తిప్పలుపడి [25వ వచనంలో ఉంది]
యోబు గ్రంథము 13:4

మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు.

యిర్మీయా 8:22

గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది?

యిర్మీయా 30:12

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;

యిర్మీయా 30:13

నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.

యిర్మీయా 51:8

బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియలాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి.

యెంతమాత్రమును (ప్రయోజనము) లేక
కీర్తనల గ్రంథము 108:12

మనుష్యుల సహాయము వ్యర్థము . శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము