యెహోవా ... సెలవిచ్చెను
నిర్గమకాండము 12:1

మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను

నిర్గమకాండము 13:1

మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను