అప్పుడు ఆ స్త్రీ నా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజు చెప్పుమనెను.
అందుకు యేసు–సీమోనూ , నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు–బోధకుడా , చెప్పుమనెను .