దహన
యెహెజ్కేలు 46:4

విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱెపిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును .

యెహెజ్కేలు 46:5

పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును , తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.

నిత్యమైన
సంఖ్యాకాండము 28:23

ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:6

ఏడు గొఱ్ఱ పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:11

పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:16

ఒక మేక పిల్లను అర్పింవలెను.

సంఖ్యాకాండము 29:19

పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:22

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:25

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:31

పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:34

పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:38

వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:39

మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.