ఆదికాండము నిర్గమకాండము లేవీయకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండమ యెహొషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు గ్రంథము కీర్తనల గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతములు యెషయా యిర్మీయా విలాపవాక్యములు యెహెజ్కేలు దానియేలు హొషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు కొలొస్సయులకు 1 థెస్సలొనీకయులకు 2 థెస్సలొనీకయులకు 1 తిమోతికి 2 తిమోతికి తీతుకు ఫిలేమోనుకు హెబ్రీయులకు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన
నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.
ద్వితీయోపదేశకాండమ 28:34
నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును.
యోబు గ్రంథము 7:3
ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను.ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి.నేను పండుకొనునప్పుడెల్ల
యోబు గ్రంథము 7:4
ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును.తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడుదును.
ప్రకటన 9:6
ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.