బైబిల్

  • 1 థెస్సలొనీకయులకు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
గ్రంథము
అధ్యాయము
Hebrew/Greek Numbers
TSK References
1

సహోదరులారాG80, ఆG3588 కాలములనుG2540గూర్చియుG4012 ఆ సమయములనుG5550గూర్చియుG4012 మీకుG5213 వ్రాయG1125నక్కరG5532లేదుG3756.

2

రాత్రివేళG3571 దొంగG2812 ఏలాగుG3779 వచ్చునోG2064 ఆలాగే ప్రభువుG2962 దినముG2250 వచ్చుననిG2064 మీకుG846 బాగుగాG199 తెలియునుG1492.

3

లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగాG3004, గర్భిణిస్త్రీకి ప్రసవవేదనG5604 వచ్చునట్లు వారికి ఆకస్మికముగాG160 నాశనముG3639 తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుG1628కొనలేరుG3364

4

సహోదరులారాG80, ఆ దినముG2250 దొంగG2812వలెG5613 మీG5209మీదికిG2638 వచ్చుటకు మీరుG5210 చీకటిG4655లోG1722 ఉన్నవారుG2075కారుG3756.

5

మీG5210రందరుG3956 వెలుగుG5457 సంబంధులును పగటిG2250 సంబంధులునై యున్నారుG2070; మనము రాత్రివారముG3571 కాముG3761, చీకటివారముG4655 కాముG3761.

6

కావునG686 ఇతరులG3062వలెG5613 నిద్రG2518పోకG3361 మెలకువగాG1127 ఉండి మత్తులముG3525కాకG3361 యుందము.

7

నిద్రపోవువారుG2518 రాత్రివేళG3571 నిద్రపోవుదురుG2518, మత్తుగా ఉండువారుG3184 రాత్రివేళG3571 మత్తుగా ఉందురుG3182.

8

మనముG2249 పగటివారమైG2250 యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాసG1680 ప్రేమG26లను కవచముG2382, రక్షణG4991నిరీక్షణయనుG1680 శిరస్త్రాణమునుG4030 ధరించుకొందముG1746.

9

ఎందుకనగాG3754 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 రక్షణG4991పొందుG4047టకేG1519 దేవుడుG2316 మనలనుG2248 నియమించెనుG5087 గాని ఉగ్రతG3709పాలగుటకు నియమింపG5087లేదుG3756.

10

మనము మేలుకొనిG1127యున్నను నిద్రపోవుచున్ననుG2518 తనG846తోG4862కూడG260 జీవించునిమిత్తముG2198 ఆయన మనG2257కొరకుG5228 మృతిపొందెనుG599.

11

కాబట్టిG1352 మీరిప్పుడు చేయుచున్నట్టుG4160గానేG2531 యొకనినొకడుG1520 ఆదరించిG3870 యొకనికొకడుG240 క్షేమాభివృద్ధి కలుగజేయుడిG3618.

12

మరియుG1161 సహోదరులారాG80, మీలోG5213 ప్రయాసపడుచుG2872 ప్రభువుG2962నందుG1722 మీకుG5216 పైవారైయుండిG4291 మీకుG5209 బుద్ధి చెప్పువారినిG3560 మన్ననచేసిG2065

13

వారి పనినిబట్టి వారిని ప్రేమG26తో మిక్కిలి ఘనముగాG2233 ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియుG2532 ఒకనితోG1722 నొకడుG1438 సమాధానముగా ఉండుడిG1514.

14

సహోదరులారాG80, మేము మీకుG5209 బోధించునదిG3870 ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికిG813 బుద్ధిG3560 చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడిG3114, బలహీనులకుG3642 ఊతనియ్యుడిG472, అందరిG3956యెడలG4314 దీర్ఘశాంతముG3888గలవారై యుండుడి.

15

ఎవడునుG5100 కీడునకుG2556 ప్రతిG473కీడుG2556 ఎవనికైననుG5100 చేయకుండG3361 చూచుకొనుడిG3708;మీరు ఒకని యెడల ఒకడునుG240 మనుష్యులందరిG3956 యెడలను ఎల్లప్పుడుG3842 మేలైనదానినిG18 అనుసరించిG1377 నడుచుకొనుడి.

16

ఎల్లప్పుడునుG3842 సంతోషముగా ఉండుడిG5463;

17

యెడతెగకG89 ప్రార్థనచేయుడిG4336;

18

ప్రతి విషయముG3956నందునుG1722 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిG2168. ఈలాగు చేయుట యేసుG2424క్రీస్తుG5547నందుG1722 మీG5209 విషయములోG1519 దేవునిG2316 చిత్తముG2307.

19

ఆత్మనుG4151 ఆర్పG4570కుడిG3361.

20

ప్రవచించుటనుG4394 నిర్లక్ష్యముG1848 చేయకుడిG3361.

21

సమస్తమునుG3956 పరీక్షించిG1381 మేలైనదానినిG2570 చేపట్టుడిG2722.

22

ప్రతిG575 విధమైనG3956 కీడునకునుG4190 దూరముగా ఉండుడిG567.

23

సమాధానG1515కర్తయగుG846 దేవుడేG2316 మిమ్మునుG5209 సంపూర్ణముగాG3651 పరిశుద్ధపరచునుG37 గాక. మీG5216 ఆత్మయుG4151, జీవమునుG5590 శరీరమునుG4983 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 రాకడG3952యందుG1722 నిందా రహితముగానుG274, సంపూర్ణముగానుG3648 ఉండునట్లు కాపాడబడునుG5083 గాక.

24

మిమ్మునుG5209 పిలుచువాడుG2564 నమ్మకమైనవాడుG4103 గనుకG3739 ఆలాగుG2532 చేయునుG4160.

25

సహోదరులారాG80, మాG2257కొరకుG4012 ప్రార్థనచేయుడిG4336.

26

పవిత్రమైనG40 ముద్దుG5370పెట్టుకొని సహోదరులG80కందరికినిG3956 వందనములు చేయుడిG782.

27

సహోదరులG80కందరికినిG3956 యీ పత్రికG1992 చదివిG314 వినిపింపవలెనని ప్రభువుG2962పేర మీకుG5209 ఆనబెట్టుచున్నానుG3726.

28

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపG5485 మీకుG5216 తోడై యుండును గాకG281.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.