌలునుG3972, మన సహోదరుడైనG80 తిమోతియునుG5095, కొరింథుG2882లోనున్నG1722 దేవునిG2316 సంఘమునకునుG1577, అకయG882యందంతటG3650నున్నG5607 పరిశుద్ధులG40కందరికినిG3956 శుభమని చెప్పి వ్రాయునది.

Paul, an apostle of Jesus Christ by the will of God, and Timothy our brother, unto the church of God which is at Corinth, with all the saints which are in all Achaia:
2

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియు కృపయుG5485 సమాధానమునుG1515 మీకుG5213 కలుగును గాక.

Grace be to you and peace from God our Father, and from the Lord Jesus Christ.
3

కనికరముG3628 చూపు తండ్రిG3962, సమస్తమైనG3956 ఆదరణను అనుగ్ర హించుG3874 దేవుడుG2316, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547తండ్రియునైనG3962 దేవుడుG2316 స్తుతింపబడునుగాకG2128.

Blessed be God, even the Father of our Lord Jesus Christ, the Father of mercies, and the God of all comfort;
4

దేవుడుG2316 మమ్మును ఏ ఆదరణతోG3739 ఆదరించుచున్నాడోG3870, ఆG3588 ఆదరణG3874తోG1223 ఎట్టిG3956 శ్రమలలోG2347 ఉన్నవారినైననుG1722 ఆదరించుటకుG3870 శక్తిగలవారమగునట్లుG1410, ఆయన మాG2257 శ్రమG2347 అంతటిG3956లోG1722 మమ్మునుG2248 ఆదరించుచున్నాడుG3870.

Who comforteth us in all our tribulation, that we may be able to comfort them which are in any trouble, by the comfort wherewith we ourselves are comforted of God.
5

క్రీస్తుయొక్కG5547 శ్రమలుG3804 మాG2248యందేG1722లాగు విస్తరించుచున్నవోG4052, ఆలాగేG2531 క్రీస్తుG5547ద్వారాG1223 ఆదరణG3874యుG2532 మాకుG2257 విస్తరించుచున్నదిG4052.

For as the sufferings of Christ abound in us, so our consolation also aboundeth by Christ.
6

మేము శ్రమ పొందిG2346ననుG1535 మీG5216 ఆదరణకొరకునుG3874 రక్షణకొరకునుG4991 పొందుదుముG5228; మేమాదరణ పొందిననుG3870 మీG5216 ఆదరణG3874కొరకైG5228 పొందుదుము. ఈ ఆదరణ, మేముG2249కూడG2532 పొందుచున్నట్టిG3958G846 శ్రమలనుG3804 ఓపికG5281తోG1722 సహించుటకు కార్యసాధకమైయున్నదిG1754.

And whether we be afflicted, it is for your consolation and salvation, which is effectual in the enduring of the same sufferings which we also suffer: or whether we be comforted, it is for your consolation and salvation.
7

మీరుG2075 శ్రమలG3804లోG1722 ఏలాగు పాలివారైయున్నారోG2844, ఆలాగేG5618 ఆదరణG3874లోనుG2532 పాలివారైయున్నారనిG2844 యెరుగుదుముG1492 గనుక మిమ్మునుG5216గూర్చినG5228 మాG5216 నిరీక్షణG1680 స్థిరమైయున్నదిG949.

And our hope of you is stedfast, knowing, that as ye are partakers of the sufferings, so shall ye be also of the consolation.
8

సహోదరులారాG80, ఆసియG773లోG1722 మాకుG2254 తటస్థించినG1096 శ్రమనుG2347గూర్చిG5228 మీకు తెలియకుండుటG50 మాకిష్టముG2309లేదుG3756; అదేదనగాG3754 మేముG2248 బ్రదుకుదుమనుG2198 నమ్మకములేకG1820 యుండునట్లుగా, మా శక్తికిG1411 మించినG2596 అత్యధికG5620 భారమువలన క్రుంగిపోతివిుG916.

For we would not, brethren, have you ignorant of our trouble which came to us in Asia, that we were pressed out of measure, above strength, insomuch that we despaired even of life:
9

మరియు మృతులనుG3498 లేపుG1453 దేవునిG2316యందేG1722గానిG235, మాయందేG1722 మేముG1438 నమి్మకG3982 యుంచG5600కుండునట్లుG3361 మరణమగుదుమనుG2288 నిశ్చయముG610 మాG1438మట్టుకుG1909 మాకుG848 కలిగియుండెనుG2192.

But we had the sentence of death in ourselves, that we should not trust in ourselves, but in God which raiseth the dead:
10

ఆయనG3739 అట్టి గొప్పG5082మరణముG2288 నుండిG1537 మమ్మునుG2248 తప్పించెనుG4506, ఇక ముందుకును తప్పించునుG4506. మరియు మాG2257కొరకుG5228 ప్రార్థనచేయుటవలనG1162 మీరుG5216 కూడG2532 సహాయము చేయుచుండగాG4943, ఆయనG2532 ఇకG2089 ముందుకును మమ్మును తప్పించుననిG4506 ఆయనG3739యందుG1722 నిరీక్షణG1679 గలవారమై యున్నాము.

Who delivered us from so great a death, and doth deliver: in whom we trust that he will yet deliver us;
11

అందువలన అనేకులG4183 ప్రార్థనG1162 ద్వారాG1537, మాకుG2248 కలిగినG1519 కృపావరముకొరకుG5486 అనేకులG4183చేతG1223 మా విషయమైG5228 కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడునుG2168.

Ye also helping together by prayer for us, that for the gift bestowed upon us by the means of many persons thanks may be given by many on our behalf.
12

మాG2257 అతిశయG2746మేదనగాG3778, లౌకికG4559 జ్ఞానముG4678 ననుసరింపకG3756, దేవుడనుగ్రహించుG2316 పరిశుద్ధతG1505తోనుG1722 నిష్కాపట్యముG572తోనుG1722 దేవునిG2316 కృపనేG5485 అనుసరించి లోకముG2889లోG1722 నడుచుకొంటిమనియుG390, విశేషముగాG4056 మీయెడలనుG5209 నడుచుకొంటిమనియుG390, మాG2257 మనస్సాక్షిG4893 సాక్ష్యమిచ్చుటయేG3142

For our rejoicing is this, the testimony of our conscience, that in simplicity and godly sincerity, not with fleshly wisdom, but by the grace of God, we have had our conversation in the world, and more abundantly to you-ward.
13

మీరు చదువుకొనిG314 పూర్తిగా గ్రహించినG1921 సంగతులు తప్పG235, మరేవియుG243 మీకుG5213 వ్రాయుటG1125 లేదుG3756; కడG5056వరకుG2193 వీటినిG3754 ఒప్పుకొందురనిG1921 నిరీక్షించుచున్నాముG1679.

For we write none other things unto you, than what ye read or acknowledge; and I trust ye shall acknowledge even to the end;
14

మరియు మన ప్రభువైనG2962 యేసుయొక్కG2424 దినG2250మందుG1722 మీరుG5210 మాకేలాగోG2257, ఆలాగేG2509 మేముG2070 మీకునుG5216 అతిశయకారణమైG2745 యుందుమని, మీరు కొంతG3313మట్టుకుG575 మమ్మునుG2248 ఒప్పుకొనియున్నారుG1921.

As also ye have acknowledged us in part, that we are your rejoicing, even as ye also are ours in the day of the Lord Jesus.
15

మరియుG2532G5026 నమి్మకగలవాడనైG4006 మీకు రెండవG1208 కృపావరముG5485 లభించునట్లుG2192 మొదటG4386 మీG5209యొద్దకుG4314 వచ్చిG2064,

And in this confidence I was minded to come unto you before, that ye might have a second benefit;
16

మీG5216 యొద్దనుండిG1223 మాసిదోనియG3109కుG1519 వెళ్లిG1330 మాసిదోనియG3109 నుండిG575 మరలG3825 మీG5209యొద్దకుG4314 వచ్చిG2064, మీG5216చేతG5259 యూదయG2449కుG1519 సాగనంపబడవలెననిG4311 ఉద్దేశించితిని.

And to pass by you into Macedonia, and to come again out of Macedonia unto you, and of you to be brought on my way toward Judaea.
17

కావునG3767 నేనీలాగు ఉద్దేశించిG1011 చపలచిత్తుడనుగాG1644 నడుచుకొంటినా?G3385 అవునుG3483 అవుననిG3483 చెప్పుచు, కాదుG3756 కాదనునట్టుG3756 ప్రవర్తింపవలెనని నా యోచనలనుG1011 శరీరాG4561నుసారముగాG2596 యోచించుచున్నానాG1011?

When I therefore was thus minded, did I use lightness? or the things that I purpose, do I purpose according to the flesh, that with me there should be yea yea, and nay nay?
18

దేవుడుG2316 నమ్మదగినవాడుG4103 గనుక మేముG2257 మీG5209కుG4314 చెప్పిన వాక్యముG3056 అవుననిG3483 చెప్పి కాదనునట్టుగాG3756 ఉండG1096లేదుG3756.

But as God is true, our word toward you was not yea and nay.
19

మాG2257చేతG1223, అనగా నాG1700 చేతనుG1223 సిల్వానుG4610 చేతనుG1223 తిమోతిG5095 చేతనుG1223, మీG5213లోG1722 ప్రకటింపబడినG2784 దేవునిG2316 కుమారుడగుG5207 యేసుG2424క్రీస్తుG5547 అవుననిG3483 చెప్పి కాదనువాడైG2532 యుండG1096లేదుG3756 గానిG235 ఆయనG846 అవుననువాడైG3483యున్నాడుG1096.

For the Son of God, Jesus Christ, who was preached among you by us, even by me and Silvanus and Timotheus, was not yea and nay, but in him was yea.
20

దేవునిG2316 వాగ్దానములుG1860 ఎన్నియైనను అన్నియుG3745 క్రీస్తుG5547నందుG1722 అవునన్నట్టుగానేG3483 యున్నవిG3588 గనుక మనG2257ద్వారాG1223 దేవునికిG2316 మహిమ కలుగుటకైG1391 అవి ఆయనG846వలనG1722 నిశ్చయములైG281యున్నవిG3588.

For all the promises of God in him are yea, and in him Amen, unto the glory of God by us.
21

మీG5213తోG4862 కూడ క్రీస్తుG5547నందుG1519 నిలిచియుండునట్లుగా మమ్మునుG2248 స్థిరపరచిG950 అభిషేకించినవాడుG5548 దేవుడేG2316.

Now he which stablisheth us with you in Christ, and hath anointed us, is God;
22

ఆయన మనకుG2248 ముద్రవేసిG4972, మనG2257 హృదయముG2588లలోG1722 మనకు ఆత్మG4151 అను సంచకరువునుG728 అనుగ్రహించియున్నాడుG1325.

Who hath also sealed us, and given the earnest of the Spirit in our hearts.
23

మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథుG2882నకుG1519 రాG2064లేదుG3756. నాG1699 ప్రాణముG5590తోడుG ఇందుకుG1161 దేవునినిG2316 సాక్షిగాG3144 పెట్టుచున్నానుG1941.

Moreover I call God for a record upon my soul, that to spare you I came not as yet unto Corinth.
24

మీG5216 విశ్వాసముG4102 మీద మేము ప్రభువులమనిG2961 యీలాగు చెప్పుటలేదుG3756 గానిG235 మీG5216 ఆనందమునకుG5479 సహకారులమైG4904యున్నాముG2070; విశ్వాసముచేతనేG4102 మీరు నిలుకడగాG2476 ఉన్నారు.

Not for that we have dominion over your faith, but are helpers of your joy: for by faith ye stand.

2 కొరింథీయులకు అధ్యాయము 2

1

మరియుG1161 నేను దుఃఖముG3077తోG1722 మీG5209యొద్దకుG4314 తిరిగిG3825రాG2064ననిG3361 నామట్టుకుG1683 నేను నిశ్చయించుకొంటినిG2919.

But I determined this with myself, that I would not come again to you in heaviness.
2

నేనుG1473 మిమ్మును దుఃఖపరచుG3076నెడలG1487 నాG1700చేతG1537 దుఃఖపరచబడినవాడుG3076 తప్పG1508 మరి ఎవడుG5101 నన్ను సంతోషపరచునుG2165?

For if I make you sorry, who is he then that maketh me glad, but the same which is made sorry by me?
3

నేను వచ్చినప్పుడుG2064 ఎవరివలనG3739 నేనుG3165 సంతోషముG5463 పొందతగినదోG1163, వారివలన నాకు దుఃఖముG3077 కలుగకుండవలెననిG2192 యీG5124 సంగతి మీకుG5213 వ్రాసితినిG1125. మరియు నాG1699 సంతోషముG5479 మీG5216 అందరిG3956 సంతోషమేయనిG5479 మీG5209 అందరిG3956యందుG1722 నమ్మకముG3982 కలిగి యీలాగు వ్రాసితినిG1125.

And I wrote this same unto you, lest, when I came, I should have sorrow from them of whom I ought to rejoice; having confidence in you all, that my joy is the joy of you all.
4

మీకు దుఃఖము కలుగవలెననిG3076 కాదుG3756 గానిG235, మీG5209యెడలG1519 నాకు కలిగియున్నG2192 అత్యధికమైనG4056 ప్రేమనుG26 మీరు తెలిసికొనవలెననిG1097, నిండు శ్రమతోను మనోG2588వేదనG4928తోనుG1223 ఎంతోG4183 కన్నీరుG1144 విడుచుచు మీకుG5213 వ్రాసితినిG1125.

For out of much affliction and anguish of heart I wrote unto you with many tears; not that ye should be grieved, but that ye might know the love which I have more abundantly unto you.
5

ఎవడైననుG5100 దుఃఖము కలుగజేసియుండినG3076 యెడలG1487,నాకుG1691 మాత్రము కాదుG3756 కొంతమట్టుకుG575 మీG5209కందరికినిG3956 దుఃఖము కలుగజేసియున్నాడుG3076. నేను విశేషభారముG1912 వానిమీద మోపగోరకG3361 యీ మాట చెప్పుచున్నాను.

But if any have caused grief, he hath not grieved me, but in part: that I may not overcharge you all.
6

అట్టివానికిG5108 మీలో ఎక్కువమందిG4119వలనG5259 కలిగిన యీG3778 శిక్షయేG2009 చాలునుG2425

Sufficient to such a man is this punishment, which was inflicted of many.
7

గనుకG5620 మీరికG5209 వానిని శిక్షింపకG5121 క్షమించిG5483 ఆదరించుటG3870 మంచిది. లేనియెడలG3381 ఒకవేళ వాడుG5108 అత్యధికమైనG4055 దుఃఖములోG3077 మునిగిపోవునుG2666.

So that contrariwise ye ought rather to forgive him, and comfort him, lest perhaps such a one should be swallowed up with overmuch sorrow.
8

కావునG1352 వానిG846 యెడలG1519 మీ ప్రేమనుG26 స్థిరపరచవలెననిG2964 మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870.

Wherefore I beseech you that ye would confirm your love toward him.
9

మీరన్ని విషయముG3956లందుG1722 విధేయులైG5255యున్నాG2075రేమోG1487 అనిG2443 మీG5216 యోగ్యతG1382 తెలిసికొనుటకేG1097 గదా పూర్వము వ్రాసితినిG1125.

For to this end also did I write, that I might know the proof of you, whether ye be obedient in all things.
10

మీరు దేనిగూర్చియైననుG5100 ఎవనిG3739 క్షమించుచున్నారోG5483 నేనునుG2532 వానిని క్షమించుచున్నానుG5483.

To whom ye forgive any thing, I forgive also: for if I forgave any thing, to whom I forgave it, for your sakes forgave I it in the person of Christ;
11

నేనేమైననుG5100 క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీG5209 నిమిత్తముG1223, క్రీస్తుG5547 సముఖముG4383నందుG1722 క్షమించియున్నానుG5483; సాతానుG4567 తంత్రములనుG3540 మనము ఎరుగనివారముG50 కాముG3756.

Lest Satan should get an advantage of us: for we are not ignorant of his devices.
12

క్రీస్తుG5547 సువార్తG2098 ప్రకటించుటకుG1519 నేను త్రోయG5174కుG1519 వచ్చినప్పుడుG2064, ప్రభువుG2962నందుG1722 నాకుG3427 మంచి సమయముG2374 ప్రాప్తించియుండగాG455 సహోదరుడైనG80 తీతుG5103 నాకుG3165 కనబడG2147నందునG3361

Furthermore, when I came to Troas to preach Christ's gospel, and a door was opened unto me of the Lord,
13

నాG3450 మనస్సులోG4151 నెమ్మదిG425 లేకG3756 వారియొద్దG846 సెలవు తీసికొనిG657 అక్కడనుండిG1831 మాసిదోనియG31090కుG1519 బయలుదేరితిని.

I had no rest in my spirit, because I found not Titus my brother: but taking my leave of them, I went from thence into Macedonia.
14

మాG2257 ద్వారాG1223 ప్రతిG3956 స్థలG5117మందునుG1722 క్రీస్తునుG5547 గూర్చిన జ్ఞానముG1108యొక్క సువాసననుG కనుపరచుచుG5319 ఆయనG5547యందుG1722 మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతోG2358 ఊరేగించుచున్న దేవునికిG2316 స్తోత్రముG5485.

Now thanks be unto God, which always causeth us to triumph in Christ, and maketh manifest the savour of his knowledge by us in every place.
15

రక్షింపబడువారిG4982 పట్లనుG1722 నశించువారిG622 పట్లనుG1722 మేముG2070 దేవునికిG2316 క్రీస్తుG5547 సువాసనయైG2175 యున్నాము.

For we are unto God a sweet savour of Christ, in them that are saved, and in them that perish:
16

నశించుG2288వారికిG1519 మరణార్థమైన మరణపుG2288 వాసనగానుG3744 రక్షింపబడుG2222వారికిG1519 జీవార్థమైనG2222 జీవపుG2222 వాసనగానుG3744 ఉన్నాము.

To the one we are the savour of death unto death; and to the other the savour of life unto life. And who is sufficient for these things?
17

కావున ఇట్టి సంగతులG5023కుG4314 చాలినవాడెG2425వడు?G5101 మేముG2070 దేవునిG2316 వాక్యమునుG3056 కలిపి చెరిపెడుG2585 అనేకులG4183వలెG5613 ఉండకG3756, నిష్కాపట్యముగలవారమునుG1505 దేవునివలనG2316 నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తుG5547నందుG1722 దేవునిG2316యెదుటG2714 బోధించుచున్నాముG2980.

For we are not as many, which corrupt the word of God: but as of sincerity, but as of God, in the sight of God speak we in Christ.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.