ఆశీర్వాదము
కీర్తనల గ్రంథము 118:26
యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము.
రూతు 2:4

బోయజు బేత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి .