
సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా
దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.
ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా
బేత్లెబాయోతు షారూహెను అనునవి,
ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదా రాజుల వశమున నున్నది.
దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,
సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను