తప్పూయ
యెహొషువ 15:34

జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

హెపెరు
యెహొషువ 19:13

అక్కడనుండి తూర్పుతట్టు గిత్తహెపెరువరకును ఇత్కాచీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.

1 రాజులు 4:10

అరుబ్బోతులో హెసెదు కుమారుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను.