మరియు అమాశా యొద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయును గాకని చెప్పుడనెను.
సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి , సమూయేలు గిల్గాలునకు రాక పోవుటయు , జనులు తన యొద్దనుండి చెదరిపోవుటయు చూచి