మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు.
సంఖ్యాకాండము 1:9
Jeboo loonu goatramuloa haeloanu kumaarudaina aeleeyaabu
సంఖ్యాకాండము 2:7
Atani sameepamuna jebooloonugoatrikulumdavalenu. Haeloanu kumaarudaina aeleeyaabu jeboolooneeyulaku pradhaanudu.