ది ట్రెజరీ ఆఫ్ స్క్రిప్చర్ నాలెడ్జ్
500,000 కంటే ఎక్కువ బైబిల్ క్రాస్-రిఫరెన్సులు
ఆమోసు 5:8ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును
సృష్టించినవాడు , కారు చీకటిని ఉదయముగా మార్చువాడు , పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్ర జలములను
పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు .