బైబిల్

  • మత్తయి అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
గ్రంథము
అధ్యాయము
Hebrew/Greek Numbers
TSK References
1

రాజైనG935 హేరోదుG2264 దినములG2250యందుG1722 యూదయG2449 దేశపు బేత్లెహేముG965లోG1722 యేసుG2424 పుట్టినG1080 పిమ్మట ఇదిగోG2400 తూర్పుG395 దేశపు జ్ఞానులుG3097 యెరూషలేముG2414నకుG1519 వచ్చిG3854

2

యూదులG2453 రాజుగాG935 పుట్టినవాG5088డెక్కడG4226 నున్నాడుG2076? తూర్పుG395దిక్కునG1722 మేము ఆయనG846 నక్షత్రముG792 చూచిG1492, ఆయననుG846 పూజింపG4352 వచ్చితిమనిG2064 చెప్పిరిG3004

3

హేరోదుG2264రాజుG935 ఈ సంగతి విన్నG191ప్పుడుG1161 అతడును అతనితోG846 కూడG3326 యెరూషలేముG2414 వారందరునుG3956 కలవరపడిరిG5015.

4

కాబట్టి రాజుG935 ప్రధాన యాజకులG749నుG2532 ప్రజలG2992లోనుండుG3588 శాస్త్రులనుG1122 అందరినిG3956 సమ కూర్చిG4863క్రీస్తుG5547 ఎక్కడG4226 పుట్టుననిG1080 వారిG846నడిగెనుG4441.

5

అందుకుG1161 వారుG3588యూదయG2449 బేత్లెహేముG965లోనేG1722; ఏలG3779 యనగాG1063యూదయG2449దేశపు బేత్లెహేమాG965 నీవుG4771 యూదాG2448 ప్రధానులG2232లోG1722 ఎంతమాత్రమును అల్పమైనG1646దానవుG1488 కావుG3760;ఇశ్రాయేలనుG2474 నాG3450 ప్రజలనుG2992 పరిపాలించుG4165 అధిG2233

6

అంతటG5119 హేరోదుG2264G3588 జ్ఞానులనుG3097 రహస్యముగాG2977 పిలిపించిG2564,

7

G3588 నక్షత్రముG792 కనబడినG5316 కాలముG5550 వారిG846చేత పరిష్కారముగాG198 తెలిసికొనిG3844

8

మీరు వెళ్లిG846, ఆG3588 శిశువుG3813 విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనునుG2504 వచ్చిG2064,ఆయననుG846 పూజించునట్లుG4352 నాకు వర్తమానముG3427 తెండనిG518 చెప్పి వారిని బేత్లెహేముG965నకుG1519 పంపెనుG3992.

9

వారుG3588 రాజుG935 మాట వినిG191 బయలుదేరి పోవుG4198చుండగాG1161, ఇదిగోG2400 తూర్పుG395దేశమునG1722 వారు చూచినG1492 నక్షత్రముG792G3588 శిశువుG3813 ఉండినG2258 చోటికి మీదుగాG1883 వచ్చిG2064 నిలుచుG2476వరకుG2193 వారికిG846 ముందుగా నడిచెనుG2454.

10

వారు ఆG3588 నక్షత్రమునుG792 చూచిG1492, అత్యాG3173నందG5479భరిG4970తులైG5463 యింటిG3614లోనిG1519కిG3588 వచ్చిG2064,

11

తల్లియైనG3384 మరియనుG3137G3588 శిశువునుG3813 చూచిG1492, సాగిలపడిG4098, ఆయననుG846 పూజించిG4352, తమG848 పెట్టెలుG2344 విప్పిG455, బంగారమునుG5557 సాంబ్రాణినిG3030 బోళముG4666నుG2532 కానుకలుగాG1435 ఆయనకుG846 సమర్పించిరిG4374.

12

తరువాత హేరోదుG2264నొద్దకుG4314 వెళ్లG344వద్దనిG3361 స్వప్నG3677మందుG2596 దేవునిచేత బోధింపబడినవారైG5537 వారు మరియొకG243 మార్గమునG3598 తమG848 దేశమునకుG5561 తిరిగి వెళ్లిరిG.

13

వారు వెళ్ళినతరువాత ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 స్వప్నG3677 మందుG2596 యోసేపునకుG2501 ప్రత్యక్షమైG5316హేరోదుG2264G3588 శిశువునుG3813 సంహరింపవలెననిG622 ఆయననుG846 వెదకబోవుG2212చున్నాడుG3195 గనుకG1161 నీవు లేచిG1453G3588 శిశువునుG3813 ఆయనG846 తల్లినిG3384 వెంటబెట్టుకొనిG3880 ఐగుప్తుG125నకుG1519 పారిపోయిG5343, నేను నీతోG4671 తెలియజెప్పుG2036వరకుG2193 అక్కడనేG1563 యుండుమనిG2468 అతనితోG846 చెప్పెనుG3004.

14

అప్పుడG1161తడుG3588 లేచిG1453, రాత్రివేళG3571 శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880,

15

ఐగుప్తునకుG125 వెళ్లిG1537 ఐగుప్తులోG125నుండి నాG3450 కుమారునిG5207 పిలిచితినిG2564 అనిG2443 ప్రవక్తG4396ద్వారాG1223 ప్రభువుG2962 సెలవిచ్చిన మాటG4483 నెరవేర్చబడునట్లుG4137 హేరోదుG2264 మరణముG5054వరకుG2193 అక్కడG1563నుండెనుG2258.

16

G3588 జ్ఞానులుG3097 తన్ను అపహసించిరనిG1702 హేరోదుG2264 గ్రహించిG3029 బహు ఆగ్రహముG2373 తెచ్చుకొని, తాను జ్ఞానులG3097వలనG3844 వివరముగా తెలిసికొనినG198 కాలముG5550నుG3588బట్టిG2596, బేత్లెహేముG965లోనుG1722 దానిG3588 సకలG3956 ప్రాంతములG3725లోనుG1722, రెండు సంవత్సరములుG1332 మొదలుకొని తక్కువG2736 వయస్సుగల మగపిల్లలG3816 నందరిG3956నిG3588 వధించెనుG337.

17

అందువలన రామాG4471లోG అంగలార్పుG5456 వినబడెనుG191 ఏడ్పునుG2805 మహాG4183 రోదనG2355ధ్వనియు కలిగెనుG5456

18

రాహేలుG4478 తనG848 పిల్లలG5043విషయమై యేడ్చుచుG3602 వారు లేనంG3756దునG3754 ఓదార్పు పొందG3870నొల్లకG3756 యుండెనుG2309 అని ప్రవక్తG4396యైనG3588 యిర్మీయాG2408ద్వారాG5259 చెప్పబడినG4483 వాక్యము నెరవేరెనుG4137.

19

హేరోదుG2264 చనిపోయినG5053 తరువాత ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 ఐగుప్తుG125లోG1722 యోసేపునకుG2501 స్వప్నG3677మందుG2596 ప్రత్యక్షమైG5316

20

నీవు లేచిG1453, శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880, ఇశ్రాయేలుG2474 దేశముG1093నకుG1519 వెళ్లుముG4198;

21

శిశువుG3813 ప్రాణముG5590 తీయజూచుచుండినవారుG2212 చనిపోయిరనిG2348 చెప్పెను. అప్పుడతడుG3588 లేచిG1453, శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880 ఇశ్రాయేలుG2474 దేశముG1093నకుG1519 వచ్చెనుG2064.

22

అయితేG1161 అర్కెలాయుG745 తనG846 తండ్రియైనG3962 హేరోదునకుG2264 ప్రతిగాG473 యూదయG2449దేశము

23

ఏలుచున్నాG936డనిG3754 వినిG191, అక్కడికిG1563 వెళ్లG565 వెరచిG5399, స్వప్నG3677మందుG2596 దేవునిచేత బోధింపబడినవాడైG5537 గలిలయG1056 ప్రాంతముG3313లకుG1519 వెళ్లిG402, నజరేతG3478నుG3004 ఊరిG4172కిG1519 వచ్చిG2064 అక్కడG1563 కాపురముండెనుG2730. ఆయన నజరేయుడనG3480బడుననిG2564 ప్రవక్తలుG4396 చెప్పినమాటG4483 నెరవేరునట్లుG4137 (ఈలాగు జరిగెను.)

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.