ఇతర అంశాలు

                                                                                         

క్రైస్తవ సమాజానికి ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలలో ఒకటైన యెరూషలేము యాత్ర పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకనగా యెరూషలేము యాత్ర వాక్యానుసారమైనది కాదు. యెరూషలేము పుణ్యక్షేత్రము కాదు. పుణ్యక్షేత్రము అనగా ఫలానా స్థలంలో మనకు పుణ్యం అనగా మోక్షం లేక రక్షణ (స్వర్గం) వస్తుందని ఒక నమ్మకం లేక విశ్వాసం.

 

నేటి క్రైస్తవ్యంలో జరుగుచున్న సంఘటనలు గమనిస్తే హృదయం ఆవేదన చెందుతుంది. మొదటి శతాబ్దపు కాలంనాటి క్రైస్తవ్యంతో పోలిస్తే నేటి క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యమే కాదనిపిస్తుంది. యేసు క్రీస్తు చెప్పిన భోదలు, చేసిన పరిచర్య, అపొస్తలులు అనుసరించిన పద్ధతులు, వారు వేసిన పునాది, దాన్ని అనుసరించిన తరువాతి కాలపు అపొస్తలుల క్రైస్తవ్యం, పరిచర్య పద్దతలు నేటి పరిచర్యతో అసలు పొంతనే లేదనిపిస్తుంది. ముఖ్యంగా సంఘ పెద్దలు, దైవజనులు పూర్తిగా వ్యాకానికి భిన్నంగా లోకరీతిగా నడుచుకుంటున్నారు....

 

వరకట్నం ఒక సామాజిక దురాచారమని మనలో అనేకమంది ఊరికే పైపైకి ఖండిస్తున్నారు. కాని ఈ ప్రాచీన భారతదేశపు ఆచారం నేటితరములో కూడా అనేక కుటుంబాలను సర్వనాశనం చేస్తూనే ఉన్నది.

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.