యిది నీ
1 సమూయేలు 24:8

అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి -నా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి

1 సమూయేలు 24:16
దావీదు ఈ మాటలు సౌలు తో మాటలాడి చాలింపగా సౌలు -దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి