ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది.[ఈ వచనభాగాన్ని BSIవారి తెలుగు బైబిల్లో అనువదించలేదు]
లేవీయకాండము 2:13

నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.

యెహెజ్కేలు 43:24

యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను .