బైబిల్

  • ఎఫెసీయులకు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
గ్రంథము
అధ్యాయము
Hebrew/Greek Numbers
TSK References
1

కావున మీరుG3767 ప్రియులైనG27 పిల్లలG5043వలెG5613 దేవునిG2316పోలి నడుచుకొనుడిG3402.

2

క్రీస్తుG5547 మిమ్మునుG2248 ప్రేమించిG25, పరిమళG2175 వాసనగాG3744 ఉండుటకు మనG2257కొరకుG5228 తన్నుతానుG1438 దేవునికిG2316అర్పణముగానుG4376 బలిగానుG2378 అప్పగించుకొనెనుG3860; ఆలాగుననే మీరును ప్రేమG26గలిగిG1722 నడుచుకొనుడిG4043.

3

మీG5213లోG1722 జారత్వమేG4202 గానిG1161, యేG2532 విధమైనG3956 అపవిత్రతయేG167 గానిG1161, లోభత్వమేG4124గానిG2228, వీటి పేరైననుG3687 ఎత్తకూడదుG3366, ఇదే పరిశుద్ధులకుG40 తగినదిG4241.

4

కృతజ్ఞతావచనమేG2169 మీరుచ్చరింపవలెను గానిG235 మీరు బూతులైననుG151, పోకిరిమాటలైననుG3473, సరసోక్తులైననుG2160 ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

5

వ్యభిచారిG4123యైననుG2228, అపవిత్రుడైననుG169, విగ్రహారాధికుడైG1496 యున్నలోభియైననుG4123, క్రీస్తుG5547యొక్కయు దేవునిG2316యొక్కయు రాజ్యమునకుG932 హక్కుదారుడుG2817 కాడనుG3756 సంగతిG2192 మీకు నిశ్చయముగాG2075 తెలియునుG1097.

6

వ్యర్థమైనG2756 మాటలG3056వలన ఎవడునుG3367 మిమ్మునుG5209 మోసపరచG538 నియ్యకుడి; ఇట్టిG3588 క్రియలG5023 వలన దేవుని ఉగ్రతG3709 అవిధేయులైనG543వారిమీదికిG5207 వచ్చునుG2064

7

గనుక మీరుG3767 అట్టివారితోG846 పాలివారైG4830 యుండG1096కుడిG3361.

8

మీరు పూర్వమందుG4218 చీకటియైG4655 యుంటిరి, ఇప్పుడైG3568తేG1161 ప్రభువుG2962నందుG1722 వెలుగైG5457యున్నారుG5613.

9

వెలుగుG5457 ఫలముG2590 సమస్తG3956విధములైన మంచితనముG19, నీతిG1343, సత్యమనుG225 వాటిలో కనబడుచున్నది.

10

గనుక ప్రభువుకేదిG5101 ప్రీతికరమైనదో దానినిG3588 పరీక్షించుచుG1381, వెలుగుG5457 సంబంధులవలెG5613 నడుచుకొనుడిG4043

11

నిష్ఫలమైనG175 అంధకారG4655 క్రియలలోG2041 పాలి వారైయుండక వాటిని ఖండించుడిG1651.

12

ఏలయనగా అట్టి క్రియలు చేయువారుG1096 రహస్యమందుG2931 జరిగించు పనులనుG2041 గూర్చి మాటలాడుటG3004యైనను అవమానకరమైG149 యున్నది.

13

సమస్తమునుG3956 ఖండింపబడిG1651 వెలుగుG5457చేతG5259 ప్రత్యక్షపరచబడునుG5319; ప్రత్యక్షపరచునదిG5319 ఏదో అది వెలుగేG5457గదా

14

అందుచేతG1352 నిద్రించుచున్నG2518 నీవు మేల్కొనిG1453 మృతులలోG3498నుండిG1537 లెమ్ముG450, క్రీస్తుG5547 నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడుG3004.

15

దినములుG2250 చెడ్డవి గనుకG235, మీరు సమయమునుG2540 పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,

16

అజ్ఞానులG781వలెG5613 కాకG3361, జ్ఞానులG4680వలెG5613 నడుచుకొనునట్లుG4043 జాగ్రత్తగా చూచుకొనుడిG991.

17

ఇందు నిమిత్తము మీరు అవివేకులుG878 కాకG3361 ప్రభువుG2962యొక్క చిత్తG2307మేమిటోG5101 గ్రహించుకొనుడిG4920.

18

మరియుG2532 మద్యముతోG3631 మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మG4151 పూర్ణులైయుండుడిG4137.

19

ఒకనినొకడుG1438 కీర్తనలG5568 తోను సంగీతములతోనుG5215 ఆత్మసంబంధమైనG4152 పాటలతోనుG5603 హెచ్చరించుచుG2980, మీG5216 హృదయములలోG2588 ప్రభువునుG2962గూర్చి పాడుచుG103 కీర్తించుచు,

20

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరట సమస్తమునుగూర్చిG3956 తండ్రియైనG3962 దేవునికిG2316 ఎల్లప్పుడునుG3842 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుG2168,

21

క్రీస్తునందలిG2316 భయముతోG5401 ఒకనికొకడుG240 లోబడియుండుడిG5293.

22

స్త్రీలారాG1135, ప్రభువునకుG2962వలెG5613 మీ సొంతG2398పురుషులకుG435 లోబడియుండుడిG5293.

23

క్రీస్తుG5547 సంఘమునకుG1577 శిరస్సైG2776 యున్న లాగునG5613 పురుషుడుG435 భార్యG1135కు శిరస్సైG2776 యున్నాడు. క్రీస్తే శరీరముG4983నకు రక్షకుడైయున్నాడుG4990.

24

సంఘముG1577 క్రీస్తుG5547నకు లోబడినట్టుగా భార్యలుG1135కూడG3779 ప్రతి విషయములోనుG3956 తమG2398 పురుషులకుG435 లోబడవలెనుG5293.

25

పురుషులారాG435, మీరును మీG1438 భార్యలనుG1135 ప్రేమించుడిG25. అటువలెG2531 క్రీస్తుG5547కూడG2532 సంఘమునుG1577 ప్రేమించిG25,

26

అదిG2443 కళంకమైననుG4695 ముడతయైననుG4512 అట్టిదిG5108 మరి ఏదైననుG5100 లేకG2228, పరిశుద్ధమైనదిగానుG37,

27

నిర్దోష మైనదిగానుG299 మహిమగలG1741 సంఘముగానుG1577 ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముG4487తోG3588 ఉదకస్నానముG3067చేతG1722 దానినిG2443 పవిత్రపరచి, పరిశుద్ధG40పరచుటకై దానికొరకు తన్ను తానుG1438 అప్పగించుకొనెను.

28

అటువలెనే పురుషులుG435కూడ తమG1438 సొంతG1438శరీరములనుG4983వలెG5613 తమG1438 భార్యలనుG1135 ప్రేమింపG25 బద్ధులైయున్నారు. తనG1438 భార్యనుG1135 ప్రేమించుG25వాడు తన్నుG1438 ప్రేమించుG25కొనుచున్నాడు.

29

తనG1438 శరీరమునుG4561 ద్వేషించినG3404వాడెవడునుG4218 లేడుG3762 గానిG235 ప్రతివాడును దానిని పోషించిG1625 సంరక్షించుకొనునుG2282.

30

మనముG2070 క్రీస్తు శరీరమునకుG4983 అవయవములమైG3196 యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడG సంఘమునుG1577 పోషించిG1625 సంరక్షించుచున్నాడుG2282.

31

ఈ హేతువుచేతG పురుషుడుG444 తనG848 తండ్రినిG3962 తల్లినిG3384 విడిచిG2641 తనG848 భార్యనుG1135 హత్తుకొనునుG4347; వారిద్దరునుG1417 ఏకG3391శరీరG4561మగుదురుG2071.

32

G5124 మర్మముG3466 గొప్పదిG3173; అయితేG1161 నేనుG1473 క్రీస్తునుG5547గూర్చియుG1519 సంఘమునుG1577గూర్చియుG1519 చెప్పుచున్నానుG3004.

33

మెట్టుకు మీలో ప్రతిG1538 పురుషుడును తననుG1438వలెG5613 తనG1438 భార్యనుG1135 ప్రేమింపG25 వలెనుG5613, భార్యG1135యైతేG3779 తనG1438 భర్తG435యందు భయము కలిగిG5399 యుండునట్లు చూచుకొనవలెను.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.