మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్షనొందవలెను.
ఏ జంతువునందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రతకలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
జంతుశయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.